శ్లో. నా భుక్తం క్షీయతే కర్మ, కల్ప కోటి శతైరపి,
అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్.ఆ.వె.బ్రహ్మకల్పములవి పదికోట్లు గడిచినా
యనుభవించనట్టి యఖిలకర్మ
ఫలములు నశియించవిల జీవ కోటికి
ననుభవింప వలయునఖిలములును.
భావము.
అనుభవించకుండా కర్మ ఫలము కోటి బ్రహ్మ కల్పములు గడిచిననూ నశింపదు. అది శుభమైననూ, అశుభమైననూ దాని ఫలమును మనము తప్పక అనుభవింపవలసిన
No comments:
Post a Comment