Translate

Sunday, April 5, 2015

Sree Lalitha Sahasranaamam- Telugu - శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం

ఓమ్ ॥

అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, వశిన్యాది వాగ్దేవతా ఋషయః, అనుష్టుప్ ఛందః, శ్రీ లలితా పరాభట్టారికా మహా త్రిపుర సుందరీ దేవతా, ఐం బీజం, క్లీం శక్తిః, సౌః కీలకం, మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థే లలితా త్రిపురసుందరీ పరాభట్టారికా సహస్ర నామ జపే వినియోగః

 

కరన్యాసః
ఐం అంగుష్టాభ్యాం నమః, క్లీం తర్జనీభ్యాం నమః, సౌః మధ్యమాభ్యాం నమః, సౌః అనామికాభ్యాం నమః, క్లీం కనిష్ఠికాభ్యాం నమః, ఐం కరతల కరపృష్ఠాభ్యాం నమః

 

అంగన్యాసః
ఐం హృదయాయ నమః, క్లీం శిరసే స్వాహా, సౌః శిఖాయై వషట్, సౌః కవచాయ హుం, క్లీం నేత్రత్రయాయ వౌషట్, ఐం అస్త్రాయఫట్, భూర్భువస్సువరోమితి దిగ్బంధః

 

ధ్యానం
అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్ ।
అణిమాదిభి రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీమ్ ॥ 1

ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మ పత్రాయతాక్షీం
హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసమద్ధేమపద్మాం వరాంగీమ్ ।
సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం
శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురసుతాం సర్వసంపత్-ప్రదాత్రీమ్ ॥ 2

సకుంకుమ విలేపనా మళికచుంబి కస్తూరికాం
సమంద హసితేక్షణాం సశరచాప పాశాంకుశామ్ ।
అశేష జనమోహినీ మరుణమాల్య భూషోజ్జ్వలాం
జపాకుసుమ భాసురాం జపవిధౌ స్మరే దంబికామ్ ॥ 3

సింధూరారుణ విగ్రహాం త్రిణయనాం మాణిక్య మౌళిస్ఫుర-
త్తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహామ్ ।
పాణిభ్యా మలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్పరామంబికామ్ ॥ 4

 

లమిత్యాది పంచపూజాం విభావయేత్

లం పృథివీ తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై గంధం పరికల్పయామి
హం ఆకాశ తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై పుష్పం పరికల్పయామి
యం వాయు తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై ధూపం పరికల్పయామి
రం వహ్ని తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై దీపం పరికల్పయామి
వం అమృత తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై అమృత నైవేద్యం పరికల్పయామి
సం సర్వ తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై తాంబూలాది సర్వోపచారాన్ పరికల్పయామి

 

గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః । గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ॥

హరిః ఓం

 

శ్రీ మాతా, శ్రీ మహారాజ్ఞీ, శ్రీమత్-సింహాసనేశ్వరీ ।
చిదగ్ని కుండసంభూతా, దేవకార్యసముద్యతా ॥ 1

ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా ।
రాగస్వరూప పాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా ॥ 2

మనోరూపేక్షుకోదండా, పంచతన్మాత్ర సాయకా ।
నిజారుణ ప్రభాపూర మజ్జద్-బ్రహ్మాండమండలా ॥ 3

చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా
కురువింద మణిశ్రేణీ కనత్కోటీర మండితా ॥ 4

అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితా ।
ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా ॥ 5

వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా ।
వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా ॥ 6

నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా ।
తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా ॥ 7

కదంబ మంజరీకౢప్త కర్ణపూర మనోహరా ।
తాటంక యుగళీభూత తపనోడుప మండలా ॥ 8

పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః ।
నవవిద్రుమ బింబశ్రీః న్యక్కారి రదనచ్ఛదా ॥ 9

శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా ।
కర్పూరవీటి కామోద సమాకర్షద్దిగంతరా ॥ 10

నిజసల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్ఛపీ ।
మందస్మిత ప్రభాపూర మజ్జత్-కామేశ మానసా ॥ 11

అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా ।
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా ॥ 12

కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా ।
రత్నగ్రైవేయ చింతాక లోలముక్తా ఫలాన్వితా ॥ 13

కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తనీ।
నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయీ ॥ 14

లక్ష్యరోమలతా ధారతా సమున్నేయ మధ్యమా ।
స్తనభార దళన్-మధ్య పట్టబంధ వళిత్రయా ॥ 15

అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్-కటీతటీ ।
రత్నకింకిణి కారమ్య రశనాదామ భూషితా ॥ 16

కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్వితా ।
మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా ॥ 17

ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘికా ।
గూఢగుల్భా కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా ॥ 18

నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా ।
పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా ॥ 19

శింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజా ।
మరాళీ మందగమనా, మహాలావణ్య శేవధిః ॥ 20

సర్వారుణాఽనవద్యాంగీ సర్వాభరణ భూషితా ।
శివకామేశ్వరాంకస్థా, శివా, స్వాధీన వల్లభా ॥ 21

సుమేరు మధ్యశృంగస్థా, శ్రీమన్నగర నాయికా ।
చింతామణి గృహాంతస్థా, పంచబ్రహ్మాసనస్థితా ॥ 22

మహాపద్మాటవీ సంస్థా, కదంబ వనవాసినీ ।
సుధాసాగర మధ్యస్థా, కామాక్షీ కామదాయినీ ॥ 23

దేవర్షి గణసంఘాత స్తూయమానాత్మ వైభవా ।
భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితా ॥ 24

సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా ।
అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటికోటి భిరావృతా ॥ 25

చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా ।
గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా ॥ 26

కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా ।
జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా ॥ 27

భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా ।
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా ॥ 28

భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా ।
మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా ॥ 29

విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా ।
కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా ॥ 30

మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా ।
భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ ॥ 31

కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః ।
మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా ॥ 32

కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా ।
బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా ॥ 33

హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః ।
శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా ॥ 34

కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ ।
శక్తికూటైక తాపన్న కట్యథోభాగ ధారిణీ ॥ 35

మూలమంత్రాత్మికా, మూలకూట త్రయ కళేబరా ।
కుళామృతైక రసికా, కుళసంకేత పాలినీ ॥ 36

కుళాంగనా, కుళాంతఃస్థా, కౌళినీ, కుళయోగినీ ।
అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా ॥ 37

మూలాధారైక నిలయా, బ్రహ్మగ్రంథి విభేదినీ ।
మణిపూరాంత రుదితా, విష్ణుగ్రంథి విభేదినీ ॥ 38

ఆజ్ఞా చక్రాంతరాళస్థా, రుద్రగ్రంథి విభేదినీ ।
సహస్రారాంబుజా రూఢా, సుధాసారాభి వర్షిణీ ॥ 39

తటిల్లతా సమరుచిః, షట్-చక్రోపరి సంస్థితా ।
మహాశక్తిః, కుండలినీ, బిసతంతు తనీయసీ ॥ 40

భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా ।
భద్రప్రియా, భద్రమూర్తి, ర్భక్తసౌభాగ్య దాయినీ ॥ 41

భక్తిప్రియా, భక్తిగమ్యా, భక్తివశ్యా, భయాపహా ।
శాంభవీ, శారదారాధ్యా, శర్వాణీ, శర్మదాయినీ ॥ 42

శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్రనిభాననా ।
శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా ॥ 43

నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా ।
నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా ॥ 44

నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా ।
నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా ॥ 45

నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధి, ర్నిరీశ్వరా ।
నీరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ ॥ 46

నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ ।
నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ ॥ 47

నిష్క్రోధా, క్రోధశమనీ, నిర్లోభా, లోభనాశినీ ।
నిఃసంశయా, సంశయఘ్నీ, నిర్భవా, భవనాశినీ ॥ 48

నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ ।
నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా, నిష్పరిగ్రహా ॥ 49

నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా ।
దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా ॥ 50

దుష్టదూరా, దురాచార శమనీ, దోషవర్జితా ।
సర్వజ్ఞా, సాంద్రకరుణా, సమానాధికవర్జితా ॥ 51

సర్వశక్తిమయీ, సర్వమంగళా, సద్గతిప్రదా ।
సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమంత్ర స్వరూపిణీ ॥ 52

సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ ।
మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్మృడప్రియా ॥ 53

మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ ।
మహామాయా, మహాసత్త్వా, మహాశక్తి ర్మహారతిః ॥ 54

మహాభోగా, మహైశ్వర్యా, మహావీర్యా, మహాబలా ।
మహాబుద్ధి, ర్మహాసిద్ధి, ర్మహాయోగేశ్వరేశ్వరీ ॥ 55

మహాతంత్రా, మహామంత్రా, మహాయంత్రా, మహాసనా ।
మహాయాగ క్రమారాధ్యా, మహాభైరవ పూజితా ॥ 56

మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ ।
మహాకామేశ మహిషీ, మహాత్రిపుర సుందరీ ॥ 57

చతుఃషష్ట్యుపచారాఢ్యా, చతుష్షష్టి కళామయీ ।
మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా ॥ 58

మనువిద్యా, చంద్రవిద్యా, చంద్రమండలమధ్యగా ।
చారురూపా, చారుహాసా, చారుచంద్ర కళాధరా ॥ 59

చరాచర జగన్నాథా, చక్రరాజ నికేతనా ।
పార్వతీ, పద్మనయనా, పద్మరాగ సమప్రభా ॥ 60

పంచప్రేతాసనాసీనా, పంచబ్రహ్మ స్వరూపిణీ ।
చిన్మయీ, పరమానందా, విజ్ఞాన ఘనరూపిణీ ॥ 61

ధ్యానధ్యాతృ ధ్యేయరూపా, ధర్మాధర్మ వివర్జితా ।
విశ్వరూపా, జాగరిణీ, స్వపంతీ, తైజసాత్మికా ॥ 62

సుప్తా, ప్రాజ్ఞాత్మికా, తుర్యా, సర్వావస్థా వివర్జితా ।
సృష్టికర్త్రీ, బ్రహ్మరూపా, గోప్త్రీ, గోవిందరూపిణీ ॥ 63

సంహారిణీ, రుద్రరూపా, తిరోధానకరీశ్వరీ ।
సదాశివానుగ్రహదా, పంచకృత్య పరాయణా ॥ 64

భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ ।
పద్మాసనా, భగవతీ, పద్మనాభ సహోదరీ ॥ 65

ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః ।
సహస్రశీర్షవదనా, సహస్రాక్షీ, సహస్రపాత్ ॥ 66

ఆబ్రహ్మ కీటజననీ, వర్ణాశ్రమ విధాయినీ ।
నిజాజ్ఞారూపనిగమా, పుణ్యాపుణ్య ఫలప్రదా ॥ 67

శ్రుతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళికా ।
సకలాగమ సందోహ శుక్తిసంపుట మౌక్తికా ॥ 68

పురుషార్థప్రదా, పూర్ణా, భోగినీ, భువనేశ్వరీ ।
అంబికా,ఽనాది నిధనా, హరిబ్రహ్మేంద్ర సేవితా ॥ 69

నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా ।
హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా ॥ 70

రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।
రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71

రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।
రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72

కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమప్రియా ।
కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73

కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా ।
వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా ॥ 74

విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచల నివాసినీ ।
విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ ॥ 75

క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।
క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76

విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।
వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77

భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।
సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78

తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।
తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79

చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ ।
స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80

పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81

కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।
శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82

ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।
రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83

సద్యః ప్రసాదినీ, విశ్వసాక్షిణీ, సాక్షివర్జితా ।
షడంగదేవతా యుక్తా, షాడ్గుణ్య పరిపూరితా ॥ 84

నిత్యక్లిన్నా, నిరుపమా, నిర్వాణ సుఖదాయినీ ।
నిత్యా, షోడశికారూపా, శ్రీకంఠార్ధ శరీరిణీ ॥ 85

ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ ।
మూలప్రకృతి రవ్యక్తా, వ్యక్తాఽవ్యక్త స్వరూపిణీ ॥ 86

వ్యాపినీ, వివిధాకారా, విద్యాఽవిద్యా స్వరూపిణీ ।
మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ॥ 87

భక్తహార్ద తమోభేద భానుమద్-భానుసంతతిః ।
శివదూతీ, శివారాధ్యా, శివమూర్తి, శ్శివంకరీ ॥ 88

శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।
అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89

చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।
గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90

తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।
నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91

మదఘూర్ణిత రక్తాక్షీ, మదపాటల గండభూః ।
చందన ద్రవదిగ్ధాంగీ, చాంపేయ కుసుమ ప్రియా ॥ 92

కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ ।
కుళకుండాలయా, కౌళ మార్గతత్పర సేవితా ॥ 93

కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః ।
శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ ॥ 94

తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ ।
మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ ॥ 95

సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96

వజ్రేశ్వరీ, వామదేవీ, వయోఽవస్థా వివర్జితా ।
సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ ॥ 97

విశుద్ధి చక్రనిలయా,ఽఽరక్తవర్ణా, త్రిలోచనా ।
ఖట్వాంగాది ప్రహరణా, వదనైక సమన్వితా ॥ 98

పాయసాన్నప్రియా, త్వక్స్థా, పశులోక భయంకరీ ।
అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ ॥ 99

అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా ।
దంష్ట్రోజ్జ్వలా,ఽక్షమాలాధిధరా, రుధిర సంస్థితా ॥ 100

కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా ।
మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101

మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా ।
వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా ॥ 102

రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా ।
సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ ॥ 103

స్వాధిష్ఠానాంబు జగతా, చతుర్వక్త్ర మనోహరా ।
శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,ఽతిగర్వితా ॥ 104

మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా ।
దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ ॥ 105

మూలా ధారాంబుజారూఢా, పంచవక్త్రా,ఽస్థిసంస్థితా ।
అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా ॥ 106

ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ ।
ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా ॥ 107

మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా ।
హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ ॥ 108

సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా ।
సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ ॥ 109

సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।
స్వాహా, స్వధా,ఽమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110

పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।
పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111

విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।
సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112

అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।
కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113

తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।
మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114

నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ ।
మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ॥ 115

పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।
మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116

మహాకైలాస నిలయా, మృణాల మృదుదోర్లతా ।
మహనీయా, దయామూర్తీ, ర్మహాసామ్రాజ్యశాలినీ ॥ 117

ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118

కటాక్షకింకరీ భూత కమలా కోటిసేవితా ।
శిరఃస్థితా, చంద్రనిభా, ఫాలస్థేంద్ర ధనుఃప్రభా ॥ 119

హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా ।
దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120

దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ ।
గురుమూర్తి, ర్గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః ॥ 121

దేవేశీ, దండనీతిస్థా, దహరాకాశ రూపిణీ ।
ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితా ॥ 122

కళాత్మికా, కళానాథా, కావ్యాలాప వినోదినీ ।
సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా ॥ 123

ఆదిశక్తి, రమేయా,ఽఽత్మా, పరమా, పావనాకృతిః ।
అనేకకోటి బ్రహ్మాండ జననీ, దివ్యవిగ్రహా ॥ 124

క్లీంకారీ, కేవలా, గుహ్యా, కైవల్య పదదాయినీ ।
త్రిపురా, త్రిజగద్వంద్యా, త్రిమూర్తి, స్త్రిదశేశ్వరీ ॥ 125

త్ర్యక్షరీ, దివ్యగంధాఢ్యా, సింధూర తిలకాంచితా ।
ఉమా, శైలేంద్రతనయా, గౌరీ, గంధర్వ సేవితా ॥ 126

విశ్వగర్భా, స్వర్ణగర్భా,ఽవరదా వాగధీశ్వరీ ।
ధ్యానగమ్యా,ఽపరిచ్ఛేద్యా, జ్ఞానదా, జ్ఞానవిగ్రహా ॥ 127

సర్వవేదాంత సంవేద్యా, సత్యానంద స్వరూపిణీ ।
లోపాముద్రార్చితా, లీలాకౢప్త బ్రహ్మాండమండలా ॥ 128

అదృశ్యా, దృశ్యరహితా, విజ్ఞాత్రీ, వేద్యవర్జితా ।
యోగినీ, యోగదా, యోగ్యా, యోగానందా, యుగంధరా ॥ 129

ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ ।
సర్వాధారా, సుప్రతిష్ఠా, సదసద్-రూపధారిణీ ॥ 130

అష్టమూర్తి, రజాజైత్రీ, లోకయాత్రా విధాయినీ ।
ఏకాకినీ, భూమరూపా, నిర్ద్వైతా, ద్వైతవర్జితా ॥ 131

అన్నదా, వసుదా, వృద్ధా, బ్రహ్మాత్మైక్య స్వరూపిణీ ।
బృహతీ, బ్రాహ్మణీ, బ్రాహ్మీ, బ్రహ్మానందా, బలిప్రియా ॥ 132

భాషారూపా, బృహత్సేనా, భావాభావ వివర్జితా ।
సుఖారాధ్యా, శుభకరీ, శోభనా సులభాగతిః ॥ 133

రాజరాజేశ్వరీ, రాజ్యదాయినీ, రాజ్యవల్లభా ।
రాజత్-కృపా, రాజపీఠ నివేశిత నిజాశ్రితాః ॥ 134

రాజ్యలక్ష్మీః, కోశనాథా, చతురంగ బలేశ్వరీ ।
సామ్రాజ్యదాయినీ, సత్యసంధా, సాగరమేఖలా ॥ 135

దీక్షితా, దైత్యశమనీ, సర్వలోక వశంకరీ ।
సర్వార్థదాత్రీ, సావిత్రీ, సచ్చిదానంద రూపిణీ ॥ 136

దేశకాలాఽపరిచ్ఛిన్నా, సర్వగా, సర్వమోహినీ ।
సరస్వతీ, శాస్త్రమయీ, గుహాంబా, గుహ్యరూపిణీ ॥ 137

సర్వోపాధి వినిర్ముక్తా, సదాశివ పతివ్రతా ।
సంప్రదాయేశ్వరీ, సాధ్వీ, గురుమండల రూపిణీ ॥ 138

కులోత్తీర్ణా, భగారాధ్యా, మాయా, మధుమతీ, మహీ ।
గణాంబా, గుహ్యకారాధ్యా, కోమలాంగీ, గురుప్రియా ॥ 139

స్వతంత్రా, సర్వతంత్రేశీ, దక్షిణామూర్తి రూపిణీ ।
సనకాది సమారాధ్యా, శివజ్ఞాన ప్రదాయినీ ॥ 140

చిత్కళా,ఽనందకలికా, ప్రేమరూపా, ప్రియంకరీ ।
నామపారాయణ ప్రీతా, నందివిద్యా, నటేశ్వరీ ॥ 141

మిథ్యా జగదధిష్ఠానా ముక్తిదా, ముక్తిరూపిణీ ।
లాస్యప్రియా, లయకరీ, లజ్జా, రంభాది వందితా ॥ 142

భవదావ సుధావృష్టిః, పాపారణ్య దవానలా ।
దౌర్భాగ్యతూల వాతూలా, జరాధ్వాంత రవిప్రభా ॥ 143

భాగ్యాబ్ధిచంద్రికా, భక్తచిత్తకేకి ఘనాఘనా ।
రోగపర్వత దంభోళి, ర్మృత్యుదారు కుఠారికా ॥ 144

మహేశ్వరీ, మహాకాళీ, మహాగ్రాసా, మహాఽశనా ।
అపర్ణా, చండికా, చండముండాఽసుర నిషూదినీ ॥ 145

క్షరాక్షరాత్మికా, సర్వలోకేశీ, విశ్వధారిణీ ।
త్రివర్గదాత్రీ, సుభగా, త్ర్యంబకా, త్రిగుణాత్మికా ॥ 146

స్వర్గాపవర్గదా, శుద్ధా, జపాపుష్ప నిభాకృతిః ।
ఓజోవతీ, ద్యుతిధరా, యజ్ఞరూపా, ప్రియవ్రతా ॥ 147

దురారాధ్యా, దురాదర్షా, పాటలీ కుసుమప్రియా ।
మహతీ, మేరునిలయా, మందార కుసుమప్రియా ॥ 148

వీరారాధ్యా, విరాడ్రూపా, విరజా, విశ్వతోముఖీ ।
ప్రత్యగ్రూపా, పరాకాశా, ప్రాణదా, ప్రాణరూపిణీ ॥ 149

మార్తాండ భైరవారాధ్యా, మంత్రిణీ న్యస్తరాజ్యధూః ।
త్రిపురేశీ, జయత్సేనా, నిస్త్రైగుణ్యా, పరాపరా ॥ 150

సత్యజ్ఞానాఽనందరూపా, సామరస్య పరాయణా ।
కపర్దినీ, కలామాలా, కామధుక్,కామరూపిణీ ॥ 151

కళానిధిః, కావ్యకళా, రసజ్ఞా, రసశేవధిః ।
పుష్టా, పురాతనా, పూజ్యా, పుష్కరా, పుష్కరేక్షణా ॥ 152

పరంజ్యోతిః, పరంధామ, పరమాణుః, పరాత్పరా ।
పాశహస్తా, పాశహంత్రీ, పరమంత్ర విభేదినీ ॥ 153

మూర్తా,ఽమూర్తా,ఽనిత్యతృప్తా, ముని మానస హంసికా ।
సత్యవ్రతా, సత్యరూపా, సర్వాంతర్యామినీ, సతీ ॥ 154

బ్రహ్మాణీ, బ్రహ్మజననీ, బహురూపా, బుధార్చితా ।
ప్రసవిత్రీ, ప్రచండాఽజ్ఞా, ప్రతిష్ఠా, ప్రకటాకృతిః ॥ 155

ప్రాణేశ్వరీ, ప్రాణదాత్రీ, పంచాశత్-పీఠరూపిణీ ।
విశృంఖలా, వివిక్తస్థా, వీరమాతా, వియత్ప్రసూః ॥ 156

ముకుందా, ముక్తి నిలయా, మూలవిగ్రహ రూపిణీ ।
భావజ్ఞా, భవరోగఘ్నీ భవచక్ర ప్రవర్తినీ ॥ 157

ఛందస్సారా, శాస్త్రసారా, మంత్రసారా, తలోదరీ ।
ఉదారకీర్తి, రుద్దామవైభవా, వర్ణరూపిణీ ॥ 158

జన్మమృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయినీ ।
సర్వోపనిష దుద్ఘుష్టా, శాంత్యతీత కళాత్మికా ॥ 159

గంభీరా, గగనాంతఃస్థా, గర్వితా, గానలోలుపా ।
కల్పనారహితా, కాష్ఠా, కాంతా, కాంతార్ధ విగ్రహా ॥ 160

కార్యకారణ నిర్ముక్తా, కామకేళి తరంగితా ।
కనత్-కనకతాటంకా, లీలావిగ్రహ ధారిణీ ॥ 161

అజాక్షయ వినిర్ముక్తా, ముగ్ధా క్షిప్రప్రసాదినీ ।
అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా ॥ 162

త్రయీ, త్రివర్గ నిలయా, త్రిస్థా, త్రిపురమాలినీ ।
నిరామయా, నిరాలంబా, స్వాత్మారామా, సుధాసృతిః ॥ 163

సంసారపంక నిర్మగ్న సముద్ధరణ పండితా ।
యజ్ఞప్రియా, యజ్ఞకర్త్రీ, యజమాన స్వరూపిణీ ॥ 164

ధర్మాధారా, ధనాధ్యక్షా, ధనధాన్య వివర్ధినీ ।
విప్రప్రియా, విప్రరూపా, విశ్వభ్రమణ కారిణీ ॥ 165

విశ్వగ్రాసా, విద్రుమాభా, వైష్ణవీ, విష్ణురూపిణీ ।
అయోని, ర్యోనినిలయా, కూటస్థా, కులరూపిణీ ॥ 166

వీరగోష్ఠీప్రియా, వీరా, నైష్కర్మ్యా, నాదరూపిణీ ।
విజ్ఞాన కలనా, కల్యా విదగ్ధా, బైందవాసనా ॥ 167

తత్త్వాధికా, తత్త్వమయీ, తత్త్వమర్థ స్వరూపిణీ ।
సామగానప్రియా, సౌమ్యా, సదాశివ కుటుంబినీ ॥ 168

సవ్యాపసవ్య మార్గస్థా, సర్వాపద్వి నివారిణీ ।
స్వస్థా, స్వభావమధురా, ధీరా, ధీర సమర్చితా ॥ 169

చైతన్యార్ఘ్య సమారాధ్యా, చైతన్య కుసుమప్రియా ।
సదోదితా, సదాతుష్టా, తరుణాదిత్య పాటలా ॥ 170

దక్షిణా, దక్షిణారాధ్యా, దరస్మేర ముఖాంబుజా ।
కౌళినీ కేవలా,ఽనర్ఘ్యా కైవల్య పదదాయినీ ॥ 171

స్తోత్రప్రియా, స్తుతిమతీ, శ్రుతిసంస్తుత వైభవా ।
మనస్వినీ, మానవతీ, మహేశీ, మంగళాకృతిః ॥ 172

విశ్వమాతా, జగద్ధాత్రీ, విశాలాక్షీ, విరాగిణీ।
ప్రగల్భా, పరమోదారా, పరామోదా, మనోమయీ ॥ 173

వ్యోమకేశీ, విమానస్థా, వజ్రిణీ, వామకేశ్వరీ ।
పంచయజ్ఞప్రియా, పంచప్రేత మంచాధిశాయినీ ॥ 174

పంచమీ, పంచభూతేశీ, పంచ సంఖ్యోపచారిణీ ।
శాశ్వతీ, శాశ్వతైశ్వర్యా, శర్మదా, శంభుమోహినీ ॥ 175

ధరా, ధరసుతా, ధన్యా, ధర్మిణీ, ధర్మవర్ధినీ ।
లోకాతీతా, గుణాతీతా, సర్వాతీతా, శమాత్మికా ॥ 176

బంధూక కుసుమ ప్రఖ్యా, బాలా, లీలావినోదినీ ।
సుమంగళీ, సుఖకరీ, సువేషాడ్యా, సువాసినీ ॥ 177

సువాసిన్యర్చనప్రీతా, శోభనా, శుద్ధ మానసా ।
బిందు తర్పణ సంతుష్టా, పూర్వజా, త్రిపురాంబికా ॥ 178

దశముద్రా సమారాధ్యా, త్రిపురా శ్రీవశంకరీ ।
జ్ఞానముద్రా, జ్ఞానగమ్యా, జ్ఞానజ్ఞేయ స్వరూపిణీ ॥ 179

యోనిముద్రా, త్రిఖండేశీ, త్రిగుణాంబా, త్రికోణగా ।
అనఘాద్భుత చారిత్రా, వాంఛితార్థ ప్రదాయినీ ॥ 180

అభ్యాసాతి శయజ్ఞాతా, షడధ్వాతీత రూపిణీ ।
అవ్యాజ కరుణామూర్తి, రజ్ఞానధ్వాంత దీపికా ॥ 181

ఆబాలగోప విదితా, సర్వానుల్లంఘ్య శాసనా ।
శ్రీ చక్రరాజనిలయా, శ్రీమత్త్రిపుర సుందరీ ॥ 182

శ్రీ శివా, శివశక్త్యైక్య రూపిణీ, లలితాంబికా ।
ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః ॥ 183

ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే, ఉత్తరఖండే, శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే, శ్రీలలితారహస్యనామ శ్రీ లలితా రహస్యనామ సాహస్రస్తోత్ర కథనం నామ ద్వితీయోఽధ్యాయః ॥

 

సింధూరారుణ విగ్రహాం త్రిణయనాం మాణిక్య మౌళిస్ఫుర-
త్తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహామ్ ।
పాణిభ్యా మలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్పరామంబికామ్ ॥

 

Vishnu Sashranamam- Telugu


ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే || 1 ||
యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరః శతమ్ |
విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే || 2 ||
వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || 3 ||
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || 4 ||
అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే |
సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే || 5 ||
యస్య స్మరణమాత్రేణ జన్మసంసారబంధనాత్ |
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే || 6 ||
ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే |
శ్రీ వైశంపాయన ఉవాచశ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః |
యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్య భాషత || 7 ||
యుధిష్ఠిర ఉవాచకిమేకం దైవతం లోకే కిం వా‌உప్యేకం పరాయణం
స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవాః శుభమ్ || 8 ||
కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః |
కిం జపన్ముచ్యతే జంతుర్జన్మసంసార బంధనాత్ || 9 ||
శ్రీ భీష్మ ఉవాచజగత్ప్రభుం దేవదేవ మనంతం పురుషోత్తమమ్ |
స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః || 10 ||
తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయమ్ |
ధ్యాయన్ స్తువన్నమస్యంశ్చ యజమానస్తమేవ చ || 11 ||
అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరమ్ |
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వ దుఃఖాతిగో భవేత్ || 12 ||
బ్రహ్మణ్యం సర్వ ధర్మఙ్ఞం లోకానాం కీర్తి వర్ధనమ్ |
లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవమ్|| 13 ||
ఏష మే సర్వ ధర్మాణాం ధర్మో‌உధిక తమోమతః |
యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నరః సదా || 14 ||
పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః |
పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్ | 15 ||
పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళమ్ |
దైవతం దేవతానాం చ భూతానాం యో‌உవ్యయః పితా || 16 ||
యతః సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే |
యస్మింశ్చ ప్రలయం యాంతి పునరేవ యుగక్షయే || 17 ||
తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే |
విష్ణోర్నామ సహస్రం మే శ్రుణు పాప భయాపహమ్ || 18 ||
యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః |
ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే || 19 ||
ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః ||
ఛందో‌உనుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః || 20 ||
అమృతాం శూద్భవో బీజం శక్తిర్దేవకినందనః |
త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే || 21 ||
విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్ ||
అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమమ్ || 22 ||
పూర్వన్యాసఃఅస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య ||
శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః |
అనుష్టుప్ ఛందః |
శ్రీమహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా |
అమృతాంశూద్భవో భానురితి బీజమ్ |
దేవకీనందనః స్రష్టేతి శక్తిః |
ఉద్భవః, క్షోభణో దేవ ఇతి పరమోమంత్రః |
శంఖభృన్నందకీ చక్రీతి కీలకమ్ |
శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రమ్ |
రథాంగపాణి రక్షోభ్య ఇతి నేత్రమ్ |
త్రిసామాసామగః సామేతి కవచమ్ |
ఆనందం పరబ్రహ్మేతి యోనిః |
ఋతుస్సుదర్శనః కాల ఇతి దిగ్బంధః ||
శ్రీవిశ్వరూప ఇతి ధ్యానమ్ |
శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగః |
కరన్యాసఃవిశ్వం విష్ణుర్వషట్కార ఇత్యంగుష్ఠాభ్యాం నమః
అమృతాం శూద్భవో భానురితి తర్జనీభ్యాం నమః 
బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మేతి మధ్యమాభ్యాం నమః
సువర్ణబిందు రక్షోభ్య ఇతి అనామికాభ్యాం నమః
నిమిషో‌உనిమిషః స్రగ్వీతి కనిష్ఠికాభ్యాం నమః
రథాంగపాణి రక్షోభ్య ఇతి కరతల కరపృష్ఠాభ్యాం నమః
అంగన్యాసఃసువ్రతః సుముఖః సూక్ష్మ ఇతి ఙ్ఞానాయ హృదయాయ నమః
సహస్రమూర్తిః విశ్వాత్మా ఇతి ఐశ్వర్యాయ శిరసే స్వాహా
సహస్రార్చిః సప్తజిహ్వ ఇతి శక్త్యై శిఖాయై వషట్
త్రిసామా సామగస్సామేతి బలాయ కవచాయ హుం
రథాంగపాణి రక్షోభ్య ఇతి నేత్రాభ్యాం వౌషట్
శాంగధన్వా గదాధర ఇతి వీర్యాయ అస్త్రాయఫట్
ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్భంధః
ధ్యానమ్క్షీరోధన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతేమౌక్తికానాం
మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః | 
శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూష వర్షైః
ఆనందీ నః పునీయాదరినలినగదా శంఖపాణిర్ముకుందః || 1 ||
భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే 
కర్ణావాశాః శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః |
అంతఃస్థం యస్య విశ్వం సుర నరఖగగోభోగిగంధర్వదైత్యైః 
చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుశం విష్ణుమీశం నమామి || 2 ||
ఓం నమో భగవతే వాసుదేవాయ !
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యమ్ 
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ || 3 ||
మేఘశ్యామం పీతకౌశేయవాసం 
శ్రీవత్సాకం కౌస్తుభోద్భాసితాంగమ్ |
పుణ్యోపేతం పుండరీకాయతాక్షం 
విష్ణుం వందే సర్వలోకైకనాథమ్ || 4 ||
నమః సమస్త భూతానామ్ ఆది భూతాయ భూభృతే |
అనేకరూప రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే || 5||
సశంఖచక్రం సకిరీటకుండలం 
సపీతవస్త్రం సరసీరుహేక్షణమ్ |
సహార వక్షఃస్థల శోభి కౌస్తుభం 
నమామి విష్ణుం శిరసా చతుర్భుజమ్ | 6||
ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి
ఆసీనమంబుదశ్యామమాయతాక్షమలంకృతమ్ || 7 ||
చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసమ్
రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే || 8 ||
పంచపూజలం – పృథివ్యాత్మనే గంథం సమర్పయామి
హం – ఆకాశాత్మనే పుష్పైః పూజయామి
యం – వాయ్వాత్మనే ధూపమాఘ్రాపయామి
రం – అగ్న్యాత్మనే దీపం దర్శయామి
వం – అమృతాత్మనే నైవేద్యం నివేదయామి
సం – సర్వాత్మనే సర్వోపచార పూజా నమస్కారాన్ సమర్పయామి
స్తోత్రమ్
హరిః ఓం
విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః |
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః || 1 ||
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః |
అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రఙ్ఞో‌உక్షర ఏవ చ || 2 ||
యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః |
నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః || 3 ||
సర్వః శర్వః శివః స్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః |
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః || 4 ||
స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః |
అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః || 5 ||
అప్రమేయో హృషీకేశః పద్మనాభో‌உమరప్రభుః |
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః || 6 ||
అగ్రాహ్యః శాశ్వతో కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః |
ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరమ్ || 7 ||
ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః |
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః || 8 ||
ఈశ్వరో విక్రమీధన్వీ మేధావీ విక్రమః క్రమః |
అనుత్తమో దురాధర్షః కృతఙ్ఞః కృతిరాత్మవాన్|| 9 ||
సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః |
అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః || 10 ||
అజస్సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః |
వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః || 11 ||
వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితస్సమః |
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః || 12 ||
రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాః |
అమృతః శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః || 13 ||
సర్వగః సర్వ విద్భానుర్విష్వక్సేనో జనార్దనః |
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః || 14 ||
లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః |
చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః || 15 ||
భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్నుర్జగదాదిజః |
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః || 16 ||
ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః |
అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః || 17 ||
వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః |
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః || 18 ||
మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః |
అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్ || 19 ||
మహేశ్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాంగతిః |
అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః || 20 ||
మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః |
హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః || 21 ||
అమృత్యుః సర్వదృక్ సింహః సంధాతా సంధిమాన్ స్థిరః |
అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహా || 22 ||
గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః |
నిమిషో‌உనిమిషః స్రగ్వీ వాచస్పతిరుదారధీః || 23 ||
అగ్రణీగ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ || 24 ||
ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః |
అహః సంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః || 25 ||
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః |
సత్కర్తా సత్కృతః సాధుర్జహ్నుర్నారాయణో నరః || 26 ||
అసంఖ్యేయో‌உప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛుచిః |
సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః || 27 ||
వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః |
వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః || 28 ||
సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః |
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః || 29 ||
ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః |
ఋద్దః స్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః || 30 ||
అమృతాంశూద్భవో భానుః శశబిందుః సురేశ్వరః |
ఔషధం జగతః సేతుః సత్యధర్మపరాక్రమః || 31 ||
భూతభవ్యభవన్నాథః పవనః పావనో‌உనలః |
కామహా కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః || 32 ||
యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనః |
అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ || 33 ||
ఇష్టో‌உవిశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః |
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః || 34 ||
అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః |
అపాంనిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః || 35 ||
స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః |
వాసుదేవో బృహద్భానురాదిదేవః పురంధరః || 36 ||
అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరః |
అనుకూలః శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః || 37 ||
పద్మనాభో‌உరవిందాక్షః పద్మగర్భః శరీరభృత్ |
మహర్ధిరృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః || 38 ||
అతులః శరభో భీమః సమయఙ్ఞో హవిర్హరిః |
సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః || 39 ||
విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరః సహః |
మహీధరో మహాభాగో వేగవానమితాశనః || 40 ||
ఉద్భవః, క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః |
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః || 41 ||
వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః |
పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః || 42 ||
రామో విరామో విరజో మార్గోనేయో నయో‌உనయః |
వీరః శక్తిమతాం శ్రేష్ఠో ధర్మోధర్మ విదుత్తమః || 43 ||
వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః |
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః || 44 ||
ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః |
ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః || 45 ||
విస్తారః స్థావర స్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్ |
అర్థో‌உనర్థో మహాకోశో మహాభోగో మహాధనః || 46 ||
అనిర్విణ్ణః స్థవిష్ఠో భూద్ధర్మయూపో మహామఖః |
నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః, క్షామః సమీహనః || 47 ||
యఙ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాంగతిః |
సర్వదర్శీ విముక్తాత్మా సర్వఙ్ఞో ఙ్ఞానముత్తమమ్ || 48 ||
సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ |
మనోహరో జితక్రోధో వీర బాహుర్విదారణః || 49 ||
స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్| |
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః || 50 ||
ధర్మగుబ్ధర్మకృద్ధర్మీ సదసత్క్షరమక్షరమ్||
అవిఙ్ఞాతా సహస్త్రాంశుర్విధాతా కృతలక్షణః || 51 ||
గభస్తినేమిః సత్త్వస్థః సింహో భూత మహేశ్వరః |
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః || 52 ||
ఉత్తరో గోపతిర్గోప్తా ఙ్ఞానగమ్యః పురాతనః |
శరీర భూతభృద్ భోక్తా కపీంద్రో భూరిదక్షిణః || 53 ||
సోమపో‌உమృతపః సోమః పురుజిత్ పురుసత్తమః |
వినయో జయః సత్యసంధో దాశార్హః సాత్వతాం పతిః || 54 ||
జీవో వినయితా సాక్షీ ముకుందో‌உమిత విక్రమః |
అంభోనిధిరనంతాత్మా మహోదధి శయోంతకః || 55 ||
అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః |
ఆనందో‌உనందనోనందః సత్యధర్మా త్రివిక్రమః || 56 ||
మహర్షిః కపిలాచార్యః కృతఙ్ఞో మేదినీపతిః |
త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాంతకృత్ || 57 ||
మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ |
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః || 58 ||
వేధాః స్వాంగో‌உజితః కృష్ణో దృఢః సంకర్షణో‌உచ్యుతః |
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః || 59 ||
భగవాన్ భగహా‌உ‌உనందీ వనమాలీ హలాయుధః |
ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః || 60 ||
సుధన్వా ఖండపరశుర్దారుణో ద్రవిణప్రదః |
దివఃస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయోనిజః || 61 ||
త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ |
సన్యాసకృచ్ఛమః శాంతో నిష్ఠా శాంతిః పరాయణమ్| 62 ||
శుభాంగః శాంతిదః స్రష్టా కుముదః కువలేశయః |
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః || 63 ||
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః |
శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవరః || 64 ||
శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |
శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాఁల్లోకత్రయాశ్రయః || 65 ||
స్వక్షః స్వంగః శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః |
విజితాత్మా‌உవిధేయాత్మా సత్కీర్తిచ్ఛిన్నసంశయః || 66 ||
ఉదీర్ణః సర్వతశ్చక్షురనీశః శాశ్వతస్థిరః |
భూశయో భూషణో భూతిర్విశోకః శోకనాశనః || 67 ||
అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః |
అనిరుద్ధో‌உప్రతిరథః ప్రద్యుమ్నో‌உమితవిక్రమః || 68 ||
కాలనేమినిహా వీరః శౌరిః శూరజనేశ్వరః |
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః || 69 ||
కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః |
అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరో‌உనంతో ధనంజయః || 70 ||
బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః |
బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మఙ్ఞో బ్రాహ్మణప్రియః || 71 ||
మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః |
మహాక్రతుర్మహాయజ్వా మహాయఙ్ఞో మహాహవిః || 72 ||
స్తవ్యః స్తవప్రియః స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః |
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః || 73 ||
మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః |
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః || 74 ||
సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః |
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః || 75 ||
భూతావాసో వాసుదేవః సర్వాసునిలయో‌உనలః |
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరో‌உథాపరాజితః || 76 ||
విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ |
అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తిః శతాననః || 77 ||
ఏకో నైకః సవః కః కిం యత్తత్ పదమనుత్తమమ్ |
లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః || 78 ||
సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ |
వీరహా విషమః శూన్యో ఘృతాశీరచలశ్చలః || 79 ||
అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ |
సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః || 80 ||
తేజో‌உవృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాంవరః |
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః || 81 ||
చతుర్మూర్తి శ్చతుర్బాహు శ్చతుర్వ్యూహ శ్చతుర్గతిః |
చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ || 82 ||
సమావర్తో‌உనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః |
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా || 83 ||
శుభాంగో లోకసారంగః సుతంతుస్తంతువర్ధనః |
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః || 84 ||
ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః |
అర్కో వాజసనః శృంగీ జయంతః సర్వవిజ్జయీ || 85 ||
సువర్ణబిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః |
మహాహృదో మహాగర్తో మహాభూతో మహానిధిః || 86 ||
కుముదః కుందరః కుందః పర్జన్యః పావనో‌உనిలః |
అమృతాశో‌உమృతవపుః సర్వఙ్ఞః సర్వతోముఖః || 87 ||
సులభః సువ్రతః సిద్ధః శత్రుజిచ్ఛత్రుతాపనః |
న్యగ్రోధో‌உదుంబరో‌உశ్వత్థశ్చాణూరాంధ్ర నిషూదనః || 88 ||
సహస్రార్చిః సప్తజిహ్వః సప్తైధాః సప్తవాహనః |
అమూర్తిరనఘో‌உచింత్యో భయకృద్భయనాశనః || 89 ||
అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ |
అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశవర్ధనః || 90 ||
భారభృత్ కథితో యోగీ యోగీశః సర్వకామదః |
ఆశ్రమః శ్రమణః, క్షామః సుపర్ణో వాయువాహనః || 91 ||
ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః |
అపరాజితః సర్వసహో నియంతా‌உనియమో‌உయమః || 92 ||
సత్త్వవాన్ సాత్త్వికః సత్యః సత్యధర్మపరాయణః |
అభిప్రాయః ప్రియార్హో‌உర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః || 93 ||
విహాయసగతిర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః |
రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః || 94 ||
అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకజో‌உగ్రజః |
అనిర్విణ్ణః సదామర్షీ లోకధిష్ఠానమద్భుతః || 95 ||
సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః |
స్వస్తిదః స్వస్తికృత్స్వస్తిః స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః || 96 ||
అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః |
శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః || 97 ||
అక్రూరః పేశలో దక్షో దక్షిణః, క్షమిణాంవరః |
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః || 98 ||
ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుఃస్వప్ననాశనః |
వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్థితః || 99 ||
అనంతరూపో‌உనంత శ్రీర్జితమన్యుర్భయాపహః |
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః || 100 ||
అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః |
జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః || 101 ||
ఆధారనిలయో‌உధాతా పుష్పహాసః ప్రజాగరః |
ఊర్ధ్వగః సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః || 102 ||
ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః |
తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః || 103 ||
భూర్భువః స్వస్తరుస్తారః సవితా ప్రపితామహః |
యఙ్ఞో యఙ్ఞపతిర్యజ్వా యఙ్ఞాంగో యఙ్ఞవాహనః || 104 ||
యఙ్ఞభృద్ యఙ్ఞకృద్ యఙ్ఞీ యఙ్ఞభుక్ యఙ్ఞసాధనః |
యఙ్ఞాంతకృద్ యఙ్ఞగుహ్యమన్నమన్నాద ఏవ చ || 105 ||
ఆత్మయోనిః స్వయంజాతో వైఖానః సామగాయనః |
దేవకీనందనః స్రష్టా క్షితీశః పాపనాశనః || 106 ||
శంఖభృన్నందకీ చక్రీ శార్ంగధన్వా గదాధరః |
రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః || 107 ||
శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి |
వనమాలీ గదీ శార్ంగీ శంఖీ చక్రీ చ నందకీ |
శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవో‌உభిరక్షతు || 108 ||
శ్రీ వాసుదేవో‌உభిరక్షతు ఓం నమ ఇతి |
ఉత్తర భాగం
ఫలశ్రుతిఃఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః |
నామ్నాం సహస్రం దివ్యానామశేషేణ ప్రకీర్తితమ్| || 1 ||
య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్||
నాశుభం ప్రాప్నుయాత్ కించిత్సో‌உముత్రేహ చ మానవః || 2 ||
వేదాంతగో బ్రాహ్మణః స్యాత్ క్షత్రియో విజయీ భవేత్ |
వైశ్యో ధనసమృద్ధః స్యాత్ శూద్రః సుఖమవాప్నుయాత్ || 3 ||
ధర్మార్థీ ప్రాప్నుయాద్ధర్మమర్థార్థీ చార్థమాప్నుయాత్ |
కామానవాప్నుయాత్ కామీ ప్రజార్థీ ప్రాప్నుయాత్ప్రజామ్| || 4 ||
భక్తిమాన్ యః సదోత్థాయ శుచిస్తద్గతమానసః |
సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ ప్రకీర్తయేత్ || 5 ||
యశః ప్రాప్నోతి విపులం ఙ్ఞాతిప్రాధాన్యమేవ చ |
అచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమమ్| || 6 ||
న భయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చ విందతి |
భవత్యరోగో ద్యుతిమాన్ బలరూప గుణాన్వితః || 7 ||
రోగార్తో ముచ్యతే రోగాద్బద్ధో ముచ్యేత బంధనాత్ |
భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః || 8 ||
దుర్గాణ్యతితరత్యాశు పురుషః పురుషోత్తమమ్ |
స్తువన్నామసహస్రేణ నిత్యం భక్తిసమన్వితః || 9 ||
వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవపరాయణః |
సర్వపాపవిశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనమ్| || 10 ||
న వాసుదేవ భక్తానామశుభం విద్యతే క్వచిత్ |
జన్మమృత్యుజరావ్యాధిభయం నైవోపజాయతే || 11 ||
ఇమం స్తవమధీయానః శ్రద్ధాభక్తిసమన్వితః |
యుజ్యేతాత్మ సుఖక్షాంతి శ్రీధృతి స్మృతి కీర్తిభిః || 12 ||
న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభామతిః |
భవంతి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమే || 13 ||
ద్యౌః సచంద్రార్కనక్షత్రా ఖం దిశో భూర్మహోదధిః |
వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః || 14 ||
ససురాసురగంధర్వం సయక్షోరగరాక్షసమ్ |
జగద్వశే వర్తతేదం కృష్ణస్య స చరాచరమ్| || 15 ||
ఇంద్రియాణి మనోబుద్ధిః సత్త్వం తేజో బలం ధృతిః |
వాసుదేవాత్మకాన్యాహుః, క్షేత్రం క్షేత్రఙ్ఞ ఏవ చ || 16 ||
సర్వాగమానామాచారః ప్రథమం పరికల్పతే |
ఆచరప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః || 17 ||
ఋషయః పితరో దేవా మహాభూతాని ధాతవః |
జంగమాజంగమం చేదం జగన్నారాయణోద్భవమ్ || 18 ||
యోగోఙ్ఞానం తథా సాంఖ్యం విద్యాః శిల్పాదికర్మ చ |
వేదాః శాస్త్రాణి విఙ్ఞానమేతత్సర్వం జనార్దనాత్ || 19 ||
ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః |
త్రీంలోకాన్వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః || 20 ||
ఇమం స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితమ్ |
పఠేద్య ఇచ్చేత్పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖాని చ || 21 ||
విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయమ్|
భజంతి యే పుష్కరాక్షం న తే యాంతి పరాభవమ్ || 22 ||
న తే యాంతి పరాభవమ్ ఓం నమ ఇతి |
అర్జున ఉవాచపద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ |
భక్తానా మనురక్తానాం త్రాతా భవ జనార్దన || 23 ||
శ్రీభగవానువాచయో మాం నామసహస్రేణ స్తోతుమిచ్ఛతి పాండవ |
సో‌உహమేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః || 24 ||
స్తుత ఏవ న సంశయ ఓం నమ ఇతి |
వ్యాస ఉవాచవాసనాద్వాసుదేవస్య వాసితం భువనత్రయమ్ |
సర్వభూతనివాసో‌உసి వాసుదేవ నమో‌உస్తు తే || 25 ||
శ్రీవాసుదేవ నమోస్తుత ఓం నమ ఇతి |
పార్వత్యువాచకేనోపాయేన లఘునా విష్ణోర్నామసహస్రకమ్ |
పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో || 26 ||
ఈశ్వర ఉవాచశ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే || 27 ||
శ్రీరామ నామ వరానన ఓం నమ ఇతి |
బ్రహ్మోవాచనమో‌உస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే |
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగధారిణే నమః || 28 ||
శ్రీ సహస్రకోటీ యుగధారిణే నమ ఓం నమ ఇతి |
సంజయ ఉవాచయత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః |
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ || 29 ||
శ్రీ భగవాన్ ఉవాచఅనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్| || 30 ||
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్| |
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే || 31 ||
ఆర్తాః విషణ్ణాః శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః |
సంకీర్త్య నారాయణశబ్దమాత్రం విముక్తదుఃఖాః సుఖినో భవంతి || 32 ||
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |
కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి || 33 ||
యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్
తథ్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమో‌உస్తు తే |
విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ
న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమః ||

శ్రీ శివ మానసపూజ - Siva Manasa Pooja in Telugu




శ్రీ శివ మానసపూజ


Siva Manasa Pooja


రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం -నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్ | 
జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా -దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ || 1 ||

సౌవర్ణే నవరత్నఖండ రచితే పాత్రే ఘృతం పాయసం -భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ |
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్చలం -తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు || 2 ||

ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం -వీణా భేరి మృదంగ కాహలకలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతి-ర్బహువిధా-హ్యేతత్-సమస్తం మయా -సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో || 3 ||

ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం- పూజా తే విషయోపభోగ-రచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరూ -యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ || 4 ||

కర చరణ కృతం వాక్కాయజం కర్మజం వా -శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్-క్షమస్వ - జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో || 5 ||