మనసు సుద్ది చెయ్యకుండా ముక్తి లేదు ..అంతర్చేతన కూడా లేదు
నాకు ఆలోచన ఎందుకు వస్తోంది? మనం అనుకుంటాం
మనకు తెలుసు అని కాది అది నిజం కాదు, మనకు పైన కారణం తెలిసి
వుండుచ్చు కాని మూలం తెలీదు
మనోధర్మాలు/ సృష్టి ధర్మములు ను దాటి మనం చూడగలగాలి . అంతర్మన్సస్సు వేరే కారణాలు/ముద్రలు వలన ప్రభావితం చెయ్యబడుతోంది.
మనసు సిద్దంగా ఉండాలి అప్పుడే మనం విన్నది అర్దం చేసుకోగలం .మన ఆలోచనలు సరి అయినవో లేదో ఎవరు చెపుతారు
మనోధర్మాలు/ సృష్టి ధర్మములు వేరు.. మనం తీసివేసిన తరువత కూడా (జపం, పూజ, ఇతర సాధనాలు సహయం తో) మళ్ళి వస్తాయి
-స్వామి రామానంద (సంతోష్)
No comments:
Post a Comment