శక్తిపాతం అంటే ఏమిటి ? / What is Shakthipath ?
విశ్వ శక్తి మానవుని శరీరం నుండి బాహ్యంగా ప్రవహిస్తూ సృజనాత్మక దిశలో ఉన్నప్పుడు, మానవ జీవితం సృష్టించ బడుతుంది మరియు నిరంతరం ధారణ చేయబడుతూ ఉంటుంది.
ఇది వెన్నెముక - మస్తిష్క వ్యవస్థ ద్వారా మానవుని మనో నేత్రం మీద ప్రసరింప చేయబడుతుంది మరియు ఇంద్రియాల మాధ్యమంగా అనంతం లోకి కూడా ప్రసరింప చేయబడుతుంది.
దీని ఫలితంగా మానవుడు "జీవితం" అని పిలువబడే అనుభవానికి లోనవుతాడు. ఈ విధంగా మానవుని యొక్క భ్రమ పూరితమైన ఉనికి మొదలవుతుంది.
అయితే ఇది స్వప్న అవస్థలో మారుతుంది, నిద్రలో విలీనం చేయబడి, జాగృత స్థితిలో మళ్ళీ సృష్టించ బడుతుంది. కానీ వ్యక్తి యొక్క జ్ఞాన స్థితి అలాగే ఉంటుంది.
ఈ విశ్వ శక్తిని శక్తిపాత్ అనే ప్రక్రియ ద్వారా తిరోగమనం చేయగలిగితే, అప్పుడు కర్మలు శుభ్రం కావడంతో మానవుని యొక్క భ్రమ పూరితమైన జగత్తు కూడా విలీనం కావడం మొదలవుతుంది.
విశ్వ శక్తిని సృజనాత్మక దిశ నుండి తిరోగమనం చేయబడే ఈ ఖచ్చితమైన దశని కుండలిని శక్తి జాగృతం అంటారు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 What is Shakthipath ? 🌹
When the primordial cosmic energy is in outbound creative mode....human life is created and sustained continuously.....
It is projected onto the human psyche by means of the cerebro spinal system.....as a result the human being is made to undergo the experience which is referred to as LIFE....
Since psyche is projected into infinity through the human senses.....thus the illusionary existence of the human being begins.....it gets altered during dream state, destroyed during sleep state and created again during the waking state.....
But the knowledge level of the person remains the same....if this cosmic energy can be reversed by a process called Shakthipat....
Then the illusionary existence of human life starts to get nuetralised as the karmas get cleaned up.....this precise stage when the primordial cosmic energy or Kundalini energy as it is popularly called gets awakened is called....AWAKENING in loose words.....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment