మాహా కాలభైరవాష్టకం
యమ్ యమ్ యమ్ యక్ష రూపం దశ దిశి విదితం భూమి కంపాయమానం
సం సం సం సంహార మూర్తిం శిర ముకుట జటా శేఖరం చంద్ర బింబం
డం డం డం దీర్ఘ కాయం వికృత నఖ ముఖం జోర్ధ్వరోమం కరాలం .
పం పం పం పాప నాశం ప్రనమత సతతం భైరవం క్షెత్రపాలమ్
రమ్ రమ్ రమ్ రక్త వర్ణం, కటికటి తతనం తీక్ష్ణ ధన్ స్ట్రా కరాలం!
ఘం ఘం ఘం ఘోష ఘోషం ఘ ఘ ఘ ఘ ఘటితం ఘర్జరం ఘోర నాదం !
కమ్ కమ్ కమ్ కాల పాశం దృక దృక ద్రుకితం జ్వాలితం కామదాహం !
తం తం తం దివ్య దేహం, ప్రనమత సతతం భైరవం క్షెత్రపాలమ్.
లం లం లం లం వదంతం ల ల ల ల లలితం దీర్ఘ జిహ్వాః కరాలం !
ధుం ధుం ధుం ధూమ్ర వర్ణం స్పుట వికట ముఖం భాస్కరం భీమరూపం,
రుం రుం రుం రున్డమాలం, రవితమ నియతం తామ్ర నేత్రం కరాలమ్ !
నం నం నం నగ్నభూషం, ప్రనమత సతతం భైరవం క్షెత్రపాలమ్ !!!
వమ్ వమ్ వమ్ వాయువేగం నటజన సదయం బ్రహ్మ సారం పరంతం
ఖం ఖం ఖం ఖడ్గ హస్తం త్రిభువన విలయం భాస్కరం భీమ రూపం
ఛమ్ ఛమ్ ఛమ్ చలిత్వా చల చల చలితా చాలితం భూమి చక్రం
మం మం మం మాయి రూపం ప్రనమత సతతం భైరవం క్షేత్ర పాలం!
శం శం శం శంఖ హస్తం , శసికర ధవళం , మోక్ష సంపూర్ణ తేజం !
మం మం మం మం మహంతం, కుల మకుల కులం మంత్ర గుప్తం సునిత్యం !
యమ్ యమ్ యమ్ భూతనాధం, కిలి కిలి కిలితం బాలకేలి ప్రధానం,
అమ్ అమ్ అమ్ అంతరిక్షం, ప్రనమత సతతం భైరవం క్షేత్ర పాలం!!!
ఖం ఖం ఖం ఖడ్గ భేదం, విష మమృత మయం కాల కాలం కరాలం!
క్షం క్షం క్షం క్షిప్ర వేగం, దహ దహ దహనం, తప్త సందీప్య మానం,
హౌం హౌం హౌంకార నాదం, ప్రకటిత గహనం గర్జితై భూమి కంపం,
వమ్ వమ్ వమ్ వాల లీలం , ప్రనమత సతతం భైరవం క్షేత్ర పాలం!!!
సం సం సం సిద్ధి యోగం, సకల గుణ మఖం, దేవ దేవం ప్రసన్నం,
పం పం పం పద్మనాభం, హరిహర మయనం, చంద్ర సుర్యాగ్ని నేత్రం,
ఐమ్ ఐమ్ ఐమ్ ఐశ్వర్య నాదం, శత త భయ హారం, పూర్వదేవ స్వరూపం,
రౌమ్ రౌమ్ రౌమ్ రౌద్ర రూపం, ప్రనమత సతతం భైరవం క్షేత్ర పాలం!!!
హమ్ హమ్ హమ్ హంసయానం, హపితకల హకం, ముక్త యోగాట్ట హాసం,
ధం ధం ధం నేత్ర రూపం, శిర మకుట జటా భన్ధ భంధాగ్ర హస్తం!
టమ్ టమ్ టమ్ టంకార నాదం, త్రిద సలట లటం, కామ గర్వాప హారం,
భ్రుం భ్రుం భ్రుం భూతనాధం, ప్రనమత సతతం భైరవం క్షేత్ర పాలం!!!
Enable GingerCannot connect to Ginger Check your internet connection
or reload the browserDisable in this text fieldEditEdit in GingerEdit in Ginger