Translate

Print

Saturday, October 17, 2026

శ్రీ విష్ణు సారస్వత స్తోత్రం -శ్రీ వామన పురాణం – 59వ అధ్యాయం (శ్లోకాలు 64–121) (Srivishnu Saraswato Strotram- Vamana Puram)

శ్రీ విష్ణు సారస్వత స్తోత్రం
బ్రాహ్మణ ఉవాచ
శ్రూయతాం తవ యచ్ఛ్రేయస్తథాన్యేషాం చ పాపినామ్ । సమస్తపాపశుద్ధ్యర్థం పుణ్యోపచయదం చ యత్ ॥ 59.64 ॥
ప్రాతరుత్థాయ జప్తవ్యం మధ్యాహ్నేఽహ్నక్షయేఽపి వా । అసంశయం సదా జప్యం జపతాం పుష్టిశాంతిదమ్ ॥ 59.65 ॥
ఓం హరిం కృష్ణం హృషీకేశం వాసుదేవం జనార్దనమ్ । ప్రణతోఽస్మి జగన్నాథం స మే పాపం వ్యపోహతు ॥ 59.66 ॥
చరాచరగురుం నాథం గోవిందం శేషశాయినమ్ । ప్రణతోఽస్మి పరం దేవం స మే పాపం వ్యపోహతు ॥ 59.67 ॥
శంఖినం చక్రిణం శార్ఙ్గధారిణం స్రగ్ధరం పరమ్ । ప్రణతోఽస్మి పతిం లక్ష్మ్యాః స మే పాపం వ్యపోహతు ॥ 59.68 ॥
దామోదరముదారాక్షం పుండరీకాక్షమచ్యుతమ్ । ప్రణతోఽస్మి స్తుతం స్తుత్యైః స మే పాపం వ్యపోహతు ॥ 59.69 ॥
నారాయణం నరం శౌరిం మాధవం మధుసూదనమ్ । ప్రణతోఽస్మి ధరాధారం స మే పాపం వ్యపోహతు ॥ 59.70 ॥
కేశవం చంద్రసూర్యాక్షం కంసకేశినిషూదనమ్ । ప్రణతోఽస్మి మహాబాహుం స మే పాపం వ్యపోహతు ॥ 59.71 ॥
శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీధరం శ్రీనికేతనమ్ । ప్రణతోఽస్మి శ్రియః కాంతం స మే పాపం వ్యపోహతు ॥ 59.72 ॥
యమీశం సర్వభూతానాం ధ్యాయంతి యతయోఽక్షరమ్ । వాసుదేవమనిర్దేశ్యం తమస్మి శరణం గతః ॥ 59.73 ॥
సమస్తాలంబనేభ్యో యం వ్యావృత్త్య మనసో గతిమ్ । ధ్యాయంతి వాసుదేవాఖ్యం తమస్మి శరణం గతః ॥ 59.74 ॥
సర్వగం సర్వభూతం చ సర్వస్యాధారమీశ్వరమ్ । వాసుదేవం పరం బ్రహ్మ తమస్మి శరణం గతః ॥ 59.75 ॥
పరమాత్మానమవ్యక్తం యం ప్రయాంతి సుమేధసః । కర్మక్షయేఽక్షయం దేవం తమస్మి శరణం గతః ॥ 59.76 ॥
పుణ్యపాపవినిర్ముక్తా యం ప్రవిశ్య పునర్భవమ్ । న యోగినః ప్రాప్నువంతి తమస్మి శరణం గతః ॥ 59.77 ॥
బ్రహ్మ భూత్వా జగత్సర్వం సదేవాసురమానుషమ్ । యః సృజత్యచ్యుతో దేవస్తమస్మి శరణం గతః ॥ 59.78 ॥
బ్రహ్మత్వే యస్య వక్త్రేభ్యశ్చతుర్వేదమయం వపుః । ప్రభుః పురాతనో జజ్ఞే తమస్మి శరణం గతః ॥ 59.79 ॥
బ్రహ్మరూపధరం దేవం జగద్యోనిం జనార్దనమ్ । స్రష్టృత్వే సంస్థితం సృష్టౌ ప్రణతోఽస్మి సనాతనమ్ ॥ 59.80 ॥
స్రష్టా భూత్వా స్థితో యోగీ స్థితావసురసూదనః । తమాదిపురుషం విష్ణుం ప్రణతోఽస్మి జనార్దనమ్ ॥ 59.81 ॥
ధృతా మహీ హతా దైత్యాః పరిత్రాతాస్తథా సురాః । యేన తం విష్ణుమాద్యేశం ప్రణతోఽస్మి జనార్దనమ్ ॥ 59.82 ॥
యజ్ఞైర్యజంతి యం విప్రా యజ్ఞేశం యజ్ఞభావనమ్ । తం యజ్ఞపురుషం విష్ణుం ప్రణతోఽస్మి సనాతనమ్ ॥ 59.83 ॥
పాతాలవీథీభూతాను తథా లోకాన్ నిహంతి యః । తమంతపురుషం రుద్రం ప్రణతోఽస్మి సనాతనమ్ ॥ 59.84 ॥
సంభక్షయిత్వా సకలం యథాసృష్టమిదం జగత్ । యో వై నృత్యతి రుద్రాత్మా ప్రణతోఽస్మి జనార్దనమ్ ॥ 59.85 ॥
సురాసురాః పితృగణా యక్షగంధర్వరాక్షసాః । సంభూతా యస్య దేవస్య సర్వగం తం నమామ్యహమ్ ॥ 59.86 ॥
సమస్తదేవాః సకలా మనుష్యాణాం చ జాతయః । యస్యాంశభూతా దేవస్య సర్వగం తం నతోఽస్మ్యహమ్ ॥ 59.87 ॥
వృక్షగుల్మాదయో యస్య తథా పశుమృగాదయః । ఏకాంశభూతా దేవస్య సర్వగం తం నమామ్యహమ్ ॥ 59.88 ॥
యస్మాన్నాన్యత్ పరం కించిద్ యస్మిన్ సర్వం మహాత్మని । యః సర్వమధ్యగోఽనంతః సర్వగం తం నమామ్యహమ్ ॥ 59.89 ॥
యథా సర్వేషు భూతేషు గూఢోఽగ్నిరివ దారుషు । విష్ణురేవం తథా పాపం మమాశేషం ప్రణశ్యతు ॥ 59.90 ॥
యథా విష్ణుమయం సర్వం బ్రహ్మాది సచరాచరమ్ । యచ్చ జ్ఞానపరిచ్ఛేద్యం పాపం నశ్యతు మే తథా ॥ 59.91 ॥
శుభాశుభాని కర్మాణి రజఃసత్త్వతమాంసి చ । అనేకజన్మకర్మోత్థం పాపం నశ్యతు మే తథా ॥ 59.92 ॥
యన్నిశాయాం చ యత్ప్రాతర్యన్మధ్యాహ్నాపరాహ్ణయోః । సంధ్యయోశ్చ కృతం పాపం కర్మణా మనసా గిరా ॥ 59.93 ॥
యత్తిష్ఠతా యద్వ్రజతా యచ్చ శయ్యాగతేన మే । కృతం యదశుభం కర్మ కాయేన మనసా గిరా ॥ 59.94 ॥
అజ్ఞానతో జ్ఞానతో వా మదాచ్చలితమానసైః । తత్ క్షిప్రం విలయం యాతు వాసుదేవస్య కీర్తనాత్ ॥ 59.95 ॥
పరదారపరద్రవ్యవాంఛాద్రోహోద్భవం చ యత్ । పరపీడోద్భవాం నిందాం కుర్వతా యన్మహాత్మనామ్ ॥ 59.96 ॥
యచ్చ భోజ్యే తథా పేయే భక్ష్యే చోష్యే విలేహనే । తద్యాతు విలయం తోయే యథా లవణభాజనమ్ ॥ 59.97 ॥
యద్బాల్యే యచ్చ కౌమారే యత్పాపం యౌవనే మమ । వయఃపరిణతౌ యచ్చ యచ్చ జన్మాంతరే కృతమ్ ॥ 59.98 ॥
తన్నారాయణ గోవింద హరికృష్ణేశ కీర్తనాత్ । ప్రయాతు విలయం తోయే యథా లవణభాజనమ్ ॥ 59.99 ॥
విష్ణవే వాసుదేవాయ హరయే కేశవాయ చ । జనార్దనాయ కృష్ణాయ నమో భూయో నమో నమః ॥ 59.100 ॥
భవిష్యన్నరకఘ్నాయ నమః కంసవిఘాతినే । అరిష్టకేశిచాణూరదేవారిక్షయిణే నమః ॥ 59.101 ॥
కోఽన్యో బలేర్వంచయితా త్వామృతే వై భవిష్యతి । కోఽన్యో నాశయతి బలాద్దర్పం హైహయభూపతేః ॥ 59.102 ॥
కః కరిష్యత్యథాన్యో వై సాగరే సేతుబంధనమ్ । వధిష్యతి దశగ్రీవం కః సామాత్యపురఃసరమ్ ॥ 59.103 ॥
కస్త్వామృతేఽన్యో నందస్య గోకులే రతిమేష్యతి । ప్రలంబపూతనాదీనాం త్వామృతే మధుసూదన । నిహంతాప్యథవా శాస్తా దేవదేవ భవిష్యతి ॥ 59.104 ॥
జపన్నేవం నరః పుణ్యం వైష్ణవం ధర్మముత్తమమ్ । ఇష్టానిష్టప్రసంగేభ్యో జ్ఞానతోఽజ్ఞానతోఽపి వా ॥ 59.105 ॥
కృతం తేన తు యత్పాపం సప్తజన్మాంతరాణి వై । మహాపాతకసంజ్ఞం వా తథా చైవోపపాతకమ్ ॥ 59.106 ॥
యజ్ఞాదీని చ పుణ్యాని జపహోమవ్రతాని చ । నాశయేద్యోగినాం సర్వమామపాత్రమివాంభసి ॥ 59.107 ॥
నరః సంవత్సరం పూర్ణం తిలపాత్రాణి షోడశ । అహన్యహని యో దద్యాత్ పఠత్యేతచ్చ తత్సమమ్ ॥ 59.108 ॥
అవిలుప్తబ్రహ్మచర్యం సంప్రాప్య స్మరణం హరేః । విష్ణులోకమవాప్నోతి సత్యమేతన్మయోదితమ్ ॥ 59.109 ॥
యథైతత్సత్యముక్తం మే న హ్యల్పమపి మే మృషా । రాక్షసస్త్రస్తసర్వాంగం తథా మామేష ముంచతు ॥ 59.110 ॥
పులస్త్య ఉవాచ
ఏవముచ్చారితే తేన ముక్తో విప్రస్తు రక్షసా । అకామేన ద్విజో భూయస్తమాహ రజనీచరమ్ ॥ 59.111 ॥
బ్రాహ్మణ ఉవాచ
ఏతద్భద్ర మయా ఖ్యాతం తవ పాతకనాశనమ్ । విష్ణోః సారస్వతం స్తోత్రం యజ్జగాద సరస్వతీ ॥ 59.112 ॥
హుతాశనేన ప్రహితా మమ జిహ్వాగ్రసంస్థితా । జగాదైనం స్తవం విష్ణోః సర్వేషాం చోపశాంతిదమ్ ॥ 59.113 ॥
అనేనైవ జగన్నాథం త్వమారాధయ కేశవమ్ । తతః శాపాపనోదం తు స్తుతే లప్స్యసి కేశవే ॥ 59.114 ॥
అహర్నిశం హృషీకేశం స్తవేనానేన రాక్షస । స్తుహి భక్తిం దృఢాం కృత్వా తతః పాపాద్విమోక్ష్యసే ॥ 59.115 ॥
స్తుతో హి సర్వపాపాని నాశయిష్యత్యసంశయమ్ । స్తుతో హి భక్త్యా నౄణాం వై సర్వపాపహరో హరిః ॥ 59.116 ॥
పులస్త్య ఉవాచ
తతః ప్రణమ్య తం విప్రం ప్రసాద్య స నిశాచరః । తదైవ తపసే శ్రీమాన్ శాలగ్రామమగాద్వశీ ॥ 59.117 ॥
అహర్నిశం స ఏవైనం జపన్ సారస్వతం స్తవమ్ । దేవక్రియారతిర్భూత్వా తపస్తేపే నిశాచరః ॥ 59.118 ॥
సమారాధ్య జగన్నాథం స తత్ర పురుషోత్తమమ్ । సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకమవాప్తవాన్ ॥ 59.119 ॥
ఏతత్తే కథితం బ్రహ్మన్ విష్ణోః సారస్వతం స్తవమ్ । విప్రవక్త్రస్థయా సమ్యక్ సరస్వత్యా సమీరితమ్ ॥ 59.120 ॥
య ఏతత్ పరమం స్తోత్రం వాసుదేవస్య మానవః । పఠిష్యతి స సర్వేభ్యః పాపేభ్యో మోక్షమాప్స్యతి ॥ 59.121 ॥
॥ ఇతి శ్రీ వామనపురాణే ఏకోనషష్టితమోఽధ్యాయః ॥

Wednesday, October 14, 2026

సూర్యకవచం - Surya Kavacham in telugu from Rudrayamala


సూర్యకవచం 

వజ్రపంజరాఖ్యసూర్యకవచం .
     శ్రీభైరవ ఉవాచ -
యో దేవదేవో భగవాన్ భాస్కరో మహసాం నిధిః . గాయత్రీనాయకో భాస్వాన్ సవితేతి ప్రగీయతే .. 1..
తస్యాహం కవచం దివ్యం వజ్రపంజరకాభిధం .సర్వమంత్రమయం గుహ్యం మూలవిద్యారహస్యకం .. 2..
సర్వపాపాపహం దేవి దుఃఖదారిద్ర్యనాశనం .మహాకుష్ఠహరం పుణ్యం సర్వరోగనిబర్హణం .. 3..
సర్వశత్రుసమూహఘ్నం సమ్గ్రామే విజయప్రదం .సర్వతేజోమయం సర్వదేవదానవపూజితం .. 4..
రణే రాజభయే ఘోరే సర్వోపద్రవనాశనం .మాతృకావేష్టితం వర్మ భైరవానననిర్గతం .. 5..
గ్రహపీడాహరం దేవి సర్వసంకటనాశనం .ధారణాదస్య దేవేశి బ్రహ్మా లోకపితామహః .. 6..
విష్ణుర్నారాయణో దేవి రణే దైత్యాంజిఓష్యతి .శంకరః సర్వలోకేశో వాసవోఽపి దివస్పతిః .. 7..
ఓషధీశః శశీ దేవి శివోఽహం భైరవేశ్వరః .మంత్రాత్మకం పరం వర్మ సవితుః సారముత్తమం .. 8..
యో ధారయేద్ భుజే మూర్ధ్ని రవివారే మహేశ్వరి .స రాజవల్లభో లోకే తేజస్వీ వైరిమర్దనః .. 9..
బహునోక్తేన కిం దేవి కవచస్యాస్య ధారణాత్ .ఇహ లక్ష్మీధనారోగ్య-వృద్ధిర్భవతి నాన్యథా .. 10..
పరత్ర పరమా ముక్తిర్దేవానామపి దుర్లభా .కవచస్యాస్య దేవేశి మూలవిద్యామయస్య చ .. 11..
వజ్రపంజరకాఖ్యస్య మునిర్బ్రహ్మా సమీరితః .గాయత్ర్యం ఛంద ఇత్యుక్తం దేవతా సవితా స్మృతః .. 12..
మాయా బీజం శరత్ శక్తిర్నమః కీలకమీశ్వరి .సర్వార్థసాధనే దేవి వినియోగః ప్రకీర్తితః .. 13..

ఓం అం ఆం ఇం ఈం శిరః పాతు ఓం సూర్యో మంత్రవిగ్రహః .ఉం ఊం ఋం ౠం లలాటం మే హ్రాం రవిః పాతు చిన్మయః .. 14..

ఌం ౡం ఏం ఐం పాతు నేత్రే హ్రీం మమారుణసారథిః .ఓం ఔం అం అః శ్రుతీ పాతు సః సర్వజగదీశ్వరః .. 15..
కం ఖం గం ఘం పాతు గండౌ సూం సూరః సురపూజితః .చం ఛం జం ఝం చ నాసాం మే పాతు యా^ర్ం అర్యమా ప్రభుః .. 16..

టం ఠం డం ఢం ముఖం పాయాద్ యం యోగీశ్వరపూజితః .తం థం దం ధం గలం పాతు నం నారాయణవల్లభః .. 17..

పం ఫం బం భం మమ స్కంధౌ పాతు మం మహసాం నిధిః .యం రం లం వం భుజౌ పాతు మూలం సకనాయకః .. 18..

శం షం సం హం పాతు వక్షో మూలమంత్రమయోఇ ధ్రువః .ళం క్షః కుక్ష్సిం సదా పాతు గ్రహాథో దినేశ్వరః .. 19..

ఙం ఞం ణం నం మం మే పాతు పృష్ఠం దివసనాయకః .అం ఆం ఇం ఈం ఉం ఊం ఋం ౠం నాభిం పాతు తమోపహః .. 20..

ఌం ౡం ఏం ఐం ఓం ఔం అం అః లింగం మేఽవ్యాద్ గ్రహేశ్వరః .vకం ఖం గం ఘం చం ఛం జం ఝం కటిం భానుర్మమావతు .. 21..

టం ఠం డం ఢం తం థం దం ధం జానూ భాస్వాన్ మమావతు . పం ఫం బం భం యం రం లం వం జంఘే మే.ఆవ్యాద్ విభాకరః .. 22..

శం షం సం హం ళం క్షః పాతు మూలం పాదౌ త్రయితనుః . ఙం ఞం ణం నం మం మే పాతు సవితా సకలం వపుః .. 23..

సోమః పూర్వే చ మాం పాతు భౌమోఽగ్నౌ మాం సదావతు . బుధో మాం దక్షిణే పాతు నైఋత్యా గురరేవ మాం .. 24..
పశ్చిమే మాం సితః పాతు వాయవ్యాం మాం శనైశ్చరః .ఉత్తరే మాం తమః పాయాదైశాన్యాం మాం శిఖీ తథా .. 25..
ఊర్ధ్వం మాం పాతు మిహిరో మామధస్తాంజగత్పతిః . ప్రభాతే భాస్కరః పాతు మధ్యాహ్నే మాం దినేశ్వరః .. 26..
సాయం వేదప్రియః పాతు నిశీథే విస్ఫురాపతిః . సర్వత్ర సర్వదా సూర్యః పాతు మాం చక్రనాయకః .. 27..
రణే రాజకులే ద్యూతే విదాదే శత్రుసంకటే .సంగామే చ జ్వరే రోగే పాతు మాం సవితా ప్రభుః .. 28..

ఓం ఓం ఓం ఉత ఓంఉఓం హ స మ యః సూరోఽవతాన్మాం భయాద్ .       హ్రాం హ్రీం హ్రుం హహహా హసౌః హసహసౌః హంసోఽవతాత్ సర్వతః .
సః సః సః సససా నృపాద్వనచరాచ్చౌరాద్రణాత్ సంకటాత్ .   -  పాయాన్మాం కులనాయకోఽపి సవితా ఓం హ్రీం హ సౌః సర్వదా .. 29..

ద్రాం ద్రీం ద్రూం దధనం తథా చ తరణిర్భాంభైర్భయాద్ భాస్కరో-      రాం రీం రూం రురురూం రవిర్జ్వరభయాత్ కుష్ఠాచ్చ శూలామయాత్ .
అం అం ఆం వివివీం మహామయభయం మాం పాతు మార్తండకో -     మూలవ్యాప్తతనుః సదావతు పరం హంసః సహస్రాంశుమాన్ .. 30..
ఇతి శ్రీకవచ్చం దివ్యం వజ్రపంజరకాభిధం . సర్వదేవరహస్యం చ మాతృకామంత్రవేష్టితం .. 31..
మహారోగభయఘ్నం చ పాపఘ్నం మన్ముఖోదితం . గుహ్యం యశస్కరం పుణ్యం సర్వశ్రేయస్కరం శివే .. 32..
లిఖిత్వా రవివారే తు తిష్యే వా జన్మభే ప్రియే .అష్టగంధేన దివ్యేన సుధాక్షీరేణ పార్వతి .. 33..
అర్కక్షీరేణ పుణ్యేన భూర్జత్వచి మహేశ్వరి .కనకీకాష్ఠలేఖన్యా కవచం భాస్కరోదయే .. 34..
శ్వేతసూత్రేణ రక్తేన శ్యామేనావేష్టయేద్ గుటీం .సౌవర్ణేనాథ సంవేష్ఠ్య ధారయేన్మూర్ధ్ని వా భుజే .. 35..
రణే రిపూంజయేద్ దేవి వాదే సదసి జేష్యతి .రాజమాన్యో భవేన్నిత్యం సర్వతేజోమయో భవేత్ .. 36..
కంఠస్థా పుత్రదా దేవి కుక్షిస్థా రోగనాశినీ .శిరఃస్థా గుటికా దివ్యా రాకలోకవశంకరీ .. 37..
భుజస్థా ధనదా నిత్యం తేజోబుద్ధివివర్ధినీ .వంధ్యా వా కాకవంధ్యా వా మృతవత్సా చ యాంగనా .. 38..
కంఠే సా ధారయేన్నిత్యం బహుపుత్రా ప్రజాయయే .యస్య దేహే భవేన్నిత్యం గుటికైషా మహేశ్వరి .. 39..
మహాస్త్రాణీంద్రముక్తాని బ్రహ్మాస్త్రాదీని పార్వతి .తద్దేహం ప్రాప్య వ్యర్థాని భవిష్యంతి న సంశయః .. 40..
త్రికాలం యః పఠేన్నిత్యం కవచం వజ్రపంజరం .తస్య సద్యో మహాదేవి సవితా వరదో భవేత్ .. 41..
అజ్ఞాత్వా కవచం దేవి పూజయేద్ యస్త్రయీతనుం .తస్య పూజార్జితం పుణ్యం జన్మకోటిషు నిష్ఫలం .. 42..
శతావర్తం పఠేద్వర్మ సప్తమ్యాం రవివాసరే .మహాకుష్ఠార్దితో దేవి ముచ్యతే నాత్ర సంశయః .. 43..
నిరోగో యః పఠేద్వర్మ దరిద్రో వజ్రపంజరం .లక్ష్మీవాంజాయతే దేవి సద్యః సూర్యప్రసాదతః .. 44..
భక్త్యా యః ప్రపఠేద్ దేవి కవచం ప్రత్యహం ప్రియే . ఇహ లోకే శ్రియం భుక్త్వా దేహాంతే ముక్తిమాప్నుయాత్ .. 45..
ఇతి శ్రీరుద్రయామలే తంత్రే శ్రీదేవిరహస్యే -వజ్రపంజరాఖ్యసూర్యకవచనిరూపణం త్రయస్త్రింశః పటలః .. 33 ..  

శ్రీబాలాత్రిపురసుందరీస్తోత్రం (Sree Balatripura Sundari Strotram in telugu)- RudraYamala


  .. శ్రీ బాలాత్రిపురసుందర్యై నమః ..

       .. పూర్వపీఠికా ..

శ్రీ భైరవ ఉవాచ  
అధునా దేవి ! బాలాయాః స్తోత్రం వక్ష్యామి పార్వతి !  పంచమాంగం రహస్యం మే శ్రుత్వా గోప్యం ప్రయత్నతః ..

       .. వినియోగ ..

ఓం అస్య శ్రీబాలాత్రిపురసుందరీస్తోత్రమంత్రస్య శ్రీ దక్షిణామూర్తిః ఋషిః, పంక్తిశ్ఛందః,
శ్రీబాలాత్రిపురసుందరీ దేవతా, ఐం బీజం, సౌః శక్తిః, క్లీం కిలకం, శ్రీబాలాప్రీతయే పాఠే వినియోగః .

       .. ఋష్యాది న్యాస ..

ఓం శ్రీ దక్షిణామూర్తిఋషయే నమః - శిరసి .
ఓం శ్రీ పంక్తిశ్ఛందసే నమః - ముఖే .
ఓం శ్రీబాలాత్రిపురసుందరీ దేవతాయై నమః - హృది .
ఓం ఐం బీజాయ నమః - నాభౌ .
ఓం సౌః శక్తయే నమః - గుహ్యే .
ఓం క్లీం కీలకాయ నమః - పాదయోః .
ఓం శ్రీబాలాప్రీతయే పాఠే వినియోగాయ నమః - సర్వాంగే .

       అథ కరన్యాసః ..

ఓం ఐం అంగుష్ఠాభ్యాం నమః .
ఓం క్లీం తర్జనీభ్యాం నమః .
ఓం సౌః మధ్యమాభ్యాం నమః .
ఓం ఐం అనామికాభ్యాం నమః .
ఓం క్లీం కనిష్ఠికాభ్యాం నమః .
ఓం సౌః కరతలకరపృష్ఠాభ్యాం నమః .

       అథాంగన్యాసః .
ఓం ఐం హృదయాయ నమః .
ఓం క్లీం శిరసే స్వాహా .
ఓం సౌః శిఖాయై వౌషట్ .
ఓం ఐం కవచాయ హుం .
ఓం క్లీం నేత్రత్రయాయ వౌషతట్ .
ఓం సౌః అస్త్రాయ ఫట్ .

       అథ ధ్యానం .
అరుణకిరణజాలై రంజితాశావకాశా .
విధృతజపవటీకా పుస్తకాభీతిహస్తా .
ఇతరకరవరాఢ్యా ఫుల్లకహ్లారసంస్థా .
నివసతు హృది బాలా నిత్యకల్యాణరూపా ..

       .. మానస పూజన ..

ఓం లం పృథివీతత్త్వాత్మకం గంధం శ్రీబాలాత్రిపురాప్రీతయే సమర్పయామి నమః .
ఓం హం ఆకాశతత్త్వాత్మకం పుష్పం శ్రీబాలాత్రిపురాప్రీతయే సమర్పయామి నమః .
ఓం యం వాయుతత్త్వాత్మకం ధూపం శ్రీబాలాత్రిపురాప్రీతయే ఘ్రాపయామి నమః .
ఓం రం అగ్నితత్త్వాత్మకం దీపం శ్రీబాలాత్రిపురాప్రీతయే దర్శయామి నమః .
ఓం వం జలతత్త్వాత్మకం నైవేద్యం శ్రీబాలాత్రిపురాప్రీతయే నివేదయామి నమః .
ఓం సం సర్వతత్త్వాత్మకం తాంబూలం శ్రీబాలాత్రిపురాప్రీతయే సమర్పయామి నమః .

       .. మూల శ్రీబాలాస్తోత్రం ..

వాణీం జపేద్ యస్త్రిపురే ! భవాన్యా బీజం నిశీథే జడభావలీనః .
భవేత స గీర్వాణగురోర్గరీయాన్ గిరీశపత్ని ప్రభుతాది తస్య .. 1..  var  ప్రభయార్ది తస్య
కామేశ్వరి ! త్ర్యక్షరీ కామరాజం జపేద్ దినాంతే తవ మంత్రరాజం .  var జపేద్ రతాంతే
రంభాఽపి జృంభారిసభాం విహాయ భూమౌ భజేత్ తం కులదీక్షితం చ .. 2..

తార్తీయకం బీజమిదం జపేద్ యస్త్రైలోక్యమాతస్త్రిపురే ! పురస్తాత్ .
విధాయ లీలాం భువనే తథాంతే నిరామయం బ్రహ్మపదం ప్రయాతి .. 3..

ధరాసద్మత్రివృత్తాష్టపత్రషట్కోణనాగరే .
విందుపీఠేఽర్చయేద్ బాలాం యోఽసౌ ప్రాంతే శివో భవేత్ .. 4..

       .. ఫలశ్రుతి ..

ఇతి మంత్రమయం స్తవం పఠేద్ యస్త్రిపురాయా నిశి వా నిశావసానే .
స భవేద్ భువి సార్వభౌమమౌలిస్త్రిదివే శక్రసమానశౌర్యలక్ష్మీః .. 1..

ఇతీదం దేవి ! బాలాయా స్తోత్రం మంత్రమయం పరం .
అదాతవ్యమభక్తేభ్యో గోపనీయం స్వయోనివత్ .. 2..

.. శ్రీరుద్రయామలే తంత్రే భైరవభైరవీసంవాదే
 శ్రీబాలాత్రిపురసుందరీస్తోత్రం .

Sunday, October 11, 2026

శ్రీ విశుద్ధ చక్ర స్తోత్రం ( sree visuddi chaktra Stotram in telugu)

శ్రీ విశుద్ధ చక్ర స్తోత్రం

ఓం హం హం హం విశుద్ధచక్రాయ నమః

॥ శ్రీ గణేశాయ నమః ॥ ॥ శ్రీ గురుభ్యో నమః ॥
॥ ధ్యానమ్ ॥
శ్వేతాంభోరుహసంస్థం స్ఫటికమణినిభం పూర్ణచంద్రప్రకాశమ్ ।
శుద్ధాకాశస్వరూపం సకలజననుతం దివ్యనాదైకగమ్యమ్ ॥
హంకారం బీజమంత్రం హృది నిరుపమయా భావయేత్ కంఠదేశే ।
విశుద్ధాఖ్యಂ సరోజం శివమయమమలం చింతయేన్ముక్తిహేతుమ్ ॥

॥ శ్రీ విశుద్ధ చక్ర స్తోత్రం ॥
౧.
కంఠదేశే మహాస్థానే షోడశచ్ఛదపంకజే । ఆకాశతత్త్వసంయుక్తే విశుద్ధాయ నమో నమః ॥
౨.
శబ్దబ్రహ్మస్వరూపాయ వాగ్దేవీవాసభూతయే । మధురాలాపదాత్రే చ వాక్‌శక్త్యై తే నమో నమః ॥
౩.
హం బీజాక్షరరూపాయ శుద్ధనాదప్రకాశినే । అంతఃకరణశుద్ధ్యర్థం ప్రణమామి పునః పునః ॥
౪.
సదాశివస్వరూపాయ శాకిన్యాః శక్తిరూపిణే । షోడశస్వరసంయుక్తే విశుద్ధాయ నమో నమః ॥
౫.
పూర్ణచంద్రనిభాకారం శ్వేతవర్ణవిరాజితమ్ । దివ్యజ్ఞానప్రదం చక్రం ధ్యాయామి హృది నిర్మలమ్ ॥
౬.
గజవాహనసంయుక్తం నభోమండలమధ్యగమ్ । ఆకాశబీజసంభూతం వందేఽహం విశుద్ధకమ్ ॥
౭.
వాగ్దోషం మనోదోషం చిత్తమాలిన్యమేవ చ ।హర మే పరమేశాన శుద్ధవాక్‌ప్రదాయక ॥
౮.
సత్యవాక్యప్రదాతారం మధురస్వరదాయకమ్ ।
నిర్భయత్వప్రదం దేవం విశుద్ధం ప్రణమామ్యహమ్ ॥
౯.
సంశయం చాపి సంకోచం భీతిం వాక్‌సంభవాం తథా । దూరీకురు కృపాసింధో జ్ఞానదీపం ప్రదీపయ ॥
౧౦.
ప్రాణశక్తిప్రవాహేణ నాదబిందుసమన్వితమ్ । కంఠపద్మం ప్రకాశస్వ విశుద్ధం విమలం కురు ॥
౧౧.
శబ్దార్థజ్ఞానదాతారం వాక్‌సామర్థ్యప్రదాయకమ్ । సదాశివం మహాదేవం వందేఽహం భక్తవత్సలమ్ ॥
౧౨.
శాకినీం శక్తిరూపాం చ జ్ఞానభక్తిప్రదాయినీమ్ । విశుద్ధపద్మసంస్థాం తాం నమామి పరమేశ్వరీమ్ ॥
౧౩.
షోడశార్ణసమాయుక్తం దివ్యనాదసమన్వితమ్ । విశుద్ధచక్రరాజం తు ధ్యాయామి పరమాద్భుతమ్ ॥
౧౪.
వాక్‌శుద్ధిం మనసః శాంతిం జ్ఞానప్రాప్తిం చ దేహి మే । సద్బుద్ధిం సుమతిం చైవ ప్రసన్నో భవ శంకర ॥
౧౫.
అంతర్నాదం పరం తత్త్వం శుద్ధాకాశం సనాతనమ్ । అనుభూతిప్రదం దివ్యం విశుద్ధం ప్రణమామ్యహమ్ ॥
౧౬.
యః పఠేత్ శ్రద్ధయా నిత్యం విశుద్ధచక్రసంస్తవమ్ । శివశక్తిప్రసాదేన శాంతిమాప్నోతి మానవః ॥
॥ శ్రీ హం బీజ మంత్రం ॥
ఓం హం హం హం విశుద్ధచక్రాయ నమః । ఓం సదాశివాయ నమః ।
ఓం శాకిన్యై నమః । ఓం ఆకాశతత్త్వాయ నమః ॥
॥ ఫలశ్రుతిః ॥
విశుద్ధచక్రస్తోత్రం యః శ్రద్ధయా పఠతే నరః । వాగ్విశుద్ధిం మనఃశాంతిం ప్రాప్నుయాదితి మే మతిః ॥
భక్త్యా జపన్ శివం నిత్యం శాకినీం చ సమర్చయేత్ । సత్యవాక్యరతః శుద్ధః శాంతచిత్తో భవేన్నరః ॥
నాదబ్రహ్మణి చిత్తం స్యాత్ జ్ఞానదీపః ప్రవర్ధతే । శివశక్తికృపాపాత్రం భక్తో భవతి సర్వదా ॥
॥ మంగళమ్ ॥
విశుద్ధచక్రదేవాయ సదాశివాయ మంగళమ్ । శాకినీశక్తియుక్తాయ నిత్యశుద్ధాయ మంగళమ్ ॥
॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥

Dasara Sadaana Mantras

సం.

మంత్రం పేరు

మంత్రం (తెలుగులో)

1

శ్రీ తారా మంత్రం

ఓం హ్రీం స్త్రీం హూం ఫట్ ॥

2

ప్రత్యంగిరా గాయత్రీ మంత్రం

ఓం అపరాజితాయై విద్మహే ప్రత్యంగిరాయై ధీమహి తన్నో ఉగ్ర ప్రచోదయాత్ ॥

3

నికుంభలా మంత్రం

ఓం ఐం హ్రీం శ్రీం నికుంభలే క్లీం నమః ॥

4

ప్రత్యంగిరా శత్రు స్తంభన మంత్రం

ఓం హ్రీం నికుంభలే సర్వ శత్రు స్తంభయ బాధయ బాధయ ఫట్ ॥

5

వజ్ర వైరోచనీ మంత్రం (ఛిన్నమస్తా)

ఓం శ్రీం హ్రీం క్లీం ఐం వజ్ర వైరోచనీయే హుం హుం ఫట్ స్వాహా ॥

6

ఛిన్నమస్తా బీజ మంత్రం

హ్రీం క్లీం శ్రీం ఐం హుం ఫట్ ॥

7

ప్రత్యంగిరా జ్వాలాజిహ్వా & రక్షా మంత్రం

ఓం హ్రీం క్షం భక్ష జ్వాలా జిహ్వే ప్రత్యంగిరే క్షం హ్రీం హుం ఫట్ ॥ ఓం హ్రీం ధుం ఉత్తిష్ఠ పురుషికిం స్వభిషి భయం మే సముపస్థితం యతి శక్యం అశక్యం వా తన్ మే భగవతి సంయమస్య స్వాహా ధుం హ్రీం ఓం ॥

8

శ్రీ చాముండేశ్వరి జ్వాలా మంత్రం

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ॥ ఓం గ్లౌం హూం క్లీం జూం సః ॥ జ్వాలయ జ్వాలయ, జ్వాల జ్వాల, ప్రజ్వాల ప్రజ్వాల ॥ ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ॥ జ్వాల హం సం లం క్షం ఫట్ స్వాహా ॥

9

శ్రీ సరస్వతీ (వాగ్దేవి) గాయత్రీ మంత్రం

ఓం వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్నీ చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్ ॥

Sunday, October 4, 2026

పాషాణ పంచకం- Pashana Panchakam in Telugu


మహాకవి పాలకురికి సోమనాథుడు రచించిన శివ తాండవ వర్ణన కఠినమైన అక్షర విన్యాసాలు కలిగిన పాషాణ పంచకం (పంచ పాషాణాలు) ఐదు పద్యాల భాగాలు ఇక్కడ ఉన్నాయి:
1. మొదటి పద్యం (ష-కార ప్రాస)
షడ్జామడ్జ ఖరాడ్జ వీడ్జ వసుధాడ్జాలాంశ్చ మడ్గాఖరే
జడ్జట్కిట్కి ధరాడ్జరేడ్ఫణ ఘణః ఖడ్జోత వీడ్యద్భ్రమా
వీడ్యాలుడ్భ్రమ లుట్ప్రయట్రియపదాడ్గ్రి యడ్రదగ్రై గ్రహా
పాదౌ టేట్ప్రట టట్ప్రటట్రస ప్రఖ్యాత సౌఖ్యోదయా!
2. రెండవ పద్యం (ట-కార ప్రాస)
టటకిట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకి
ట్టటకిట టట్టకిట్టట కిటట్టట టోన్ముఖటింక్రుతిస్ఫుటో
ట్టటకిట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకి
ట్టటకిట టట్టకిట్టట కిటట్టట "ట"కారనుతా బసవేశ పాహిమాం!
3. మూడవ పద్యం (డ-కార ప్రాస)
డమరుగజాత...
(శివుని డమరు నాదధ్వనులను పోలిన శబ్ద విన్యాసంతో సాగే పద్యం)
4. నాల్గవ పద్యం (ఢ-కార ప్రాస)
ఢణ ఢణ ఢం మృఢం మ్రుఢణఢం మ్రుణఢం మ్రుణ
ఢంఢణోద్ధణం ధణనటన త్వదీయడమరూత్థ
మదార్భట ఢంక్రుతి ప్రజ్రుంభణ త్రుటితాభ్రతార గణరాజ
దినేశముఖగ్రహప్రఘర్ క్షణగుణతాండవాటన "డ" కారనుత బసవేశ పాహిమాం!
5. ఐదవ పద్యం (ణ-కార ప్రాస)
ణణ్మృణ ణణ్మృణ ణణ్మృ ణణ ణణ్మృణణ ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ ణ్ణ ణణ్మృణ
నృత్త్వదీయసుఖవిక్రమ జృంభణ సంచలన్నభో
ది క్క్వణ స్వన తాండవాటన "ణ"కారనుతా బసవేశ పాహిమాం!


మహాకవి పాలకురికి సోమనాథుడు రచించిన పాషాణ పంచకం (పంచ పాషాణాలు) కేవలం చదవడానికే కాకుండా, ఉచ్ఛరించడానికి కూడా ఎంతో కఠినమైన శివ తాండవ స్తోత్రం. "పాషాణం" అంటే రాయి—రాయి లాంటి కఠినమైన పదబంధాలతో కూడిన ఐదు పద్యాలు కాబట్టే వీటికి ఆ పేరు వచ్చింది.
ఈ పద్యాల యొక్క ఉచ్ఛారణ నియమాలు మరియు భావ వివరణ ఇక్కడ చూద్దాం:

1. ఉచ్ఛారణ నియమాలు (Pronunciation Rules)
ఈ పద్యాలను పఠించేటప్పుడు క్రింది నియమాలను పాటించడం వల్ల వాటి గంభీరమైన నాదం (Acoustic effect) స్పష్టంగా వ్యక్తమవుతుంది:
  • ద్విత్వాక్షరాల నొక్కి పలకడం: ఈ పద్యాలలో 'ట', 'డ', 'ఢ' వంటి మూర్ధన్య అక్షరాలు (Retroflex consonants) ఎక్కువగా ఉంటాయి. 'టటకిట టట్టకిట్టటట' అని చదివేటప్పుడు ఒత్తు ఉన్న అక్షరాలను బాగా నొక్కి పలకాలి.
  • డమరుక నాద అనుకరణ: నాలుగవ పద్యం (ఢణ ఢణ ఢం...) చదివేటప్పుడు శివుని చేతిలోని డమరుకం నుండి వచ్చే ధ్వనిని మనసులో ఊహించుకుంటూ ఆ లయ (Rhythm) తప్పకుండా చదవాలి.
  • నాసిక్య అక్షరాల స్పష్టత (Nasalization): ఐదవ పద్యం పూర్తిగా 'ణ-కార' ప్రాసతో సాగుతుంది. 'ణణ్మృణ ణణ్మృణ...' అని పలికేటప్పుడు నాలుకను పైతాళువుకు తగిలిస్తూ ముక్కు సహాయంతో అనునాసిక ధ్వనిని స్పష్టంగా పలకాలి. ఇది ఉచ్ఛారణకు అత్యంత కఠినమైన భాగం.

2. పద్యాల భావ వివరణ (Meaning & Context)
ఈ పద్యాలు బసవేశ్వరుడిని (శివుని అవతారంగా భావించే బసవణ్ణను) స్తుతిస్తూ, శివతాండవ సమయంలో ఉత్పన్నమయ్యే ఆరాటాన్ని, శబ్ద వైవిధ్యాన్ని వర్ణిస్తాయి.
మొదటి పద్యం (ష-కార ప్రాస)
శివుని పాదాల కదలికలను మరియు నాట్య వేగాన్ని వర్ణిస్తుంది. లయబద్ధంగా సాగే శివుని పాద విన్యాసాలు విశ్వానికి ఎనలేని సౌఖ్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయని, గ్రహాల గమనాన్ని కూడా ప్రభావితం చేస్తాయని దీని అంతరార్థం.
రెండవ పద్యం (ట-కార ప్రాస)
నాట్యం చేస్తున్నప్పుడు శివుని కాలి అందెలు (గజ్జెలు) చేసే 'టక టక' అనే ధ్వనులను ఈ పద్యం ప్రతిధ్వనింపజేస్తుంది. "ట"కారంతో స్తుతించబడే ఓ బసవేశ్వరా, నన్ను రక్షించు (పాహిమాం) అని కవి వేడుకుంటున్నారు.
మూడవ పద్యం (డ-కార ప్రాస)
ఇది శివుని లయబద్ధమైన డమరుక నాదం నుండి పుట్టిన శబ్ద తరంగాలను వర్ణిస్తుంది. సృష్టి, స్థితి, లయ కారకమైన ఆ పరమశివుని తాండవ నృత్యం విశ్వ శబ్దానికి మూలమని తెలుపుతుంది.
నాల్గవ పద్యం (ఢ-కార ప్రాస)
శివుడు తాండవం చేస్తున్నప్పుడు ఆయన చేతిలోని డమరుకం నుండి "ఢణ ఢణ ఢం" అనే భయంకరమైన, గంభీరమైన నాదాలు వస్తున్నాయి. ఆ ధ్వని యొక్క వేగానికి, తీవ్రతకు ఆకాశంలోని నక్షత్రాలు, సూర్యుడు, ఇతర గ్రహాలు కూడా కంపించిపోతున్నాయి. అటువంటి రౌద్ర తాండవం చేసే ఓ "ఢ"కార ప్రియుడైన బసవేశ్వరా, నన్ను కాపాడు అని భావం.
ఐదవ పద్యం (ణ-కార ప్రాస)

శివ తాండవం పతాక స్థాయికి చేరినప్పుడు సృష్టి అంతటా ఒకే విధమైన ఓంకార నాదం, అనునాసిక ధ్వనులు వ్యాపిస్తాయి. దిక్కులన్నీ ఆ నాట్య వేగానికి, ధ్వనికి ప్రతిధ్వనిస్తున్నాయి. దిగంతాల వరకు వ్యాపించే ఆ దివ్య నృత్య లయతో అలరించే ఓ బసవేశ్వరా, నీకు నమస్కారం అని ఈ పద్యం ముగుస్తుంది. 

శని స్తోత్రం దశరథ కృతం - Dasaratha Kruta Shani Stotram in Telugu

శని స్తోత్రం దశరథ కృతం

మూలం: ఇది పద్మ పురాణం నుండి తీసుకోబడింది.  శనిదేవుడు రోహిణీ శకటాన్ని ప్రవేశించబోతున్నాడని, దాని వల్ల 12 సంవత్సరాల పాటు కరవు వస్తుందని తెలుసుకున్న దశరథుడు లోకకల్యాణం కోసం శనిదేవుడిని ఈ స్తోత్రంతో స్తుతించాడు


నమః కృష్ణాయ నీలాయ శిఖిఖండనిభాయ చ । నమో నీలమధూకాయ నీలోత్పలనిభాయ చ ॥ 1 ॥

నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతిజటాయ చ । నమో విశాలనేత్రాయ శుష్కోదర భయానక ॥ 2 ॥

నమః పౌరుషగాత్రాయ స్థూలరోమాయ తే నమః । నమో నిత్యం క్షుధార్తాయ నిత్యతృప్తాయ తే నమః ॥ 3 ॥

నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే । నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోఽస్తు తే ॥ 4 ॥

నమస్తే ఘోరరూపాయ దుర్నిరీక్ష్యాయ తే నమః । నమస్తే సర్వభక్షాయ వలీముఖ నమోఽస్తు తే ॥ 5 ॥

సూర్యపుత్త్ర నమస్తేఽస్తు భాస్వరోభయదాయినే । అధోదృష్టే నమస్తేఽస్తు సంవర్తక నమోఽస్తు తే ॥ 6 ॥

నమో మందగతే తుభ్యం నిష్ప్రభాయ నమోనమః । తపసా జ్ఞానదేహాయ నిత్యయోగరతాయ చ ॥ 7 ॥

జ్ఞానచక్షుర్నమస్తేఽస్తు కాశ్యపాత్మజసూనవే । తుష్టో దదాసి రాజ్యం త్వం క్రుద్ధో హరసి తత్‍ క్షణాత్ ॥ 8 ॥

దేవాసురమనుష్యాశ్చ సిద్ధవిద్యాధరోరగాః । త్వయావలోకితాస్సౌరే దైన్యమాశువ్రజంతితే ॥ 9 ॥

బ్రహ్మా శక్రోయమశ్చైవ మునయః సప్తతారకాః । రాజ్యభ్రష్టాః పతంతీహ తవ దృష్ట్యాఽవలోకితః ॥ 10 ॥

త్వయాఽవలోకితాస్తేఽపి నాశం యాంతి సమూలతః । ప్రసాదం కురు మే సౌరే ప్రణత్వాహిత్వమర్థితః ॥ 11 ॥