Translate

Friday, March 14, 2025

నాగ నాగం ( Naaga Stuti _ Naga Nagam in Telugu)

నాగ నాగం 

( Naaga Stuti _ Naga Nagam in Telugu)

శివా భరణం ఘోర రూపం | పంచ ఇంద్రియ తారకం ||శివా||

 నిత్యం జాగ్ర స్తితె నిష్టం  | నాగ నాగం ఆశ్రయేహం ||నిత్యం||

 నాగ నాగం నాగ నాగం | నాగ నాగం ఆశ్రయేహం ||నాగ ||

 దోష హరణం కీర్తి కరణం | విత్త కల్మష నాశకం ||దోష ||

 అర్ధ దేహ మంగళం | నాగ నాగం ఆశ్రయేహం ||అర్ధ ||

 నాగ నాగం నాగ నాగం | నాగ నాగం ఆశ్రయేహం ||నాగ ||

 సర్వ రోగ నివారకం | కుటుంబ భాగ్య దాయకం ||సర్వ ||

 గర్భ సూతి రక్షకం | నాగ నాగం ఆశ్రయేహం ||గర్భ ||

 నాగ నాగం నాగ నాగం | నాగ నాగం ఆశ్రయేహం ||నాగ ||

 పాతాళం స్వర్గ మర్థ్యం | త్రైలొక వాసినం ||పాతాళం ||

 క్షేత్ర పాల భుజంగేషం | నాగ నాగం ఆశ్రయేహం ||క్షేత్ర ||

 నాగ నాగం నాగ నాగం | నాగ నాగం ఆశ్రయేహం ||నాగ ||

No comments:

Post a Comment