పాట: రం రం ఈశ్వరం (Ram Ram Eeswaram)
చిత్రం: శివం భజే (Shivam Bhaje)
గానం: సాయిచరణ్ భాస్కర్ణి
సాహిత్యం: పూర్ణాచారి
సంగీతం: వికాస్ బాడిస
రం రం ఈశ్వరం song :Ram Ram Eeswaram Telugu Lyrics
హర హర
మహాదేవా…..ఆ …..ఆ …ఆ
కాలభైరవం
ఓం కారం - విశ్వనాథ జనితం
కాలభైరవం
ఆకారం -రుద్ర రూప సాక్షాత్కారం
కాలభైరవం
అంగీకారం -కార్య సిద్ధి శతకం
కాలభైరవం
ప్రాకారం -క్షేత్ర పాలకం భజేహం ..భజేహం
హర హర
మహాదేవా…..ఆ …..ఆ …ఆ
నీదే
ఆనతి -నాదే సన్నుతి -మారే నా గతి
- మారే నా స్థితి
నీవే
నా శివం -నీలోనే లయం -నాలో ఈశ్వరం
-నా పరమేశ్వరం
కాలభైరవం
ఓం కారం -విశ్వనాథ జనితం
కాలభైరవం
ఆకారం -రుద్ర రూప సాక్షాత్కారం
కాలభైరవం
అంగీకారం -కార్య సిద్ధి శతకం
కాలభైరవం
ప్రాకారం- క్షేత్ర పాలకం భజేహం భజేహం
హర హర
మహాదేవా…..ఆ …..ఆ …ఆ
No comments:
Post a Comment