Translate

Monday, April 5, 2021

Adi Shankaracharya- bhrama ani telusu-భ్రమ అని తెలుసు

 https://www.youtube.com/watch?v=gQUrYvMb2qM



ఆఆఆఆఆ.. ఆఆఆ... భ్రమ అని తెలుసు భ్రమ అని తెలుసు బతుకంటె బొమ్మల ఆట అని తెలుసు ఆఆఆ... కథ అని తెలుసు కథ అని తెలుసు కథలన్ని కంచికే చేరునని తెలుసు తెలుసు తెర తొలుగుతుందనీ తెలుసు తెల్లారుతుందనీ తెలుసు ఈ కట్టె పుట్టుక్కుమంటదనీ తెలుసు ఈ మట్టి మట్టిలోకలిపోతదనీ ఎన్ని తెలిసీ ఇరకాటంలో పడిపోతావు ఎందుకని మాయ ఆఆఆ..మాయ మా..య... ఓఓఓఓ... ఓఓఓ వేదం తెలుసు! తైలమున్నదాకే దీపమను వేదాంతం తెలుసు శాస్త్రం తెలుసు! శాశ్వతంగా ఉండేదెవ్వడీడలేడని తెలుసు తెలుసు ఇది నీటి మూటనీ తెలుసులే గాలి మేడని తెలుసు ఈ బుడగ ఠప్పనీ పగిలిపోతదనీ తెలుసు ఉట్టి పై ఉన్నదంత ఉష్కాకియనీ అన్నీ తెలిసి అడుసులో పడి దొర్లుతుంటావు దేనికని మాయ మాయ మా.. య, ఓఓఓఓఓ... ఓఓఓఓఓ ఓఓఓఓఓ...తేలపోయింది తెలిసిపోయింది తేలిపోయింది తెలిసిపోయింది తెలియనిదేదో ఉందని మనసా..ఆఆ..ఓ.. ఓ.. ఓ తెలుసని ఎందరు చెబుతున్నా అది ఉందో లేదో తేలని హంస... కళ్ళు రెండు మూసేయాలంట మూడో కంటిని తెరవాలంటా... మిన్నూ మన్నూ మిట్టా పల్లెం ఒక్కటిగా కనకనిపంచాలంటా..... ఆడేవాడు ఆడించే వాడు ఏక పాత్రలని ఎరగాలంటా... ఆ ఎరుక వచ్చి రాగానే... ఆ ఎరుక వచ్చి రాగానే... ఆ ఎరుక వచ్చి రాగానే మాయం ఐపోతుందట మాయ...ఆ.. ఆ.. మాయ... మాయ... ఆఆఆ.. ఆఆఆఆ... ఆఆఆ

No comments:

Post a Comment