Translate

Showing posts with label girisha. Show all posts
Showing posts with label girisha. Show all posts

Sunday, March 2, 2025

సువర్ణమాలా స్తోత్రం (Suvernamaala Strotram in Telugu)

సువర్ణమాలా స్తోత్రం

ఈశ గిరీశ నరేశ పరేశ  | మహేశ బిలేశయ భూషణ భో
సాంబ సదాశివ శంభో శంకర  | | శరణం మే తవ చరణ యుగమ్  ||
 
 ఉమయా దివ్య సుమంగళ విగ్రహ  | యాలింగిత వామాంగ విభో
సాంబ సదాశివ శంభో శంకర  || శరణం మే తవ చరణయుగమ్  ||  
 
 ఊరీ కురుమా మజ్ఞమనాథం  |దూరీ కురు మే దురితం భో
సాంబ సదాశివ శంభో శంకర  || శరణం మే తవ చరణయుగమ్  ||
 
శివాయ నమ ఓం శివాయ నమః |  | శివాయ నమ ఓం నమః శివాయ ||
 
ఋషివర మానస హంస చరాచర  |జనన స్థితి లయ కారణ భో
సాంబ సదాశివ శంభో శంకర  | | శరణం మే తవ చరణయుగమ్  ||
 
 అంతఃకరణ విశుద్దిం భక్తిం | చత్వయి సతీం ప్రదేహి విభో
సాంబ సదాశివ శంభో శంకర  || శరణం మే తవ చరణయుగమ్  ||
 
కరుణా వరుణా లయమయి దాస | ఉదాస స్తవోచితో న హి భో
సాంబ సదాశివ శంభో శంకర  || శరణం మే తవ చరణయుగమ్  ||
 
 శివాయ నమ ఓం శివాయ నమః |  | శివాయ నమ ఓం నమః శివాయ||
 
 జయ కైలాశ నివాస ప్రమథ  | గణాధీశ భూసురార్చిత భో |
సాంబ సదాశివ శంభో శంకర  || శరణం మే తవ చరణయుగమ్  ||
 
ఝణుతక ఝంకిణు ఝణుతత్ కిటతక | శబ్దైర్నటసి మహానట భో
సాంబ సదాశివ శంభో శంకర  | శరణం మే తవ చరణయుగమ్  ||
 
ధర్మ స్థాపన దక్ష త్ర్యక్ష  | గురో దక్షయజ్ఞ శిక్షక భో
సాంబ సదాశివ శంభో శంకర  | శరణం మే తవ చరణయుగమ్  ||
 
శివాయ నమ ఓం శివాయ నమః |  శివాయ నమ ఓం నమః శివాయ ||
 
 బలమారోగ్యం చాయుస్త్వద్గుణ | రుచితాం చిరం ప్రదేహి విభో
సాంబ సదాశివ శంభో శంకర  | శరణం మే తవ చరణయుగమ్  ||
 
భగవన్భర్గ భయాపహ భూతపతే | భూతి భూషితాంగ విభో
సాంబ సదాశివ శంభో శంకర  | శరణం మే తవ చరణయుగమ్  ||
 
సర్వ దేవ సర్వోత్తమ సర్వద | దుర్వృత్త గర్వ హరణ విభో
సాంబ సదాశివ శంభో శంకర  | శరణం మే తవ చరణయుగమ్  ||
 
 శివాయ నమ ఓం శివాయ నమః |  శివాయ నమ ఓం నమః శివాయ
 
సత్యం జ్ఞాన మనంతం | బ్రహ్మేత్యే తల్లక్షణ లక్షిత భో
సాంబ సదాశివ శంభో శంకర  | |శరణం మే తవ చరణయుగమ్  ||
 
హాహా హూహూ ముఖ సురగాయక  | గీతా పదాన పద్య విభో  |
సాంబ సదాశివ శంభో శంకర  || శరణం మే తవ చరణయుగమ్  ||
 
శివాయ నమ ఓం శివాయ నమః |  శివాయ నమ ఓం నమః ||