Translate

Print

Monday, February 19, 2018

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి (Gananayakaya Telugu)





గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి
గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి
గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానాయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానాయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి

1. గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మనే
గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే
గురుపూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే
గురువిక్రమాయ గుల్హ్యప్రవరాయ గురవే గుణ గురవే
గురుదైత్య కళక్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ
గురుపుత్రపరిత్రాత్రే గురుపాఖండ ఖండకాయా
గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహి
గూఢగుల్ఫాయ గంధమత్తాయ గోజయప్రదాయా ధీమహి
గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి!!

 2. గంధర్వరాజాయా గంధాయా గంధర్వ గాన శ్రవణప్రనైమే
గాఢానురాగాయ గ్రంధాయా గీతాయ గ్రంధార్థ తన్మైయే
గురిణే...గుణవతే ..గణపతయే..

గ్రంధ గీతాయ గ్రంధ గేయాయ గ్రంధాంతరాత్మనే
గీతలీనాయ గీతాశ్రయాయ గీతవాద్యపఠవే
గేయచరితాయ గాయ గవరాయ గంధర్వప్రీకృతే
గాయకాధీన విగ్రహాయ గంగాజల ప్రణయవతే
గౌరీ స్తనందనాయ గౌరీ హృదయ నందనాయ
గౌరభాను సుతాయ గౌరీ గణేశ్వరాయ
 గౌరి ప్రణయాయ గౌరి ప్రవణాయ గౌరభావాయ ధీమహి
ఓ సహస్త్రాయా గోవర్ధనాయ గోపగోపాయ ధీమహి
గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానాయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానాయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి

శివషడక్షరీస్తోత్రం (Shadakshari Strotram in Telugu)



ఓం
ఓంకారమ్ బిందు సంయుక్తమ్, నిత్యం ధ్యాయంతి యోగినః, కామదం మోక్షదం చైవ, ఓంకారాయ నమో నమః., 1
'ఓం' అనే అక్షరానికి నమస్కారాలు; బిందువుతో కూడిన 'ఓం'గా యోగులు నిత్యం దీనిని ధ్యానిస్తారు, ఇది కోరికలను తీర్చేది మరియు మోక్షాన్ని ప్రసాదించేది.
 

నమంతి ఋషయో దేవా, నమంత్యప్సరసాం గణాః, నరా నమంతి దవేశం, నకారాయ నమో నమః., 2
'న' అనే అక్షరానికి నమస్కారాలు; దీనికి ఋషులు మరియు దేవతలు నమస్కరిస్తారు, అప్సరసల సమూహాలు దీనికి నమస్కరిస్తాయి, మనుషులు మరియు దేవతల రాజు కూడా దీనికి నమస్కరిస్తారు.

మహాదేవం మహాత్మానం, మహాధ్యానపరాయణం, మహాపాపహరం దేవం, మకారాయ నమో నమః., 3
'మ' అనే అక్షరానికి నమస్కారాలు; ఇది మహాదేవుడు మరియు మహాత్ముడు, గొప్ప ధ్యానానికి నిలయమైనది, మహా పాపాలను హరించే దైవం.
 
శి
శివం శాంతం జగన్నాథం, లోకానుగ్రహకారకం, శివమేకపదం నిత్యం, శికారాయ నమో నమః., 4
'శి' అనే అక్షరానికి నమస్కారాలు; ఇది శివస్వరూపం మరియు శాంతస్వరూపం, జగత్తుకు నాథుడు మరియు లోకానికి అనుగ్రహం ప్రసాదించేవాడు, శాశ్వతమైన ఏకపదం (ఒకే అక్షరం).
 

వాహనం వృషభో యస్య, వాసుకిః కంఠభూషణమ్, వామే శక్తిధరం దేవం, వకారాయ నమో నమః., 5
'వ' అనే అక్షరానికి నమస్కారాలు; ఎవరి వాహనం వృషభమో, ఎవరి కంఠానికి వాసుకి పాము ఆభరణమో, ఎడమ వైపున శక్తిని ధరించిన దేవుడో, ఆ అక్షరానికి నమస్కారాలు.
 

యత్ర యత్ర స్థితో దేవః, సర్వవ్యాపీ మహేశ్వరః, యో గురుః సర్వదేవానాం, యకారాయ నమో నమః.
కల దేవతలకు గురువైన, దేవతలు ఎక్కడెక్కడ ఉంటారో అక్కడక్కడ కొలువై ఉన్న, సర్వవ్యాపి అయిన మహేశ్వరుని స్వరూపమైన 'య' అనే అక్షరానికి నమస్కారాలు.


షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివ సన్నిధౌ | శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥ 
శివశివేతి శివేతి శివేతి వా - భవభవేతి భవేతి భవేతి వా |
హరహరేతి హరేతి హరేతి వా - భుజమనశ్శివమేవ నిరంతరమ్ ||

భో శంభో శివ శంభో స్వయంభో (BhO ShambhO ..Shiva ShamBo..SwayamBO Telugu Lyrics)



ప. భో శంభో శివ శంభో స్వయంభో 

అ.ప. గంగాధర శంకర కరుణాకర 
మామవ భవసాగర తారక |4| !!భో శంభో!!

చ.1. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప 
గమగమ భూత ప్రపంచ రహిత 
నిజపుర నిహిత నితాంత అనంత 
ఆనంద అతిశయ అక్షయలింగ !!భో శంభో!!

చ.2. ధిమిత ధిమిత ధిమి ధిమికిట తకిటతోం - 
తోం తోం తిమికిట తరికిట కిటతోం -
మతంగ మునివర వందిత ఈశా 
సర్వ దిగంబర వేష్టితవేష
నిత్య నిరంజన నిత్యనటేశ  
ఈశ సభేశ సర్వేశ !!భో శంభో!!
|మతంగ ...
మతంగ మునివర వందిత ఈశ 
శర్వ దిగంబర వేష్టితవేష - 2 
నిత్య నిరంజన నిత్యనటేశ - 2
ఈశ సభేశ సర్వేశ!!భో శంభో!