Translate

Showing posts with label శ్రీ మహాలక్ష్మి అష్టకము (Sree Malakashmi Ashtakam IN telugu). Show all posts
Showing posts with label శ్రీ మహాలక్ష్మి అష్టకము (Sree Malakashmi Ashtakam IN telugu). Show all posts

Sunday, April 6, 2025

శ్రీ మహాలక్ష్మి అష్టకము (Sree Malakashmi Ashtakam IN telugu)

శ్రీ మహాలక్ష్మి అష్టకము

ఇంద్ర ఉవాచ –

 

నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే ।  శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 1

నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి । సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 2

సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి । సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 3

సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని । మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 4

ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి । యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 5

స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే । మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 6

పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి । పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 7

శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే । `జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 8

 

మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః । సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ॥

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ । ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ॥

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ । మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ॥

 

[ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణం]