Translate

Showing posts with label శ్రీ రాజశ్యామల /రాజ మాతంగి మాత మంత్రం (Raja Matangi Mantram Telugu) : Matangi -Lalith Amma. Show all posts
Showing posts with label శ్రీ రాజశ్యామల /రాజ మాతంగి మాత మంత్రం (Raja Matangi Mantram Telugu) : Matangi -Lalith Amma. Show all posts

Sunday, March 23, 2025

శ్రీ రాజశ్యామల /రాజ మాతంగి మాత మంత్రం (Raja Matangi Mantram Telugu) : Lalith Amma

శ్రీ రాజ శ్యామలా/ రాజ మాతంగి మూలమంత్రం:

అస్య శ్రీ రాజశ్యామలాంబా మహామంత్రస్య దక్షిణామూర్తి ఋషయే గాయత్రీ ఛంధ సే శ్రీ రాజశ్యామలాంబా దేవతాయై-  ఐం బీజం సౌ: శక్తి: క్లీం కీలకం శ్రీ రాజశ్యామలాంబా ప్రసన్నతా ప్రాప్తి పూర్వక శ్రీ రాజశ్యామలాంబా ప్రసాద సిద్ధ్యర్ధం మమశ్రీ రాజశ్యామలాంబా ప్రసాదేన సర్వావచ్చాన్తి పూర్వక దీర్ఘాయుర్వివుల ధనపుత్రపౌత్రాద్యనవచ్చిన్న సంతతివృద్ధి స్థిరలక్ష్మి కీర్తిలాభ శతృ పరాజయాది సదాభీష్ట ఫల సిద్ద్యర్ధం శ్రీ రాజశ్యామలా మంత్ర జపం వినియోగ:

 

ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః

ఓం నమో భగవతీ శ్రీ మాతంగేశ్వరీ

సర్వజన మనోహరి సర్వముఖరంజని

క్లీం హ్రీం శ్రీం

సర్వరాజవశంకరి - సర్వ స్త్రీపురుష వశంకరి

సర్వదుష్ట మృగ వశంకరి -సర్వసత్వ వశంకరి-సర్వలోక వశంకరి

సర్వజనం మే వశమానయ స్వాహా

సౌః క్లీం ఐం శ్రీం హ్రీం ఐం |

గమనిక:  ఇది కేవలం నా నోట్స్ మాత్రమే, మంత్ర ఉపదేశం కోసం సంబంధిత సాధన, నియమాల కోసం నిష్ణాతులైన /మంత్రాధికారం గల గురువును సంప్రదించగలరు.

****************************************************