Translate

Print

Monday, January 9, 2023

కాళి దేవి మాలా మంత్రం - Telugu (Kaali Devi Mala Mantram In Telugu)

 




 ఓం నమో భగవతే మహాకల్ప ఏహి ఏహి శతౄన్ సంహారయ పతిమానసవాసినీ,

పరకృత్యాది భూతప్రేత పిశాచాది సర్వవిషమగ్రహాన్ నాశయ నాశయ సర్వ స్త్రీ పురుష వశంకరీ,

సహస్రకోటి కాలానల సమప్రభే జ్వాలా(మాలని)(కేళిని), 

కాలకోటి రూపిణీ, మహాబలపరాక్రమే-ఓం పరమంత్ర, పరయంత్ర పరతంత్ర,పరక్రియా, పరవిద్యాచ్ఛేదన వివిధ ధ్వంసీనీ మహాదేహా వర్తమాన వర్తిష్యమాణ సకల క్షుద్రరోగాన్ మోచయ మోచయ- హ్రీం హ్రీం దక్షిణ కాళికే, కరాళదంష్ట్రవదనే,

కాళరాత్రి విభూషితే నిఖిలాలయేషు మమ శీర్షాది పాదపర్యంతం రక్ష రక్ష వాగాది సర్వేంద్రియ వ్యాపారక జీవచైతన్యం వర్ధయ వర్ధయ మోదయ మోదయ హ్రీం హ్రీం హుం ఫట్ స్వాహా


No comments:

Post a Comment