Translate

Monday, January 9, 2023

కాళి దేవి మాలా మంత్రం - Telugu (Kaali Devi Mala Mantram In Telugu)

 




 ఓం నమో భగవతే మహాకల్ప ఏహి ఏహి శతౄన్ సంహారయ పతిమానసవాసినీ,

పరకృత్యాది భూతప్రేత పిశాచాది సర్వవిషమగ్రహాన్ నాశయ నాశయ సర్వ స్త్రీ పురుష వశంకరీ,

సహస్రకోటి కాలానల సమప్రభే జ్వాలా(మాలని)(కేళిని)

కాలకోటి రూపిణీమహాబలపరాక్రమే-ఓం పరమంత్రపరయంత్ర పరతంత్ర,పరక్రియా, పరవిద్యాచ్ఛేదన వివిధ ధ్వంసీనీ మహాదేహా వర్తమాన వర్తిష్యమాణ సకల క్షుద్రరోగాన్ మోచయ మోచయ- హ్రీం హ్రీం దక్షిణ కాళికేకరాళదంష్ట్రవదనే,

కాళరాత్రి విభూషితే నిఖిలాలయేషు మమ శీర్షాది పాదపర్యంతం రక్ష రక్ష వాగాది సర్వేంద్రియ వ్యాపారక జీవచైతన్యం వర్ధయ వర్ధయ మోదయ మోదయ హ్రీం హ్రీం హుం ఫట్ స్వాహా


Wednesday, January 4, 2023

స్థూల, సూక్ష్మ ,కారణ శరీరం (Stula , sukshma,kaarana sareeram/body- Telugu notes



 ప్రతి మనిషికి

1. స్థూలశరీరం లయం

2. సూక్ష్మ శరీరం లయం

3. కారణ శరీర లయం

4. మహా కారణ శరీరం


స్థూల శరీరము కర్మజమగుట వలన కర్మము క్షీణించెనేని స్థూల దేహము క్షీణించును.  స్థూల శరీరము ఎలా పుట్టింది​? ఎందుకు పుట్టింది​? అది జడం కదా. పంచభూతాలు ఎందుకు పంచీకరణ అయి స్థూల శరీరంగా మారింది? అన్నము వలన శుక్లశోణితాల వలన  పిండం ఎందుకు వచ్చింది? పిండం వచ్చి, బిడ్డ పుట్టి పెరిగి చచ్చేదాకా అనేక సుఖదుఖాలు పొందుతున్నాడు కదా! ఈ స్థూల దేహం దానికే ఉపయోగిస్తోందా. దీనిని ఎవరు తెచ్చుకున్నారు​? కర్మ చేయడానికి ఈ పనిముట్టు కర్మ ఫలితాన్ని అనుభవించడానికి కూడా ఈ పనిముట్టు. ఈ పనిముట్టు అవసరం ఎవరికి వుంది? ఏ సూక్ష్మ శరీరం అయితే మంచి చెడు కర్మలు చేసిందో ఆ చేసిన పనే మళ్ళీ చేయడానికి ఈ పనిముట్టు కావలసి వచ్చింది. ఇంకొక జన్మ, ఆ జన్మలో కూడా తృప్తిపడకుండా వున్నది. శరీరాన్ని విడిచి వుండలేకుండా వున్నది. ఏదో చేయాలని చేయలేకుండా వున్నది. ఇప్పుడు చేద్దాం అనేటటువంటి సంస్కారము​, వాసన ఏదైతే ఆ సూక్ష్మ శరీరంమీద ముద్రించబడిందో ఆ సూక్ష్మ శరీరమే తను ఇవన్నీ చేయడానికి ఫలితాలు పొందటానికి​, మరల ఈ పనిముట్టును తెచ్చుకుంది. అంటే స్థూల శరీరం రావడానికి కారణం సూక్ష్మ శరీరం అన్నమాట. సూక్ష్మ శరీరం అలా వుండటానికి కారణం కారణ శరీరం, వాసనలు. వాసనా క్షయం అయితే లింగదేహం భంగమవుతుంది. కారణ శరీరం వున్నంత వరకు వాసనలు వున్నంత వరకు లింగ శరీరం సూక్ష్మ శరీరంగా వున్నంత వరకు సూక్ష్మ శరీరం స్థూల శరీరమును పనిముట్టుగా తెచ్చుకుంటుంది. స్థూల శరీరము కర్మజ మగుట వలన కర్మము క్షీణించెనేని స్థూల శరీరము కూడా క్షీణించును. వాసనా క్షయం అయితే స్థూల శరీరం వుండదు.


సూక్ష్మ దేహము సహజమగుట వలన కత్తుల చేత నరకబడక జలముచేత నానక అగ్నిచేత దహింపబడక వాయువు చేత శోషింపబడక, ఉంటూనే ఉంటుంది. ఏమిటీ అత్మకున్న లక్షణాలు సూక్ష్మ శరీరానికి కూడా వున్నాయి​? సూక్ష్మ శరీరం కూడా కత్తుల చేత నరకబడదు. నీళ్ళలో నానదు. అగ్నిచేత కాలదు. వాయువుచేత శోషింపబడదు.       వృత్తి ప్రళయము, నిత్య ప్రళయము, దేహ ప్రళయము, మను ప్రళయము, బ్రహ ప్రళయము, విష్ణు ప్రళయము, రుద్ర ప్రళయము, మహేశ్వర ప్రళయము, సదాశివ ప్రళయము, విరాట్‌ పురుష ప్రళయము ఇవన్నీ దశ విధ ప్రళయాలు. దశవిధ ప్రళయాలయందు కూడా ఈ సూక్ష్మ శరీరము చెడక వుంటుంది. ఇది విదేహ ముక్తి పర్యంతము వుంటుంది. జీవన్ముక్తుడికి కూడా సూక్ష్మ శరీరం వుంటుంది. విదేహ ముక్తుడికి స్థూల శరీరం పడిపోతుంది. లింగ శరీరము భంగమవుతుంది. అంతవరకూ ఈ సూక్ష్మ శరీరం ఉంటూనే వుంటుంది.


ముక్తి కోరువారు ముందుగా సూక్ష్మ శరీరమును చెరపగోరక కారణ శరీరమును చెరపవలెను. మోక్షం కావాలంటే సూక్ష్మ శరీరమును చెడగొట్టడంవల్ల అది పోదు. ఒక రాక్షసుడు చంపితే వాడినుంచి చిందిన ప్రతి బొట్టు ఒక రాక్షసుడు అయింది. అలాగే సూక్ష్మ శరీరాన్ని ముక్కలు చేస్తే కొన్ని వేల ముక్కలు అవుతుంది. వేల ముక్కలు వేల స్థూల శరీరాలను తెచ్చుకుంటుంది. అందుకే ఒక తండ్రికి పదిమంది కుమారులు కూడా, తండ్రే కుమారుడయ్యాడు. దాని అంతరార్ధం అది. ఆ రాక్షసుడు ప్రతి చుక్క కూడా రాక్షసుడయ్యాడు. ఒక కారణ శరీరం పది విభాగాలు అయినప్పుడు​, తండ్రి యొక్క కర్మ కొడుక్కి పంచబడ్డప్పుడు తండ్రీ కొడుకూ ఒక్కడే. తండ్రి తన శరీరము ద్వారా అనుభవించాల్సినది తృప్తి చెందక తన శుక్లముతో పాటుగ తన సంచిత కర్మలో కొంత భాగాన్ని కూడా కుమారులకు పంచుతాడు. వారు తయారవుతారు. తండ్రి తన భార్య గర్భములో శుక్ల రూపంలో ప్రవేశించి​, ఆ తండ్రే ఆ భార్యకు కొడుకు అయ్యాడు. కాబట్టి తండ్రి తనయొక్క భార్యనుండి తానే కొడుకై వచ్చాడు. శుక్లరూపంలోనే కాకుండా సంస్కార రూపంలో వచ్చాడు. నలుగురు కొడుకుల రూపంలో వచ్చినా కూడా నలుగురు బిడ్డలూ కూడా ఆ తండ్రే. ఆ రకంగా సూక్ష్మ శరీరం కూడా ఎన్నైనా విభాగాలు కావచ్చు, కారణ శరీరం కూడా కొన్ని వాసనల కుప్పని ఎన్నైనా విభాగాలు చేయవచ్చు. అయితే ఎప్పుడూ అలా వుండదు. దీనికి కూడా ఒక అవకాశముగా గుర్తు పెట్టుకోండి.


జనాభా పెరగడానికి కారణము ఒక్కొక్క కారణ శరీరము అనేక కారణ శరీరాలుగా విభాగమవ్వడమే. ఎందుకంటే మనం ముందు ఎవరమూ లేము. మహాకారణం నుండి కొన్ని కారణాలు విడిపోయాక​, ప్రతి ఒక్క కారణ శరీరానికి సూక్ష్మ, స్థూల శరీరాలు వచ్చి చేరితే మనము ఉన్నాము. జన్మముందా​? కర్మముందా​? అంటే ఈ విధముగా కర్మేముందు అవుతుంది.


పునర్జన్మలలో తిరిగేవారికైతే మరణానంతరము సూక్ష్మ శరీరము తన అధిష్ఠాన దేవతయైన పితృ దేవతలలోనికి లయమవుతుది. ఇంద్రియాలన్నీ వాటి అధిష్ఠాన దేవతలలో లయమవుతాయి. కారణ శరీరం అవ్యక్తంగా ఉంటుంది. పునర్జన్మలో​, స్థూల శరీరం పంచభూతాల పదార్థముగా తయారవుతుంది. గోళకాలు ఏర్పడగానే ఇంద్రియాలు​, వాటివాటి అధిష్ఠాన దేవతలనుండి వచ్చి ఆ గోళకాలలో చేరి ఉంటాయి. పితృ లోకమునుండి ప్రేతాత్మ అనబడేటటువంటి సూక్ష్మ శరీరం స్థూలంలోకి వచ్చి చేరుతుంది. కారణము సమయానుకూలముగా కార్యరూపములోకి వచ్చి అనుభవాలను కలుగచేస్తుంది.


       ముక్తి కోరువారు సూక్ష్మ శరీరమును భంగపరచాలని చూడక, ముందుగా కారణము శరీరమును సున్నా చేసే ప్రయత్నము చేయవలెను. ఈ రెండు శరీరాలు కూడా మొదట ఎక్కడనుండి ఉనికిలోకి వచ్చాయో, మళ్ళీ అక్కడికే వెళ్ళి లయం కావాలి. అప్పుడే ముక్తి.


       ముక్తి కోరేవారిలో సూక్ష్మ కారణ శరీరము ఏకకాలమందు వాటియొక్క అధిష్ఠానములందు లయమవుతాయి. ఈ సూక్ష్మ కారణ శరీరాల అధిష్ఠానం ఎవరండి? ఎవరు వారు? పంచ అధిదేవతలు. సదాశివ ఈశ్వర బ్రహ్మ విష్ణు రుద్ర ప్రత్యగాత్మ ప్రకాశరూపముగా వున్న పంచబ్రహ్మలే పంచకర్తలు. ఈ సూక్ష్మ కారణ శరీరాలకే కాకుండా స్థూల శరీరము పంచీకరణము ద్వారా ఏర్పడటానికి కూడా శుక్లశోణితాలలో వున్నటువంటి జీన్స్‌ కూడా ఈ పంచ అధిదేవతలే. అధిదేవతలే అక్కడ జీన్స్‌ రూపంలో స్థూల శరీరోత్పత్తికి అక్కడికక్కడే కారణ భూతంగా వున్నారు. వాళ్ళు ఎక్కడో ఏదో లోకంలో వుండి సృష్టి చెయ్యడం లేదు. ఎక్కడ సృష్టి జరుగుతుందో అక్కడే ఆ  ప్రజాపతి బ్రహ్మ వున్నాడు.  సూక్ష్మ కారణ శరీరము ఏకకాలమున వాటి అధిష్ఠాన దేవతలయందు లయింపచేయవలెను. పంచబ్రహ్మలయందు లయింపచేయాలి. అంటే అష్టప్రకృతులు లయంలో ఎక్కడిదాకా చెప్పాం. అవ్యక్తం దాకా చెప్పాం. అవ్యక్తంలో ఎవరున్నారు​? ఆ పంచబ్రహ్మలు వున్నారు. కనుక అష్ట ప్రకృతి లయము ద్వారా ఇంద్రియ లయము చేసుకొని అవ్యక్తములో వున్న పంచబ్రహ్మలలోకి సఛ్ఛిష్యునియొక్క సూక్ష్మ కారణ శరీరములు అక్కడ లయపరచుకోవాలి. అదే విదేహ ముక్తి. లేనిచో అన్యోన్యాశ్రయముగా సూక్ష్మము వుంటేనేమో కారణ ముంటుంది. కారణము వుండటంవల్ల సూక్ష్మము వుంటుంది. ఇద్దరూ కలిసే వుంటారు.


       ఈ కారణ శరీరము భ్రాంతిజమగుట వలన అపరోక్ష బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానము చేత భ్రాంతి నశింపజేసెనేని భ్రాంతి వలన కలిగిన కారణ శరీరము నశించును. మొదట్లో మనకు ఎక్కడ భ్రాంతి ప్రారంభిస్తుందో అక్కడే సూక్ష్మ శరీర నిర్మాణం జరిగిపోయింది. ఒకే జన్మ ఒకే మరణం. వాడు ఎన్ని లక్షల జన్మలైనా ఎత్తనీ - పశుపక్ష్యాదులు​, క్రిమికీటకాదులు​, మానవ పునర్జన్మలు ఎన్నైనా పొందనీ సూక్ష్మ శరీరము కంటిన్యూ అవుతోంది. స్థూల శరీరాలే మారుతున్నాయి. స్థూల ఉపాధులు మారుతున్నాయి. సూక్ష్మ శరీరము సూక్ష్మ ఉపాధి అలాగే కొనసాగుతుంది. ఎప్పుడైతే విదేహ ముక్తుడయ్యాడో​, ఎప్పుడైతే వాసనా క్షయం అయిందో, ఎప్పుడైతే కారణ శరీరం సున్నా అయిందో, అప్పుడే లింగ శరీరం భంగమయింది. ఇది ఆ సూక్ష్మ శరీరం యొక్క మరణం. ఒకే జన్మ ఒకే మరణం అంటే ఎప్పుడు భ్రాంతి మొదలయిందో అది జన్మ. ఎప్పుడు భ్రాంతి రహితమయిందో అది మరణం.


       భ్రాంతి విడిచినప్పుడు​, సర్వము మిథ్య అని తోచును. భ్రాంతిలోనే అన్నీ వున్నాయి అని తోచును. భ్రాంతి పోతే ఏదీ లేదు, నువ్వూ లేవు.  నిజంగా నీవు కూడా లేవు. భ్రాంతి పోగానే అన్నీ పోయినాయి. లేనివే లేకుండా పోయినాయి. ముందుగా వున్నవాటికి లేవనే భావంతో మిథ్యగా చూశావు. తరువాత భ్రాంతి రహితం కాగానే మిథ్యగా చూడటం కూడా పోయి, అసలు అవి తోచుటయే లేవు. ఈ ఉపాధి కాని, నీవు కాని, నీ చుట్టూ వున్న దృశ్యమాన ప్రపంచం గాని ఏమీ తోచుట లేదు. ప్రపంచము, జీవోపాధులు మొదలే లేవు. వాటి వాసన లేదు, వాటి వృత్తీ లేదు, వాటి ఎరుకే లేదు. ఒకప్పుడు చూసి ఇప్పుడు చూడకపోతే వాటి జ్ఞాపకం వుంటుంది. అవి ఉన్నాయనే ఎరుక లేకుంటే, ఎలా జ్ఞాపకం ఉంటుంది? అందువలన వాసనలను, జ్ఞాపకాలను​, గుర్తులను​, వాటన్నింటికీ మూలమై ఎరుకను, ఎరిగే ఎరుకను లేకుండా చేసుకుంటే భ్రాంతి వదిలింది. అట్టితరి కర్మ వాసనలుండవు. మరియు జ్ఞానాజ్ఞానములుండవు. లింగ శరీరము భంగమై, ప్రకృతియందు లయమవుతుంది. అంటే విలయమవుతుంది. మాయ వలన వచ్చింది, కనుక, తిరిగి మాయలోనే విలీనమవుతుంది. కారణ మహాకారణాలు అవ్యక్తము లేక మూల ప్రకృతిలో లయం..


సహజత్వమే దివ్యత్వం!!


సృష్టిలో దాక్కుని ఏ ఒక్క రహస్యం లేదుగాక లేదు, వున్నదంతా సహజత్వమే,

కానీ ఒక్క మనిషి మాత్రమే తెలివి పేరు చెప్పుకుంటూ అహంకారంతో అసహజత్వం ముసుగుగా వేసుకున్నాడు కాబట్టి నిజంగా సహజంగా వున్న తత్త్వం రహస్యంగా కనిపిస్తుంది, రహస్యం సహజంగా కనిపించాలి అంటే మొదట మనషి తన సహజస్థిని తెలుసుకొని అందులో జీవించగలగాలి,

మనషి సహజస్థితి మానవత్వంతో మనిషిగా ఉండటం,

అలా మనిషిగా ఉంటే

తన సహజస్థితిలో ఉంటే అప్పుడు అతడు రహస్యం అనుకుంటున్న సహజత్వమైన దైవత్వస్థితిలోకి తనకు తెలీకుండానే వెళతాడు!!...


Tuesday, December 27, 2022

ఓం బైరవ రుద్రాయ ..మహా రుద్రాయ: రుద్ర శివ స్తోత్రం ( Om Bahirava Rudraya Telugu Lyrics) Rudra Namaalu telugu


రుద్ర శివ స్తోత్రం



ఓం బైరవ రుద్రాయ

మహా రుద్రాయ

కాల రుద్రాయ

కల్పాన్త రుద్రాయ

వీర రుద్రాయ

రుద్ర రుద్రాయ

ఘొర రుద్రాయ

అఘొర రుద్రాయ

మార్తాండ రుద్రాయ

అండ రుద్రాయ

బ్రహ్మణ్డ రుద్రాయ

ఛంఢ రుద్రాయ

ప్రచండ రుద్రాయ

తాండ రుద్రాయ

శూర రుద్రాయ

వీర రుద్రాయ

భవ రుద్రాయ

బీమ రుద్రాయ

అతల రుద్రాయ

వితల రుద్రాయ

సుతల రుద్రాయ

మహాతల రుద్రాయ

రసాతల రుద్రాయ

తాలాతల రుద్రాయ

పాతాళ రుద్రాయ ..నమో నమః

 


Tuesday, December 6, 2022

Jai Kaal.. Mahaakaal -(Telugu Lyrics)

 



మృత్యుంజయ రుద్రయ నీలకంఠాయ శాంభవే | అమృతేషయ శర్వాయ మహాదేవాయదే నమః

మృత్యుంజయ మహా రుద్ర త్రాహిమాం మహారుద్ర | త్రాహిమం శరణాగతం జన్మ మృత్యు జరా వ్యాధి ముచ్చతే కర్మ బంధనే

 

జైకల్ మహాకాల్ విక్రల్ శంభు జీవన్ | హో యా మృత్యు దోనో హి తుమ్ హో

జన్మో జన్మాంతర్ కి లడియన్ యే కడియన్ | హర్ యోని హర్ జీవన్ రఖ్వాల్ తుమ్ హో  ||2||

జై కల్ మహాకల్ జై కల్ మహాకల్ జై కల్ మహాకల్ జై కల్ మహాకల్ ||2||

 

సృష్టి కే సంచాలక్ మహాప్రాన్ తుమ్ హో | తుమ్ హీ సుఖ్ తుమ్ హీ దుఃఖ్ నిర్వాన్ తుమ్ హో

సూరజ్ సే తేజస్వీ సాగర్ సే నిర్మల్ | చందా భీ తారే భీ బ్రహ్మంద్ తుమ్ హో  || జై కల్ మహాకల్||

 

జీవన్ కీ నయ్యా తుమ్ పట్వర్ తుమ్ హో | ఇస్ పార్ ఉస్ పార్ మజ్ధర్ తుమ్ హో

కన్ యే హర్ క్షణ్ యే తుమ్సే బనా హై | గూంజే జో ఘట్ భితర్ ఓంకార్ తుమ్ హో || జై కల్ మహాకల్||

 

హిమాల్య కే సార్ కా శృంగార్ తుమ్ హో | గంగా కీ పవన్ సి ఏక్ ధార్ తుమ్ హో దామ్ దామ్ దామ్ దమ్రు

కా ఏక్ నాద్ తుమ్ హో | శంఖోన్ కే హృదయోం కీ హుంకార్ తుమ్ హో

 

 

జైకల్ మహాకాల్ కృపాల్ శంభు | త్రిలోక్ వ్యాపే హై తేరే చరణ్ హో

తేరీ కృపా హో తో జీవన్ ప్రకత్ హో | తేరే హై కోప్ సే సృష్టి భాషమ్ హో

జీవన్ కా మృత్యు కా ఖేలా రాచయా | ఏక్ లయా దునియా మే ఏక్ భిజ్వయా

ఇన్సాన్ బేచారే నే అన్సు బహాయ | తేరా యే ఖేలా సమాజ్ హీ న పాయ

తేరా యే ఖేలా సమాజ్ హి న పాయా |  సోచే కి అప్నా కోయి ఖోయా గవాయా

జో తేరా థా వో జాకర్ తుఝ్మే సమయ జో తేరా థా వో జాకర్ తుఝ్మే సమయా

తేరా థా వో జకర్ తుఝ్మే సమయ | తేరా థా వో జకర్ తుఝ్మే సమయా || జై కల్ మహాకల్||

 

జై కల్ మహాకాల్ విక్రల్ శంభు జీవన్ | హో యా మృత్యు దోనో హి తుమ్ హో

జన్మో జన్మాంతర్ కి లడియన్ యే కడియాన్ | హర్ యోని హర్ జీవన్ రఖ్వాల్ తుమ్ హో || జై కల్ మహాకల్||

 

 


Tuesday, November 29, 2022

శ్రీ స్కంద షష్ఠి కవచం ( Skanda Shasti Kavacham Telugu)

 




|| కుఱళ్ వెణ్బా ||(ప్రార్థన)

తుదిప్పోర్‍క్కు వల్వినైపోమ్ తున్బమ్ పోమ్

నెఞ్జిఱ్ పదిప్పోర్‍క్కు సెల్వమ్ పలిత్తు కథిత్తు ఓఙ్గుమ్

నిష్టైయుఙ్ కైకూడుమ్, నిమలర్ అరుళ్ కందర్

శష్ఠి కవచన్ తనై |

 

|| కాప్పు || (సంకల్పం)

అమరర్ ఇడర్తీర అమరమ్ పురిన్ద

కుమరన్ అడి నెఞ్జే కుఱి |

 

|| స్కంద షష్ఠి కవచం ||

శష్టియై నోక్క శరహణ భవనార్

శిష్టరుక్కుదవుమ్ శెఙ్కదిర్ వేలోన్

పాదమ్ ఇరణ్డిల్ పన్మణిచ్ చదఙ్గై

గీతమ్ పాడ కిణ్కిణి యాడ

 

మైయ నడఞ్చెయుమ్ మయిల్ వాగననార్

కైయిల్ వేలాల్ ఎనైక్కాక్కవెన్‍ఱు వన్దు

వర వర వేలాయుదనార్ వరుగ

వరుగ వరుగ మయిలోన్ వరుగ

ఇన్దిరన్ ముదలా ఎణ్డిశై పోఱ్ఱ

మన్తిర వడివేల్ వరుగ వరుగ || 10 ||

 

వాశవన్ మరుగా వరుగ వరుగ

నేశక్ కుఱమగళ్ నినైవోన్ వరుగ

ఆఱుముగమ్ పడైత్త ఐయా వరుగ

నీఱిడుమ్ వేలవన్ నిత్తమ్ వరుగ

శిరగిరి వేలవన్ సీక్కిరమ్ వరుగ || 15 ||

 

శరహణ భవనార్ శడుదియిల్ వరుగ

రహణ భవచ రరరర రరర

రిహణ భవచ రిరిరిరి రిరిరి

విణభవ శరహణ వీరా నమోనమ

నిభవ శరహణ నిఱ నిఱ నిఱైన || 20 ||

 

వచర హణబ వరుగ వరుగ

అసురర్ కుడి కెడుత్త అయ్యా వరుగ

ఎన్నై ఆళుమ్ ఇళైయోన్ కైయిల్

పన్నిరణ్డాయుమ్ పాశాఙ్కుశముమ్

పరన్ద విళిగళ్ పన్నిరణ్డిలఙ్గ || 25 ||

 

విరైన్‍దెనైక్ కాక్క వేలోన్ వరుగ

ఐయుమ్ కిలియుమ్ అడైవుడన్ శౌవుమ్

ఉయ్యోళి శౌవుమ్, ఉయిరైయుఙ్ కిలియుమ్

కిలియుఙ్ శౌవుమ్ కిళరోళియైయుమ్

నిలై పెఱ్ఱెన్మున్ నిత్తముమ్ ఒళిరుమ్ || ౩౦ ||

 

శణ్ముఖన్ ఱీయుమ్ తనియొళి యొవ్వుమ్

కుణ్డలియామ్ శివగుహన్ దినమ్ వరుగ

ఆఱుముగముమ్ అణిముడి ఆఱుమ్

నీఱిడు నెఱ్ఱియుమ్ నీణ్డ పురువముమ్

పణ్ణిరు కణ్ణుమ్ పవళచ్ చెవ్వాయుమ్ || 5 ||

 

నన్నెఱి నెఱ్ఱియిల్ నవమణిచ్ చుట్టియుమ్

ఈరాఱు శెవియిల్ ఇలగుకుణ్డలముమ్

ఆఱిరు తిణ్బుయత్ తళహియ మార్బిల్

పల్బూషణముమ్ పదక్కముమ్ దరిత్తు

నన్మణి పూణ్డ నవరత్న మాలైయుమ్ || 4||

 

ముప్పురి నూలుమ్ ముత్తణి మార్బుమ్

శెప్పళగుడైయ తిరువయి ఱున్దియుమ్

తువణ్డ మరుఙ్గిల్ శుడరొళిప్ పట్టుమ్

నవరత్నమ్ పదిత్త నఱ్‍ చీఱావుమ్

ఇరుతొడై అళహుం ఇణైముళన్ దాళుమ్ || 45 ||

 

తిరువడి యదనిల్ శిలంబొలి ముళంగ

శెగగణ శెగగణ శెగగణ శెగణ

మొగమొగ మొగమొగ మొగమొగ మొగన

నగనగ నగనగ నగనగ నగెన

డిగుగుణ డిగుడిగు డిగుగుణ డిగుణ || 5||

 

రరరర రరరర రరరర రరర

రిరిరిరి రిరిరిరి రిరిరిరి రిరిరి

డుడుడుడు డుడుడుడు డుడుడుడు డుడుడు

డగుడగు డిగుడిగు డఙ్గు డిఙ్గుగు

విన్దు విన్దు మయిలోన్ విన్దు || 55 ||

 

మున్దు మున్దు మురుగవేళ్ మున్దు

ఎన్‍ఱనై యాళుమ్ ఏరగచ్ చెల్వ !

మైన్దన్ వేణ్డుమ్ పరిమహిళంన్దుదవుమ్

లాలా లాలా లాలా వేశముమ్

లీలా లీలా లీలా వినోద నెన్‍ఱు || 6||

 

ఉన్‍ఱిరు వడియై ఉఱుదియెణ్ ఱెణ్ణుమ్

ఎణ్‍ఱనై వైత్తున్ ఇణైయడి కాక్క

ఎన్నుయిర్క్ కుయిరామ్ ఇఱైవన్ కాక్క

పన్నిరు విళియాల్ బాలనైక్ కాక్క

అడియేన్ వదనమ్ అళ్గువేల్ కాక్క || 65 ||

 

పొడిపునై నెఱ్ఱియైప్ పునిదవేల్ కాక్క

కదిర్వేల్ ఇరణ్డుమ్ కణ్ణినైక్ కాక్క

విదిశెవి ఇరణ్డుమ్ వేలవర్ కాక్క

నాశిగళ్ ఇరణ్డుమ్ నల్వేల్ కాక్కా

పేశియ వాయ్‍థనైప్ పెరువేల్ కాక్క || 7||

 

ముప్పత్ తిరుపల్ మునైవేల్ కాక్క

శెప్పియ నావై చెవ్వేల్ కాక్క

కన్నమ్ ఇరణ్డుమ్ కదిర్వేల్ కాక్క

ఎన్నిళఙ్ కళుత్తై ఇనియవేల్ కాక్క

మార్బై ఇరత్తిన వడివేల్ కాక్క || 75 ||

 

శెరిళ ములైమార్ తిరువేల్ కాక్క

వడివేల్ ఇరుతోళ్ వళమ్‍పెఱక్ కాక్క

పిడరిగళ్ ఇరణ్డుమ్ పెరువేల్ కాక్క

అళ్గుడన్ ముదుగై అరుళ్వేల్ కాక్క

పశుపతి నాఱుమ్ పరువేల్ కాక్క || 80 ||

 

వెఱ్ఱివేల్ వయిఱ్ఱై విళఙ్గవే కాక్క

సిఱ్ఱిడై అళ్గుఱ శెవ్వేల్ కాక్క

నాణాఙ్కయిఱ్ఱై నల్వేల్ కాక్క

ఆణ్కుఱి యిరణ్డుమ్ అయిల్వేల్ కాక్క

పిట్టమ్ ఇరణ్డుమ్ పెరువేల్ కాక్క || 85 ||

 

వట్టక్ కుదత్తై వల్వేల్ కాక్క

పణైత్తొడై ఇరణ్డుమ్ పరువేల్ కాక్క

కణైక్కాల్ ముళంన్తాళ్ కదిర్వేల్ కాక్క

ఐవిరల్ అడియినై అరుళ్వేల్ కాక్క

కైగళిరణ్డుమ్ కరుణైవేల్ కాక్క || 9||

 

మున్గై యిరణ్డుమ్ మురణ్వేల్ కాక్క

పిన్గై యిరణ్డుమ్ పిన్నవళ్ ఇరుక్క

నావిల్ సరస్వతి నఱ్ఱునై యాగ

నాబిక్ కమలమ్ నల్వేల్ కాక్క

ముప్పాల్ నాడియై మునైవేల్ కాక్క || 95 ||

 

ఎప్పొళందుమ్ ఎనై ఎదిర్వేల్ కాక్క

అడియేన్ వచనమ్ అశైవుళ నేరమ్

కడుగవే వన్దు కనకవేల్ కాక్క

వరుమ్పగల్ తన్నిల్ వజ్జిరవేల్ కాక్క

అరైయిరుళ్ తన్నిల్ అనైయవేల్ కాక్క || 1౦౦ ||

 

ఏమతిల్ జామత్తిల్ ఎదిర్వేల్ కాక్క

తామదమ్ నీక్కిచ్ చతుర్వేల్ కాక్క

కాక్క కాక్క కనకవేల్ కాక్క

నోక్క నోక్క నొడియినిల్ నోక్క

 

తాక్క తాక్క తడైయఱత్ తాక్క || 15 ||

పార్‍క్క పార్‍క్క పావమ్ పొడిపడ

బిల్లి శూనియమ్ పెరుమ్పగై అగల

వల్ల భూతమ్ వలాట్టిగప్పేయ్గళ్

అల్లఱ్‍పడుత్తుమ్ అడఙ్గ మునియుమ్

పిళ్ళైగళ్ తిన్నుమ్ పుళక్కడై మునియుమ్ || 11||

 

కొళ్ళివాయ్ పేయ్గళుమ్ కుఱళైప్ పేయ్గళుమ్

పెణ్గలైత్ తొడరుమ్ బిరమరాక్ కరుదరుమ్

అడియనైక్ కణ్డాల్ అలఱిక్ కలఙ్గిడ

ఇరిశికాట్ టేరి ఇత్తున్బ శేనైయుమ్

ఎల్లిలుమ్ ఇరుట్టిలుమ్ ఎదిర్‍ప్పడుమ్ అణ్ణరుమ్ || 115 ||

 

కనపూజై కొళ్ళుమ్ కాళియో డనైవరుమ్

విట్టాఙ్గ్ కారరుమ్ మిగుపల పేయ్గళుమ్

తణ్డియక్కారరుమ్ చణ్డాళర్గళుమ్

ఎన్ పెయర్ శొల్లవుమ్ ఇడివిళున్ దొడిడ

ఆనై అడియినిల్ అరుమ్పా వైగళుమ్ || 120 ||

 

పూనై మయిరుమ్ పిళ్ళైగళ్ ఎన్బుమ్

నగముమ్ మయిరుమ్ నీళ్ముడి మణ్డైయుమ్

పావైగళుడనే పలకలశత్తుడన్

మనైయిఱ్ పుదైత్త వఞ్జనై తనైయుమ్

ఒట్టియ పావైయుమ్ ఒట్టియ శెరుక్కుమ్ || 125 ||

 

కాశుమ్ పణముమ్ కావుడన్ శోఱుమ్

ఓదుమఞ్జనముమ్ ఒరువళిప్ పోక్కుమ్

అడియనైక్ కణ్డాల్ అలైన్దు కులైన్దిడ

మాఱ్ఱార్ వఙ్చగర్ వన్దు వణఙ్గిడ

కాల ధూతాళ్ ఎనైక్ కణ్డాఱ్ కలఙ్గిడ || 1౩౦ ||

 

అఞ్జి నడుఙ్గిడ అరణ్డు పురణ్డిడ

వాయ్‍విట్టలఱి మదికెట్టోడ

పడియినిల్ ముట్టాప్ పాశక్ కయిఱ్ఱాల్

కట్టుడన్ అఙ్గమ్ కదఱిడక్ కట్టు

కట్టి ఉరుట్టు కాల్కై ముఱియక్ || 15 ||

 

కట్టు కట్టు కదఱిడక్ కట్టు

ముట్టు ముట్టు విళిగళ్ పిదుఙ్గిడ

చెక్కు చెక్కు చెదిల్ చెదిలాగ

చొక్కు చొక్కు శూర్‍ప్పగై చొక్కు

కుత్తు కుత్తు కూర్వడి వేలాల్ || 140 ||

 

పఱ్ఱు పఱ్ఱు పగలవన్ తణలెరి

తణలెరి తణలెరి తణలదువాగ

విడువిడు వేలై వెరుణ్డదు ఓడప్

పులియుమ్ నరియుమ్ పున్నరి నాయుమ్

ఎలియుమ్ కరడియుమ్ ఇనిత్ తొడర్‍న్దోడ || 145 ||

 

తేళుమ్ పామ్బుమ్ శెయ్యాన్ పూరాన్

కడివిడ విషఙ్గళ్ కడిత్తుయ రఙ్గమ్

ఏఱియ విషఙ్గళ్ ఎళిదినిల్ ఇరఙ్గ

ఒళుప్పుఞ్ చుళుక్కుమ్ ఒరుతలై నోయుమ్

వాదమ్ చయిత్తియమ్ వలిప్పుప్ పిత్తమ్ || 150 ||

 

శూలైయఙ్ చయఙ్గున్మమ్ శొక్కుచ్ చిఱఙ్గు

కుడైచ్చల్ శిలన్ది కుడల్విప్ పిరిది

పక్కప్ పిళవై పడర్‍తొడై వాళై

కడువన్ పడువన్ కైత్తాళ్ శిలన్ది

పఱ్‍కుత్తు అరణై పరు అరై ఆప్పుమ్ || 155 ||

 

ఎల్లాప్పిణియుమ్ ఎన్‍ఱనైక్ కణ్డాల్

నిల్లా దోడ నీయెనక్ కరుళ్వాయ్

ఈరేళ్ ఉలగముమ్ ఎనక్కుఱ వాగ

ఆణుమ్ పెణ్ణుమ్ అనైవరుమ్ ఎనక్కా

మణ్ణాళరశరుమ్ మగిళందుఱ వాగవుమ్ || 16||

 

ఉన్నైత్ తుదిక్క ఉన్ తిరునామమ్

శరహణ భవనే శైలొళి భవనే

తిరిపుర భవనే తిగళొళి భవనే

పరిపుర భవనే పవమొళి భవనే

అరితిరు మరుగా అమరాపదియైక్ || 165 ||

 

కాత్తుత్ దేవర్గళ్ కడుఞ్జిరై విడుత్తాయ్

కన్దా గుహనే కదిర్ వేలవనే

కార్‍త్తికై మైన్దా కడమ్బా కడమ్బనై

ఇడుమ్బనై అళిత్త ఇనియవేల్ మురుగా

తణికాచలనే శఙ్కరన్ పుదల్వా || 170 ||

 

కదిర్కామత్తుఱై కదిర్వేల్ మురుగా

పళనిప్ పదివాళ్ బాల కుమారా

ఆవినన్ కుడివాళ్ అళగియ వేలా

సెన్దిన్ మామలైయుఱుమ్ చెఙ్గల్వరాయా

శమరాపురివాళ్ శణ్ముగత్ అరసే || 175 ||

 

కారార్ కుళలాల్ కలైమగళ్ నన్‍ఱాయ్

ఎన్ నా ఇరుక్క యానునైప్ పాడ

యెనైత్తొడర్దిరుక్కుమ్ ఎన్దై మురుగనైప్

పాడినేన్ ఆడినేన్ పరవశమాగ

ఆడినేన్ నాడినేన్ ఆవినన్ బూతియై || 180 ||

 

నేశముడన్ యాన్ నెఱ్ఱియిల్ అణియప్

పాశవినైగళ్ పఱ్ఱదు నీఙ్గి

ఉన్పదమ్ పెఱవే ఉన్నరుళాగ

అన్బుడన్ రక్షి అన్నముఞ్ చొన్నముమ్

మెత్తమెత్తాగ వేలా యుదనార్ || 185 ||

 

శిద్దిపెఱ్ఱడియెన్ శిఱప్పుడన్ వాళ్గ

వాళ్గ వాళ్గ మయిలోన్ వాళ్గ

వాళ్గ వాళ్గ వడివేల్ వాళ్గ

వాళ్గ వాళ్గమలైక్కురు వాళ్గ

వాళ్గ వాళ్గ మలైక్కుఱ మగళుడన్ || 190 ||

 

వాళ్గ వాళ్గ వారణత్తువ‍ఐమ్

వాళ్గ వాళ్గ ఎన్ వఱుమైగళ్ నీఙ్గ

ఎత్తనై కుఱైగళ్ ఎత్తనై పిళైగళ్

ఎత్తనై యడియెన్ ఎత్తనై శెయినుమ్

పెఱ్ఱవన్ నీగురు పొఱుప్పదు ఉన్కడన్ || 195 ||

 

పెఱ్ఱవళ్ కుఱమగళ్ పెఱ్ఱవళామే

పిళ్ళై యెన్‍ఱన్బాయ్‍ప్ పిరియ మళిత్తు

మైన్దన్ ఎన్ మీదు ఉన్ మనమగిళ్న్దుఅరుళి

తఞ్జమెన్‍ఱడియార్ తళైత్తిడ అరుళ్శెయ్

కన్దర్ శష్టి కవచమ్ విరుమ్బియ

బాలన్ దేవరాయన్ పగర్‍న్దదై || 200 ||

 

కాలైయిల్ మాలైయిల్ కరుత్తుడన్ నాళుమ్

ఆచా రత్తుడన్ అఙ్గఙ్ తులక్కి

నేశముడన్ ఒరు నినైవదువాగిక్

కన్దర్ శష్టిక్కవచమ్ ఇదనై

చిన్తై కలఙ్గాదు దియానిప్పవర్గళ్ || 205 ||

 

ఒరునాళ్ ముప్పత్తాఱురుక్కొణ్డు

ఓదియె జెపిత్తు ఉగన్దు నీఱణియ

అష్టదిక్కుళ్ళోర్ అడఙ్గలుమ్ వశమాయ్

దిశై మన్నర్ ఎణ్మర్ శెయలదరుళువర్

మాఱ్ఱలరెల్లామ్ వన్దు వణఙ్గువర్ || 210 ||

 

నవకోళ్ మగిళందు నన్మై యళిత్తిడుమ్

నవమద నెనవుమ్ నల్లెళిల్ పెఱువర్

ఎన్ద నాళుమ్ ఈరెట్టాయ్ వాళ్వర్

కన్దర్ కైవేలామ్ కవచత్ తడియై

వళియాయ్ కానమయ్యాన్ || 215 ||

 

విళిoఅంగు పేళియాయ్‍క్కాణ వెరుణ్డిడుమ్

పొల్లా దవరైప్ పొడిపొడియాక్కుమ్

నల్లోర్ నినైవిల్ నటనమ్ పురియుమ్

శర్వ శత్తురు శఙ్గా రత్తడి || 22||

అఱిన్దెనదుళ్ళమ్ అట్టలట్చుమిగళిల్

 

వీరలట్చుమిక్కు విరున్దుణవాగచ్

శూర పద్మావైత్ తుణిత్తగై అదనాల్

ఇరుబత్తెళ్వర్‍క్కు ఉవన్దముదళిత్త

గురుపరన్ పళనిక్ కున్‍ఱిల్ ఇరుక్కుమ్

చిన్నక్ కుళన్దై శేవడి పోట్రి || 225 ||

ఎనైత్తడుత్ తాట్కొళ ఎన్‍ఱన దుళ్ళమ్

 

మేవియ వడివుఱుమ్ వేలవా పోట్రి

దేవర్గళ్ సేనాపతియే పోట్రి

కుఱమగళ్ మనమగిళ్ కోవే పోట్రి

తిఱమిగు దివ్వియ దేగా పోట్రి || 2౩౦ ||

 

ఇడుమ్బా యుదనే ఇడుమ్బా పోట్రి

కడమ్బా పోట్రి కన్దా పోట్రి

వెట్చి పునైయుమ్ వేళే పోట్రి

ఉయర్గిరి కనకశబైక్కోర్ అరశే

మయిల్ నటమిడువొయ్ మలరడి శరణమ్ || 235 ||

 

శరణమ్ శరణమ్ శరహణ భవ ఓం

శరణమ్ శరణమ్ షణ్ముఖా శరణమ్ ||

 

ఇతి శ్రీ స్కంద షష్ఠి కవచం సంపూర్ణం ||