Translate

Saturday, March 16, 2019

ఓం శివోహం ఓం శివోహం- Nenu Devunni (నేను దేవుడ్ని) Sivoham

జన్మ కర్మ చ మే దివ్యమ్ ఏవం యో వేత్తి తత్త్వతః । త్యక్త్వా దేహం పునర్జన్మం 
సత్య ప్రభావం, దివ్య ప్రకాశం,  మంత్ర స్వరూపం, నిష్కలంకోహం,
నిజపూర్ణ బొధహం, ప్రత్య గాత్మహం,  నిత్య బ్రహ్మోహం, సత్య ప్రమాణం, మూల ప్రమేయంఅయం బ్రహ్మాస్మిః, అహః బ్రహ్మాస్మిః    
హర హర హర హర హర హర హర హర మహాదేవ
హర హర హర హర హర హర హర హర మహాదేవ
ఓం..
ఓం బైరవ రుద్రాయ - మహా రుద్రాయ - కాల రుద్రాయ
కల్పాన్త రుద్రాయ - వీర రుద్రాయ - రుద్ర రుద్రాయ -ఘొర రుద్రాయ
అఘొర రుద్రాయ - మార్తాండ రుద్రాయ -అండ రుద్రాయ -బ్రహ్మణ్డ రుద్రాయ
ఛంఢ రుద్రాయ - ప్రచండ రుద్రాయ -తాండ రుద్రాయ - శూర రుద్రాయ
వీర రుద్రాయ - భవ రుద్రాయ -బీమ రుద్రాయ - అతల రుద్రాయ
వితల రుద్రాయ - సుతల రుద్రాయ- మహాతల రుద్రాయ- రసాతల రుద్రాయ 
తాలాతల రుద్రాయ - పాతాళ రుద్రాయ ..నమో నమః


ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామం బజేహం
ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామం బజేహం
వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారక
సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కర
శంభో శంభో శంకరా
ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామం బజేహం
హర హర హర హర హర హర హర హర మహాదేవ

నమః సోమాయచ రుద్రాయచ  -నమస్తామ్రాయచ రుణాయచ
నమః శంగాయచ పశుపతయేచ -నమః ఉగ్రాయచ భీమాయచ
నమో అగ్రేవధాయచ దురే వధాయచ -నమో హన్త్రేచ హనియసేచ
నమో వృక్షేభ్యో హరికేశేభ్యో -నమః స్తరాయ నమః శంభావేచ
మయోభవేచ నమః శంకరాయచ -మయస్కరాయచ నమః శివాయఃచ శివతరాయచ

అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలనా - పూరణా జగత్కారణ సత్య దేవ దేవ ప్రియ
వేద వేదార్థ సార యజ్ఞ యజ్ఞోమయ -నిశ్చలా దుష్ట నిగ్రహా సప్తలోక సంరక్షణ
సోమ సూర్య అగ్నిలోచన శ్వేత రిషబ వాహనా -శూలపాణి భుజగ భూషణ త్రిపురనాశ నర్ధన
వ్యోమకేశ మహాసేన జనకా పంచ వక్ర పరశుహస్త నమః -ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామం బజేహం
ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామం బజేహం

కాల త్రికాల నేత్ర త్రినేత్ర శూల త్రిశూల ధాత్రం -సత్య ప్రభావ దివ్య ప్రకాశ మంత్ర స్వరూప మాత్రం
నిష్ప్రపంచాది నిష్కలంకోహం నిజపూర్ణబోధ హం హం- ప్రత్య గత్మహం  నిత్య బ్రహ్మొహం స్వప్నకాసోహం హం హం- సచ్చిత్ప్రమాణం ఓం ఓం......మూల ప్రమేయం ఓం ఓం
అయం బ్రహ్మాస్మి ఓం ఓం......అహం బ్రహ్మాస్మి ఓం ఓం
గణ గణ గణ గణ గణ గణ గణ గణ- సహస్ర కంఠ సప్త విహరకి...
ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ- శివ ఢమరుక నాద విహరకి
ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామం బజేహం
ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామం బజేహం
వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారక
సకల లోకాయ సర్వభూతయ సత్య సాక్షాత్కర -శంభో శంభో శంకరా... 
ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామం బజేహం