సత్సంగత్వే నిస్సంగత్వం= సజ్జనులతో స్నేహం వల్ల ఇతర విషయాలమీద కోరిక తగ్గుతుంది.
నిస్సంగత్వే నిర్మోహత్వం = దాని వల్ల అజ్ఞానానికి కారణమైన మొహం నశిస్తుంది.
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం= ఆ మొహం నశించాక, నిశ్చలమైన బుద్ధి కలుగుతుంది.
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః = అలాటి బుద్ధి కారణంగా ముక్తి లబిస్తుంది.
-శంకరాచార్య-భజగొవిందం 9వ శ్లొకం
No comments:
Post a Comment