Translate

Sunday, April 5, 2015

Vishnu Sashranamam- Telugu


ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే || 1 ||
యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరః శతమ్ |
విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే || 2 ||
వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || 3 ||
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || 4 ||
అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే |
సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే || 5 ||
యస్య స్మరణమాత్రేణ జన్మసంసారబంధనాత్ |
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే || 6 ||
ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే |
శ్రీ వైశంపాయన ఉవాచశ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః |
యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్య భాషత || 7 ||
యుధిష్ఠిర ఉవాచకిమేకం దైవతం లోకే కిం వా‌உప్యేకం పరాయణం
స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవాః శుభమ్ || 8 ||
కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః |
కిం జపన్ముచ్యతే జంతుర్జన్మసంసార బంధనాత్ || 9 ||
శ్రీ భీష్మ ఉవాచజగత్ప్రభుం దేవదేవ మనంతం పురుషోత్తమమ్ |
స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః || 10 ||
తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయమ్ |
ధ్యాయన్ స్తువన్నమస్యంశ్చ యజమానస్తమేవ చ || 11 ||
అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరమ్ |
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వ దుఃఖాతిగో భవేత్ || 12 ||
బ్రహ్మణ్యం సర్వ ధర్మఙ్ఞం లోకానాం కీర్తి వర్ధనమ్ |
లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవమ్|| 13 ||
ఏష మే సర్వ ధర్మాణాం ధర్మో‌உధిక తమోమతః |
యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నరః సదా || 14 ||
పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః |
పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్ | 15 ||
పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళమ్ |
దైవతం దేవతానాం చ భూతానాం యో‌உవ్యయః పితా || 16 ||
యతః సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే |
యస్మింశ్చ ప్రలయం యాంతి పునరేవ యుగక్షయే || 17 ||
తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే |
విష్ణోర్నామ సహస్రం మే శ్రుణు పాప భయాపహమ్ || 18 ||
యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః |
ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే || 19 ||
ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః ||
ఛందో‌உనుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః || 20 ||
అమృతాం శూద్భవో బీజం శక్తిర్దేవకినందనః |
త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే || 21 ||
విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్ ||
అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమమ్ || 22 ||
పూర్వన్యాసఃఅస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య ||
శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః |
అనుష్టుప్ ఛందః |
శ్రీమహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా |
అమృతాంశూద్భవో భానురితి బీజమ్ |
దేవకీనందనః స్రష్టేతి శక్తిః |
ఉద్భవః, క్షోభణో దేవ ఇతి పరమోమంత్రః |
శంఖభృన్నందకీ చక్రీతి కీలకమ్ |
శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రమ్ |
రథాంగపాణి రక్షోభ్య ఇతి నేత్రమ్ |
త్రిసామాసామగః సామేతి కవచమ్ |
ఆనందం పరబ్రహ్మేతి యోనిః |
ఋతుస్సుదర్శనః కాల ఇతి దిగ్బంధః ||
శ్రీవిశ్వరూప ఇతి ధ్యానమ్ |
శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగః |
కరన్యాసఃవిశ్వం విష్ణుర్వషట్కార ఇత్యంగుష్ఠాభ్యాం నమః
అమృతాం శూద్భవో భానురితి తర్జనీభ్యాం నమః 
బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మేతి మధ్యమాభ్యాం నమః
సువర్ణబిందు రక్షోభ్య ఇతి అనామికాభ్యాం నమః
నిమిషో‌உనిమిషః స్రగ్వీతి కనిష్ఠికాభ్యాం నమః
రథాంగపాణి రక్షోభ్య ఇతి కరతల కరపృష్ఠాభ్యాం నమః
అంగన్యాసఃసువ్రతః సుముఖః సూక్ష్మ ఇతి ఙ్ఞానాయ హృదయాయ నమః
సహస్రమూర్తిః విశ్వాత్మా ఇతి ఐశ్వర్యాయ శిరసే స్వాహా
సహస్రార్చిః సప్తజిహ్వ ఇతి శక్త్యై శిఖాయై వషట్
త్రిసామా సామగస్సామేతి బలాయ కవచాయ హుం
రథాంగపాణి రక్షోభ్య ఇతి నేత్రాభ్యాం వౌషట్
శాంగధన్వా గదాధర ఇతి వీర్యాయ అస్త్రాయఫట్
ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్భంధః
ధ్యానమ్క్షీరోధన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతేమౌక్తికానాం
మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః | 
శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూష వర్షైః
ఆనందీ నః పునీయాదరినలినగదా శంఖపాణిర్ముకుందః || 1 ||
భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే 
కర్ణావాశాః శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః |
అంతఃస్థం యస్య విశ్వం సుర నరఖగగోభోగిగంధర్వదైత్యైః 
చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుశం విష్ణుమీశం నమామి || 2 ||
ఓం నమో భగవతే వాసుదేవాయ !
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యమ్ 
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ || 3 ||
మేఘశ్యామం పీతకౌశేయవాసం 
శ్రీవత్సాకం కౌస్తుభోద్భాసితాంగమ్ |
పుణ్యోపేతం పుండరీకాయతాక్షం 
విష్ణుం వందే సర్వలోకైకనాథమ్ || 4 ||
నమః సమస్త భూతానామ్ ఆది భూతాయ భూభృతే |
అనేకరూప రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే || 5||
సశంఖచక్రం సకిరీటకుండలం 
సపీతవస్త్రం సరసీరుహేక్షణమ్ |
సహార వక్షఃస్థల శోభి కౌస్తుభం 
నమామి విష్ణుం శిరసా చతుర్భుజమ్ | 6||
ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి
ఆసీనమంబుదశ్యామమాయతాక్షమలంకృతమ్ || 7 ||
చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసమ్
రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే || 8 ||
పంచపూజలం – పృథివ్యాత్మనే గంథం సమర్పయామి
హం – ఆకాశాత్మనే పుష్పైః పూజయామి
యం – వాయ్వాత్మనే ధూపమాఘ్రాపయామి
రం – అగ్న్యాత్మనే దీపం దర్శయామి
వం – అమృతాత్మనే నైవేద్యం నివేదయామి
సం – సర్వాత్మనే సర్వోపచార పూజా నమస్కారాన్ సమర్పయామి
స్తోత్రమ్
హరిః ఓం
విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః |
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః || 1 ||
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః |
అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రఙ్ఞో‌உక్షర ఏవ చ || 2 ||
యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః |
నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః || 3 ||
సర్వః శర్వః శివః స్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః |
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః || 4 ||
స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః |
అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః || 5 ||
అప్రమేయో హృషీకేశః పద్మనాభో‌உమరప్రభుః |
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః || 6 ||
అగ్రాహ్యః శాశ్వతో కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః |
ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరమ్ || 7 ||
ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః |
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః || 8 ||
ఈశ్వరో విక్రమీధన్వీ మేధావీ విక్రమః క్రమః |
అనుత్తమో దురాధర్షః కృతఙ్ఞః కృతిరాత్మవాన్|| 9 ||
సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః |
అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః || 10 ||
అజస్సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః |
వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః || 11 ||
వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితస్సమః |
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః || 12 ||
రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాః |
అమృతః శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః || 13 ||
సర్వగః సర్వ విద్భానుర్విష్వక్సేనో జనార్దనః |
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః || 14 ||
లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః |
చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః || 15 ||
భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్నుర్జగదాదిజః |
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః || 16 ||
ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః |
అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః || 17 ||
వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః |
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః || 18 ||
మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః |
అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్ || 19 ||
మహేశ్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాంగతిః |
అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః || 20 ||
మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః |
హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః || 21 ||
అమృత్యుః సర్వదృక్ సింహః సంధాతా సంధిమాన్ స్థిరః |
అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహా || 22 ||
గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః |
నిమిషో‌உనిమిషః స్రగ్వీ వాచస్పతిరుదారధీః || 23 ||
అగ్రణీగ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ || 24 ||
ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః |
అహః సంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః || 25 ||
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః |
సత్కర్తా సత్కృతః సాధుర్జహ్నుర్నారాయణో నరః || 26 ||
అసంఖ్యేయో‌உప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛుచిః |
సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః || 27 ||
వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః |
వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః || 28 ||
సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః |
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః || 29 ||
ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః |
ఋద్దః స్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః || 30 ||
అమృతాంశూద్భవో భానుః శశబిందుః సురేశ్వరః |
ఔషధం జగతః సేతుః సత్యధర్మపరాక్రమః || 31 ||
భూతభవ్యభవన్నాథః పవనః పావనో‌உనలః |
కామహా కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః || 32 ||
యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనః |
అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ || 33 ||
ఇష్టో‌உవిశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః |
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః || 34 ||
అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః |
అపాంనిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః || 35 ||
స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః |
వాసుదేవో బృహద్భానురాదిదేవః పురంధరః || 36 ||
అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరః |
అనుకూలః శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః || 37 ||
పద్మనాభో‌உరవిందాక్షః పద్మగర్భః శరీరభృత్ |
మహర్ధిరృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః || 38 ||
అతులః శరభో భీమః సమయఙ్ఞో హవిర్హరిః |
సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః || 39 ||
విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరః సహః |
మహీధరో మహాభాగో వేగవానమితాశనః || 40 ||
ఉద్భవః, క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః |
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః || 41 ||
వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః |
పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః || 42 ||
రామో విరామో విరజో మార్గోనేయో నయో‌உనయః |
వీరః శక్తిమతాం శ్రేష్ఠో ధర్మోధర్మ విదుత్తమః || 43 ||
వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః |
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః || 44 ||
ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః |
ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః || 45 ||
విస్తారః స్థావర స్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్ |
అర్థో‌உనర్థో మహాకోశో మహాభోగో మహాధనః || 46 ||
అనిర్విణ్ణః స్థవిష్ఠో భూద్ధర్మయూపో మహామఖః |
నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః, క్షామః సమీహనః || 47 ||
యఙ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాంగతిః |
సర్వదర్శీ విముక్తాత్మా సర్వఙ్ఞో ఙ్ఞానముత్తమమ్ || 48 ||
సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ |
మనోహరో జితక్రోధో వీర బాహుర్విదారణః || 49 ||
స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్| |
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః || 50 ||
ధర్మగుబ్ధర్మకృద్ధర్మీ సదసత్క్షరమక్షరమ్||
అవిఙ్ఞాతా సహస్త్రాంశుర్విధాతా కృతలక్షణః || 51 ||
గభస్తినేమిః సత్త్వస్థః సింహో భూత మహేశ్వరః |
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః || 52 ||
ఉత్తరో గోపతిర్గోప్తా ఙ్ఞానగమ్యః పురాతనః |
శరీర భూతభృద్ భోక్తా కపీంద్రో భూరిదక్షిణః || 53 ||
సోమపో‌உమృతపః సోమః పురుజిత్ పురుసత్తమః |
వినయో జయః సత్యసంధో దాశార్హః సాత్వతాం పతిః || 54 ||
జీవో వినయితా సాక్షీ ముకుందో‌உమిత విక్రమః |
అంభోనిధిరనంతాత్మా మహోదధి శయోంతకః || 55 ||
అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః |
ఆనందో‌உనందనోనందః సత్యధర్మా త్రివిక్రమః || 56 ||
మహర్షిః కపిలాచార్యః కృతఙ్ఞో మేదినీపతిః |
త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాంతకృత్ || 57 ||
మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ |
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః || 58 ||
వేధాః స్వాంగో‌உజితః కృష్ణో దృఢః సంకర్షణో‌உచ్యుతః |
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః || 59 ||
భగవాన్ భగహా‌உ‌உనందీ వనమాలీ హలాయుధః |
ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః || 60 ||
సుధన్వా ఖండపరశుర్దారుణో ద్రవిణప్రదః |
దివఃస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయోనిజః || 61 ||
త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ |
సన్యాసకృచ్ఛమః శాంతో నిష్ఠా శాంతిః పరాయణమ్| 62 ||
శుభాంగః శాంతిదః స్రష్టా కుముదః కువలేశయః |
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః || 63 ||
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః |
శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవరః || 64 ||
శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |
శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాఁల్లోకత్రయాశ్రయః || 65 ||
స్వక్షః స్వంగః శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః |
విజితాత్మా‌உవిధేయాత్మా సత్కీర్తిచ్ఛిన్నసంశయః || 66 ||
ఉదీర్ణః సర్వతశ్చక్షురనీశః శాశ్వతస్థిరః |
భూశయో భూషణో భూతిర్విశోకః శోకనాశనః || 67 ||
అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః |
అనిరుద్ధో‌உప్రతిరథః ప్రద్యుమ్నో‌உమితవిక్రమః || 68 ||
కాలనేమినిహా వీరః శౌరిః శూరజనేశ్వరః |
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః || 69 ||
కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః |
అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరో‌உనంతో ధనంజయః || 70 ||
బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః |
బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మఙ్ఞో బ్రాహ్మణప్రియః || 71 ||
మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః |
మహాక్రతుర్మహాయజ్వా మహాయఙ్ఞో మహాహవిః || 72 ||
స్తవ్యః స్తవప్రియః స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః |
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః || 73 ||
మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః |
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః || 74 ||
సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః |
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః || 75 ||
భూతావాసో వాసుదేవః సర్వాసునిలయో‌உనలః |
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరో‌உథాపరాజితః || 76 ||
విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ |
అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తిః శతాననః || 77 ||
ఏకో నైకః సవః కః కిం యత్తత్ పదమనుత్తమమ్ |
లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః || 78 ||
సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ |
వీరహా విషమః శూన్యో ఘృతాశీరచలశ్చలః || 79 ||
అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ |
సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః || 80 ||
తేజో‌உవృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాంవరః |
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః || 81 ||
చతుర్మూర్తి శ్చతుర్బాహు శ్చతుర్వ్యూహ శ్చతుర్గతిః |
చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ || 82 ||
సమావర్తో‌உనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః |
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా || 83 ||
శుభాంగో లోకసారంగః సుతంతుస్తంతువర్ధనః |
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః || 84 ||
ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః |
అర్కో వాజసనః శృంగీ జయంతః సర్వవిజ్జయీ || 85 ||
సువర్ణబిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః |
మహాహృదో మహాగర్తో మహాభూతో మహానిధిః || 86 ||
కుముదః కుందరః కుందః పర్జన్యః పావనో‌உనిలః |
అమృతాశో‌உమృతవపుః సర్వఙ్ఞః సర్వతోముఖః || 87 ||
సులభః సువ్రతః సిద్ధః శత్రుజిచ్ఛత్రుతాపనః |
న్యగ్రోధో‌உదుంబరో‌உశ్వత్థశ్చాణూరాంధ్ర నిషూదనః || 88 ||
సహస్రార్చిః సప్తజిహ్వః సప్తైధాః సప్తవాహనః |
అమూర్తిరనఘో‌உచింత్యో భయకృద్భయనాశనః || 89 ||
అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ |
అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశవర్ధనః || 90 ||
భారభృత్ కథితో యోగీ యోగీశః సర్వకామదః |
ఆశ్రమః శ్రమణః, క్షామః సుపర్ణో వాయువాహనః || 91 ||
ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః |
అపరాజితః సర్వసహో నియంతా‌உనియమో‌உయమః || 92 ||
సత్త్వవాన్ సాత్త్వికః సత్యః సత్యధర్మపరాయణః |
అభిప్రాయః ప్రియార్హో‌உర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః || 93 ||
విహాయసగతిర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః |
రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః || 94 ||
అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకజో‌உగ్రజః |
అనిర్విణ్ణః సదామర్షీ లోకధిష్ఠానమద్భుతః || 95 ||
సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః |
స్వస్తిదః స్వస్తికృత్స్వస్తిః స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః || 96 ||
అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః |
శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః || 97 ||
అక్రూరః పేశలో దక్షో దక్షిణః, క్షమిణాంవరః |
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః || 98 ||
ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుఃస్వప్ననాశనః |
వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్థితః || 99 ||
అనంతరూపో‌உనంత శ్రీర్జితమన్యుర్భయాపహః |
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః || 100 ||
అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః |
జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః || 101 ||
ఆధారనిలయో‌உధాతా పుష్పహాసః ప్రజాగరః |
ఊర్ధ్వగః సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః || 102 ||
ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః |
తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః || 103 ||
భూర్భువః స్వస్తరుస్తారః సవితా ప్రపితామహః |
యఙ్ఞో యఙ్ఞపతిర్యజ్వా యఙ్ఞాంగో యఙ్ఞవాహనః || 104 ||
యఙ్ఞభృద్ యఙ్ఞకృద్ యఙ్ఞీ యఙ్ఞభుక్ యఙ్ఞసాధనః |
యఙ్ఞాంతకృద్ యఙ్ఞగుహ్యమన్నమన్నాద ఏవ చ || 105 ||
ఆత్మయోనిః స్వయంజాతో వైఖానః సామగాయనః |
దేవకీనందనః స్రష్టా క్షితీశః పాపనాశనః || 106 ||
శంఖభృన్నందకీ చక్రీ శార్ంగధన్వా గదాధరః |
రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః || 107 ||
శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి |
వనమాలీ గదీ శార్ంగీ శంఖీ చక్రీ చ నందకీ |
శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవో‌உభిరక్షతు || 108 ||
శ్రీ వాసుదేవో‌உభిరక్షతు ఓం నమ ఇతి |
ఉత్తర భాగం
ఫలశ్రుతిఃఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః |
నామ్నాం సహస్రం దివ్యానామశేషేణ ప్రకీర్తితమ్| || 1 ||
య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్||
నాశుభం ప్రాప్నుయాత్ కించిత్సో‌உముత్రేహ చ మానవః || 2 ||
వేదాంతగో బ్రాహ్మణః స్యాత్ క్షత్రియో విజయీ భవేత్ |
వైశ్యో ధనసమృద్ధః స్యాత్ శూద్రః సుఖమవాప్నుయాత్ || 3 ||
ధర్మార్థీ ప్రాప్నుయాద్ధర్మమర్థార్థీ చార్థమాప్నుయాత్ |
కామానవాప్నుయాత్ కామీ ప్రజార్థీ ప్రాప్నుయాత్ప్రజామ్| || 4 ||
భక్తిమాన్ యః సదోత్థాయ శుచిస్తద్గతమానసః |
సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ ప్రకీర్తయేత్ || 5 ||
యశః ప్రాప్నోతి విపులం ఙ్ఞాతిప్రాధాన్యమేవ చ |
అచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమమ్| || 6 ||
న భయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చ విందతి |
భవత్యరోగో ద్యుతిమాన్ బలరూప గుణాన్వితః || 7 ||
రోగార్తో ముచ్యతే రోగాద్బద్ధో ముచ్యేత బంధనాత్ |
భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః || 8 ||
దుర్గాణ్యతితరత్యాశు పురుషః పురుషోత్తమమ్ |
స్తువన్నామసహస్రేణ నిత్యం భక్తిసమన్వితః || 9 ||
వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవపరాయణః |
సర్వపాపవిశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనమ్| || 10 ||
న వాసుదేవ భక్తానామశుభం విద్యతే క్వచిత్ |
జన్మమృత్యుజరావ్యాధిభయం నైవోపజాయతే || 11 ||
ఇమం స్తవమధీయానః శ్రద్ధాభక్తిసమన్వితః |
యుజ్యేతాత్మ సుఖక్షాంతి శ్రీధృతి స్మృతి కీర్తిభిః || 12 ||
న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభామతిః |
భవంతి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమే || 13 ||
ద్యౌః సచంద్రార్కనక్షత్రా ఖం దిశో భూర్మహోదధిః |
వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః || 14 ||
ససురాసురగంధర్వం సయక్షోరగరాక్షసమ్ |
జగద్వశే వర్తతేదం కృష్ణస్య స చరాచరమ్| || 15 ||
ఇంద్రియాణి మనోబుద్ధిః సత్త్వం తేజో బలం ధృతిః |
వాసుదేవాత్మకాన్యాహుః, క్షేత్రం క్షేత్రఙ్ఞ ఏవ చ || 16 ||
సర్వాగమానామాచారః ప్రథమం పరికల్పతే |
ఆచరప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః || 17 ||
ఋషయః పితరో దేవా మహాభూతాని ధాతవః |
జంగమాజంగమం చేదం జగన్నారాయణోద్భవమ్ || 18 ||
యోగోఙ్ఞానం తథా సాంఖ్యం విద్యాః శిల్పాదికర్మ చ |
వేదాః శాస్త్రాణి విఙ్ఞానమేతత్సర్వం జనార్దనాత్ || 19 ||
ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః |
త్రీంలోకాన్వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః || 20 ||
ఇమం స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితమ్ |
పఠేద్య ఇచ్చేత్పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖాని చ || 21 ||
విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయమ్|
భజంతి యే పుష్కరాక్షం న తే యాంతి పరాభవమ్ || 22 ||
న తే యాంతి పరాభవమ్ ఓం నమ ఇతి |
అర్జున ఉవాచపద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ |
భక్తానా మనురక్తానాం త్రాతా భవ జనార్దన || 23 ||
శ్రీభగవానువాచయో మాం నామసహస్రేణ స్తోతుమిచ్ఛతి పాండవ |
సో‌உహమేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః || 24 ||
స్తుత ఏవ న సంశయ ఓం నమ ఇతి |
వ్యాస ఉవాచవాసనాద్వాసుదేవస్య వాసితం భువనత్రయమ్ |
సర్వభూతనివాసో‌உసి వాసుదేవ నమో‌உస్తు తే || 25 ||
శ్రీవాసుదేవ నమోస్తుత ఓం నమ ఇతి |
పార్వత్యువాచకేనోపాయేన లఘునా విష్ణోర్నామసహస్రకమ్ |
పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో || 26 ||
ఈశ్వర ఉవాచశ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే || 27 ||
శ్రీరామ నామ వరానన ఓం నమ ఇతి |
బ్రహ్మోవాచనమో‌உస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే |
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగధారిణే నమః || 28 ||
శ్రీ సహస్రకోటీ యుగధారిణే నమ ఓం నమ ఇతి |
సంజయ ఉవాచయత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః |
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ || 29 ||
శ్రీ భగవాన్ ఉవాచఅనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్| || 30 ||
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్| |
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే || 31 ||
ఆర్తాః విషణ్ణాః శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః |
సంకీర్త్య నారాయణశబ్దమాత్రం విముక్తదుఃఖాః సుఖినో భవంతి || 32 ||
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |
కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి || 33 ||
యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్
తథ్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమో‌உస్తు తే |
విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ
న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమః ||

Telugu- Siva Manasa Pooja

రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్ | 
జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ || 1 ||
సౌవర్ణే నవరత్నఖండ రచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ |
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్చలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు || 2 ||
ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణా భేరి మృదంగ కాహలకలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతి-ర్బహువిధా-హ్యేతత్-సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో || 3 ||
ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగ-రచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ || 4 ||
కర చరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్-క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో || 5 ||

Saturday, April 4, 2015

Information About ShivaLinga


Information About ShivaLinga


Lingam Consits of two Words Lim and Gam.  Lim means all objects comes to an end and remains stagnant at one place. Gam means the place of recreation. Limgam is a symbol this auspicious swarupam belongs to Lord Shiva.

Sivalingam: Sivalingam literally means the body of Siva. Next to the symbol of AUM, it is perhaps the most potent, powerful and popular symbol in entire Hinduism. In almost all the Siva temples, worship is generally made to Sivalingas only. Very rarely we come across his images in the sanctum sanctorum of any Siva temple. A Sivalingam is usually a round or cylindrical and protruding object. The cylindrical part is held firmly by a circular base. 
On the physical plane, the object resembles the male sexual organ, suggestive of the creative power of Siva. The circular base resembles that of the female, suggestive of his consort Parvathi. Physically a Sivalingam is a phallic symbol, representing the male and female sexual organs in a state of conjugal bliss. Mentally it symbolizes the union of mind and body. Spiritually it represents the union between Purusha and Prakriti, the highest principles of the manifest universe.
The Sivalingam is also symbolic of the Supreme Self. It is verily Maheswara Himself, the Highest Self and the Lord of the universe. In this aspect it has three parts. The lower part represents Brahma. The middle part, which is octagonal in shape, represents Vishnu. The upper part, which is cylindrical in shape, represents Rudra and is also called Pujabhaga since it receives the actual offerings of milk and other substances.

Shiva lingam is Trimurthy Swaroopam, Top Cylidrical portion is Lord Shiva,  middle portion is Vishnu and the base is Bramha.Worshiping Shiva Lingam means worshioing all the three gods together.There are two varities of lingams, Parartha Lingam and Istha lingma.

Parartha Lingam

The following types of lingams are called as parartha Lingam

         -  Syambhu Lingam   This type of Lingam comes out From earth.
         -  Gana Lingam         This type of lingam is installed and 
             worshiped by Goddess Parvathi, Lord Ganapathi, and Lord
             Subrahmanyam.
         -  Dhaiveka Lingam   This type of lingam is installed and
            worshiped by lord bramha and Vishnu.
         -  Aarida Lingam       This type of lingam is installed and
            worshiped by Rishis.
         -  Manushya Lingam  This type of lingam is installed and
            worshiped by human beings


Istha Lingam This lingam is installed by dedicated shiva devotees, who performs shiva puja with out having any food or water under the instructions of their Guru.


Urdva Retas,  Hiranya Retas, Nidhana pataye namah these are all the names of Lord Shiva in Shiva Sahsram and Shiva Asthotram. We call him with this names because, he appeared as Lingodhbhavar murti in the form of a pillar of Fire, all the above names refer to flame and shiva lingam.

God is formless which is called formless. He is every thing so how can we give a form to such an infinte person. But for the benefit of Pashus he took the form of shiva lingam. Shiva Lingam is not a form but it is symbol which is called as Arupa Rupam.

All the deities wear Istha Lingam of their choice on their bodies. The lingams weared by each deities are as follows.

 Vishnu
 Indra Neelayamaya Lingam -
 Sapphire [Kousthubhamani] -
 Bhrama
 Chandrakanta Lingam [Sailamaya Lingam]
 Indra
 Manimaya Lingam
 Sun
 Tamramaya Lingam [Copper]
 Chandra
 Mukthi Lingam [Pearl]
 Lakshmi
 Srivriksha Lingam (Bilwa Vriksham)
 Kubera
 Hema Lingam (Gold)
 Four Vishwadevtas
 Arakota Lingam (Bronze)
 Ashta Vasus
 Kansya Lingam (Brass)
 Ashwini Devtas
 Partheeva Lingam (Mud)
 Varun
 Sphatika Lingam [Quartz]
 Agni
 Annamaya Lingam [ Rice ]
 Niruti
 Darujamaya Lingam [Teak Wood]
 Pannagas
 Pravaalamaya Lingam [Nagamani]
 Rakshasas
 Krishnaaya Samaya Lingam [Coal]
 Pisachas
 Seesha Lingam [Glass]
 Guhyakas
 Triloka Lingam
 {three metals including iron}
 Saptamatrukas
 Sarvalohamaya Lingam {all metals}
 Chamundi
 Saikata Lingam {Sand}
 Durga Devi
 Pishtamaya Lingam {made of flour}
 Manonmani
 Gandha Lingam {Sandalwood}
 Saraswati
 Doorva Lingam {medicated grass Lingam}
 Srutis
 Dadhimaya Lingam {Curd/Yoghurt}
 Mantras
 Aajya Lingam {pure Cow Ghee}
 Maharshis
 Kuusaagramaya Lingam {Darbhai}
 Yama
 Marakata Lingam {Emerald}
 Gopakis
 Navaneeta Lingam {Butter}
 Angarakan (Mars)
 Pagadapu Lingam {Coral}
 Budhan (Mercury)
 Pancharatna Lingam {Green Diamond}
 Brahaspati {Guru}
 Pushparaga Lingam
 Sukran {Diamond}
 Vajrapu Lingam
 Saturn {Blue}
 Neelamani Lingam
 Rahu {Topaz}
 Gomedhaka Lingam
 Ketu {Lapis-Lazuli}
 Vaidhurya Lingam
Kempu(Maanikyam) - Ruby
Pacha(Marakatham) - Emerald
Pushyaragam - Yellow Sapphire
Gomedhikam - Jaicinth(Hessonite)
Neelam(Indraneelam) - Blue Sapphire
Vajram - Diamond
Vaiduryam - Cat's eye
Muthyam - Pearl
Pagadam - Red Coral

Vedas in telugu