సప్తఋషి ధ్యాన శ్లోకములు :
కశ్యప ఋషి :
కశ్యపస్సర్వ
లోకాఢ్యః సర్వ శాస్త్రార్థ కోవిదః| ఆత్మయోగ
బలేనైవ సృష్టి స్థిత్యంత కారకః||
ఓం అదితి సహిత కశ్యపాయ నమః||
అత్రి ఋషి :
అగ్నిహోత్రరతం
శాంతం సదావ్రత పరాయణమ్| సత్కర్మనిరతం శాంత మర్చయే
దత్రిమవ్యయమ్|| ఓం అనసూయా సహిత అత్రయేనమః||
భరద్వాజ ఋషి :
జటిలం
తపసాసిద్ధం యఙ్ఞ సూత్రాక్ష ధారిణమ్| కమండలు ధరం
నిత్యం భరద్వాజం నతోస్మ్యహమ్|| ఓం సుశీలా సహిత భరద్వాజాయ నమః||
విశ్వామిత్ర ఋషి :
కృష్ణాజిన
ధరం దేవం సదండ పరిధానకమ్| దర్భపాణిం జటాజూటం
విశ్వామిత్రం సనాతనమ్|| ఓం కుముద్వతీ సహిత విశ్వామిత్రాయనమః||
గౌతమ ఋషి :
యోగాఢ్యః
సర్వభూతానాం అన్నదానరతస్సదా| అహల్యాయాః
పతిశ్శ్రీమాన్ గౌతమస్సర్వ పావనః|| ఓం అహల్యా సహిత గౌతమాయనమః||
జమదగ్ని ఋషి :
అక్షసూత్ర
ధరం దేవం ఋషీనామధిపం ప్రభుమ్| దర్భపాణిం జటాజూటం
మహాతేజస్వినం భజే|| ఓం రేణుకా సహిత జమదగ్నయే నమః
వసిష్ఠ ఋషి :
శివధ్యాన
రతం శాంతం త్రిదశైరభి పూజితమ్| బ్రహ్మసూనుం మాహాత్మానం
వసిష్ఠం పూజయేత్సదా|| ఓం అరుంధతీ సహిత వసిష్ఠాయ నమః||
కశ్యపత్రి ర్భరద్వాజో విశ్వా మిత్రోథ గౌతమః| వసిష్ఠో
జమదగ్నిశ్చ సప్తయతే ఋషయస్తథా|| సప్తఋషిభ్యో నమః
No comments:
Post a Comment