మాతంగీ/లఘుశ్యామల మాత మంత్రాలు
గణపతి ప్రార్ధన (గణపతి ప్రార్ధన చేయాలి)
శ్రీం హ్రీం క్లీం గౌం గం గణపతయే వరవరద సర్వ జనం మే | వశమానయ స్వాహా”!
కాలభైరవ ప్రార్ధన (భైరవ మంత్రం పటించి అనుజ్ఞ పొందాలి) : “
ఓం క్షేం క్షేతపాలాయ క్రీం
క్రీం కాలభైరవాయ | ఆపదుద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం"
- మొదటి
రోజు : లఘుశ్యామల మూలమంత్రం :
- ఐం నమః
ఉచ్చిష్టచాండాలిమాతంగీ సర్వవశంకరి స్వాహా
- రెండవ
రోజు వాగ్వాదినీ మూలమంత్రం :
- ఓం ఐం
వద వద వాగ్వాదినీ న్వాహా।
- మూడవ
రోజు : నకులీశ్యామల మూల మంత్రం :
- ఐం ఓం
ష్టాపిదాన నకులీ|క్లీం దంతైః పరివృతా పవిః । సౌ సర్వస్యై | వాచ
ఈశాన చారుమామిహా వాదయేత్ | వద వద వాగ్వాదినీ స్వాహా
- నాల్గవరోజు
: హాసంతిశ్యామల మూల మంత్రం :
- ఓం
హ్రీం హాసంతి హసితాలాపే మాతంగీ పరిచారకే భయ విఘ్నాపదాం నాశం కురు కురు ఠః ఠః
ఠః ఠః హుం ఫట్ స్వాహా
- ఐదవ
రోజు : సర్వసిద్దిమాతంగీ దశాక్షరీ మూల మంత్రం :
- ఓంహ్రీం క్సీం హూం మాతంగ్యై ఫట్ స్వాహా
- ఆరవ
రోజు : వస్యమాతంగీ -ఉచ్చిష్టచాందాలి-సుముఖీదేవి మూల మంత్రం:
- ఓం
ఉచ్చిష్ట చాండాలిని సుముఖి దేవి రాజమాతంగిని హీం ఠః ఠః ఠః ఠః స్వాహా
- ఏడవ రోజు : శారికాశ్వామల మూల మంత్రం:
- ఓం
నమోభగవతే శారికే సకల కళాకోవిదే దేవి బోధయ బోధయ స్వాహా
గమనిక: ఇది కేవలం నా నోట్స్ మాత్రమే, మంత్ర ఉపదేశం కోసం సంబంధిత సాధన, నియమాల కోసం నిష్ణాతులైన /మంత్రాధికారం గల గురువును సంప్రదించగలరు.
No comments:
Post a Comment