https://www.youtube.com/watch?v=wGUMR_MJnMw&t=1290s&ab_channel=PMCOnlineTV
శ్రీశ్రీశ్రీ సదానందగిరి స్వామీజీ notes
- సా+అష్టంగ నమస్కారం
- క్షీర సాగర మథనం
- ఫాల సముద్రం మథనం ( ఆఙా చక్ర )
- సర్పము = కుండలని సర్పము
- దేవ(God) +అసుర (demons/asuras\) = Positive and Negative energies
- Negatives (poison will come first) during that process
- ఫాల సముద్రం (ఆఙా చక్ర) దృష్టి పెట్టి
- తాబేలు 6 కాళ్ళు = అరిషడ్వర్గాలు త్రొక్కి
- మంద పర్వతం=ఆసనం
- వెన్ను = మందర గిరి
- చక్ర భేధన
- Chakra Clock Wise = Positive Energy
- Chakra Ani Clock wise = Negative Energy
*********మోహక్షయం***** (4 Letters)- త్రైలొక్య మోహన
- హ-య అంటే కోర్కెలు అనే గుఱ్ఱం
- హ - య తీసేస్తే మోక్షం
- మోహం
- మోక్షం
- క్షయం
- హయం-
- హయం తీసేస్తే అంతా క్షయం
“సుషుప్తి”, “జాగృత”, “నిద్ర“, లోకాలు (త్రైలొక్య)
- ధనం వెనుక కాదు ఙానం+ధ్యానం వెనుక వుండాలి
- మనం లయం అవ్వలి
- లయం
- దేవా+లయం= దేవాలయం
- విద్యా+లయం
- ఆ+లయం= ఆలయం
- హిమాలయం
- మ+హిమాలయం
- ధనం వెనుక కాదు ఙానం+ధ్యానం వెనుక వుండాలి
No comments:
Post a Comment