Translate

Showing posts with label shakti. Show all posts
Showing posts with label shakti. Show all posts

Thursday, December 2, 2021

కుండలిని శక్తి (kundalini telugu) Notes- Part- 3


కుండలిని శక్తి- Kundalini Shakthi -2 (Telugu)




 ◆ జాగ్రతమైన కుండలిని శక్తి సాధుకుడిని శుభపరుస్తుంది  సాధకుడి పురోగతికి అవరోధంగా ఉన్న పురాతన సంస్కారాలనూ , ములదోషాలనూ నాశనం చేస్తుంది . ఈ శక్తి  మూలాధార పద్మ గర్భంలో తామరతూడును పోలి ఉంటుంది . గుండ్రముగా చుట్టుకుని ఉంటుంది . బంగారపు  వన్నె కలిగి మెరుస్తూ ఉంటుంది .


◆ కుండలిని శక్తి మూలాధారంలో వర్తులాకారంలో చుట్టుకొని ఉంటుంది . మన శరీరం నిర్వహించే పనులన్నిటినీ క్రమబద్ధం చేస్తుంది . శరీరాన్నంతటినీ చుట్టూ ఉన్న పరిసరాలనూ ఎదుగుదలకు తగిన విధంగా వికాసంప చేస్తుంది . 


◆ నిద్రవచ్చేది విశుద్ధ చక్రమైన కంఠ స్థానంలోనే . శ్రమ అంతా కంఠస్థానంలో నివారణ అవుతుంది . 


◆ మానవుడి లోపల ఉన్న శక్తి వికసించినప్పుడు , మహశక్తి కుండలినీ యొక్క ప్రేమ ప్రవాహం సర్వాంగాలకు 2,72,000 నాడులకు వ్యాపిస్తుంది . ఇది ప్రతి రక్తకణంలోకి ప్రవేశించడంతో నీకు నీ శరీరం అంతటా ఆనందానుభూతి కలుగుతుంది . అప్పుడు , మానవ శరీర స్పర్శ కోసం నువ్వు పడిన తపన తీరుతుంది . 


◆ ధ్యాన సమాధి లోకి ప్రవేశించిన తర్వాత మొదట నిద్ర , సోమరితనం వస్తాయి . సాధన సక్రమంగా జరుగుతుంది అని తెలుసుకోడానికి మంచి నిద్ర పట్టడం ఒక సూచన .


◆ ధ్యానం చేసుకోడానికి ఒకే స్థానంలో కూర్చోవడం మంచిది . ధ్యానం చేసే ప్రదేశంలో కుండలని శక్తి యొక్క కిరణాలు వ్యాపించి ఉంటాయి . అందుచేత ముందు ముందు ధ్యానం బాగుంటుంది . 


◆ 2,72,000 నాడులు , 6 చక్రాలు , 9 ద్వారాలు , 7 ధాతువులతో మన శరీరం ఉంటుంది . 2,72,000 నాడుల్లో 100 ముఖ్యమైనవి . వీటిలో 10 శ్రేష్ఠమైనవి. ఈ 10 లో 3 అతి ముఖ్యమైనవి . ఈ 3 లో మధ్యలో ఉన్న సుషుమ్న  నాడి , అత్యంత మహిమాన్వితమైనది .


◆ మానవ జీవితానికి సంబంధించిన అన్ని పనులు , సుషుమ్న నాడి ద్వారా జరుగుతాయి . సుషుమ్న నాడి సహస్రారం నుంచి , కుండలనీ , స్థానమైన మూలాధారం వరకు అఖండ రూపంలో వ్యాపించి ఉంటుంది . 


◆ ప్రాణమే కుండలిని , ప్రకృతి మూలాధారమైన విశ్వచైతన్యమే ప్రాణ రూపంగా మార్పు చెందుతుంది.


◆ శరీరం సక్రమంగా ఉండేలా చేయడానికి ప్రాణం 5 రూపాలను ధరిస్తుంది . 


● 1) ప్రాణం(ఆన):-  ఆహారం లోపలికి వెళ్ళడానికి కారణమైన శక్తి . 

● 2) అపాన:-  మలమూత్ర విసర్జనను చేసే శక్తి.

● 3) సమాన (వ్యాపన):-  ఆహారం యొక్క రసాన్ని శరీరంలోని అన్ని భాగాలకు అందిస్తుంది . 

● 4) వ్యాన-  ఆహారపు శక్తిని నాడులలో , నరాలలో నింపుతుంది . 

● 5)ఉదాన:-  మరణాంతరం మనిషి కర్మలను బట్టి అతనికి అర్హత గల లోకాలకు తీసుకువెళ్తుంది . ఈ శక్తి సుషుమ్నలో ఉంటుంది . 


◆ ఈ పంచ ప్రాణాలు ఒకే ప్రాణం , ఒకే శక్తి. అన్ని పనులను సక్రమంగా జరిగేలా చూడడానికి గాను , పిండాండ బ్రహ్మండమంతటా ఈ 5 రూపాలలో వ్యాపించి ఉంటుంది. ప్రాణం హృదయంలో పనిచేస్తుంది .


◆ జాగృతమైన కుండలినీ మహాశక్తి , పంచప్రాణాల ఆధారంగా 2,72,000 నాడుల్లోకి ప్రవేశించి అన్ని అంగాలలోనూ వ్యాపిస్తుంది . ఈ శక్తి , సప్త దాతువుల్లో , రక్తకణాల్లో, ద్రవ పదార్థాలలో వ్యాపించి , శరీరాన్ని పరిశుభ్రంగా , సౌష్టవంగా , నిర్మలంగా , అందంగా రూపొందిస్తుంది .

Tuesday, November 23, 2021

Satkarmabhisha Song - సత్కర్మభీశ్చ సత్ఫలితం


సత్కర్మభీశ్చ సత్ఫలితం
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం
ఈ చోటి కర్మ ఈ చోటే
ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే
ఈ సృష్టి నియమం ఇదే
ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ
ధర్మమే నీ పాలిదండమై దండించ తప్పించుకోలేదు జన్మ
సత్కర్మభీశ్చ సత్ఫలితం
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం
పాపం, పుణ్యం రెండింటికీ నీదే పూచి
కన్ను తెరిచి అడుగువెయ్ ఆచి తూచి
ఈ చోటి కర్మ ఈ చోటే
ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే
ఈ సృష్టి నియమం ఇదే
ఏ కన్నూ చూడదనా
నీ విచ్చలవిడి మిడిసిపాటు
ఏ చెయ్యి ఆపదనా
తప్పటడుగే నీ అలవాటు
అదృశ్య దృష్టిగా సకల సృష్టి నిను గమనిస్తున్నది లెక్కగట్టి
ఎంత బతుకు నీదెంత బతుకు
ఓ గుప్పెడు మెతుకుల కడుపు కొరకు
ఇన్ని ఆటలు వేటలు అవసరమా మనుజా... మనుజా
ఏమారిక నిన్ను కబళిస్తుందిరా మాయదారి పంజా
కోరి కొని తెచ్చుకోమాకు కర్మ
దాన్ని విడిపించుకోలేదు జన్మ
సత్కర్మభీశ్చ సత్ఫలితం
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం
ఈ చోటి కర్మ ఈ చోటే
ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే
ఈ సృష్టి నియమం ఇదే

Sunday, November 7, 2021

మంత్రం అంటే ఏమిటి? What is Mantra ? Telugu

మంత్రం అంటే ఏమిటి?




మంత్రానికి ఉన్న అర్థమేమిటి?

మననాత్ త్రాయతే ఇతి మంత్ర: అని అంటారు. అంటే మననం చేయడం వల్ల మనల్ని రక్షించేది అని అర్ధం. అలాంటి మహా శక్తివంతమైన మంత్రాలను మన రుషులు అమోఘ తపశ్శక్తితో, భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలుగా రూపాంతరం చెందాయ్‌. మనుషుల్ని మంచి మార్గం వైపు నడిపిస్తున్నాయ్.
ఓం, ఐం, శ్రీం, హ్రీం, క్లీం. ఇవే బీజాక్షరాలా? ఈ బీజాక్షరాలను ఎలా పలకాలి? బీజాక్షరాలు చాలానే ఉన్నా... ఉపాసాన పద్ధతిలో చేయాల్సినవి మాత్రం వేళ్ల మీదే లెక్కపెట్టవచ్చు. ఆయా దేవతల పేర్లతో కలిపి బీజాక్షరాలను జపించడం వల్ల కలిగే ఫలితం అనంతం. మాన్యుల నుంచి సామాన్యుల దాకా ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక్కటంటే ఒక్కసారైనా అనుభూతిని ఇచ్చేది ఈ మంత్రసాధనే. అలా శక్తిమంతమైన పరమోద్భుత మంత్రాలుగా మారే క్రమం మహాద్భుతంగా కనిపిస్తుంది. మంత్రాల అసలు లక్ష్యం. మన ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవడం. అలా మూడు విధాలుగా విభజించి... ఉచ్ఛరించిన మంత్రాలకు మహాశక్తి ఉంటుంది. క్షుద్రంతో ఉచ్చాటన చేసే తామస మంత్రాలు... యుద్ధంలో గెలుపు కోసం చేసే రాజ మంత్రాలు... ఆధ్యాత్మిక సాధన కోసం జపించే సాత్విక మంత్రాలుగా కాలక్రమంలో ఆవిర్భవించాయ్.
అన్ని మంత్రాలకు ముందు ఓం కారాన్ని చేర్చి జపిస్తాం. అదెవ్వరికైనా అనితర సాధ్యం కాని పనికాదు. ఇలా ఎందుకు పలికాలి? ఎందుకంటే ఓంకారం లేని మంత్రం ఫలవంతం కాదు. అలాంటి మంత్రం ప్రాణ వాయువు లేని జీవం లాంటిది. ఈ ఓంకారం సర్వేశ్వరుని నుంచి జ్యోతిగా ప్రారంభమై అందులో నుంచి ఒక నాదం ధ్వనించింది. ఆ ధ్వనే ఓంకారంగా రూపాంతరం చెందింది. ఓం నుంచి వేదరాశులే ఉద్భవించాయ్. రుగ్వేదం నుంచి ఆకారం, యజుర్వేదం నుంచి ఊకారం, సామవేదం నుంచి మాకారం.... ఈ మూడు కలసి ఓంకారంగా ఏర్పడిందన్నది రుషివాక్కు. అందుకే ఓంకారాన్ని బీజాక్షరంతో ముడిపెట్టారు మన పెద్దలు.
అసలు బీజాక్షరాలు అంటే ఏమిటి?.. భాషలోని అక్షరాలే బీజాలా?..ప్రతీ బీజానికి ప్రత్యేక మహత్తు ఉంటుందా?..ఈ బీజాక్షరాల ఏకీకరణమే మంత్ర నిర్మాణమా?.. మంత్రాల స్పష్టమైన ఉచ్చారణతో అద్భుత ఫలితం సాధ్యమేనా?.. కళ్లకు కనిపించనివి.. కొలతకూ, తూకానికీ దొరకనివే బీజాక్షారాలా?

ఈ జగత్తు స్థూలమనీ, సూక్ష్మమనీ రెండు విధాలుగా విభజించారు. శరీరం స్థూలమైతే.... మనస్సు సూక్ష్మం. స్థూలమైన దానికంటే సూక్ష్మమైన దానికే శక్తి ఎక్కువ. మన శారీరక శక్తికంటే, మానసికశక్తి చాలా గొప్పది. బలవత్తరమైనది కూడా. సూక్ష్మశక్తుల జాగృతి వల్లే మానవుడు మహాత్ముడై అసాధారణ కార్యాలు చేయగలుగుతాడు. ఈ సూక్ష్మశక్తుల జాగృతికి మంత్ర శబ్ధతరంగాలు తోడ్పడితే అద్భుతం సాధించడం అదేమంత కష్టమేమీ కాదు. జీవులలోని అంతశక్తులనే కాదు, ప్రకృతిలో ఆవరించి ఉన్న అనేక అదృశ్య శక్తుల్ని కూడా బీజాక్షరాలు మంత్రాల రూపంలో ప్రేరేపిస్తాయంటారు. వర్షాలు కురిపించడం, దీపాలు వెలిగించడంలాంటి పనులు శబ్ధ తరంగాల ప్రక్రియతో మన పూర్వీకులు సాధించి చూపించారు.
అణువులను కదిలించే శబ్ధ తరంగాలకు ఉండడం వల్లే ఇవన్నీ సాధ్యమవుతాయ్. ఇది నిజం. కానీ ఇక్కడొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మంత్రాలను పలికినప్పుడు చాలా స్పష్టంగా పలకాలి. పర్‌ఫెక్ట్‌ ప్రీక్వెన్సీతో నిర్ణీత స్వరాన్ని అనుసరించి పలకాలి. అలా అయితేనే దాని ఫలితం ఉంటుంది. మనకు కనిపిస్తుంది. జీవులలోని సూక్ష్మశక్తుల్నీ, ప్రకృతిలోని వివిధ శక్తుల్నీ ప్రేరేపించడానికీ, దైవశక్తిని మనకు అనుసంధాన పరచడానికీ మంత్రశబ్ధలు ఉపకరిస్తాయనడంలో అణుమాత్రం కూడా సందేహం లేదు.
ప్రకృతిలోనే కాకుండా, సృష్టిలో కూడా అనంతంగా వ్యాపించి ఉన్న శక్తిని మంత్రాలు...సరైన ఉచ్ఛరణతో మనకు అందిస్తాయ్. దైవాంశను మనకు అనుసంధానపరచే శబ్ధమే ఓంకారం. మంత్రానికి త్రికరణ శుద్ధి చాలా అవసరం. మనసా, వాచా, కర్మణా శుద్ధి కలిగిన జీవికే మంత్రోచ్చారణ సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. కంప్యూటర్‌ కాలంలో త్రికరణ శుద్ధి పూర్తిగా తగ్గిపోతుంది. క్రమంగా తరిగిపోతుంది. అందుకే మంత్రాల ప్రభావం కూడా సన్నగిల్లుతుంది. పురాణ కాల మేధావులు మంత్రాలకు చింతకాయలనే కాదు, అవసరమైతే నక్షత్రాలను కూడా రాలగొట్టగలిగే శక్తి కలిగి ఉండేవారని మనం విన్నాం. మనకు ఫలించనంత మాత్రాన మంత్రశక్తిని విమర్శించడం అవివేకం. చేతకాక పోయినా కూడా కనీసం శాస్త్రీయ సత్యాన్ని తెలుసుకోవడం వివేకం.
అందుకే ప్రతి అక్షరం బీజాక్షరం. ప్రతి బీజాక్షరం దేవతాశక్తి స్వరూపం. విశ్వచైతన్యం దేవతగా అవతరించినపుడు అతి సూక్ష్మంగా కనిపించే అతీంద్రియ శక్తే మంత్రం. అందుకే మంత్ర నిర్మాణం ఆశ్చర్యకరమే కాక ఆసక్తికరమైన శాస్త్రం కూడా. ఎంతో అపురూపమైన మంత్రాలను ఎవరైనా భక్తితో సాధన చేయవచ్చు. సిద్ధిని, లబ్ధిని, దివ్యానుభూతిని పొందవచ్చు. దీనికి శాస్త్రీయత ఉంది. అసశాస్త్రీయంగా రుజువు అయింది కూడా.!!
మరి మంత్రాలకు, వేదాలకు సంబంధం ఏమిట?. పురాణాల్లో, వేదాల్లోనూ మంత్ర ప్రస్తావన ఉందా?..మంత్రశాస్త్రంలోనూ సైన్స్‌ కనిపిస్తుందా?.. శబ్ధ తరంగాలకు ఉన్న శక్తిని ఎలా అర్థం చేసుకోవాలి? పురాణకాలాన్ని మంత్రయుగమంటే... .ఆధునిక కాలాన్ని యంత్రయుగమని పిలవాలా?.. నిజంగా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? కొందరు అనుకుంటున్నట్టు మంత్రం సైన్స్‌కి విరుద్ధమా?.. జీవ నాడీ వ్యవస్థపై బీజాక్షరాల ప్రభావం ఎంత?
ఇలా మంత్రాల గురించి, బీజాక్షరాల మర్మం గురించి చాలా మందిలో చాలా రకాలైన అపోహలు ఉన్నాయ్. అంతెందుకు తప్పుగా ఆలోచించే వాళ్లూ లేకపోలేదు. మంత్రాలను వాడాల్సిన విధంగా వాడితే... అవి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని చెబుతున్నారు పండితులు. పురాణాల్లోని సైన్సు విషయాల్ని తెలుసుకునేటప్పుడు మంత్రం అనే అంశంపై కచ్చితమైన అవగాహన ఉండి తీరాలి. ఎందుకంటే పురాణాల్లో అనేక మంత్ర తంత్రాలు కనిపిస్తాయి మనకు. అందుకే మంత్రాలకూ, సైన్సుకూ ఉన్న సంబంధాన్ని తెలుసుకొని తీరాలి. పురాణకాలంగా మంత్రయుగంగా... ఆధునికకాలం యంత్రయుగంగా మారుతుంది. ఇది నిజమే కావచ్చు కానీ మంత్రం సైన్సుకు ఏమాత్రం విరుద్ధం కాదు. ఇది నిజం కానే కాదు. మంత్రం అనేది నూటికి నూరుపాళ్లు ఒక సైన్సు ప్రక్రియే.
దేవతానామాన్ని లేదా బీజాక్షరాన్ని స్మరించడాన్ని మంత్ర జపం అంటారు. కొన్ని అక్షరాలను క్రమబద్ధంగా కలిపి వాడటమే. ఇలా వాడటం వల్ల ఉత్పన్నమయ్యే వైబ్రేషన్‌ను ఒక లక్ష్యం కోసం వాడటం వల్ల ఆ ఉద్భవించిన శక్తి మనకు అనుకూలంగా గాని వ్యతిరేకంగా గాని మారుతుంది. అది మంత్రానికి ఉన్న పవర్‌. తరుచూగా ఉచ్చరించే శబ్ధ తరంగాలే మంత్రాలు. ఆ మంత్ర శబ్ధ తరంగాలు చాలా శక్తివంతమైనవి కూడా. శబ్ధ తరంగాలు జీవుల మీదా, ప్రకృతి మీదా, సృష్టి మీదా ప్రభావాన్ని చూపిస్తాయ్. ఇది సైన్సు కూడా ఒప్పుకుంటున్న సత్యం.
జీవుల శారీరక, మానసిక స్థితులపై శబ్ధ తరంగాల ప్రభావం ఉంటుంది. కొన్ని రకాల శబ్ధ తరంగాల వల్ల ఆరోగ్యం క్షీణించడం, భయం కలగడం, నిరాశ ఆవరించడం చూస్తుంటాం. మరి కొన్ని శబ్ధ తరంగాల వల్ల ఆరోగ్యం బాగుపడటం, ఉత్సాహం రావడాన్ని కూడా గమనిస్తుంటాం. అందుకే మంత్రాలంటే శక్తిమంతమైనవి శబ్దతరంగాలే. అందుకే మంత్ర ప్రభావం మన సూక్ష్మగ్రంథులపైనా, షట్‌ చక్రాలపైనా శక్తి కేంద్రాలపైనా సూటిగా పడుతుంది. అప్పుడు మనలోని సూక్ష్మ జగత్ శక్తి కేంద్రం మేల్కొంటుంది. మంత్ర శబ్దాలు గ్రంథులకు చలనం కలిగించి జాగృతం చేస్తుంది. పోగొట్టుకున్న శక్తిని అవి మేల్కొలుపుతాయ్. మంత్రోచ్చారణ ద్వారా ఉద్భవించిన శబ్ధ తరంగాలు ముందుగా చెవిని చేరి, తర్వాత మెదడుకు వెళ్తాయి. మెదడు నుంచి మంత్ర శబ్ధ తరంగాల ప్రభావం ప్రతీ అవయవాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. ఎక్కడ కనిపించని అత్యంత శక్తిమంతమైన ముక్తిప్రదం మన పెద్దలు మనకిచ్చిన మంత్రసాధన. మంత్రాలు కేవలం పదాల నిర్మితాలే కాదు. శక్తికి ప్రతిరూపాలు. పరమేశ్వరా అనుగ్రహంతో, పంచభూతాత్మకమైన దేహంతో, అద్భుతమైన మేథా సంపత్తిని పొందిన మానవుడి ఆలోచనాశక్తి అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చేది మంత్రమే

జ్ఞానం అంటే ఏమిటి?What is Knowledge? Telugu

 

జ్ఞానం అంటే ఏమిటి?



జ్ఞానం అంటే చాల మందికి గుర్తు వచ్చే అంశం బుద్దుడికి రావి చెట్టు కింద జ్ఞానోదయం అయింది. అయితే జ్ఞానం అంటే ఏమిటి? అసలు ఆ బుద్దునికి రావి చెట్టు కింద వచ్చిన జ్ఞానం ఏంటి? మనం గ్రహించని ఆ జ్ఞానం ఏది? సాధారణంగా మనకు అందరికి తెలిసిన విషయం ఏమిటంటే జ్ఞానం అనగానే చాల మంది వారి తెలివితేటలూ అని అనుకుంటారు. కాని తెలివితేటలూ జ్ఞానం కాదు. మరి జ్ఞానం అంటే ఏమిటి? భగవద్గీతలో మరియు ఉపనిషత్తులలో ఈ జ్ఞానం అనే పదం వచ్చింది. కనుక ఇప్పుడు మనం అక్కడ జ్ఞానం అంటే ఏమి చెప్పారో తెలుసుకుందాం?
మన సనాతన హిందూ ధర్మ వేదాలలో ఉపనిషత్తులలో, భగవద్గీతలో మరియు ఎందఱో సద్గురువులు, జగద్గురువులు చెప్పబడిన జ్ఞానం అయితే బ్రహ్మ జ్ఞానం. జ్ఞానం అంటే తెలుసుకోవడం. జ్ఞానాన్ని దేని ద్వార తెలుసుకోవాలి అంటే ఒకటి గురువు బోధించడం వలన లేక వేద వేదాంగాలను క్షుణ్ణంగా గ్రహించి తెలుసుకోవడం వలన పొందేదే బ్రహ్మ జ్ఞానం. అంటే ఎవరైతే గురువు, బ్రహ్మ విద్యను తెలుపుతారో లేక వేద వేదాంగాల బ్రహ్మ విద్యను చదివి తెలుసుకుంటారో వారు తెలుసుకునేదే బ్రహ్మ జ్ఞానం. అంతే కాని మనం ఇప్పుడు చదివిన B.Tech,MBA,MCA,MBBS మరియు PG చదువులు చదివి తెలుసుకున్నది కాదు. ఇది అంతయు విద్యే కావచ్చు కాని బ్రహ్మ విద్య కాదు.
సరే బ్రహ్మ విద్యను తెలుసుకోవడం అంటే జ్ఞానం అన్నారు. ఆ జ్ఞానం అంటే ఏమిటి ? నిజమైన జ్ఞానం అంటే ఆత్మానాత్మ వివేకం. వివేకం అంటే తెలివితేటలు మరియు క్షుణ్ణంగా తెలుసుకోవడం. అంటే ఇక్కడ ఏది ఆత్మ? ఏది అనాత్మ? అనాత్మ అయినది దేని నుండి పుడుతుంది? వీటితో పాటు మరీ ముఖ్యంగా “నేను” ఎవరు? “దేవుడు” ఎవరు? ఈ శరీరము, మనస్సు,బుద్ధి మరియు ఈ కనిపించే ప్రకృతి ఎట్లా వచ్చింది, ఎవరు సృష్టించారు, నేను ఎందుకు పుట్టాను. ఇలా ఈ విధంగా క్షుణ్ణంగా తెలుసుకోవడాన్నే జ్ఞానం అంటారు.

జ్ఞానం అంటే భగవంతుని గురించి సంపూర్ణంగా పరిపూర్ణంగా అయన స్వస్వరుపాన్ని మరియు నీవు అంటే ఎవరు అన్న విషయాలను కూలంకషంగా గ్రహించడమే జ్ఞానం. దీనికి అన్యమైనది ఏదైనా అజ్ఞానమే. భగవంతుని స్వస్వరూపం అంటే ఏముంది దేవుడు అంటే అయన ఎదో ఒక రూపంలో వుంటాడు, దేవునికి రూపం అనడమే అజ్ఞానం. దేవుడైన పరమాత్ముడు నిరాకారుడు, నిర్గుణుడు, సత్యుడు, శాస్వితుడు, అమరుడు, పుట్టుకలు లేనివాడు, నిత్యుడు, పురాతనుడు అయిన ఎల్లప్పుడూ నూతనుడు, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన ఈ సమస్తం వ్యాపించి ఉంటాడు. మరియు ఈ ప్రక్రుతి అంతయు కూడ ఆయనే అయి ఉన్నాడు.అది ఆ దేవదేవుడైన పరమాత్మా యొక్క స్వస్వరూపం.మరి నీవు ఎవరు ? అనగానే నేను అంటే ఈ శరీరం అనే భావన మనకు వస్తుంది. కాని ఈ శరీరం ఇప్పటికి కాకపోయిన ఎదో ఒక రోజు నశిస్తుంది కదా! అప్పుడు నీ పరిస్తితి ఏంటి. దానిని తెలుసుకోవడమే జ్ఞానం. నీవు అంటే ఈ మాంసపు ముద్దలతో ఉన్న ఈ శరీరము కాదు. మరి ఎవరు పోనీ నేను అంటే ఈ మనస్సా, బుద్ధా లేక ప్రాణమా! ఇవి ఏవియు నీవు కాదు వీటికి అన్నిటికి అతీతంగా వుంటూ వీటికి అన్నిటికి శక్తినిచ్చే ఒక సాక్షిభూతమైన ఆత్మ స్వరూపుడివి మాత్రమే నీవు అన్నది తెలుసుకోవడమే జ్ఞానం. ఈ విధంగా ఆత్మానాత్మ వివేకాన్ని సంపూర్ణంగా గ్రహించి దానిని నీ నిత్య జీవితంలో అమలుపరచుకొని ఆ పరమాత్మునిని స్మరిస్తూ ఇలా మనలోని అజ్ఞానాన్ని రూపుమాపుకొని, మన స్వరూపాన్ని మనం గ్రహించినప్పుడు, అప్పడు సర్వభయాలనుండి, బంధాలనుండి, సంచితకర్మల నుండి విముక్తి పొందడమే ముక్తి. అదే మోక్షం. ఇలా స్వస్వరుపాన్ని తెలుసుకోవటమే జ్ఞానం . ఆ జ్ఞానంవల్ల జ్ఞానాగ్ని పుడుతుంది. ఆ జ్ఞానగ్నిలో సర్వకర్మలు దహించుకు పోతాయి.

శ్రీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విషయాలు చుడండి.

1. ఆత్మజ్ఞానమందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు ద్రుష్టి కలిగియుండుట జ్ఞానమార్గములనియు ఇవికాక ఇతరములైనవి అజ్ఞానము లనియు చెప్పబడును.
2. జ్ఞానసంపన్నుడైన మానవుడు అనేక జన్మములేత్తిన పిమ్మట విజ్ఞానియై నన్ను (నిరాకర రూపమైన పరమాత్మను) శరణమునొందుచున్నాడు.
3. అర్జునా! ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశించి పరమార్ధతత్వము జూపును.
4. ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో యెవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో, అట్టి వానిని పండితులని విద్వాంసులని పల్కుదురు.
5. అనురాగము, భయము, క్రోధము వదిలి నాయందు (పరమాత్మా) మనస్సు లగ్నము చేసి, ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యము పొందిరి.
6. పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామము (కోరికల) చేత జ్ఞానము కప్పబడి యున్నది.
7. శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్ధుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును.
Source : వేద శాస్త్రం

Saturday, August 28, 2021

శక్తిపాతం-Shakthipath

శక్తిపాతం అంటే ఏమిటి ? / What  is Shakthipath ?








విశ్వ శక్తి మానవుని శరీరం నుండి బాహ్యంగా ప్రవహిస్తూ సృజనాత్మక దిశలో ఉన్నప్పుడు, మానవ జీవితం సృష్టించ బడుతుంది మరియు నిరంతరం ధారణ చేయబడుతూ ఉంటుంది. 

ఇది వెన్నెముక - మస్తిష్క వ్యవస్థ ద్వారా మానవుని మనో నేత్రం మీద ప్రసరింప చేయబడుతుంది మరియు ఇంద్రియాల మాధ్యమంగా అనంతం లోకి కూడా ప్రసరింప చేయబడుతుంది. 

దీని ఫలితంగా మానవుడు "జీవితం" అని పిలువబడే అనుభవానికి లోనవుతాడు. ఈ విధంగా మానవుని యొక్క భ్రమ పూరితమైన ఉనికి మొదలవుతుంది. 

అయితే  ఇది స్వప్న అవస్థలో మారుతుంది, నిద్రలో విలీనం చేయబడి, జాగృత స్థితిలో మళ్ళీ సృష్టించ బడుతుంది. కానీ వ్యక్తి యొక్క జ్ఞాన స్థితి  అలాగే ఉంటుంది. 

ఈ విశ్వ శక్తిని శక్తిపాత్  అనే ప్రక్రియ ద్వారా తిరోగమనం చేయగలిగితే, అప్పుడు కర్మలు శుభ్రం కావడంతో మానవుని యొక్క భ్రమ పూరితమైన జగత్తు కూడా విలీనం కావడం మొదలవుతుంది. 

విశ్వ శక్తిని సృజనాత్మక దిశ నుండి తిరోగమనం చేయబడే ఈ ఖచ్చితమైన దశని కుండలిని శక్తి జాగృతం అంటారు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 What  is Shakthipath ? 🌹

When the primordial cosmic energy is in outbound creative mode....human life is created and sustained continuously.....

It is projected onto the human psyche by means of the cerebro spinal system.....as a result the human being is made to undergo the experience which is referred to as LIFE....

Since psyche is projected into infinity through the human senses.....thus the illusionary existence of the human being begins.....it gets altered during dream state, destroyed during sleep state and created again during the waking state.....

But the knowledge level of the person remains the same....if this cosmic energy can be reversed by a process called Shakthipat....

Then the illusionary existence of human life starts to get nuetralised as the karmas get cleaned up.....this precise stage when the primordial cosmic energy or Kundalini energy as it is popularly called gets awakened is called....AWAKENING in loose words.....
🌹 🌹 🌹 🌹 🌹




Saturday, August 14, 2021

మానవశరీరం -చక్రాలు/కుండలిని (Telugu-Human Body and Chakras/Kundalini)

 మానవశరీరం -చక్రాలు/కుండలిని 



మానవ శరీరంలో ఆరు చక్రాలు మరియు సహస్రారం (కుండలిని) తో కలుపుకొని ఏడు.

ఇలా ఆరు చక్రాలు ఒకదానిపై మరొకటి ఆధారపడి గుండ్రంగా చలిస్తూ ఉంటాయి.ఈ ఆరు చక్రాలలో ఒక్క చక్రం చలించటం నిలిచిపోయిన మానవ శరీరం నుండి జీవుడు వెళ్లిపోతాడని శాస్త్ర వివరణ.ఆ చక్రాలు ఈ క్రింది విధంగా మానవ శరీరమందు లీనమై ఉంటాయి.

1.మూలాధారం(Root chakra)

2.స్వాధిష్ఠానం(Spleen chakra)

3.మణిపూరక(Solar chakra)

4.అనాహత(Heart chakra)

5.విశుధ్ధ(Throat chakra)

6.ఆజ్ఞా(Brow chakra)

7.సహస్రారం(Crown chakra)

ఇక ఈ చక్రాల స్థానాలు మరియు వాటి స్థానాలలో గల దేవతలను గురించి చూద్దాం.


పంచ భూతాలు అనగా 1.భూమి 2.ఆకాశం 3.నీరు 4.నిప్పు 5.గాలి ఇలా పంచ భూతాలు మానవ శరిరంలో లీనం అయి ఉంటాయి. 


1.మూలాధారం: ఇది మానవ శరీరానికి నడి భాగంలో ఉంటుంది.ఇది పృద్వి భూత స్ధానం (భూమి) 

ఈ చక్రానికి అధిపతి గణపతి.


2.స్వాధిష్ఠానం:ఇది మూలాధారానికి దాదాపుగా రెండు అంగులాలపైన అనగా పొత్తి కడుపులో ఉంటుంది.ఇది జల భూత స్థానం (నీరు) ఈ చక్రానికి అధిపతి బ్రహ్మ.


3.మణిపూరక: ఇది మానవ శరీరానికి బోడ్డు స్థానంలో ఉంటుంది.ఇది అగ్ని భూత స్థానం (నిప్పు) దీనికి అధిపతి విష్ణువు.


4.అనాహత:ఇది మానవ హృధయ స్థానంలో ఉంటుంది.ఇది వాయు భూత స్థానం(గాలి).దీనికి అధిపతి రుద్రుడు


5.విశుద్ధ: ఇది మానవ శరీరంలో గొంతు స్థానంలో ఉంటుంది.ఇది దివి భూత స్థానం (ఆకాశం)దీనికీ అధిపతి జీవుడు.


6.ఆజ్ఞా: ఇది మానవ శరీరంలో నీదుటి స్థానంలో ఉంటుంది. ఇది జీవాత్మ స్థానం.దీనికీ అధిపతి జీవుడు.


7.సహస్రారం:ఇది తల పై భాగాన (నడి  నెత్తిన) ఉంటుంది.ఇది చక్రం కాదు రంద్రం దీనినే బ్రహ్మ రంద్రం అని కూడా చెపుతారు.దీనికి అధిపతి ఈశ్వరుడు.


మరియు మన హైందవ సాంప్రదాయ పెళ్ళిల్లలో సైతం తలపై జీలకర్ర మరియు బెల్లం మిశ్రమాన్ని తలపై పెట్టిన తరువాత వధూ వరులను ఒకరికొకరిని చూసుకొమని చెబుతారు.కారణం అలా జీల కర్రా మరియు బెల్లం మిశ్రమాన్ని తలపై పెట్టగానే బ్రహ్మ రంద్రం తెరుచుకుంటుంది.అలా తెరుచుకున్న తరువాత మొదటగా చూసిన వారే జీవిత భాగ స్వామిగా బ్రహ్మ స్థలిలో నిర్ణీతం అవుతుంది.


ఇలా అనేక అంగాల కలయికే చక్రం అని పిలవబడుతుంది. ఇలా ఒక్కో చక్రం శరీరంలో ఒక్కో స్థానంలొ లినమై ఉంటుంది.

అనాపానసతి వలన కుండలినీ జాగృతమై,షట్ చక్రాలలో శుద్ది జరుగుతుంది.

కుండలినీ ఎప్పుడైతే సహస్రాణంతో స్తితమవుతుందో అపుడు మనిషి నిర్వాణ స్తితిని పొందుతాడు.

                                               

కుండలిని అంటే ఏమిటి ?


కుండలినికి సంబంధించిన కధలు ఎన్నో విని ఉంటారు మీరు. ఇది అర్థం చేసుకోవాలంటే మీ జీవితంలో జరిగే సంఘటనలనే ఉదాహరణగా తీసుకోవడం సమంజసనం. ఉదాహరణకి మీ ఇంటి గోడకి ఒక ప్లగ్ -పాయింట్ ఉంటుంది కానీ  విద్యుత్పత్తి అందులోనుండి జరగదు కదా? ఈ విద్యుత్పత్తి ఎక్కడో ఉన్న విద్యత్త్తు కేంద్రంలో జరుగుతుంది. అలాగని మనకి విద్యుత్తు ఈ కేంద్రం నుండి నేరుగా వచ్చేస్తుందా? రాదు కదా? మన ఇంటిగోడకి ఉన్న ప్లగ్ -పాయింట్ ద్వారా ఈ విద్యుత్తుని అందుకుంటాము. మనం ఏదైనా ఉపకరణాన్ని వాడేటప్పుడు ఈ ప్లగ్ -పాయింట్ని వాడుతాము , అయినా ఈ విద్యత్త్తు కేంద్రం గురించి పెద్దగా ఆలోచించము..అసలు దాని మీదకి దృష్టే వెళ్ళదు. అంత పెద్ద విద్యత్త్తు కేంద్రం ఒకటుందని, అందులోనుండి మనకి రోజూ విద్యుత్ సరఫరా జరుగుతోందని తలచుకోము. అయితే ఈ ఉపకరణాన్ని వాడాలంటే మాత్రం ప్లగ్ -పాయింట్ ఉపయోగించాలని తెలుసు. అలా చేస్తే కానీ అది పని చేయదు మరి.


మూల-ఆధార అంటే, అన్నింటికీ మూలం అని అర్థం. ఇక మిగిలిన ఆరు చక్రాలలో ఐదు చక్రాలు ప్లగ్ అన్నమాట.

అలాగే కుండలిని ఒక ప్లగ్ -పాయింట్ లాంటిది కానీ అది విద్యత్త్తు కేంద్రం మాత్రం కాదు. అందులోనూ ఇది 3 – పిన్ పాయింట్ కాదు , ఇది 5 – పిన్ పాయింట్. మనశరీరంలో ఏడు చక్రాలు ఉన్నాయని మీరు వినే ఉంటారు. ఈ చక్రాలలో మూలాధార చక్రం ఒక ప్లగ్ -పాయింట్ లాంటిది. అందుకే దానికి ఆ పేరు. మూల-ఆధార అంటే, అన్నింటికీ మూలం అని అర్థం. ఇక మిగిలిన ఆరు చక్రాలలో ఐదు చక్రాలు ప్లగ్ అన్నమాట. అయితే ఏడవది ఏంటి? అది ఒక కాంతి బల్బ్ అన్నమాట. దీన్ని గనక ప్లగ్ -పాయింట్లో పెడితే మీలోని ప్రతీ అంశం దేదీప్యమానంగా వెలుగుతుంది. మీరు సరిగ్గా గనక ప్లగ్ చేసినట్లైతే మీకు 24  గంటలూ విద్యుత్సరఫరా ఉంటుంది, ఆ వెలుతురూ అలాగే ఉంటుంది, బాటరీ అయిపోతుందన్న బెంగలేదు అలాగే వదిలేయవచ్చు .  ఇలా నిర్లక్ష్యంగా రోజంతా ఉంచేసినా/ వదిలేసినా కరెంటు అయిపోతుందన్న బాధ లేదు, ఎందుకంటే మీరు నేరుగా ఆ  విద్యత్త్తు కేంద్రంతోనే  కనెక్ట్ అయ్యి ఉన్నారు కదా?

ప్రస్తుతం మీలో కూడా ఆ శక్తి ప్రవహిస్తోంది , నేను చెప్పే మాటలు మీరు వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు, కానీ మీలోని ఈ జీవశక్తులు కొంత మటుకు మాత్రమే పనిచేస్తున్నాయి. మీరే గనక ఈ శక్తులని సరిగ్గా ప్లగ్ చేసినట్లయితే ఆ శక్తి అంతా మీ సొంతమౌతుంది. ఇక మీ క్రియా శక్తి అపారం, దీనితో మీరుచేయలేని పని ఉండదు, ఎందుకంటే శక్తివంతమైన ఈ కరెంటు ఇప్పుడు మీలో ప్రవహిస్తోంది కదా? మీ ఇంట్లో కూడా


చూసే ఉంటారు, ఒక్క ప్లగ్ పాయింట్ తో ఎన్నో ఉపకరణాలు పని చేస్తాయి కానీ, అన్నిటికీ అదే విద్యుత్తు . ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే , మీరు ఇంక ప్లగ్ అయ్యి లేరు.


ఈ సృష్టికి మూలమే శక్తి. ఈ విషయం గ్రహిస్తే జీవన మూలం గ్రహించినట్లే. ఈ శక్తి గమ్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే , ఈ సృష్టి యంత్రరచన తెలుసుకున్నట్లే!

సరే, మీ శక్తిని మీరే ఉత్పత్తిచేయాలి అని అనుకున్నారు, రోజుకి ఐదు సార్లు ఆహారం తీసుకుంటారు, అయినా రోజంతా అలసటగానే ఉంటుంది. ఇలా అయితే బ్రతుకు జట్కా బండి ముందుకి వెళ్ళడానికి చాలా కష్టపడుతుంది. శక్తి అంటే.. అది కేవలం బాహ్య ప్రపంచానికి, మన పనులు చేసుకోవడానికి కావలసిన శక్తి కాదు. ఇది జీవితానికీ, జీవనానికీ సంబంధించినది. ఈ సృష్టి అంతా శక్తే కదా? ఈ సృష్టికి మూలమే శక్తి. ఈ విషయం గ్రహిస్తే జీవన మూలం గ్రహించినట్లే. ఈ శక్తి గమ్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే , ఈ సృష్టి యంత్రరచన తెలుసుకున్నట్లే! అందుకే చెపుతున్నాను కుండలిని అంటే, ఆ అపారమైన విద్యుత్త్ కేంద్రానికి కనెక్ట్ అయి ఉండడం అని. ఆ కుండలినికి మీరు నేరుగా కనెక్ట్ అయిఉంటే ఆ విద్యుత్తు ఎలా ఉత్పత్తి అవుతుంది అన్న అవగహన మీకు ఉండక పోవచ్చు, కానీ అది ఎంత శక్తివంతమైనదో, ఎం చేయగలదో మీకు అనుభూతిలోకి వస్తుంది, కచ్చితంగా అర్థం అవుతుంది. అనంతమైన ఈ విద్యుత్త్ కేంద్రమే  కుండలిని.

ఒక ఉపకరణాన్ని మీరు వాడాలనుకున్నప్పుడు  దాన్ని ప్లగ్ పాయింటులో పెట్టడానికి ప్రయత్నిస్తారు, కానీ మీ చేతులు వణుకుతూ ఉంటే, గోడంతా గీతలు పెడతారు , విఫలమౌతారు. అలాగే ఈ 5 పాయింట్లున్న పిన్నుని ప్లగ్ చేయడానికి చాలామంది ఎంతో శ్రమ పడతారు, ఎందుకంటే వారి శరీరంలో , భావోద్వేగాలలో, జీవశక్తులలో, మనసులో స్థిరత్వం  లేదు కాబట్టి. మనం చేసే ఈ యోగా అంతా కూడా ఆ స్థిరత్వం కోసమే. ఆ కుండలినికి మనం సరిగ్గా ప్లగ్ అయిఉంటే అనంతమైన శక్తిని నేరుగా అందుకున్నట్లే. ఇలా జరగడానికి ఆ విద్యుత్త్ కేంద్రం గురించి మీరు తెలుసుకుని అర్ధంచేసుకునే అవసరంలేదు. ఆ కుండలినికి కనెక్ట్ అయి ఉంటే చాలు. యోగ శాస్త్రం అంతా కూడా ఈ కుండలినితో మీరు ఎలా కనెక్ట్ అవ్వాలో నేర్పుతుంది. ఎడతెగని ఈ శక్తి మీలో నిర్విరామంగా ప్రవహిస్తూ ఉంటే సహజంగానే మీరు జీవితంలో ముందుకి సాగిపోతారు. జీవితగమ్యం వైపే సూటిగా పయనిస్తారు. అనవసరమైన భ్రమల్లో, ఆలోచనలలో, భావోద్వేగాలలో , బాహ్యప్రపంచపు చిక్కుల్లో పడరు.


శ్లోకం 38


పద్మనాభోరవిందాక్ష: పద్మగర్భ: శరీరభృత్ |

మహర్దిదృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజ: ||


తాత్పర్యం :


పద్మము నాభియందు కలవాడు (పద్మనాభ), కమలరేకులవంటి కన్నులు కలవాడు (అరవిందాక్ష), పద్మమునందు నివసించువాడు (పద్మగర్భ), ప్రాణుల శరీరములను పోషించువాడు (శరీరభృత్), అంతులేని ధనము కలవాడు (మహర్ధి), ఎల్లప్పుడూ వృద్ధి చెందువాడు (ఋద్ధ), పూర్తిగా పరిణితి చెందినవాడు (వృద్ధాత్మా), ఒక వాహనమునకు బలవంతమైన ఇరుసువంటివాడు (మహాక్ష), తన పతాకమునందు గరుడ చిహ్నము కలవాడూ (గరుడధ్వజ)


వివరణ :


ఇంతకుమునుపు శ్లోకంలో పద్మం మానసిక పరిపక్వతకు చిహ్నం అని చెప్పుకున్నాం. సనాతన ధర్మంలో పద్మానికి నాభికి (నడిబొడ్డు) చాలా సంబంధం ఉంది. యోగశాస్త్రం ప్రకారం, జీవిలోని చైతన్యాన్ని అనేక శక్తులుగా విభజిస్తే, ఆ శక్తులను మొత్తం ఏడు చక్రాలుగా వర్గీకరించవచ్చు.


మూలాధార చక్రం (నాభికి పూర్తిగా క్రిందుగా)- ఆకలి, దప్పిక, భయం, పోట్లాడు-లేదా-పారిపో గుణం (ఇంగ్లీషులో ఫైట్ ఆర్ ఫ్లైట్)


స్వాధిష్టాన చక్రం (పొత్తికడుపులో) - పునరోత్పత్తికి చెందిన శక్తులు, వాటికి సంబంధించిన అవయవాలు  


మణిపుర చక్రం (సౌర వలయం) - జీవ క్రియకు సంబంధించిన శక్తులు, ఉదాహరణకు, ఆహారాన్ని జీర్ణించి శక్తిగా మార్చే అవయవాలు వాటికి సంబంధించిన జ్ఞానం


అనాహత చక్రం (హృదయం) - భౌతికేతర భావనలు, ఉదాహరణకు, ప్రేమ, క్రోధం, దయా, దు:ఖం, ఈ చక్రం మన రోగనిరోధక శక్తిని నియంత్రిస్తుంది


విశుద్ధ చక్రం (గొంతు/వాక్కు) - ఈ చక్రం వాక్కుని నియంత్రిస్తుంది


ఆజ్ఞా చక్రం (కనుబొమల మధ్య ప్రదేశం, నుదురు) - జ్ఞానం, జాగృత్/స్వప్న/సుషుప్త స్థితులు


సహస్రారా చక్రం (నడి నెత్తి) - బ్రహ్మం లేదా అంతిమ జ్ఞాన స్థితి


ఈ చక్రాలను మనం జాగ్రత్తగా గమనిస్తే, బొడ్డు క్రిందుగా ఉన్న చక్రాలు కేవలం భౌతిక శక్తులను మాత్రమే నియంత్రిస్తాయి. బుద్ధి లేదా మానసిక పరిపక్వత అన్నది బొడ్డు పైనున్న చక్రాలకు సంబంధించింది. వికసించిన పద్మాన్ని మానసిక పరిపక్వతతో పోలిస్తే, ఆ పద్మ యొక్క ఆవిర్భావం నాభి నుంచే మొదలవాలి (చిహ్నాపూర్వకంగా).


పద్మం ఒక్కసారి విచ్చుకున్న తరువాత మళ్లీ ముడుచుకోదు. ఆలాగే జ్ఞానం ఒక్కసారి సంపాయించిన తరువాత మనం తిరిగి అధమ స్థితులకు జారిపోకూడదు. పద్మముల వంటి కన్నులు కలవాడు (ఆరవిందాక్ష) మరియు పద్మములో నివసించువాడు (పద్మ గర్భ) అన్న గుణాల్లోని సూక్ష్మం.


ఋద్ధ మరియు వృద్ధాత్మ అన్నవి పరస్పర భిన్న గుణాలు. ఎల్లప్పుడూ వృద్ధి చెందువాడు అన్న గుణంపూర్తిగా వృద్ధి చెందిన వాడూ అన్న గుణంతో ఎలా సరిపోతుంది? వృద్ధాత్మ అన్న గుణం గమ్యం అయితే ఋద్ధ అన్న గుణం గమనం. మా


నవుడిగా పూర్తి పరిణితి చెందడం అన్నది మన గమ్యం అయితే దానిని చేరడానికి మనం చేసే ప్రయత్నమే ఋద్ధ అన్న గుణం.


కుండలినీ శక్తి మరియు చక్రాల కోణంలో చెప్పలంటే, వెన్నెముక క్రిందుగా నిద్రపోతున్న కుండలినీ శక్తి నిద్రలేచి మూలాధారం నుండి సహస్రారం వరకు చేసే ప్రయాణమే ఋద్ధ అన్న గుణానికి నిర్వచనం. సహస్రారం చేరితే అప్పుడు ఆ వ్యక్తి వృద్ధాత్మ అవుతాడు. 


ప్రాక్టికల్ గా చెప్పాలంటే, మనకు ఆసక్తి కలిగించే ఒక విషయాన్ని పట్టుకుని దానిగురించి పరిశోధన చేసి ఆ విషయంపై సంపూర్ణ జ్ఞానం సంపాయించాలి. ఉదాహరణకు, మీకు ఫోటోలు తీయడంలో ఆసక్తి ఉందనుకోండి, ఆ విషయంపై మీరు వీలైనంతగా పరిశొధనచేసి ఫోటోగ్రఫిలోని సూక్ష్మాలను అధ్యయనం చేసి వాటిని అమలుచేయండి. అలాగే, వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, మీరు చేసే ప్రతీ పనిలో, సంపూర్ణ జ్ఞానం సంపాయించడానికి ప్రయత్నం చేయండి. ఇదే ఈ శ్లోకంలోని సూక్ష్మం.


యోగశాస్త్రం ప్రకారం, గరుడుడు మనలోని ఐదు వాయువులకు ప్రతిరూపం (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన). ఈ ఐదు వాయువులను ప్రాణాయామం ద్వారా నియంత్రిస్తే మనలోని కుండలినీ శక్తి నిద్రలేస్తుంది. నిద్రలేచిన కుండలినీ శక్తి సహాయంతో జ్ఞాన సముపార్జన చేసి మానవ జన్మలో అత్యున్నత స్థానం చేరవచ్చు.


జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ శ్లోకంలో మతానికి సంబంధించిన విషయం ఏమైనా మీకు కనిపిస్తుందా? ఈ శ్లోకం మొత్తం మనకు మనలో నిష్క్రియాత్మకంగా నిద్రిస్తున్న చైతన్యాన్ని ఎలా జాగృతం చేయాలి అని చెబుతుంది, అది కూడా, చాలా ప్రాక్తికల్ గా.          


కుండలినీ, చక్రాలు మరియు జీవ నాడుల గురించి తెలుసుకోవాలంటే లలితా సహస్రనామాలకు మించిన మూలం మనకు ఇంకొకటి ఉండదు

లలితా సహస్రనామ

🌹💐🌻🌻👏

Friday, July 9, 2021

గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః ...Story

 గురువు అనగానే అందరూ చెప్పే మొట్టమొదటి శ్లోకం


*"గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః 

గురుర్దేవో మహేశ్వరః 

గురు స్సాక్షాత్పర బ్రహ్మ 

తస్మై శ్రీ గురవే నమః"*

🌹🙏🌹


అయితే... ఈ శ్లోకం ఎందులోనిది?

ఏ సందర్భంలోనిది?

ఎవరు వ్రాశారు?


వంటి సందేహాలు ఎవరికయినా ఎప్పుడయినా రావచ్చు కదా!


ఈ శ్లోకం వెనుక అత్యంత ఆసక్తికరమయిన కథ ఉంది.


కొనేళ్ళ క్రిందట గురుకులాలు ఉండేవి. అలా ఒకానొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు ఆయన పేరు వేద ధర్ముడు. ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. ఈయన ఎందఱో పిల్లలని చేరదీసి, ఆయన వద్దే ఉంచుకుని, భోజనం పెట్టి, ఆశ్రయం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నిటినీ నిస్వార్ధంగా బోధిస్తూ ఉండేవారు. 


అలా ఈయన వద్ద కౌత్సుడు అని ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ, విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు. 


చదువు ముగిసిపోయాక శిష్యులంతా స్నాతక సభ (మన గ్రాడ్యుయేషన్ వంటిదనుకోండి) ముగించుకుని గురువుని, ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు. 


అలా కౌత్సుని విద్య కూడా చివరికి వచ్చేసిన సందర్భంలో ఒక సారి గురువుగారు ఏదో పని మీద ఊరు వెళుతూ ఆశ్రమ బాధ్యతలన్నిటినీ కౌత్సునికి అప్పగించి వెళతారు. 


ఆయన తిరిగివచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్నీ యధావిధిగా జరుగుతుండటం చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు.


ఇదిలా ఉండగా, స్నాతక సభ జరిగే రోజు రానే వచ్చింది. అందరూ గురువుగారితో తమకున్న అనుబంధాన్ని చెప్పుకుని, ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకుని తమ తల్లిదండ్రులతో తమ తమ ఇళ్ళకు వెళిపోయారు. 


ఈ కౌత్సుడు మాత్రం నోరు మెదపలేదు, తల్లి దండ్రులు ఎంత బ్రతిమాలినా వాళ్ళతో వెళ్ళడానికి విముఖత చూపించాడు. చేసేది లేక అతని తల్లిదండ్రులు వెళిపోతారు. 


గురువుగారు ఇతనిని పిలిచి తను మాత్రం వెళ్లకపోవడానికి కారణమేమిటని అడుగుతాడు. 


అప్పుడు కౌత్సుడు బోరున విలపిస్తూ "గురువుగారూ! మీరు పొరుగూరు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను, ఈ కార్తీక మాసం (పదిహేను రోజుల్లో) నుండి తమకి దారుణమయిన కుష్ఠురోగం రాబోతోందని మీ గ్రహస్థితి చెబుతోంది. నాకు చదువు నేర్పించి, తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమయిన కాలంలో వదిలి వెళ్ళలేను. 


కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయిన తరువాతే వెళతాను, అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను" అంటాడు. 


అది విన్న గురువుగారు ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం అన్నిటినీ కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద భాష్పాలు రాలుస్తారు.


కౌత్సుడు మాత్రం ఈయనకి ఆ వ్యాధి రాకుండా ఏమేం చేయాలో ఆలోచించి గురువు గారితో ఫలానా జపాలు, పూజలు, యాగాలు చేద్దాం, తద్వారా మీకు రోగం రాదు అంటాడు. దానికి గురువుగారు "ప్రారబ్ధం భోగతో నస్యేత్" అన్నట్టుగా ప్రారబ్ధం అన్నది ఎప్పుడయినా అనుభవించాల్సిందే కనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తుడిని అవుతున్నాను అన్న ఆనందముతో ఉన్నాను కనుక నువ్వు బాధపడకు అంటాడు. 


అప్పుడు గురువుగారి మాటను కాదనలేక, కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టింపు ఫలం వస్తుంది అంటారు కనుక మనం అక్కడకి వెళ్ళి పుణ్య కార్యాలు చేద్దాం తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు. 


సరేనని ఇద్దరూ అక్కడకి ప్రయాణమవుతారు. కాశీ వెళ్ళిన తరువాత అక్కడ విద్యాదానం చేయటం, శివపంచాక్షరీ మంత్ర జపం చేయించటం, చేతనయినంతలో ఇతరులకి సహాయ సహకారాలు చేయటం, ఇలా ఎన్నెన్నో మొదలు పెట్టాడు కౌత్సుడు. మిట్టమధ్యాహ్నం కాళ్ళకి చెప్పులు లేకుండా జోలె పట్టుకుని (భిక్ష ద్వారా వచ్చినది మాత్రమే తినేవారు అప్పట్లో) తిరిగి అన్నాన్ని తెచ్చి గురువుగారికి పెట్టి, తను తినేవాడు. 


ఒక్కోసారి గురువుగారు ఆయన తినక, తినని తిననీయక అన్నాన్ని విసిరేసేవారు. చీటికీ మాటికీ కౌత్సుడిని కొట్టడం, తిట్టడం చేయటం, చీదరించుకోవటం వంటివి చేసేవారు. 


అయినా కూడా ఎక్కడా విసుక్కోకుండా గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధపెడుతోంది కాబోలు పల్లెత్తు మాట అనని ఈయన ఇలా ప్రవర్తించడానికి కారణం అదే అనుకుంటూ మరింత సేవలు చేసేవాడు. 


కౌత్సుడి గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక పందెం వేసుకున్నారు, "మన ముగ్గురిలో ఎవరు కౌత్సుడిని గురువుగారి వద్దనుండి పంపుతారో వారే మనలో గొప్పవారు" అని.


ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం, గురువుగారిని ఇబ్బంది పెట్టి ఆనందించడం దేవుళ్ళ లక్ష్యం కాదు, 


కౌత్సుడు భగవంతుడు పరీక్షలు పెట్టే స్థాయిని చేరుకున్నాడు అని. సరే, అనుకున్నట్టుగా ముందుగా ...


బ్రహ్మ మారు వేషంలో వచ్చి "నువ్వు కాశీ వచ్చినప్పటి నుండీ చూస్తున్నాను, ఎందుకాయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు, పెద్ద వాడిని చెప్తున్నాను, నా మాట విని వేరే గురువుని చూసుకుని వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "గురువుని, అదీ ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న ఆయనని వదిలేయమని చెప్తున్న మీరు పెద్దవారెలా అవుతారు? మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలనే అనుకుంటారా?" అనేసరికి బ్రహ్మ నోట మాట రాక వెళ్ళిపోతాడు.


తదుపరి విష్ణువు మారు వేషంలో వచ్చి "రోగముతో ఉన్న గురువుగారికి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, కానీ చేసిన మేలు మఱిచే కృతఘ్నునికి సేవ చేస్తే పాపం కూడా వస్తుంది కనుక ఆయనని వదిలి వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "కృతఘ్నత అన్నది ఏదయినా ఉంటే ఇటువంటి సమయములో వదిలి వెళిపోతే నాదవుతుంది కానీ నన్ను చేరదీసి, భోజనం పెట్టి, నా నుండీ ఏమీ ఆశించకుండా తన విద్వత్తునంతా ధారపోసిన ఆయనది కాదు" అనేసరికి విష్ణువు వెను తిరుగుతాడు. 


ఇహ ఈశ్వరుడు మారు వేషములో వెళ్ళి "మానవ సేవే మాధవ సేవ అన్న మాట వాస్తవమే కానీ ఇలా చీత్కారాలు పొందుతూ ఎందుకు? తను తినటం మానేయటమే కాక నువ్వు తినే వీలు కూడా లేకుండా అన్నం నేలపాలు చేయటం తప్పు కాదా? నువ్వు దూరమయితేనే నీ విలువ తెలిసొస్తుంది కనుక కొన్నాళ్ళు దూరంగా ఉండు" అంటాడు. దానికి కౌత్సుడు సాష్టాంగ పడి, "తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ, పైగా జీవితమంతా తిండిని పొందగల వీలునిచ్చే విలువయిన విద్యని నాకు ధారపోశారు. కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకి కొన్ని రోజులు నన్ను ఉపవసించేలా చేసే హక్కు ఉంది. కనుక మహానుభావా!! వీలయితే నాకొక సాయం చేయండి. మీ ముందు ఇంకో ఇద్దరు వచ్చారు, మీరిక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమయిన నీతులు మరెవరూ చెప్పకుండా చేయండి చాలు" అంటాడు.


అంతే ఆ ముగ్గురూ ఇతని గురుభక్తికి మెచ్చి "కౌత్సా! మేము త్రిమూర్తులం. నీ గురుభక్తికి మెచ్చాం, మేము పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గి నీ అపారమయిన గురుభక్తిని చాటుకున్నావు. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము" అంటారు. 


దానికి ఆనందించిన కౌత్సుడు "మీ దర్శన భాగ్యం నా అదృష్టం. మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారే. ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించినది కూడా ఆ గురువుగారే. 


కనుక నాకు నా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, మీ ముగ్గురినీ సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరయితే ఉన్నారో ఆయన కూడా నాకు నా గురువే. 


అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే, నాకు ఇన్ని నేర్పించి, ఇంతలా తీర్చిదిద్దిన మా గురువు గారికి కూడా ఆ అర్హత ఉన్నట్టే కనుక ఆయనకే ఇవ్వండి" అంటాడు. 


ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుడినీ, అటువంటి గొప్ప శిష్యుడిని తయారు చేసినందుకు గురువునీ ఇద్దరినీ మెచ్చిన త్రిమూర్తులు ఇరువురికీ మోక్షాన్ని ప్రసాదిస్తారు.


ఇటువంటి కథలు విన్నప్పుడు, చదివినప్పుడు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తాయి. ఏ పనయినా పూర్తి చేయటానికి అత్యంత ముఖ్యం, అతి ముఖ్యం, ముఖ్యం అని మూడు కారణాలుంటాయి(ట). ఉదాహరణకి అన్నం వండాలనుకోండి, అత్యంత ముఖ్యమయినది బియ్యం, అతి ముఖ్యమయినవి నీళ్ళు, మంట, పాత్ర, మొ., ముఖ్యమయినది వండే విధానం తెలియటం. 


అదే విధముగా ఉద్యోగం సంపాదించి సుఖంగా జీవిస్తున్నారు అంటే గురువులు నేర్పిన విద్య అత్యంత ముఖ్యమయినది, అతి ముఖ్యమయినవి మన శ్రద్ధ, క్రమశిక్షణ, మొ., గురువులు నేర్పిన చదువులు బుద్ధికి పట్టేలా చేయగల బుద్ధిని ఇచ్చిన తల్లిదండ్రులు ముఖ్యమయినవారు. 


అందుకనే మాతృదేవోభవ, పితృదేవోభవ తరువాత ప్రాముఖ్యతని ఆచార్యదేవోభవ అంటూ గురువుకి ఇచ్చారు. 


ఇటువంటి జ్ఞానం మనకి అలవడిన నాడు నా కృషి వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది అన్న అహంకారం ఉండదు. 


మరీ కౌత్సుడంత లేకపోయినా అసలంటూ గురుభక్తి పెంచుకుని, గురువులని గౌరవించాలని ఆశిస్తూన్నవారందరికీ  అంకితం....

----------------- 

సర్వే జనా సుఖినో భవంతు...

శ్రీగురుబ్యోనమహా

Monday, April 19, 2021

త్రిలంగా స్వామి - తెలంగ్ స్వామి- source Wiki

 

త్రిలంగా

వికీపీడియా నుండి, ఉచిత ఎన్సైక్లోపీడియా
నావిగేషన్‌కు వెళ్లండిశోధించడానికి వెళ్లండి

స్వామి గణపతి సరస్వతి
త్రిలంగా స్వామి.జెపిజి
శీర్షికవారణాసి యొక్క నడక శివ
వ్యక్తిగత
జననం
శివరామ

27 నవంబర్ 1607
మరణించారు26 డిసెంబర్ 1887 (వయస్సు 280) (వివాదం)
మతంహిందూ మతం
జాతీయతభారతీయుడు
శాఖదశనామి సంప్రాదయ
తత్వశాస్త్రంఅద్వైత వేదాంతం , హఠా యోగం , రాజ యోగం , తంత్రం
మతపరమైన వృత్తి
గురుభగీరటనంద సరస్వతి
శిష్యులు

Trailanga స్వామి (కూడా Tailang స్వామి , తెలంగ్ స్వామి ) (నివేదిక [nb 1] 27 నవంబర్ 1607 [2] - 26 డిసెంబర్ 1887 [2] [3] ), దీని సన్యాస పేరు ఉండేది స్వామి గణపతి సరస్వతి, [4] ఒక హిందూ మతం యోగి మరియు మార్మిక లో నివసించే అతని ఆధ్యాత్మిక శక్తులు ప్రఖ్యాత వారణాసి , భారతదేశం . [2] అతను బెంగాల్ లో ఒక పురాణ వ్యక్తి , అతని యోగ శక్తులు మరియు దీర్ఘాయువు గురించి కథలు చెప్పబడ్డాయి. కొన్ని ఖాతాల ప్రకారం, త్రిలంగా స్వామి 280 సంవత్సరాలు, [2] [5]1737 మరియు 1887 మధ్య వారణాసిలో నివసిస్తున్నారు. [3] అతన్ని భక్తులు శివుని అవతారంగా భావిస్తారు శ్రీ రామకృష్ణ ఆయనను "వారణాసి నడిచే శివ" అని పిలిచారు. [6]

ప్రారంభ జీవితం మార్చు ]

Trailanga లో జన్మించాడు Kumbilapuram (ఇప్పుడు అని పిలుస్తారు Puspatirega యొక్క Kumili Tehisil వద్ద) విజయనగరం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ Shivarama పేరుతో. అతని జీవిత చరిత్ర రచయితలు మరియు శిష్యులు అతని పుట్టిన తేదీ మరియు అతని దీర్ఘాయువు కాలంపై విభేదిస్తారు. ఒక శిష్యుడు జీవితచరిత్ర ప్రకారం, Sivarama మరో జీవితచరిత్ర ప్రకారం ఇది 1607. ఉంది, 1529 లో జన్మించాడు [4] అతని జీవితచరిత్ర రాస్తున్నారు Biruduraju Ramaraju తన ఆరు వాల్యూమ్ ప్రాజెక్ట్ ఒకటి వాల్యూమ్ వలె ఆంధ్ర yōgulu .

శివరామ తల్లిదండ్రులు నరశింగ రావు, విద్యావతి దేవి, వారు శివుని భక్తులు 1647 లో తన తండ్రి మరణించిన తరువాత, 40 సంవత్సరాల వయస్సులో, అతను తన సోదరుడు శ్రీధర్‌కు సంపద మరియు కుటుంబ బాధ్యతలను వదులుకున్నాడు. మరణించిన సమయంలో తన తండ్రి తనకు జన్మించాలని మరియు మానవజాతి ప్రయోజనం కోసం తన కాళి సాధనను కొనసాగించాలని కోరికను అతని తల్లి అతనితో పంచుకుంది అతను తన తండ్రి (తన సొంత తాత) పునర్జన్మ అని తాను నమ్ముతున్నానని, అతను కాశీ సాధనను చేపట్టాలని ఆమె శివరామతో చెప్పింది. కాశీ మంత్రం ప్రారంభించిన తరువాతతన తల్లి నుండి, శివరాము సమీప కాశీ ఆలయం మరియు పుణ్య క్షేత్రాలలో కాళి సాధన చేసాడు, కాని అతని తల్లికి దూరంగా లేడు. 1669 లో తన తల్లి మరణించిన తరువాత, అతను ఆమె బూడిదను (చితా భాస్మా) కాపాడాడు. అతను ఆమె బూడిదను ధరించి, తన కాళి సాధనను పగలు మరియు రాత్రి (టీవ్రా సాధన) కొనసాగిస్తాడు. ఆ సమయంలో, శివరామ తన అర్ధ సోదరుడు నిర్మించిన ఒక కుటీరంలో ఒక శ్మశానవాటిక సమీపంలో నివసించాడు. 20 సంవత్సరాల ఆధ్యాత్మిక సాధన తరువాత ( సాధన ), అతను 1679 లో పంజాబ్ నుండి తన గురువు స్వామి భగీరతానంద సరస్వతిని కలిశాడు భగీరతానంద శివరామును సన్యాసుల ప్రతిజ్ఞ ( సన్యాస ) గా ప్రారంభించి, అతనికి 1685 లో స్వామి గణపతి సరస్వతి అని పేరు పెట్టారు. గణపతి తీవ్రమైన కాఠిన్యం యొక్క జీవితాన్ని గడిపాడు మరియు తీర్థయాత్రకు వెళ్లి, ప్రయాగ్ చేరుకున్నాడు1733 లో, చివరికి 1737 లో వారణాసిలో స్థిరపడటానికి ముందు. [4]

వారణాసి మార్చు ]

1922 లో వారణాసి, అక్కడ స్వామి తన జీవితంలో గణనీయమైన భాగం గడిపాడు

దశనామి క్రమంలో సభ్యుడైన శివరామ వారణాసిలో స్థిరపడి సన్యాసుల జీవితాన్ని గడిపిన తరువాత త్రిలంగా స్వామి అని పిలువబడ్డాడు.

వారణాసి లో, 1887 లో తన మరణం వరకు, అతను సహా వివిధ ప్రదేశాలలో నివసించారు అస్సీ ఘాట్ వద్ద Vedavyas Asharama హనుమాన్ ఘాట్ , Dashashwamedh ఘాట్ . అతను తరచూ వీధుల్లో లేదా ఘాట్లలో తిరుగుతూ, పూర్తిగా నగ్నంగా మరియు "చిన్నతనంలో నిర్లక్ష్యంగా" కనిపించాడు. [7] అతను గంగా నదిపై గంటలు ఈత కొట్టడం లేదా తేలుతూ కనిపించాడు అతను చాలా తక్కువ మాట్లాడాడు మరియు కొన్ని సమయాల్లో కాదు. వారి బాధలను తీర్చడానికి అతని యోగ శక్తులు విన్నప్పుడు చాలా మంది ప్రజలు అతని వైపు ఆకర్షితులయ్యారు. [7] వారణాసిలో ఉన్న సమయంలో, సెయింట్స్ అని పిలువబడే అనేక మంది సమకాలీన బెంగాలీలు ఆయనను కలుసుకున్నారు మరియు వర్ణించారు, వీరిలో లోకేనాథ్ బ్రహ్మచారి , బెనిమాధవ బ్రహ్మచారి, భగబన్ గంగూలీ,రామకృష్ణ , [8] వివేకానంద , [9] Mahendranath గుప్తా , [10] లాహిరి Mahasaya , [5] మరియు స్వామి Abhedananda ., [11] Bhaskarananda , Vishuddhananda , మరియు Vijaykrishna . [12] మరియు సాధక్ బమాఖేపా .

త్రిలంగాను చూసిన తరువాత, రామకృష్ణుడు, "విశ్వ ప్రభువు స్వయంగా తన శరీరాన్ని అభివ్యక్తికి ఒక వాహనంగా ఉపయోగిస్తున్నట్లు నేను చూశాను. అతడు విజ్ఞాన స్థితిలో ఉన్నాడు. అతనిలో శరీర స్పృహ లేదు. అక్కడ ఇసుక చాలా వేడిగా మారింది ఎవ్వరూ దానిపై అడుగు పెట్టలేని సూర్యుడు. కాని అతను దానిపై హాయిగా పడుకున్నాడు. " [2] [13] రామకృష్ణ కూడా Trailanga నిజమైన అని పేర్కొంది పరమహంస [10] (వెలిగించి: "సుప్రీం హంస", ఆధ్యాత్మిక గురువు కోసం గౌరవార్థక వలె ఉపయోగిస్తారు) మరియు ". అన్ని బెనారస్లో ద్వారా ప్రకాశించే అక్కడ" [2]

త్రిలంగా కోరుకోని అయచకా ) ప్రతిజ్ఞ తీసుకున్నాడు- అతను అందుకున్నదానితో సంతృప్తి చెందాడు. [7] అతని జీవితం యొక్క తరువాతి దశలో, అతని కీర్తి వ్యాప్తి చెందడంతో, యాత్రికుల సమూహం అతనిని సందర్శించింది. తన చివరి రోజులలో, అతను పైథాన్ ( అజగరవృత్తి ) లాగా జీవించాడు , అందులో అతను ఎటువంటి కదలిక లేకుండా కూర్చున్నాడు, మరియు భక్తులు తెల్లవారుజాము నుండి మధ్యాహ్నం వరకు అతనిపై నీరు ( అభిషేక ) కురిపించారు , అతన్ని శివుడి సజీవ అవతారంగా చూస్తున్నారు [7]

మరణం మార్చు ]

Trailanga సోమవారం సాయంత్రం మరణించాడు 26 డిసెంబర్ 1887 అతని శరీరం ఇవ్వబడింది salilasamadhi , సన్యాసులకు అంత్యక్రియలకు ఆచారాల ప్రకారం గంగానది లో Dashanami తెగను సంతాప భక్తులు మీద నిలబడి సమక్షంలో కనుమల . [7]

ఇతిహాసాలు మరియు కథలు మార్చు ]

త్రిలంగా మరియు అతని ఆధ్యాత్మిక శక్తుల గురించి చాలా కథలు చెప్పబడ్డాయి, అతను భారతదేశంలో ఒక పౌరాణిక వ్యక్తిగా మారారు. రాబర్ట్ ఆర్నెట్ తన అద్భుతాలు "చక్కగా నమోదు చేయబడ్డాడు" మరియు "అతను అద్భుత శక్తులను ప్రదర్శించాడు, అది పురాణమని కొట్టిపారేయలేడు" మరియు అతని "అద్భుతమైన విజయాలకు" సజీవ సాక్షులు ఉన్నారని రాశారు. [14] త్రిలంగా సుమారు 300 సంవత్సరాలు జీవించాడని నమ్ముతారు, మరియు జీవితం కంటే పెద్ద వ్యక్తి, అతను 300 పౌండ్ల (140 కిలోలు) బరువు కలిగి ఉంటాడు, అయినప్పటికీ అతను చాలా అరుదుగా తిన్నాడు. [14] ఒక ఖాతా అతను "ప్రజల మనస్సులను పుస్తకాలలాగా చదవగలడు" అని చెప్పాడు. [2]

అనేక సందర్భాల్లో, త్రిలంగా ఎటువంటి చెడు ప్రభావం లేకుండా ఘోరమైన విషాలను తాగడం కనిపించింది. ఒక సందర్భంలో, ఒక సంశయవాది అతన్ని మోసపూరితంగా బహిర్గతం చేయాలనుకున్నాడు. సన్యాసి తన పొడవైన ఉపవాసాలను బకెట్ల క్లాబ్డ్ మిల్క్ (మజ్జిగ) తో విచ్ఛిన్నం చేయడం అలవాటు చేసుకున్నాడు , కాబట్టి సంశయవాది గోడలకు బదులుగా వైట్ వాషింగ్ కోసం ఉపయోగించే కాల్షియం-సున్నం మిశ్రమాన్ని ఒక బకెట్ తీసుకువచ్చాడు. సన్యాసి ఎటువంటి అనారోగ్య ప్రభావం లేకుండా మొత్తం బకెట్ తాగాడు-బదులుగా, సంశయవాది నొప్పితో నేలమీద పడిపోయాడు. సన్యాసి కర్మ నియమాన్ని , కారణం మరియు ప్రభావాన్ని వివరించడానికి తన సాధారణ నిశ్శబ్దాన్ని విరమించుకున్నాడు [5] [14]

మరొక కథ ప్రకారం, నాగ (లేదా "ఆకాశం ధరించిన", నగ్నంగా) సాధువుల మాదిరిగా త్రైలాంగా తరచూ బట్టలు లేకుండా తిరుగుతూ ఉండేవాడు. అతని ప్రవర్తనతో వారణాసి పోలీసులు అపకీర్తి చెందారు మరియు అతన్ని జైలు గదిలో బంధించారు. అతను త్వరలోనే జైలు పైకప్పుపై, అతని "ఆకాశం ధరించిన" కీర్తితో కనిపించాడు. పోలీసులు అతన్ని తిరిగి తన లాక్ చేసిన సెల్ లోకి ఉంచారు, అతను జైలు పైకప్పుపై మళ్ళీ కనిపించడాన్ని చూడటానికి మాత్రమే. వారు వెంటనే విడిచిపెట్టారు, అతన్ని మళ్ళీ వారణాసి వీధుల్లో నడవనివ్వండి. [2] [5]

గంగా నది ఉపరితలంపై కూర్చొని ఉన్న స్థితిలో వేలాది మంది ప్రజలు ఒకేసారి రోజుల తరబడి చూశారు అతను చాలా కాలం పాటు తరంగాల క్రింద కనిపించకుండా పోతాడు మరియు క్షేమంగా తిరిగి కనిపిస్తాడు. [5] [14] శివానంద సరస్వతి తన అద్భుతాలు యొక్క కొన్ని కారణమని సిద్ధి లేక యోగ శక్తి Bhutajaya - ఐదు అంశాలు పైగా ఆక్రమణ: ". ఫైర్ ఒక యోగి నీరు అతనికి ముంచు లేదు అలాంటి బర్న్ కాదు." [15]

త్రైలాంగా జీవిత చరిత్రలలో మరియు అనూహ్యంగా దీర్ఘకాల జీవితాలలో అద్భుతాలు ఉన్నాయని, "యోగా శాస్త్రం" ప్రకారం, వీటిని సాధించడం "అసాధ్యం" కాదని మేధసానంద వ్రాశాడు. [16]

మదురై, తెన్కాసి మరియు బటలగుండు వద్ద సమాధిని కలిగి ఉన్న దక్షిణ భారతదేశానికి చెందిన కుజండయానంద స్వామిగల్‌తో సమానంగా త్రైలాంగా ఉందని కూడా అంటారు. [1]

బోధనలు మార్చు ]

త్రిలంగా యొక్క బోధనలు ఇప్పటికీ ఉన్నాయి మరియు అతని శిష్యులలో ఒకరైన ఉమాచరన్ ముఖోపాధ్యాయ జీవిత చరిత్రలో అందుబాటులో ఉన్నాయి త్రైలాంగా బంధాన్ని "ప్రపంచానికి అనుబంధం" మరియు విముక్తి "ప్రపంచాన్ని త్యజించడం మరియు దేవునిలో శోషణ" అని అభివర్ణించారు. [17] కోరికలేని స్థితిని పొందిన తరువాత, "ఈ ప్రపంచం స్వర్గంగా రూపాంతరం చెందింది" మరియు "ఆధ్యాత్మిక జ్ఞానం" ద్వారా సంసారం (జీవితం పుట్టుక మరియు మరణం యొక్క చక్రం అని హిందూ నమ్మకం) నుండి విముక్తి పొందవచ్చు ట్రెయిలంగా ప్రకారం, "ఎవాన్సెంట్" ప్రపంచానికి ఆ అనుబంధం "మా దీర్ఘకాలిక వ్యాధి" మరియు medicine షధం "నిర్లిప్తత". [17]

త్రిలంగా మనిషి యొక్క ఇంద్రియాలను తన శత్రువుగా మరియు అతని నియంత్రిత ఇంద్రియాలను తన స్నేహితుడిగా అభివర్ణించాడు. ఒక పేద వ్యక్తిని "చాలా అత్యాశతో" మరియు ఎల్లప్పుడూ ధనవంతుడిగా మిగిలిపోయే వ్యక్తిగా ఆయన వర్ణించారు. [17] తీర్థయాత్రల యొక్క గొప్ప ప్రదేశం "మన స్వంత స్వచ్ఛమైన మనస్సు" అని మరియు " గురువు నుండి వేదాంత సత్యాన్ని " అనుసరించమని ప్రజలకు నిర్దేశిస్తాడు అతను సాధును అటాచ్మెంట్ మరియు మాయ నుండి విముక్తి లేని వ్యక్తిగా అభివర్ణించాడు [17] అహంకారాన్ని అధిగమించినవాడు.