Translate

Saturday, March 7, 2015

కనకధారాస్తోత్రం

కనకధారాస్తోత్రం

వందే వందారు మందారం ఇందిరానంద కందలమ్ |
అమందానందసందోహం బంధురం సింధురాననం ||
అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ - భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ |
అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా - మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః || ౧ ||
ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః - ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని |
మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా - సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః || ౨ ||
విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షం - ఆనందహేతురధికం మురవిద్విషోzపి |
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం - ఇందీవరోదరసహోదరమిందిరాయాః || ౩ ||
ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందమానందకందమనిమేషమనంగతంత్రమ్ |
ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం - భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః || ౪ ||
బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా - హారావళీవ హరినీలమయీ విభాతి |
కామప్రదా భగవతోzపి కటాక్షమాలా - కళ్యాణమావహతు మే కమలాలయాయాః || ౫ ||
కాలాంబుదాళిలలితోరసి కైటభారేః - ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ |
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః - భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః || ౬ ||
ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ - మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన |
మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం - మందాలసం చ మకరాలయకన్యకాయాః || ౭ ||
దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారామస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే |
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం - నారాయణప్రణయినీనయనాంబువాహః || ౮ ||
ఇష్టా విశిష్టమతయోzపి యయా దయార్ద్ర - దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే |
దృష్టిః ప్రహృష్ట కమలోదరదీప్తిరిష్టాం - పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః || ౯ ||
గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి - శాకంభరీతి శశిశేఖరవల్లభేతి |
సృష్టిస్థితిప్రళయకేలిషు సంస్థితాయై - తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై || ౧౦ ||
శ్రుత్యై నమోzస్తు శుభకర్మఫలప్రసూత్యై - రత్యై నమోzస్తు రమణీయగుణార్ణవాయై |
శక్త్యై నమోzస్తు శతపత్రనికేతనాయై - పుష్ట్యై నమోzస్తు పురుషోత్తమవల్లభాయై || ౧౧ ||
నమోzస్తు నాళీకనిభాననాయై - నమోzస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై |
నమోzస్తు సోమామృతసోదరాయై - నమోzస్తు నారాయణవల్లభాయై || ౧౨ ||
నమోzస్తు హేమాంబుజపీఠికాయై - నమోzస్తు భూమండలనాయికాయై |
నమోzస్తు దేవాదిదయాపరాయై - నమోzస్తు శార్ఙ్గాయుధవల్లభాయై || ౧౩ ||
నమోzస్తు దేవ్యై భృగునందనాయై - నమోzస్తు విష్ణోరురసిస్థితాయై |
నమోzస్తు లక్ష్మ్యై కమలాలయాయై - నమోzస్తు దామోదరవల్లభాయై || ౧౪ ||
నమోzస్తు కాంత్యై కమలేక్షణాయై - నమోzస్తు భూత్యై భువనప్రసూత్యై |
నమోzస్తు దేవాదిభిరర్చితాయై - నమోzస్తు నందాత్మజవల్లభాయై || ౧౫ ||
సంపత్కరాణి సకలేంద్రియనందనాని - సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి |
త్వద్వందనాని దురితాహరణోద్యతాని - మామేవ మాతరనిశం కలయంతు మాన్యే || ౧౬ ||
యత్కటాక్షసముపాసనావిధిః - సేవకస్య సకలార్థసంపదః |
సంతనోతి వచనాంగమానసైః - త్వాం మురారిహృదయేశ్వరీం భజే || ౧౭ ||
సరసిజనయనే సరోజహస్తే - ధవళతమాంశుకగంధమాల్యశోభే |
భగవతి హరివల్లభే మనోజ్ఞే - త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ || ౧౮ ||
దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట - స్వర్వాహినీ విమలచారుజలప్లుతాంగీమ్ |
ప్రాతర్నమామి జగతాం జననీమశేష - లోకాధినాథగృహిణీమమృతాబ్ధిపుత్రీమ్ || ౧౯ ||
కమలే కమలాక్షవల్లభే త్వం - కరుణాపూరతరంగితైరపాంగైః |
అవలోకయ మామకించనానాం - ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః || ౨౦ ||
దేవి ప్రసీద జగదీశ్వరి లోకమాతః - కళ్యాణదాత్రి కమలేక్షణజీవనాథే |
దారిద్ర్యభీతిహృదయం శరణాగతం మామ్ - ఆలోకయ ప్రతిదినం సదయైరపాంగైః || ౨౧ ||
స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం - త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ |
గుణాధికా గురుతరభాగ్యభాజినో - భవంతి తే భువి బుధభావితాశయాః || ౨౨ ||

Sunday, February 22, 2015

గాయత్రి మంత్రము


 గాయత్రి మంత్రము

”ఓం భూర్బువస్సువః – తత్సవితుర్వ రేణ్యం 
భర్గోదేవస్య ధీమహి – ధీయో యోనః ప్రచోదయాత్‌!”

గాయత్రికి మూడు పేర్లు. అవి గాయత్రి, సావిత్రి, సరస్వతి. ఇంద్రియములకు నాయకత్వం   వహించునది గాయత్రి, సత్యమును పోషించునది సావిత్రి, వాగ్ధేవతా స్వరూపిణి సరస్వతి. అనగా హృదయము, వాక్కు, క్రియ… ఈ త్రికరణ శుద్ధి గావింఛునదే గాయత్రి మంత్రము. సకల వేదముల సారము ఈ గాయత్రి మంత్రము. ఈమెకు తొమ్మిది వర్ణనలున్నాయి.

1) ఓం 2) భూః 3) భువః 4) సువః 5) తత్‌ 6) సవితుర్‌ 7) వరేణ్యం 8) భర్గో 9) దేవస్య

ప్రతిపదార్ధం :

ఓం     :     ప్రణవనాదం  
భూః    :    భూలోకం, పదార్ధముల చేరిక, దేహము, హృదయం, మెటీరియలైజేషన్‌ 
భూవః    :    రువర్లోకం, ప్రాణశక్తి, వైబ్రేషన్‌ 
సువః    :    స్వర్గలోకం, ప్రజ్ఞానము, రేడియేషన్‌   ఈ మూడు లోకములు మన శరీరములోనే వున్నవి. 
తత్‌     :    ఆ 
సవితుర్‌     :    సమస్త జగత్తును 
వరేణ్యం     :    వరింపదగిన 
భర్గో    :    అజ్ఞానాంధకారమును తొలగించునట్టి 
దేవస్య     :    స్వయం ప్రకాశ స్వరపమైన బ్రహ్మను 
ధీమహి     :    ధ్యానించుచున్నాను 
ధీయోయోనః ప్రచోదయాత్‌ : ప్రార్ధించుచున్నాను
కనుక వర్ణన, ధ్యానము, ప్రార్ధన – ఈ మూడు ఒక్క గాయత్రీ మంత్రములోనే లీనమై ఉన్నవి.  

Source : Notes and other spiritual sites/books

Shiv Mahamrutyunjay Mantra - By Suresh Wadkar ( Full Song )

Sri Lakshmi Gayathri Mantra - By Suresh Wadkar ( Full Song )

Saturday, February 21, 2015

Kanda sasti kavasam with Telugu Lyrics - Sulamangalam sisters

KANAKADHARA STOTRAM TELUGU- కనకధారా స్తోత్రం By శ్రీ ఆదిశంకరాచార్య


వందే వందారు మందారమిందిరానంద కందలం
అమందానంద సందోహ బంధురం సింధురాననమ్

అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ |
అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః || 1 ||

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని |
మాలాదృశోర్మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగర సంభవా యాః || 2 ||

ఆమీలితాక్షమధిగ్యమ ముదా ముకుందమ్
ఆనందకందమనిమేషమనంగ తంత్రం |
ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం
భూత్యై భవన్మమ భుజంగ శయాంగనా యాః || 3 ||

బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలమయీ విభాతి |
కామప్రదా భగవతోఽపి కటాక్షమాలా
కళ్యాణమావహతు మే కమలాలయా యాః || 4 ||

కాలాంబుదాళి లలితోరసి కైటభారేః
ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ |
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనా యాః || 5 ||

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగల్యభాజి మధుమాథిని మన్మథేన |
మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్థం
మందాలసం చ మకరాలయ కన్యకా యాః || 6 ||

విశ్వామరేంద్ర పద విభ్రమ దానదక్షమ్
ఆనందహేతురధికం మురవిద్విషోఽపి |
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం
ఇందీవరోదర సహోదరమిందిరా యాః || 7 ||

ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర
దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే |
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరా యాః || 8 ||

దద్యాద్దయాను పవనో ద్రవిణాంబుధారాం
అస్మిన్నకించన విహంగ శిశౌ విషణ్ణే |
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః || 9 ||

గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి
శాకంబరీతి శశిశేఖర వల్లభేతి |
సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై
తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై || 10 ||

శ్రుత్యై నమోఽస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
రత్యై నమోఽస్తు రమణీయ గుణార్ణవాయై |
శక్త్యై నమోఽస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యై నమోఽస్తు పురుషోత్తమ వల్లభాయై || 11 ||

నమోఽస్తు నాళీక నిభాననాయై
నమోఽస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై |
నమోఽస్తు సోమామృత సోదరాయై
నమోఽస్తు నారాయణ వల్లభాయై || 12 ||

నమోఽస్తు హేమాంబుజ పీఠికాయై
నమోఽస్తు భూమండల నాయికాయై |
నమోఽస్తు దేవాది దయాపరాయై
నమోఽస్తు శారంగాయుధ వల్లభాయై || 13 ||

నమోఽస్తు దేవ్యై భృగునందనాయై
నమోఽస్తు విష్ణోరురసి స్థితాయై |
నమోఽస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోఽస్తు దామోదర వల్లభాయై || 14 ||

నమోఽస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోఽస్తు భూత్యై భువనప్రసూత్యై |
నమోఽస్తు దేవాదిభిరర్చితాయై
నమోఽస్తు నందాత్మజ వల్లభాయై || 15 ||

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్య దానవిభవాని సరోరుహాక్షి |
త్వద్వందనాని దురితా హరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయంతు మాన్యే || 16 ||

యత్కటాక్ష సముపాసనా విధిః
సేవకస్య సకలార్థ సంపదః |
సంతనోతి వచనాంగ మానసైః
త్వాం మురారిహృదయేశ్వరీం భజే || 17 ||

సరసిజనిలయే సరోజహస్తే
ధవళతమాంశుక గంధమాల్యశోభే |
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువనభూతికరీ ప్రసీదమహ్యం || 18 ||

దిగ్ఘస్తిభిః కనక కుంభముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారుజలాప్లుతాంగీమ్ |
ప్రాతర్నమామి జగతాం జననీమశేష
లోకధినాథ గృహిణీమమృతాబ్ధిపుత్రీం || 19 ||

కమలే కమలాక్ష వల్లభే త్వం
కరుణాపూర తరంగితైరపాంగైః |
అవలోకయ మామకించనానాం
ప్రథమం పాత్రమకృతిమం దయాయాః || 20 ||

దేవి ప్రసీద జగదీశ్వరి లోకమాతః
కళ్యాణగాత్రి కమలేక్షణ జీవనాథే |
దారిద్ర్యభీతిహృదయం శరణాగతం మాం
ఆలోకయ ప్రతిదినం సదయైరపాంగైః || 21 ||

స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమాం |
గుణాధికా గురుతుర భాగ్య భాగినః
భవంతి తే భువి బుధ భావితాశయాః || 22 ||

సువర్ణధారా స్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితం
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమో భవేత్ ||

Thursday, January 22, 2015

తీక్షణదంష్ట్ర కాలభైరవాష్టకం (Teekshanadanshtra)-Kalbhairav - Yam Yam Yam Yaksha Roopam: Telugu




తీక్షణదంష్ట్ర కాలభైరవాష్టకం (Teekshanadanshtra)





యం యం యం యక్షరూపం దశదిశివిదితం భూమికమ్పాయమానం
సం సం సంహారమూర్తిం శిరముకుటజటా శేఖరంచన్ద్రబింబమ్ 
దం దం దం దీర్ఘకాయం వికృతనఖముఖం చోర్ధ్వరోమం కరాళం
పం పం పం పాపనాశం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్
 
రం రం రం రక్తవర్ణం కటికటితతనుం తీక్ష్ణదంష్ట్రాకరాళం
ఘం ఘం ఘం ఘోష ఘోషం ఘ ఘ ఘ ఘ ఘటితం ఘర్జరం ఘోరనాదమ్ 
కం కం కం కాలపాశం ధృక ధృక ధృకితం జ్వాలితం కామదాహం
తం తం తం దివ్యదేహం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్
 
లం లం లం లం వదన్తం ల ల ల ల లలితం దీర్ఘ జిహ్వా కరాళం
ధుం ధుం ధుం ధూమ్రవర్ణం స్ఫుటవికటముఖం భాస్కరం భీమరూపమ్ 
రుం రుం రుం రుండమాలం రవితమ నియతం తామ్రనేత్రం కరాళం
నం నం నం నగ్నభూషం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్
 
వం వం వం వాయువేగం నతజనసదయం బ్రహ్మసారం పరంతం
ఖం ఖం ఖం ఖడ్గహస్తం త్రిభువనవిలయం భాస్కరం భీమరూపమ్ 
చం చం చం చలిత్వాఽచల చల చలితా చ్చాలితం భూమిచక్రం
మం మం మం మాయిరూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్
 
శం శం శం శంఖహస్తం శశికరధవళం మోక్ష సంపూర్ణ తేజం
మం మం మం మం మహాంతం కులమకుళకులం మన్త్రగుప్తం సునిత్యమ్ 
యం యం యం భూతనాథం కిలికిలికిలితం బాలకేళిప్రధానం
అం అం అం అన్తరిక్షం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ 
 
ఖం ఖం ఖం ఖడ్గభేదం విషమమృతమయం కాలకాలం కరాళం
క్షం క్షం క్షం క్షిప్రవేగం దహదహదహనం తప్తసందీప్యమానమ్ 
హౌం హౌం హౌంకారనాదం ప్రకటితగహనం గర్జితైర్భూమికమ్పం
వం వం వం వాలలీలం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ 
 
సం సం సం సిద్ధియోగం సకలగుణమఖం దేవదేవం ప్రసన్నం
పం పం పం పద్మనాభం హరిహరమయనం చన్ద్రసూర్యాగ్ని నేత్రమ్ 
ఐం ఐం ఐం ఐశ్వర్యనాథం సతతభయహరం పూర్వదేవస్వరూపం
రౌం రౌం రౌం రౌద్రరూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ 
 
హం హం హం హంసయానం హసితకలహకం ముక్తయోగాట్టహాసం 
ధం ధం ధం నేత్రరూపం శిరముకుటజటాబన్ధ బన్ధాగ్రహస్తమ్ 
టం టం టం టంకారనాదం త్రిదశలటలటం కామగర్వాపహారం 
భృం భృం భృం భూతనాథం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ 
 
ఇత్యేవం కామయుక్తం ప్రపఠతి నియతం భైరవస్యాష్టకం యో
నిర్విఘ్నం దుఃఖనాశం సురభయహరణం డాకినీశాకినీనామ్ 
నశ్యేద్ధి వ్యాఘ్రసర్పౌ హుతవహ సలిలే రాజ్యశంసస్య శూన్యం
సర్వా నశ్యంతి దూరం విపద ఇతి భృశం చింతనాత్సర్వసిద్ధిమ్ 
 
భైరవస్యాష్టకమిదం షాణ్మాసం యః పఠేన్నరః
స యాతి పరమం స్థానం యత్ర దేవో మహేశ్వరః
సిందూరారుణగాత్రం చ సర్వజన్మవినిర్మితమ్ 
ముకుటాగ్ర్యధరం దేవం భైరవం ప్రణమామ్యహమ్ 

 

నమో భూతనాథం నమో ప్రేతనాథం
నమః కాలకాలం నమః రుద్రమాలమ్ 
నమః కాలికాప్రేమలోలం కరాళం
నమో భైరవం కాశికాక్షేత్రపాలమ్ 
 
ఇతి తీక్ష్ణదంష్ట్ర కాలభైరవాష్టకమ్