Translate

Saturday, January 2, 2021

మా వేద వర్షిణి కి పుట్టినరోజు శుభకాంక్షలతో

 మా వేద వర్షిణి కి, 

ఇప్పుడిప్పుడే నువ్వు అర్దం చేసుకోవటనికి ప్రయత్నిస్తున్న ఈ ప్రపంచం లో, మనిషి తన జీవిత లక్ష్యన్ని మర్చిపోయి..బ్రతకడానికి ఒక కారణం, ఎదగడానికి ఒక అవకాశం , గెలవడానికి ఒక కారణం కావాలి అని వెతుక్కుంటున్నాడు .

 అందుకే ఎప్పుడు క్రింద వున్న ఎదో ఒక భావోద్వేగం వుండిపొతున్నడు.  

ఆహంకరం(Ego) ,అమానవియత(Cruelty),ఆన్యాయం(Injustice), అసూయ(Jealousy), అభద్రతభావం (insecurity),  కోరికలు(Lust), క్రోధం(Anger), లోభం(Greed), మదం(OverPride) ,మొహం(Attachment), స్వార్దం(Selfishness)

కాని, నీ జీవిత లక్ష్యం జ్ఞానం తో కుడనదై వుండాలి, భావోద్వేగాలతో కుడుకున్నది కాకుడదు, .

అన్ని భావోద్వేగాలు ఈ శరేరానికే, నీ అంతరాత్మకు కాదు. 

నీ గమ్యాన్ని నీ అంతరంగం నుంచి నువ్వే తెలుసుకోవాలి. నీ మర్గానికి మేము సహయపడలం కాని..నువ్వే దాన్ని సాధించాలి.

కృతజ్ఞత, దేవుడి మీద విశ్వాశం , పెద్దలు అంటే గౌరవం, నీ మీద నీకు నమ్మకం సడలనీయకు.

 భక్తి, జ్ఞానం,ప్రేమ, సేవ, నీ మర్గం లో వుండాలి, సదా నా శివుడు నీకు తొడుగా వుండాలి.


పుట్టినరోజు శుభకాంక్షలతో  

నీ

సురేష్ కలిమహంతి

1 comment:

  1. Im curious if you ever have problems with what people post? Recently it seems to have become an epidemic, although it seems to be changing for the better. What are your thoughts?

    You might have not supposed to do so, however I think you have got managed to specific the state of mind that lots of people are in. The sense of wanting to help, but not knowing how or where, is one thing a lot of us are going through.


    health and beauty care

    ReplyDelete