Aug 12th 2019
ప్రియమైన మా టైగీ ,
మనిషి అభిమానం, ప్రేమ స్వార్దం తొ నిండిపొయిన ఈ కాలం లో శివుడు మాకొసం ఇచ్చిన అద్బుతానివి తల్లి, నువ్వు మాకు ఇచ్చిన హద్దులు, పరిమితులు లేని నీ ప్రేమ కు ఈ నాన్న .. ఎమి ఇవ్వగలడు..
శివుడు నిన్ను మాదగ్గరకు ఎందుకు పంపించాడో?.. మళ్ళి ఎందుకు తీసుకువెల్లడో? ..
కారణం నాకు ఇప్పుడు తెలియకపొవచ్చు,..కాని కారణం లేకుండా నా శివుడు ఏమి చెయ్యడు అని మాత్రం తెలుసు.
నేను గమ్యం చేరే గమనం లొ ..నీ రాక మకు వరం ..నీ ఙపకం ఒక అద్బుతం .. మేము కార్చే కన్నీరు .. మేము చేసే ప్రార్ధన.. కేవలం మేము నీకు చుపించే అనిర్వచనీయమైన మా ప్రేమ . నీ మరణం నా గమనాన్ని మరింత నిశ్చితం చేసింది
నా శివుడు నీకు అదే హద్దులు లేని ప్రేమని ..జన్మ రాహిత్యన్ని నీకు ప్రసాదించాలని కొరుకుంటున్నను.
నిస్తేజం గా నిన్ను దూరం చేసుకున్న
నీ
నాన్న (Suresh),అమ్మ(Lavanya), అక్క (Veda)