అష్టదిగ్బంధనాలు
సంకల్పం నెరవేరకుండా ఆపేవి 8 అష్టదిగ్బంధనాలు..
1) మనస్సును అష్టదిగ్భంధనం చేయునది పరువు. దీనిని స్వేచ్ఛా మరియు స్వతంత్య్రాలతో అధిగమించవచ్చు
2) దేహమును అష్టదిగ్భంధనం చేయునది కోరిక. దీనిని సత్యానుభూతితో అధిగమించవచ్చు.
3) హృదయమును అష్టదిగ్భంధనం చేయునది నమ్మకం.దీనిని దానంతో అధిగమించవచ్చు.
4) జీవితమును అష్టదిగ్భంధనం చేయునది కర్మ.దీనిని సేవతో అధిగమించవచ్చు.
5) ఆత్మను అష్టదిగ్భంధనం చేయునది వాగ్దానం.దీనిని సత్సప్రచారం తో అధిగమించవచ్చు.
6) ప్రపంచంను అష్టదిగ్భంధనం చేయునది మాట.దీనిని సత్సంగంతో అధిగమించవచ్చు.
7) మనిషి లేదా సమాజం ను అష్టదిగ్భంధనం చేయునది నటన.దీనిని ధర్మశాస్త్ర పఠనంతో అధిగమించవచ్చు.
ప్రకృతిని అష్టదిగ్భంధనం చేయునది మాయ. దీనిని సద్గురుదర్శనంతో అధిగమించవచ్చు
No comments:
Post a Comment