శరీర శుద్ధి (1)
శ్లో॥ అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం᳚ గతోఽపివా ।
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరశ్శుచిః ॥
భూతోచ్చాటన (2)
ఉత్తిష్ఠంతు । భూత పిశాచాః । యే తే భూమిభారకాః ।
యే తేషామవిరోధేన । బ్రహ్మకర్మ సమారభే । ఓం భూర్భువస్సువః ।
ఆచమనం (3)
ఓం ఆచమ్య । ఓం కేశవాయ స్వాహా । ఓం నారాయణాయ స్వాహా । ఓం మాధవాయ స్వాహా । ఓం గోవిందాయ నమః ।
ప్రాణాయామం (4)
ఓం భూః । ఓం భువః । ఓగ్ం సువః । ఓం మహః । ఓం జనః । ఓం తపః । ఓగ్ం స॒త్యమ్ ।
ఓం తథ్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి । ధియో॒ యో నః॑ ప్రచోదయా᳚త్ ॥
ఓమాపో॒ జ్యోతీ॒ రసో॒ఽమృతం॒ బ్రహ్మ॒ భూ-ర్భువ॒-స్సువ॒రోమ్ ॥ (తై. అర. 10-27)
సంకల్పం (5)
మమోపాత్త, దురితక్షయద్వారా, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనేముహూర్తే, మహావిష్ణోరాజ్ఞయా, ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే, శ్వేతవరాహకల్పే,
వైవశ్వతమన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంభూద్వీపే, భరతవర్షే, భరతఖండే, అస్మిన్ వర్తమాన
వ్యావహారిక చాంద్రమానేన ------- సంవఀత్సరే ------ అయనే
------- ఋతౌ ------- మాసే ------- పక్షే ------- తిధౌ ------ వాసరే -------- శుభనక్షత్రే
(భారత దేశః - జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః
దక్షిణ/ఉత్తర దిగ్భాగే; అమేరికా - క్రౌంచ ద్వీపే, రమణక వర్షే, ఐంద్రిక ఖండే,
సప్త సముద్రాంతరే, కపిలారణ్యే) శుభయోగే శుభకరణ
ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ శ్రీమాన్ -------- గోత్రస్య ------- నామధేయస్య
(వివాహితానాం - ధర్మపత్నీ సమేతస్య) శ్రీమతః గోత్రస్య మమోపాత్తదురితక్షయద్వారా
శ్రీపరమేస్వర ప్రీత్యర్ధం మమ సకల శ్రౌతస్మార్త నిత్యకర్మానుష్ఠాన యోగ్యతాఫలసిధ్యర్ధం
నూతన యజ్ఞోపవీతధారణం కరిష్యే ।
No comments:
Post a Comment