Translate

Wednesday, January 18, 2023

భైరవ మంత్రాలు (Bhairava Mantras in Telugu)

భైరవ మంత్రాలు 


వటుక భైరవ మంత్రము (సమస్త సిద్దికి)

అస్యశ్రీ వటుక భైరవ మంత్రస్య బృహదారణ్య ఋషిః అనుష్టుప్ ఛందః, వటుక భైరవో దేవతా వం బీజం, హ్రీం శక్తిః, ఓం కీలకమ్,  వటుక భైరవ ప్రీతయే జపే వినియోగః

 

ధ్యానం

కరకలిత కపాలః కుండలీ దండపాణిః

తరుణ తిమిర నీలోవ్యాల యజ్ఞోపవీతీ

ఋతుసమయ సపర్యావిఘ్న విచ్ఛేదహేతుః

జయతి వటుక నాథః సిద్దిదః సాధకానామ్

 

మంత్రము ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహ

 

కాలభైరవ సాధన చేసిన పద్ధతిలో ఈ సాధన చేయాలి

 

క్రోధభైరవ మంత్రము (శతృబాధ, దుష్టగ్రహ బాధ నివారణకు)

ధ్యానం

దంష్ట్రా కరాళవదనం భీమం భీషణగర్జనం

రుండమాలా సమాయుక్తం ధ్యాయేహాం క్రోధభైరవం

 

మంత్రం ఆం హ్రీం క్రోం క్రోధ భైరవాయ నమః

 

మహాభైరవ మంత్రము (సకల కోర్కెలు తీరుటకు)

 

ధ్యానం 

సంధ్యారుణజటాజూటం త్రినేత్రం రక్తవిగ్రహం

శూలం కపాలం పాశంచ డమరుం దధతం కరైః

భూతప్రేత పిశాచైశ్చ సంవృతం సేవితం సదా

ఇంద్రనీల నిభం వీరం మహాభైరవ మాశ్రయే

 

మంత్రం ఓం భం భైరవాయ నమః

 

స్వర్ణాకర్షణ భైరవ మంత్రము (ధనసిద్ధికి)

 

ధ్యానం 

స్వర్ణవర్ణం చతుర్భాహుం త్రినేత్రం పీతవాససం

స్వర్ణపాత్రధరం వందే స్వర్ణాకర్షణ భైరవం

 

మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం నమోభగవతే స్వర్ణాకర్షణ భైరవాయ మమ హిరణ్యం దాపయ దాపయ స్వాహ

 

రుద్రభైరవ మంత్రం (అప మృత్యు నివారణకు)

 

ధ్యానం

శ్మశాన వాసినంఘోరం భూతప్రేత సమన్వితం

మృత్యుమృత్యుంమహవీరం రుద్రభైరవమాశ్రయే

 

మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ మహాభైరవాయ భం జూం హూం ఫట్

 

భద్ర భైరవ మంత్రం (దివ్య దృష్టికి, నిధి నిక్షేపాలు)

 

ధ్యానం 

ఫణివరఫణినాధో దేవదేవాధినాధః

క్షితిపతివరనాధో వీర వేతాళనాధః

నిధిపతి నిధినాథో యోగినీ యోగనాథో

జయతిజయతి దేవోభైరవస్సిద్ధనాథః

 

మంత్రం భ్రాం భ్రీం భ్రూం భద్రభైరవాయ క్లాం క్లీం క్లూం వీరవేతాళాయ అదృశ్యం దృశ్యం కురుకురు ఇష్టం దర్శయ దర్శయ వదవద స్వాహ

 

భైరవ మాలా మంత్రాలు

1.సిద్ధ భైరవ మంత్రం

ఓం నమో భగవతే విజయ భైరవాయ, ప్రళయాంతకాయ మహాభైరవాయ సర్వవిఘ్ననివారణాయ శక్తిధరాయ చక్రపాణయే వటమూల నిషణ్ణాయ అఖిల గణనాయకాయ ఆపదుద్ధరణాయ ఆకర్షయ ఆకర్షయ ఆవేశయ ఆవేశయ మోహయ మోహయ భ్రామయ భ్రామయ భాషయ భాషయ శీఘ్రం భాషయ శీఘ్రం భాషయ హ్రాం హ్రీం త్రిపుర తాండవాయ అష్టభైరవాయ భాషయ స్వాహా

 

2. విజయ భైరవ మంత్రం

వీం రం హుం ఓం నమో భగవతే విజయ భైరవాయ సర్వ శత్రూణాం వినాశనాయ విధురితాధరాయ నర రుధిర మాంస భక్షణాయ దేవదత్త ముచ్చాటయోచ్చాటయ తాడయ తాడయ సంహార సంహార భస్మీ కురుకురు స్వాహా

 

 

 

మరికొన్ని ముఖ్య  భైరవ మంత్రాలు

 

1. ఉగ్రభైరవ మంత్రము

ఓం నమో భగవతే ఉగ్రభైరవాయ షర్వ విఘ్ననాశాయ ఠ ఠ స్వాహా

 

2. మహాభీమ భైరవ మంత్రం

హ్రీం నమో మహభీమ భైరవాయ సర్వలోక భయంకరాయ సర్వశత్రు సంహారకారణాయ హ్రుం హ్రుం దేవదత్తం ధ్వంసయ ధ్వంసయ స్వాహా

 

3. క్రోధ భైరవ మంత్రం

ఓం ఐం హ్రీం ఋం క్రోధ భైరవాయ నమః

 

4. కపాల భైరవ మంత్రం

ఓం ఐం హ్రీం ఏం కపాల భైరవాయ నమః

 

5. అఘోర భైరవ మంత్రం

హ్రీం రీం అఘోర భైరవాయ దేవదత్తం మోహయ మోహయ హుం ఫట్ స్వాహా

 

6. ఉన్మత్త భైరవ మంత్రం

ఓం ఐం ల్పుం ఉన్మత్త భైరవాయ నమః

 

7. చండ భైరవ మంత్రం

ఓం ఐం హ్రీం ఉం చండ భైరవాయ నమః

 

8. రురు భైరవ మంత్రం

ఓం ఐం హ్రీం ఇం రురు భైరవాయ నమః

 

9. అసితాంగ భైరవ మంత్రం

ఓం ఐం హ్రీం అం అసితాంగ భైరవాయ నమః

 

10. క్షేత్రపాల భైరవ మంత్రం

క్షాం క్షేత్ర పాలాయ నమః

 

11. బడబానల భైరవ మంత్రం

పాం ఓం నమో భగవతే బడబానల భైరవాయ జ్వల జ్వల ప్రజ్వల వైరిలోకం దహదహ స్వాహా

 

12. మహాభైరవ మంత్రం

ఓం శ్రీం మం మహాభైరవాయ నమః

 

13. సంహార భైరవ మంత్రం

ఓం ఐం హ్రీం అం సంహార భైరవాయ నమః

 

14. భీషణ భైరవ మంత్రం

ఓం ఐం హ్రీం ఊం భీషణ భైరవాయ నమః

 

15. మోహన భైరవ మంత్రం

ఓం శ్రీం మోం మోహన భైరవాయ నమః

 

16. వశీకరణ భైరవ మంత్రం

ఓం శ్రీం వం వశీకరణ భైరవాయ నమః

 

17. ధూమ్ర భైరవాయ నమః

ఓం శ్రీం ధూం ధూమ్ర భైరవాయ నమః

 

18. సింహ భైరవ మంత్రం

ఓం శ్రీం సిం సింహ భైరవాయ నమః

 

19. రక్త భైరవ మంత్రం

ఓం హ్రీం స్ర్ఫం రక్త భైరవాయ నవ శవ కపాల మాలాలంకృతాయ నవాంబుధ శ్యామలాయ ఏహి ఏహి శీఘ్రమేహి ఏం ఐం ఆగామి కార్యం వదవద అఖిలోపాధిం హరహర సౌభాగ్యం దేహి మే స్వాహా

 

 

 

No comments:

Post a Comment