Translate

Sunday, March 23, 2025

బగళాముఖి (bagalamukhi Telugu)

 Main -One

మంత్రం

హ్ర్లీం త్రైలోక్య స్తంభినీ విద్యా సర్వశత్రు వశంకరీ

ఆకర్షణకరీ ఉచ్చాటనకరీ విద్వేషణకరీ జారణకరీ

మారణకరీ జృంభణకరీ స్తంభనకరీ బ్రహ్మాస్త్రేణ

సర్వ వశ్యం కురు కురు ఓం హ్లాం బగళాముఖి హుం ఫట్ స్వాహా

 

ద్రావిణి- భ్రామిణి : బగళాముఖి

ధ్యానం

బ్రహ్మాస్త్రాం ప్రవక్ష్యామి బగళాం నారద సేవితాం

దేవ గంధర్వ యక్షాది సేవిత పాదపంకజాం

మంత్రం

ఓం హ్లాం ద్రావిణి ద్రావిణి భ్రామిణి భ్రామిణి ఏహ్యేహి

సర్వభూతానుచ్చాటయోచ్చాటయ సర్వ దుష్టా న్నివారయ

నివారయ భూత ప్రేత పిశాచ డాకినీ శాకినీః ఛింది ఛింది ఖడ్గేన

భింది భింది ముద్గరేణ సంహారయ సంహారయ దుష్టాన్ భక్షయ

భక్షయ ససైన్యం భూపతిం కీలయ కీలయ ముఖ స్తంభనం కురు

కురు ఓం హ్లాం బగళాముఖి హుం ఫట్ స్వాహా..!

 

No comments:

Post a Comment