సువర్ణమాలా స్తోత్రం
ఈశ
గిరీశ నరేశ పరేశ | మహేశ బిలేశయ భూషణ భో
సాంబ
సదాశివ శంభో శంకర | | శరణం మే తవ చరణ యుగమ్ ||
ఉమయా దివ్య సుమంగళ విగ్రహ | యాలింగిత వామాంగ విభో
సాంబ
సదాశివ శంభో శంకర || శరణం మే తవ చరణయుగమ్ ||
ఊరీ కురుమా మజ్ఞమనాథం |దూరీ కురు మే దురితం భో
సాంబ
సదాశివ శంభో శంకర || శరణం మే తవ చరణయుగమ్ ||
శివాయ
నమ ఓం శివాయ నమః | | శివాయ నమ ఓం నమః శివాయ ||
ఋషివర
మానస హంస చరాచర |జనన స్థితి లయ కారణ భో
సాంబ
సదాశివ శంభో శంకర | | శరణం మే తవ చరణయుగమ్ ||
అంతఃకరణ విశుద్దిం భక్తిం | చత్వయి సతీం ప్రదేహి విభో
సాంబ
సదాశివ శంభో శంకర || శరణం మే తవ చరణయుగమ్ ||
కరుణా
వరుణా లయమయి దాస | ఉదాస స్తవోచితో న హి భో
సాంబ
సదాశివ శంభో శంకర || శరణం మే తవ చరణయుగమ్ ||
శివాయ నమ ఓం శివాయ నమః | | శివాయ నమ ఓం నమః శివాయ||
జయ కైలాశ నివాస ప్రమథ | గణాధీశ భూసురార్చిత భో |
సాంబ
సదాశివ శంభో శంకర || శరణం మే తవ చరణయుగమ్ ||
ఝణుతక
ఝంకిణు ఝణుతత్ కిటతక | శబ్దైర్నటసి మహానట భో
సాంబ
సదాశివ శంభో శంకర | శరణం మే తవ చరణయుగమ్ ||
ధర్మ
స్థాపన దక్ష త్ర్యక్ష | గురో దక్షయజ్ఞ శిక్షక భో
సాంబ
సదాశివ శంభో శంకర | శరణం మే తవ చరణయుగమ్ ||
శివాయ
నమ ఓం శివాయ నమః | శివాయ నమ ఓం నమః శివాయ ||
బలమారోగ్యం చాయుస్త్వద్గుణ | రుచితాం చిరం ప్రదేహి విభో
సాంబ
సదాశివ శంభో శంకర | శరణం మే తవ చరణయుగమ్ ||
భగవన్భర్గ
భయాపహ భూతపతే | భూతి భూషితాంగ విభో
సాంబ
సదాశివ శంభో శంకర | శరణం మే తవ చరణయుగమ్ ||
సర్వ
దేవ సర్వోత్తమ సర్వద | దుర్వృత్త గర్వ హరణ విభో
సాంబ
సదాశివ శంభో శంకర | శరణం మే తవ చరణయుగమ్ ||
శివాయ నమ ఓం శివాయ నమః | శివాయ నమ ఓం నమః శివాయ
సత్యం
జ్ఞాన మనంతం | బ్రహ్మేత్యే తల్లక్షణ లక్షిత భో
సాంబ
సదాశివ శంభో శంకర | |శరణం మే తవ చరణయుగమ్ ||
హాహా
హూహూ ముఖ సురగాయక | గీతా పదాన పద్య విభో |
సాంబ
సదాశివ శంభో శంకర || శరణం మే తవ చరణయుగమ్ ||
శివాయ
నమ ఓం శివాయ నమః | శివాయ నమ ఓం నమః ||
No comments:
Post a Comment