శ్లో: శ్యామే సంగీత మాతః పరశివ నిలయే ముఖ్య సాచివ్య భారో
ద్వాహే దక్షే దయాపూరిత నిజహృదయే మామకీం దైన్యవృత్తిం
శ్రీ మత్సింహాసనేశ్యాం భవవన పతితాం దావదగ్ధాం న్నమస్తే
త్రాతుం పియూష వర్షైః కథయ పరికరాం బద్ధవత్యాం వివిక్తే ||
శ్యామా మూలం :
ఐం హ్రీం శ్రీం - ఐం క్లీం సౌః - ఓం నమో భగవతి శ్రీ మాతంగీశ్వరి - సర్వజన మనోహారి - సర్వముఖరంజని - క్లీం హ్రీం శ్రీం - సర్వరాజ వశంకరి - సర్వ స్త్రీపురుష వశంకరి - సర్వదుష్టమృగ వశంకరి - సర్వసత్వ వశంకరి - సర్వలోక వశంకరి - సర్వం మే వశమానయ స్వాహా -
సౌః క్లీం ఐం - శ్రీం హ్రీం ఐం
దీక్ష ఇచ్చే సామన్య గురు పాదుక
ఐం సౌః శ్రీం క్రీం హ్రీం క్లీం అమృతానందనాథ శ్రీ పాదుకాం పూజయామి నమః |
శ్యామా విశేష గురు పాదుక ||
ఐం క్లీం సౌః హస్ఖ్ ఫ్రేం హసక్షమలవరయూం సహక్షమలవరయీం హ్సౌం సహౌ: అమృతానందనాథ శ్రీ పాదుకాం పూజయామి నమః
1. బ్రాహ్మీ ముహూర్తమందు (ఉ: 4 - 30) లేచి, పక్కమీదనే శ్యామా గురుపాదుకకు నమస్కరించి, ప్రాణాయామము చేసి, వెన్నులో క్రింద నుండి శిరస్సు వరకూ మెరిసే మెరుపులనూహించి, మనసులో శ్యామా మూల మంత్రాన్ని మూడు సార్లు జపించి, పైకివచ్చి మలమూత్రాలు విసర్జించి, పళ్ళు తోమి, నాలుకగీసి, కఫమునుమ్మి, ముక్కులను శొదించి, 20 సార్లు పుక్కిలించాలి.
2. మంత్ర భస్మ జల స్నానాలలో ఏదో ఒక దానిని మంత్రంతో చేసి, బట్టలు వేసుకుని,సంధ్యవార్చి, సూర్యమండలమునందు, ఆవరణ దెవతలతో సహా దేవిని తలచి, శ్యామమూలముతో స్తనాలకు 3 సార్లు అర్ఘ్యమిచ్చుకుని, ప్రేమశక్తి ప్రేరణ కొసం మూల మంత్రంతో రుద్దుకోవాలి.
3. పూజామందిరం లోకి ప్రవేశించి, ఐం క్లీం సౌః ఆధారశక్తి కమలాసనాయ నమః అని కూర్చోవాలి.
4. ఐం క్లీం సౌః సమస్త ప్రకటగుప్త సిద్ధయోగిని చక్ర శ్రీ పాదుకాభ్యో నమః అని శిరస్సు పై నమస్కరించి స్వగురుపాదుకలను తలచి(ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః హంసః శివః సొహం హస్ఖ్ ఫ్రేం హసక్షమలవరయూం హసౌం సహక్షమలవరయీం సహౌః స్వరూప నిరూపణ హేతవే స్వగురవే శ్రీ ఆన్నపూర్ణాంబా సహిత శ్రీ అమృతానంద నాథ శ్రీ గురు శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః)
5. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం హ్రః అస్త్రాయ ఫట్ అంగుష్టాభ్యాం నమః
ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం హ్రః అస్త్రాయ ఫట్ తర్జనీభ్యాం నమః
ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం హ్రః అస్త్రాయ ఫట్ మధ్యమాభ్యాం ఐం హ్రః
ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం హ్రః అస్త్రాయ ఫట్ కనిష్ఠికాభ్యాం నమః
ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం హ్రః అస్త్రాయ ఫట్ అనామికాభ్యాం నమః
ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం హ్రః అస్త్రాయ ఫట్ కరతలకరపృష్ఠాభ్యాం నమః
ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం హ్రః అస్త్రాయ ఫట్ భుజయోః నమః
ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం హ్రః అస్త్రాయ ఫట్ దేహే నమః
ప్రాణాయామం
6. యం కుడివైపు గాలి పీల్చి, దేహన్ని ఎండించి,
రం కుడివైపు గాలి పీల్చి, దేహన్ని కాల్చి,
వమ్ ఎడమ వైపు గాలి పీల్చి భస్మాన్ని అమృతం లొ తడిపి,
లం ఎడమ వైపు గాలి పీల్చి శరీరం ధృడమైనది అని తలచి,
హంస రెండు వైపులా గాలి పీల్చి శరీరమంతా ఆనందమయం చేసుకోవాలి.
( పంచదశి మంత్రం - క ఏ ఈ ల హ్రీం - హ స క హ ల హ్రీం - స క ల హ్రీం )
పంచదశి మంత్రంతో ఒకసారి గాలి పీల్చి, రెండు కుంభించి, ఒకటి రేచించాలి.ఇలా సార్లు రోజూ చేస్తే, తెజోమయమైన శరీరం వస్తుంది. ( గ్లౌం - గణపతికి, ఐం క్లీం సౌః - శ్యామకు, ఐం హ్రీం శ్రీం - లలితకు మకుటాలు. )పంచదశి మంత్రం తో గాలి పీల్చి, పంచదశి మంత్రం తో కుంభించి, పంచదశి మంత్రం తో విడిచిపెట్టాలి.
న్యాసపంచకము
A. షడంగన్యాసము
ü ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం సర్వజన మనోహారి హృదయాయ నమః
ü ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం సర్వముఖరంజని శిరసే స్వాహ
ü ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం క్లీం హ్రీం శ్రీం సర్వరాజ వశంకరి శిఖాయై వషట్
ü ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం సర్వ స్త్రీపురుష వశంకరి కవచాయహుం
ü ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం సర్వదుష్ట మృగవశంకరి నేత్రత్రయాయ వౌషట్
ü ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం సర్వసత్వ వశంకరి సర్వ లోకవశంకరి
సర్వమే వశమానయ స్వాహా సౌః క్లీం ఐం శ్రీం హ్రీం ఐం అస్త్రాయ ఫట్
B. బాలా సహిత బహిర్మాతృకా న్యాసము
పంచాశద్ వర్ణభేదైర్విహిత వదన దోః పాదయుగ్ కుక్షి వక్షో
దేశాం భాస్వత్ కపర్దా కలిత శశికలాం ఇందు కుందావదాతాం
అక్షస్రక్ కుంభ చింతా లిఖిత వరకరాం త్ర్యక్షణామబ్జసంస్థాం
అచ్చాకల్పాం అతుచ్ఛస్తన జఘన భరాం భరాతీం తాం నమామి ||
మంత్రం చెప్తూ ఆయా శరీర భాగాలను తాకవలెను.
ఐం క్లీం సౌః అం నమః (లలాటే __ నుదురు)
ఐం క్లీం సౌః ఆం నమః (ముఖవృత్తే __ ముఖము)
ఐం క్లీం సౌః ఇం నమః (దక్ష నేత్రే __ కుడికన్ను)
ఐం క్లీం సౌః ఈం నమః (వామ నేత్రే __ ఎడమ కన్ను)
ఐం క్లీం సౌః ఉం నమః (దక్ష కర్ణే __ కుడి చెవి)
ఐం క్లీం సౌః ఊం నమః (వామ కర్ణే __ ఎడమ చెవి)
ఐం క్లీం సౌః ఋం నమః (దక్ష నాసాపుటే __ కుడి ముక్కుపుట)
ఐం క్లీం సౌః ౠం నమః (వామ నాసాపుటే __ ఎడమ ముక్క్కుపుట)
ఐం క్లీం సౌః లృం నమః (దక్ష కపోలే __ కుడి బుగ్గ)
ఐం క్లీం సౌః లౄం నమః (వామ కపోలే __ ఎదమ బుగ్గ)
ఐం క్లీం సౌః ఏం నమః (ఊర్ధ్యోష్టే __ పై పెదవి)
ఐం క్లీం సౌః ఐం నమః (అధరే __ క్రింద పెదవి)
ఐం క్లీం సౌః ఓం నమః (ఊర్ధ్వ దంతపంక్త్యౌ __ పై దంతపంక్తి)
ఐం క్లీం సౌః ఔం నమః ( దంతపంక్త్యౌ __ క్రింది దంతపంక్తి)
ఐం క్లీం సౌః అః నమః (మూర్ధ్ని __ శిఖ)
ఐం క్లీం సౌః అఃం నమః (వక్త్రే __ నోరు)
ఐం క్లీం సౌః కం నమః (దక్ష బాహుమూలే)
ఐం క్లీం సౌః ఖం నమః (దక్ష కూర్పరే)
ఐం క్లీం సౌః గం నమః (దక్ష మణిబంధే)
ఐం క్లీం సౌః ఘం నమః (దక్ష అంగుళిమూలే)
ఐం క్లీం సౌః ఙం నమః (దక్ష అగ్రే)
ఐం క్లీం సౌః చం నమః (వామ బాహుమూలే)
ఐం క్లీం సౌః ఛం నమః (వామ కూర్పరే)
ఐం క్లీం సౌః జం నమః (వామ మణిబంధే)
ఐం క్లీం సౌః ఝం నమః (వామ అంగుళిమూలే )
ఐం క్లీం సౌః ఞం నమః (వామ అగ్రే )
ఐం క్లీం సౌః టం నమః (దక్ష పాదసక్షి )
ఐం క్లీం సౌః ఠం నమః (దక్ష జానుని )
ఐం క్లీం సౌః డం నమః (దక్ష గుల్ఫే )
ఐం క్లీం సౌః ఢం నమః (దక్ష అంగుళిమూలే )
ఐం క్లీం సౌః ణం నమః (దక్ష అగ్రే )
ఐం క్లీం సౌః తం నమః (దక్ష పాదసక్షి )
ఐం క్లీం సౌః థం నమః (దక్ష జానుని )
ఐం క్లీం సౌః దం నమః (దక్ష గుల్ఫే )
ఐం క్లీం సౌః ధం నమః (దక్ష అంగుళిమూలే )
ఐం క్లీం సౌః నం నమః (దక్ష అగ్రే )
ఐం క్లీం సౌః పం నమః (దక్ష పార్శ్వే )
ఐం క్లీం సౌః ఫం నమః (వామ పార్శ్వే )
ఐం క్లీం సౌః బం నమః (పృశ్ఠే )
ఐం క్లీం సౌః భం నమః (నాభౌ )
ఐం క్లీం సౌః మం నమః (జఠరే )
ఐం క్లీం సౌః యం నమః (హృదయే )
ఐం క్లీం సౌః రం నమః (దక్షాంసే )
ఐం క్లీం సౌః లం నమః (కకుది )
ఐం క్లీం సౌః వం నమః (వామాంసే )
ఐం క్లీం సౌః శం నమః (హృదయాది దక్ష కరాగ్రాంతం )
ఐం క్లీం సౌః షం నమః (హృదయాది వామ కరాగ్రాంతం )
ఐం క్లీం సౌః సం నమః (హృదయాది దక్ష పాదాంతం )
ఐం క్లీం సౌః హం నమః (హృదయాది వామ పాదాంతం )
ఐం క్లీం సౌః ళం నమః (వదనాది జఠరాంతం)
ఐం క్లీం సౌః క్షం నమః (జఠరాది వదనాంతం )
C. రతి ప్రీతి మనొభవ న్యాసము
ఐం క్లీం సౌః రత్యై మూలాధారే నమః
ఐం క్లీం సౌః ప్రీత్యై హ్రుదయే నమః
ఐం క్లీం సౌః మనొభవాయై నమః
| D. సప్తదశ న్యాసం అనులోమము |
| E. విసప్తదశ న్యాసం లోమము |
1 | బ్రహ్మబిళే _ ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః | 1 | ఆఙ్ఞ నుండి మూలాధారం వరకు _ సౌః క్లీం ఐం శ్రీం హ్రీం ఐం |
2 | లలాటే _ ఓం నమో | 2 | యొనౌ _ స్వాహా |
3 | భ్రూమద్యే _ భగవతి | 3 | నాభౌ _ సర్వం మే వశమానయ |
4 | దక్షనేత్రే _ శ్రీ మాతంగీశ్వరి | 4 | వామస్తనే _ సర్వలోక వశంకరి |
5 | వామనేత్రే _ సర్వజన మనోహారి | 5 | దక్షస్తనే _ సర్వసత్వ వశంకరి |
6 | ముఖే _ సర్వముఖరంజని | 6 | హృది _ సర్వదుష్టమృగ వశంకరి |
7 | కుడిచెవి _ క్లీం | 7 | ఎడమ మూపు _ సర్వ స్త్రీపురుష వశంకరి |
8 | ఎడమచెవి _ హ్రీం | 8 | కుడిమూపు _ సర్వరాజ వశంకరి |
9 | కంఠే _ శ్రీం | 9 | కంఠే _ శ్రీం |
10 | కుడిమూపు _ సర్వరాజ వశంకరి | 10 | ఎడమచెవి _ హ్రీం |
11 | ఎడమ మూపు _ సర్వ స్త్రీపురుష వశంకరి | 11 | కుడిచెవి _ క్లీం |
12 | హృది _ సర్వదుష్టమృగ వశంకరి | 12 | ముఖే _ సర్వముఖరంజని |
13 | దక్షస్తనే _ సర్వసత్వ వశంకరి | 13 | వామనేత్రే _ సర్వజన మనోహారి |
14 | వామస్తనే _ సర్వలోక వశంకరి | 14 | దక్షనేత్రే _ శ్రీ మాతంగీశ్వరి |
15 | నాభౌ _ సర్వం మే వశమానయ | 15 | భ్రూమద్యే _ భగవతి |
16 | యొనౌ _ స్వాహా | 16 | లలాటే _ ఓం నమో |
17 | ఆఙ్ఞ నుండి మూలాధారం వరకు _ సౌః క్లీం ఐం శ్రీం హ్రీం ఐం | 17 | బ్రహ్మబిళే _ ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః |
శ్యామా యంత్ర పూజ
లోకపాలక చింతన అమృత సముద్రం మధ్య రత్నద్వీపాన్ని, తెల్లని ,ముత్యాలసరులచే మల్లి,మాలతి,జాజి పూలచే అలంకరింపబడిన నాలుగు ద్వారాలున్న మండపాన్ని తలచి,
పూర్వద్వారే సాం సరస్వత్యైనమః _ దక్షైణే లాం లక్ష్మైనమః _
పశ్చిమే శం శంఖనిధయే నమః _ ఉత్తరే పం పద్మనిధయే నమః అని నమస్కరించాలి.
లాం ఇంద్రాయ వజ్రహస్తాయ సురాధిపతయే ఐరావతవాహనాయ సపరివారాయ నమః
రాం అగ్నయే శక్తి హస్తాయ తేజోధిపతయే అజవాహనాయ సపరివారాయ నమః
టాం యమాయ దండ హస్తాయ ప్రేతాద్ధిపతయే మహిషివాహనాయ సపరివారాయ నమః
క్షౌం నిఋతయే ఖడ్గహస్తాయ రక్షోధిపతయే నరవాహనాయ సపరివారాయ నమః
వాం వరుణాయ పాశ హస్తాయ జలాధిపతయే మకర వాహనాయ సపరివారాయ నమః
యాం వాయువే ధ్వజహస్తాయ ప్రాణాధిపతయే రురువాహనాయ సపరివారాయ నమః
సం సోమాయ శంఖహస్తాయ నక్షత్రాధిపతయే అశ్వవాహనాయ సపరివారాయ నమః
హోం ఈశానాయ త్రిశూల హస్తాయ విద్యాధిపతయే వృషభ వాహనాయ సపరివారాయ నమః
ఓం బ్రహ్మణే పద్మహస్తాయ సత్యాధిపతయే హంసవాహనాయ సపరివారాయ నమః
ఓం విష్ణవే చక్రహస్తాయ నాగాధిపతయే గరుడ వాహనాయ సపరివారాయ నమః
ఓం వాస్తుపతెయే బ్రహ్మణే నమః
లోకపాలకులను అష్టదిక్కుల యందు పైకి,క్రిందకి, అంతటా 11 దిక్కులలో దిక్పాలకులను అర్చించాలి.
సుగంధ పరిమళములను ధరించి, తాంబూలం వేసుకుని, ప్రసన్న వదనుడై,
బిందు, త్రికోణ,పంచకోణ,అష్టదళ,షొడశదళ,అష్టదళ,చతుర్దళ పద్మములు, చతుర్కోణ చక్రరాజమును బంగారం లేదా వెండి లేదా రాగి లేదా చందనం తో వేయవలెను. సామాన్యాఘ్య విధి:
కుడిచేతి బొటన,ఉంగరం వెళ్ళను కలిపి,మంచి నీటిలో
శ్యామా మూలమంత్రం మూడు సార్లు జపించి,ఆ నీటితో
సామాన్యార్ఘ్య మండలంను చతురస్ర,వృత్త,షట్కోణ బిందువులను
నిర్మించి మత్స్యముద్ర చూపించండి.
ఆధారం
ఆత్మ తత్వాయ ఆధార శక్తయే వౌషట్ అని ఆధారమునునుంచండి.
అగ్నికళావాహన
1. ఐం క్లీం సౌః ఐం ధూమ్రార్చిషే నమః 2. ఐం క్లీం సౌః ఐం ఊష్మాయై నమః
3. ఐం క్లీం సౌః ఐం జ్వలిన్యై నమః
4. ఐం క్లీం సౌః ఐం జ్వాలిన్యై నమః
5. ఐం క్లీం సౌః ఐం విస్పులింగిన్యై నమః
6. ఐం క్లీం సౌః ఐం సుశ్రియై నమః
7. ఐం క్లీం సౌః ఐం సురూపాయై నమః
8. ఐం క్లీం సౌః ఐం కపిలాయై నమః
9. ఐం క్లీం సౌః ఐం హవ్యవాహాయై నమః
10. ఐం క్లీం సౌః ఐం కవ్యవాహయై నమః అని పది అగ్నికళలను పూజించి...
పాత్ర:_ ఉం విద్యాతత్వాయ పద్మాననాయ వౌషట్ అని పాత్రనుంచి...
సూర్య కళావాహన
1. ఐం క్లీం సౌః ఐం తపిన్యై నమః
2. ఐం క్లీం సౌః ఐం తాపిన్యై నమః
3. ఐం క్లీం సౌః ఐం ధూమ్రాయై నమః
4. ఐం క్లీం సౌః ఐం మరీచ్యై నమః
5. ఐం క్లీం సౌః ఐం జ్వాలిన్యై నమః
6. ఐం క్లీం సౌః ఐం రుచ్యై నమః
7. ఐం క్లీం సౌః ఐం సుషుమ్నాయై నమః
8. ఐం క్లీం సౌః ఐం భొగదాయై నమః
9. ఐం క్లీం సౌః ఐం విశ్వాయై నమః
10. ఐం క్లీం సౌః ఐం భొధిన్యై నమః
11. ఐం క్లీం సౌః ఐం ధారిన్యై నమః
12. ఐం క్లీం సౌః ఐం క్షమాయై నమః అని 12 సూర్య కళలను పూజించి...
అర్ఘ్యం : మం శివతత్వాయ సోమమండలాయ నమః అని జలమును నింపి,
సోమ/చంద్రకళావాహన:
1. ఐం క్లీం సౌః ఐం అమృతాయై నమః
2. ఐం క్లీం సౌః ఐం మానదాయై నమః
3. ఐం క్లీం సౌః ఐం పూషాయై నమః
4. ఐం క్లీం సౌః ఐం తుష్త్యై నమః
5. ఐం క్లీం సౌః ఐం పుష్త్యై నమః
6. ఐం క్లీం సౌః ఐం రత్యై నమః
7. ఐం క్లీం సౌః ఐం ధృత్యై నమః
8. ఐం క్లీం సౌః ఐం శశిన్యై నమః
9. ఐం క్లీం సౌః ఐం చంద్రికాయై నమః
10. ఐం క్లీం సౌః ఐం కాంత్యై నమః
11. ఐం క్లీం సౌః ఐం జ్యొత్స్నాయై నమః
12. ఐం క్లీం సౌః ఐం శ్రీయై నమః
13. ఐం క్లీం సౌః ఐం ప్రీత్యై నమః
14. ఐం క్లీం సౌః ఐం అంగదాయై నమః
15. ఐం క్లీం సౌః ఐం పూర్ణాయై నమః
16. ఐం క్లీం సౌః ఐం పూర్ణామృతాయై నమః అని సొమకళలను అర్చించాలి.
షడంగములు:
ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం సర్వజన మనొహరి హృదయాయనమః
ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం సర్వముఖరంజని శిరసే స్వాహ
ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం క్లీం హ్రీం శ్రీం సర్వరాజవశంకరి శిఖాయై వషట్
ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం సర్వ స్త్రీపురుష వశంకరి కవచాయ హుం
ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం సర్వ దుష్టమృగవశంకరి నేత్రత్రయాయ వౌషట్
ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం సర్వసత్వ వశంకరి సర్వ లొక వశంకరి సర్వం మే వశమానయ స్వాహ
సౌః క్లీం ఐం శ్రీం హ్రీం ఐం అస్త్రాయ ఫట్
ఫట్ అని చిటిక వేసి, హుం అని మూసి, ధేను, యోని ముద్రలను చూపించి,శ్యామా మూలమంత్రంతో 7 సార్లు మంత్రించి,ఆ బిందువులను తనపై, యాగగృహమందు,పూజోపకరణములపైన జల్లాలి.
విశేష అర్ఘ్య విధి
సామాన్యార్ఘ్యం తో విశేషార్ఘ్య మండలంను నిర్మించి,
ఆధారం : ఆత్మ తత్వాయ ఆధారశక్తయే వౌషట్ అని ఆధారమునుంచి,మొదట పది అగ్నికళలను పూజించాలి.
1. ఐం క్లీం సౌః ఐం ధూమ్రార్చిషే నమః
2. ఐం క్లీం సౌః ఐం ఊష్మాయై నమః
3. ఐం క్లీం సౌః ఐం జ్వలిన్యై నమః
4. ఐం క్లీం సౌః ఐం జ్వాలిన్యై నమః
5. ఐం క్లీం సౌః ఐం విస్పులింగిన్యై నమః
6. ఐం క్లీం సౌః ఐం సుశ్రియై నమః
7. ఐం క్లీం సౌః ఐం సురూపాయై నమః
8. ఐం క్లీం సౌః ఐం కపిలాయై నమః
9. ఐం క్లీం సౌః ఐం హవ్యవాహాయై నమః
10. ఐం క్లీం సౌః ఐం కవ్యవాహాయై నమః అని పది అగ్ని కళలను పూజించి పాత్రను ఉంచి అందు,
ఐం క్లీం సౌః ఐం హ్రీం ఐం మహాలక్ష్మీశ్వరి పరమస్వామిని ఊర్ధ్వశూన్య ప్రవాహిని సోమసూర్యాగ్ని భక్షిణి
పరమాకాశ భాసురే, ఆగచ్ఛ ఆగచ్ఛ, విశవిశ, పాత్రం ప్రతిగృహ్ణ ప్రతిగృహ్ణ హుం ఫట్ స్వాహా
అని పుష్పాంజలి ఉంచి,
సూర్య కళావాహన
- ఐం క్లీం సౌః ఐం తపిన్యై నమః
| 7. ఐం క్లీం సౌః ఐం సుషుమ్నాయై నమః |
- ఐం క్లీం సౌః ఐం తాపిన్యై నమః
| 8. ఐం క్లీం సౌః ఐం భొగదాయై నమః |
- ఐం క్లీం సౌః ఐం ధూమ్రాయై నమః
| 9. ఐం క్లీం సౌః ఐం విశ్వాయై నమః |
- ఐం క్లీం సౌః ఐం మరీచ్యై నమః
| 10. ఐం క్లీం సౌః ఐం భొధిన్యై నమః |
- ఐం క్లీం సౌః ఐం జ్వాలిన్యై నమః
| 11. ఐం క్లీం సౌః ఐం ధారిన్యై నమః |
- ఐం క్లీం సౌః ఐం రుచ్యై నమః
| 12. ఐం క్లీం సౌః ఐం క్షమాయై నమః |
అని 12 సూర్య కళలను పూజించి...
బ్రహ్మాండఖండ సంభూతం అశేష రస సంభృతం అపూరితం మహాపాత్రం పీయూష రస మావహ
అని పాలు లేదా మద్యంను పూరించి, అల్లం లేదా మత్స్యంను ఉంచి,
అం ఆం ఇం ఈం ఉం ఊం ఋం ౠం ఏం ఐం ఓం ఔం అః అఃం
కం ఖం గం ఘం ఙం చం ఛం జం ఝం ఞం టం ఠం డం ఢం ణం తం
థం దం ధం నం పం ఫం బం భం మం యం రం లం వం శం షం సం
అని పదహారేసి అక్షరాలు ఒక రేఖ గా గీసి, కోణాలలో హం,ళం,క్షం అని రాసి,
మధ్యన హంస అని కామకళను కూడా రాసి మూలాన్ని 10 సార్లు జపించాలి.
సోమ/చంద్రకళావాహన:
- ఐం క్లీం సౌః ఐం అమృతాయై నమః
- ఐం క్లీం సౌః ఐం మానదాయై నమః
- ఐం క్లీం సౌః ఐం పూషాయై నమః
- ఐం క్లీం సౌః ఐం తుష్త్యై నమః
- ఐం క్లీం సౌః ఐం పుష్త్యై నమః
- ఐం క్లీం సౌః ఐం రత్యై నమః
- ఐం క్లీం సౌః ఐం ధృత్యై నమః
- ఐం క్లీం సౌః ఐం శశిన్యై నమః
- ఐం క్లీం సౌః ఐం చంద్రికాయై నమః
- ఐం క్లీం సౌః ఐం కాంత్యై నమః
- ఐం క్లీం సౌః ఐం జ్యొత్స్నాయై నమః
- ఐం క్లీం సౌః ఐం శ్రీయై నమః
- ఐం క్లీం సౌః ఐం ప్రీత్యై నమః
- ఐం క్లీం సౌః ఐం అంగదాయై నమః
- ఐం క్లీం సౌః ఐం పూర్ణాయై నమః
- ఐం క్లీం సౌః ఐం పూర్ణామృతాయై నమః అని చంద్ర/సొమకళలను అర్చించాలి.
షడంగములు:
- ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం సర్వజన మనొహరి హృదయాయనమః
- ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం సర్వముఖరంజని శిరసే స్వాహ
- ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం క్లీం హ్రీం శ్రీం సర్వరాజవశంకరి శిఖాయై వషట్
- ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం సర్వ స్త్రీపురుష వశంకరి కవచాయ హుం
- ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం సర్వ దుష్టమృగవశంకరి నేత్రత్రయాయ వౌషట్
- ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం సర్వసత్వ వశంకరి సర్వ లొక వశంకరి సర్వం మే వశమానయ స్వాహ
సౌః క్లీం ఐం శ్రీం హ్రీం ఐం అస్త్రాయ ఫట్
ఫట్ అని చిటిక వేసి, హుం అని మూసి, ధేను, యోని ముద్రలను చూపించాలి.
శ్యామా అవాహన మరియు పూజ ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వరీ మూర్తయే నమః అని మూర్తిని కల్పించి,
ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వరి అమృత చైతన్యమావాహయామి అని ఆవాహన చేయాలి.
1. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః ఆవాహనం కల్పయామి నమః
2. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః పాద్యం కల్పయామి నమః
3. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః అర్ఘ్యం కల్పయామి నమః
4. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః ఆచమనియం కల్పయామి నమః
5. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః స్నానం కల్పయామి నమః
6. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః వస్త్రాభరణాని కల్పయామి నమః
7. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః హరిద్రాకుంకుమాని కల్పయామి నమః
8. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః అంగ పూజాం కల్పయామి నమః
9. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః స్తోత్రం కల్పయామి నమః
10. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః గంధం కల్పయామి నమః
11. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః పుష్పం కల్పయామి నమః
12. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః ధుపం కల్పయామి నమః
13. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః దీపం కల్పయామి నమః
14. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః నైవేద్యం కల్పయామి నమః
15. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః నీరాజనం కల్పయామి నమః
16. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః ప్రదక్షిణ నమస్కారాణి కల్పయామి నమః
ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః క్షమాపణ నమస్కారం కల్పయామి నమః
ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః పూజాసమర్పణ కల్పయామి నమః
అని షొడశొపచారములు చేసి, మరలా
షడంగములు:
- ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం సర్వజన మనొహరి హృదయాయనమః
- ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం సర్వముఖరంజని శిరసే స్వాహ
- ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం క్లీం హ్రీం శ్రీం సర్వరాజవశంకరి శిఖాయై వషట్
- ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం సర్వ స్త్రీపురుష వశంకరి కవచాయ హుం
- ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం సర్వ దుష్టమృగవశంకరి నేత్రత్రయాయ వౌషట్
- ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం సర్వసత్వ వశంకరి సర్వ లొక వశంకరి సర్వం మే వశమానయ స్వాహ
సౌః క్లీం ఐం శ్రీం హ్రీం ఐం అస్త్రాయ ఫట్
ఫట్ అని చిటిక వేసి, హుం అని మూసి, ధేను, యోని ముద్రలను చూపించాలి.
శ్యామాస్థానం హృదయం. క్షీరస్థానం కనుక ధేనుముద్ర అని కూడా శ్యామాని పూజిస్తారు.
ఎడమచేతి బొటన,ఉంగరం వెళ్ళతో పట్టుకున్న అల్లంతో తీసిన విశెషార్ఘ్య బిందువులను, కుడి చేతితో పుష్పాక్షతలని ఒకేసారి వక్షోజాలపై తగిలేట్టుగా విసరడమే శ్యామాపూజ. (లలితకైతే యొనిపై విసరాలి.) అష్ట ఆవరణ దేవతా పూజ
త్రికోణమందు అగ్ర,దక్ష,వామ కొణములలో
1. ఐం క్లీం సౌః ఐం రతి శ్రీ పాదుకాం పూజయామి నమః
2. ఐం క్లీం సౌః ఐం ప్రీతి శ్రీ పాదుకాం పూజయామి నమః
3. ఐం క్లీం సౌః ఐం మనోభవ శ్రీ పాదుకాం పూజయామి నమః
పంచకోణ మూలములందు
1. ఐం క్లీం సౌః ఐం ద్రాం ద్రావణ బాణాయ నమః
2. ఐం క్లీం సౌః ఐం ద్రీం శొషణ బాణాయ నమః
3. ఐం క్లీం సౌః ఐం క్లీం బంధన బాణాయ నమః
4. ఐం క్లీం సౌః ఐం బ్లూం మోహన బాణాయ నమః
5. ఐం క్లీం సౌః ఐం సః ఉన్మాదన బాణాయ నమః
పంచకోణ అగ్రములందు
1. ఐం క్లీం సౌః ఐం హ్రీం కామ శ్రీ పాదుకాం పూజయామి నమః
2. ఐం క్లీం సౌః ఐం క్లీం మన్మధ శ్రీ పాదుకాం పూజయామి నమః
3. ఐం క్లీం సౌః ఐం ఐం కందర్ప శ్రీ పాదుకాం పూజయామి నమః
4. ఐం క్లీం సౌః ఐం బ్లూం మకరకేతన శ్రీ పాదుకాం పూజయామి నమః
5. ఐం క్లీం సౌః ఐం సః మనోభవ శ్రీ పాదుకాం పూజయామి నమః
అష్టదళ మూలమందు 1. ఐం క్లీం సౌః ఐం ఆం బ్రాహీ శ్రీ పాదుకాం పూజయామి నమః
2. ఐం క్లీం సౌః ఐం ఈం మహేశ్వరి శ్రీ పాదుకాం పూజయామి నమః
3. ఐం క్లీం సౌః ఐం ఊం కౌమారీ శ్రీ పాదుకాం పూజయామి నమః
4. ఐం క్లీం సౌః ఐం ఋం వైష్ణవీ శ్రీ పాదుకాం పూజయామి నమః
5. ఐం క్లీం సౌః ఐం అల్రూం వారాహీ శ్రీ పాదుకాం పూజయామి నమః
6. ఐం క్లీం సౌః ఐం ఐం మాహేన్దీ శ్రీ పాదుకాం పూజయామి నమః
7. ఐం క్లీం సౌః ఐం ఔం చాముండా శ్రీ పాదుకాం పూజయామి నమః
8. ఐం క్లీం సౌః ఐం అః చండికా శ్రీ పాదుకాం పూజయామి నమః
అష్టదళ అగ్రములందు
1. ఐం క్లీం సౌః ఐం ఆం లక్ష్మి శ్రీ పాదుకాం పూజయామి నమః
2. ఐం క్లీం సౌః ఐం ఈం సరస్వతీ శ్రీ పాదుకాం పూజయామి నమః
3. ఐం క్లీం సౌః ఐం ఊం రతి శ్రీ పాదుకాం పూజయామి నమః
4. ఐం క్లీం సౌః ఐం ఋం ప్రీతి శ్రీ పాదుకాం పూజయామి నమః
5. ఐం క్లీం సౌః ఐం అల్రూం కీర్తి శ్రీ పాదుకాం పూజయామి నమః
6. ఐం క్లీం సౌః ఐం ఐం శాంతి శ్రీ పాదుకాం పూజయామి నమః
7. ఐం క్లీం సౌః ఐం ఔం పుష్టి శ్రీ పాదుకాం పూజయామి నమః
8. ఐం క్లీం సౌః ఐం అః తుష్టి శ్రీ పాదుకాం పూజయామి నమః
షోడశదళములందు దేవ్యగ్రాది ప్రదక్షిణంగా
1. ఐం క్లీం సౌః ఐం వామ శ్రీ పాదుకాం పూజయామి నమః
2. ఐం క్లీం సౌః ఐం జ్యేష్టా శ్రీ పాదుకాం పూజయామి నమః
3. ఐం క్లీం సౌః ఐం రౌద్రి శ్రీ పాదుకాం పూజయామి నమః
4. ఐం క్లీం సౌః ఐం శాంతి శ్రీ పాదుకాం పూజయామి నమః
5. ఐం క్లీం సౌః ఐం శ్రద్దా శ్రీ పాదుకాం పూజయామి నమః 6. ఐం క్లీం సౌః ఐం సరస్వతి శ్రీ పాదుకాం పూజయామి నమః
7. ఐం క్లీం సౌః ఐం క్రియాశక్తి శ్రీ పాదుకాం పూజయామి నమః
8. ఐం క్లీం సౌః ఐం లక్ష్మీ శ్రీ పాదుకాం పూజయామి నమః
9. ఐం క్లీం సౌః ఐం సృష్టి శ్రీ పాదుకాం పూజయామి నమః
10. ఐం క్లీం సౌః ఐం మోహినీ శ్రీ పాదుకాం పూజయామి నమః
11. ఐం క్లీం సౌః ఐం ప్రమధినీ శ్రీ పాదుకాం పూజయామి నమః
12. ఐం క్లీం సౌః ఐం ఆశ్వాసినీ శ్రీ పాదుకాం పూజయామి నమః
13. ఐం క్లీం సౌః ఐం వీచీ శ్రీ పాదుకాం పూజయామి నమః
14. ఐం క్లీం సౌః ఐం విద్యున్మాలిని శ్రీ పాదుకాం పూజయామి నమః
15. ఐం క్లీం సౌః ఐం సురానందా శ్రీ పాదుకాం పూజయామి నమః
16. ఐం క్లీం సౌః ఐం నాగబుద్దికా శ్రీ పాదుకాం పూజయామి నమః
అష్టదళములందు దేవ్యగ్రాది ప్రదిక్షిణంగా
1. ఐం క్లీం సౌః ఐం అం అసితాంగ భైరవ శ్రీ పాదుకాం పూజయామి నమః
2. ఐం క్లీం సౌః ఐం ఇం రురు భైరవ శ్రీ పాదుకాం పూజయామి నమః
3. ఐం క్లీం సౌః ఐం ఉం చండ భైరవ శ్రీ పాదుకాం పూజయామి నమః
4. ఐం క్లీం సౌః ఐం ఋం క్రోదన భైరవ శ్రీ పాదుకాం పూజయామి నమః
5. ఐం క్లీం సౌః ఐం అల్రుం ఉన్మత్త భైరవ శ్రీ పాదుకాం పూజయామి నమః
6. ఐం క్లీం సౌః ఐం ఏం కపాల భైరవ శ్రీ పాదుకాం పూజయామి నమః
7. ఐం క్లీం సౌః ఐం ఓం భీషణ భైరవ శ్రీ పాదుకాం పూజయామి నమః
8. ఐం క్లీం సౌః ఐం అం సంహార భైరవ శ్రీ పాదుకాం పూజయామి నమః
చతుర్దళములందు
- ఐం క్లీం సౌః ఐం మాతఙ్గీ శ్రీ పాదుకాం పూజయామి నమః
- ఐం క్లీం సౌః ఐం సిద్దలక్ష్మి శ్రీ పాదుకాం పూజయామి నమః
- ఐం క్లీం సౌః ఐం మహామాతఙ్గీ శ్రీ పాదుకాం పూజయామి నమః
- ఐం క్లీం సౌః ఐం మహాసిద్దలక్ష్మి శ్రీ పాదుకాం పూజయామి నమః
చతురస్రమందు
అగ్ని,అసుర,వాయు,ఈశాన కోణాలలో
- గం గణపతి శ్రీ పాదుకాం పూజయామి నమః
- దుం దుర్గా శ్రీ పాదుకాం పూజయామి నమః
- వం వతుక శ్రీ పాదుకాం పూజయామి నమః
- క్షం క్షేత్రపాలక శ్రీ పాదుకాం పూజయామి నమః
ఆవరణల వెలుపల ప్రదక్షణంగా పూర్వాది ద్వారాల వద్ద
- ఐం క్లీం సౌః ఐం సాం సరస్వతి శ్రీ పాదుకాం పూజయామి నమః
- ఐం క్లీం సౌః ఐం లాం లక్ష్మీ శ్రీ పాదుకాం పూజయామి నమః
- ఐం క్లీం సౌః ఐం శం శంఖనిధి శ్రీ పాదుకాం పూజయామి నమః
- ఐం క్లీం సౌః ఐం పం పద్మనిధి శ్రీ పాదుకాం పూజయామి నమః
శ్యామా విద్యాచార్య పూజ చతురస్రానికి పూర్వరేఖలో ఉత్తరం నుంచి దక్షిణనికి
- ఐం క్లీం సౌః ఐం హంసమూర్తి సంప్రదాయ గురు శ్రీ పాదుకాం పూజయామి నమః
- ఐం క్లీం సౌః ఐం పరప్రకాశ సంప్రదాయ గురు శ్రీ పాదుకాం పూజయామి నమః
- ఐం క్లీం సౌః ఐం పూర్ణ సంప్రదాయ గురు శ్రీ పాదుకాం పూజయామి నమః
- ఐం క్లీం సౌః ఐం నిత్య సంప్రదాయ గురు శ్రీ పాదుకాం పూజయామి నమః
- ఐం క్లీం సౌః ఐం కరుణ సంప్రదాయ గురు శ్రీ పాదుకాం పూజయామి నమః
స్వ శిరస్సుపై శ్యామా సామాన్య విశేష గురు పాదుకలనర్చించాలి.
సామాన్య పాదుక ఐం సౌః శ్రీం క్రీం హ్రీం క్లీం అమృతానందనాధ శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః
విశేష పాదుక ఐం క్లీం సౌః హ్సౌం హసక్షమలవరయూం సహక్షమలవరయీం హ్సౌం సహౌః అమృతానందనాధ
శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః
1. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః ఆవాహనం కల్పయామి నమః
2. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః పాద్యం కల్పయామి నమః
3. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః అర్ఘ్యం కల్పయామి నమః
4. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః ఆచమనియం కల్పయామి నమః
5. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః స్నానం కల్పయామి నమః
6. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః వస్త్రాభరణాని కల్పయామి నమః 7. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః హరిద్రాకుంకుమాని కల్పయామి నమః
8. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః అంగ పూజాం కల్పయామి నమః
9. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః స్తోత్రం కల్పయామి నమః
10. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః గంధం కల్పయామి నమః
11. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః పుష్పం కల్పయామి నమః
12. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః ధుపం కల్పయామి నమః
13. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః దీపం కల్పయామి నమః
14. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః నైవేద్యం కల్పయామి నమః
15. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః నీరాజనం కల్పయామి నమః
16. ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః ప్రదక్షిణ నమస్కారాణి కల్పయామి నమః
ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః క్షమాపణ నమస్కారం కల్పయామి నమః
ఐం క్లీం సౌః ఐం శ్రీ మాతంగీశ్వర్యై నమః పూజాసమర్పణ కల్పయామి నమః
అని షొడశొపచారములు చేయాలి.
బలి దానం
ఒక పాత్రయందు సగము అన్నము మరియూ A-B-C, మిగిలిన సగము కలశమందలి శుద్ధజలము పూరించి, గంధముతో పుష్పము నుంచి(A.పాలు/మద్యము, B.అల్లం/మత్స్యము, C.బెల్లం/మంసము )
శ్రీ మాతంగీశ్వరీమాం బలిం గృహ్ణ గృహ్ణ హుం ఫట్ స్వాహా శ్రీ మాతంగీశ్వరి శరణాగతం మాం త్రాహి త్రాహి హుం ఫట్ స్వాహా
క్షేత్రపాల నాధేమాం బలిం గృహ్ణ గృహ్ణ హుం ఫట్ స్వాహా
అని మూడు మంత్రాలతో ఎడమపక్క చప్పత్లు కొట్టి ముఖము పైకెత్తి బాణముద్రతో బలినివ్వాలి.
(కౌళమార్గం నందు ఉన్నవారు శక్తి యొక్క స్తనములను శ్యామా యంత్రంగా పూజించవచ్చు)