Translate

Saturday, February 15, 2025

శ్రీ మహాదేవ స్తుతిః (బ్రహ్మాదిదేవ కృతమ్) -(Sree mahaadeva Stuti/Strotram)

 

 శ్రీ మహాదేవ స్తుతిః



దేవా ఊచుః –
నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ | పశూనాం పతయే నిత్యముగ్రాయ చ కపర్దినే || 1 ||

మహాదేవాయ భీమాయ త్ర్యంబకాయ విశాంపతే | ఈశ్వరాయ భగఘ్నాయ నమస్త్వంధకఘాతినే || 2 ||

నీలగ్రీవాయ భీమాయ వేధసాం పతయే నమః | కుమారశత్రువిఘ్నాయ కుమారజననాయ చ || ||

విలోహితాయ ధూమ్రాయ ధరాయ క్రథనాయ చ | నిత్యం నీలశిఖండాయ శూలినే దివ్యశాలినే || 4 ||

ఉరగాయ సునేత్రాయ హిరణ్యవసురేతసే | అచింత్యాయాంబికాభర్త్రే సర్వదేవస్తుతాయ చ || 5 ||

వృషధ్వజాయ చండాయ జటినే బ్రహ్మచారిణే | తప్యమానాయ సలిలే బ్రహ్మణ్యాయాజితాయ చ || 6 ||

విశ్వాత్మనే విశ్వసృజే విశ్వమావృత్య తిష్ఠతే | నమోఽస్తు దివ్యసేవ్యాయ ప్రభవే సర్వసంపదామ్ || 7 ||

అభిగమ్యాయ కామ్యాయ సవ్యాపారాయ సర్వదా | భక్తానుకంపినే తుభ్యం దిశ మే జన్మనో గతిమ్ || 8 ||

ఇతి శ్రీమత్స్యపురాణే బ్రహ్మాదిదేవకృత మహాదేవస్తుతిః |

శ్రీ పార్వతీవల్లభాష్టకం /స్త్రొత్రం -( Parvativallabashtkam -Strotram in Telugu)Shiva

 

శ్రీ పార్వతీవల్లభాష్టకం /స్త్రొత్రం



నమో భూతనాథం నమో దేవదేవం- నమః కాలకాలం నమో దివ్యతేజమ్ |
నమః కామభస్మం నమః శాంతశీలం -భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || ||

 

సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం - సదా శైవపూజ్యం సదా శుభ్రభస్మమ్ |
సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం- భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || ||

 

శ్మశానే శయానం మహాస్థానవాసం- శరీరం గజానాం సదా చర్మవేష్టమ్ |
పిశాచాదినాథం పశూనాం ప్రతిష్ఠం- భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || ||

 

ఫణీనాగకంఠే భుజంగాద్యనేకం -గళే రుండమాలం మహావీర శూరమ్ |
కటివ్యాఘ్రచర్మం చితాభస్మలేపం - భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || 4 ||

 

శిరః శుద్ధగంగా శివా వామభాగం - వియద్దీర్ఘకేశం సదా మాం త్రిణేత్రమ్ |
ఫణీనాగకర్ణం సదా ఫాలచంద్రం - భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || 5 ||

 

కరే శూలధారం మహాకష్టనాశం  - సురేశం పరేశం మహేశం జనేశమ్ |
ధనేశామరేశం ధ్వజేశం గిరీశం [ధనేశస్యమిత్రం] -భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || 6 ||

 

ఉదాసం సుదాసం సుకైలాసవాసం- ధరానిర్ఝరే సంస్థితం హ్యాదిదేవమ్ |
అజం హేమకల్పద్రుమం కల్పసేవ్యం -భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || 7 ||

 

మునీనాం వరేణ్యం గుణం రూపవర్ణం -ద్విజైః సంపఠంతం శివం వేదశాస్త్రమ్ |
అహో దీనవత్సం కృపాలుం శివం తం -భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || 8 ||

సదా భావనాథం సదా సేవ్యమానం -సదా భక్తిదేవం సదా పూజ్యమానమ్ |
మహాతీర్థవాసం సదా సేవ్యమేకం -భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || 9 ||

 

ఇతి శ్రీమచ్ఛంకరయోగీంద్ర విరచితం పార్వతీవల్లభాష్టకం నామ నీలకంఠ స్తవః ||

 

Shambhu Stotram- Shiva

 

Nanayonisahasrakotishu muhuh sa.nbhuya sa.nbhuya tad\-

Garbhavasanirantaduhkhanivaha.n vaktu.n na shakya.n cha tat .

Bhuyo bhuya ihanubhuya sutara.n kashtani nashto.asmyaha.n

Trahi tva.n karunataran^gitadr^isha sha.nbho dayambhonidhe .. 1 ..

 

Balye tadanapidanairbahuvidhaih pitradibhirbodhitah

Tatkalochitarogajalajanitairduhkhairala.n badhitah .

Lilalaulyagunikr^itaishcha vividhairdushchoshtitaih kleshitah

So.aha.n tva.n sharana.n vrajamyava vibho sha.nbho dayambhonidhe .. 2 ..

 

Tarunye madanena piditatanuh kamaturah kamini\-

Saktastadvashagah svadharmavimukhah sadbhih sada dushitah .

Karmakarshamaparanarakaphala.n saukhyashaya durmatih

Trahi tva.n karunataran^gitadr^isha sha.nbho dayambhonidhe .. 3 ..

 

Vr^iddhatve galitakhilendriyabalo vibhrashtadantavalih

Shvetibhutashirah sujarjaratanuh kampashrayo.anashrayah .

Lalochchhishtapurishamutrasalilaklinno.asmi dino.asmyaha.n

Trahi tva.n karunataran^gitadr^isha sha.nbho dayambhonidhe .. 4 ..

 

Dhyata.n te padambuja.n sakr^idapi dhyata.n dhana.n sarvada

Puja te na kr^ita kr^ita svavapushah straggandhaleparchanaih .

Nannadyaih paritarpita dvijavara jihvaiva sa.ntarpita

Papishthena maya sadashiva vibho sha.nbho dayambhonidhe .. 5 ..

 

Sa.ndhyasnanajapadi karma na kr^ita.n bhaktya kr^ita.n dushkr^ita.n

Tvannamesha na kirtita.n tvatimuda durbhashita.n bhashitam .

Tvanmurtirna vilokita punarapi strimurtiralokita

Bhogasaktimata maya shiva vibho sha.nbho dayambhonidhe .. 6 ..

 

Sa.ndhyadhyanajapadikarmakarane shakto.asmi naiva prabho

Datu.n hanta mati.n pratipakarane daradibandhaspade .

Namaika.n tava taraka.n mama vibho hyanyanna chasti kvachit

Trahi tva.n karunataran^gitadr^isha sha.nbho dayambhonidhe .. 7 ..

 

Kumbhipakadhura.ndharadishu mahabijadishu proddhata.n

Ghora.n narakaduhkhamishadapi va sodhu.n na shakto.asmyaham .

Tasmat tva.n sharana.n vrajami satata.n janami na tva.n vina

Trahi tva.n karunataran^gitadr^isha sha.nbho dayambhonidhe .. 8 ..

 

Mata vapi pita suto.api na hito bhratradayo bandhavah

Sarve svarthapara bhavanti khalu ma.n tratu.n na ke.api kshamah .

Dutebhyo yamachoditebhya iha tu tvamantara sha.nkara

Trahi tva.n karunataran^gitadr^isha sha.nbho dayambhonidhe .. 9 ..

 

.. Sha.nbhustotra.n sa.npurnam ..

 

Sunday, February 2, 2025

శివషడక్షరస్తోత్రం (Siva Shadakshra Strotram in Telugu from Rudrayamala) (శ్రీరుద్రయామల)

 శివషడక్షర స్తోత్రమ్


 ఓంకారం బిన్దుసంయుక్తం నిత్యం ధ్యాయన్తి యోగినః |
  కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః ||1||


నమన్తి ఋషయో దేవా నమన్త్యప్సరసాం గణాః
నరా నమన్తి దేవేశం నకారాయ నమో నమః ||2|| 


మహాదేవం మహాత్మానం మహాధ్యాన పరాయణమ్
మహాపాపహరం దేవం మకారాయ నమో నమః |||| 


శివం శాన్తం జగన్నాథం లోకానుగ్రహకారకమ్ |
 శివమేకపదం నిత్యం శికారాయ నమో నమః ||4||


వాహనం వృషభో యస్య వాసుకిః కణ్ఠభూషణమ్
వామే శక్తిధరం దేవం వకారాయ నమో నమః ||5|| 


యత్ర యత్ర స్థితో దేవః సర్వవ్యాపీ మహేశ్వరః
యో గురుః సర్వదేవానాం యకారాయ నమో నమః ||6|| 


షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||7||


ఇతి శ్రీరుద్రయామలే ఉమామహేశ్వరసంవాదే శివషడక్షరస్తోత్రం సంపూర్ణమ్ || 

Saturday, February 1, 2025

సదాశివాష్టకమ్ (SadaSiva Ashtakam in Telugu)

సదాశివాష్టకమ్

 పతంజలిరువాచ

సువర్ణపద్మినీతటాన్తదివ్యహర్మ్యవాసినే..
సుపర్ణవాహనప్రియాయ సూర్యకోటితేజసే |
అపర్ణయా విహారిణే ఫణాధరేంద్రధారిణే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || ||

సతుంగభంగజహ్నుజాసుధాంశుఖండమౌళయే
పతంగపంకజాసుహృత్కృపీటయోనిచక్షుషే |
భుజంగరాజమండనాయ పుణ్యశాలిబంధవే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || ||

చతుర్ముఖాననారవిందవేదగీతభూతయే
చతుర్భుజానుజాశరీరశోభమానమూర్తయే |
చతుర్విధార్థదానశౌండ తాండవస్వరూపిణే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || ||

శరన్నిశాకరప్రకాశమందహాసమంజులా-
-ధరప్రవాళభాసమానవక్త్రమండలశ్రియే |
కరస్ఫురత్కపాలముక్తరక్తవిష్ణుపాలినే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || ||

సహస్రపుండరీకపూజనైకశూన్యదర్శనా-
-త్సహస్రనేత్రకల్పితార్చనాచ్యుతాయ భక్తితః |
సహస్రభానుమండలప్రకాశచక్రదాయినే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || ||

రసారథాయ రమ్యపత్రభృద్రథాంగపాణయే
రసాధరేంద్రచాపశింజినీకృతానిలాశినే |
స్వసారథీకృతాబ్జయోనినున్నవేదవాజినే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || ||

అతిప్రగల్భవీరభద్రసింహనాదగర్జిత-
-శ్రుతిప్రభీతదక్షయాగభాగినాకసద్మనామ్ |
గతిప్రదాయ గర్జితాఖిలప్రపంచసాక్షిణే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || ||

మృకండుసూనురక్షణావధూతదండపాణయే
సుగండమండలస్ఫురత్ప్రభాజితామృతాంశవే |
అఖండభోగసంపదర్థలోకభావితాత్మనే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || ||

మధురిపువిధిశక్రముఖ్యదేవై-
-రపి నియమార్చితపాదపంకజాయ |
కనకగిరిశరాసనాయ తుభ్యం
రజతసభాపతయే నమః శివాయ || ||

హాలాస్యనాథాయ మహేశ్వరాయ
హాలాహలాలంకృత కంధరాయ |
మీనేక్షణాయాః పతయే శివాయ
నమో నమః సుందరతాండవాయ || ౧౦ ||

ఇతి శ్రీహాలాస్యమాహాత్మ్యే పతంజలికృత సదాశివాష్టకమ్ |

Friday, January 31, 2025

మూలం (source)


 

మనసు సుద్ది చెయ్యకుండా ముక్తి లేదు ..అంతర్చేతన కూడా లేదు 

నాకు ఆలోచన ఎందుకు వస్తోంది? మనం అనుకుంటాం మనకు తెలుసు అని కాది అది నిజం కాదు, మనకు పైన కారణం తెలిసి వుండుచ్చు కాని మూలం తెలీదు 

మనోధర్మాలు/ సృష్టి ధర్మములు ను దాటి మనం చూడగలగాలి  అంతర్మన్సస్సు వేరే కారణాలు/ముద్రలు వలన ప్రభావితం చెయ్యబడుతోంది.  

 మనసు సిద్దంగా ఉండాలి అప్పుడే మనం విన్నది అర్దం చేసుకోగలం .మన ఆలోచనలు సరి అయినవో లేదో  ఎవరు చెపుతారు  

మనోధర్మాలు/ సృష్టి ధర్మములు వేరు.. మనం తీసివేసిన తరువత కూడా (జపం, పూజ, ఇతర సాధనాలు సహయం తో) మళ్ళి వస్తాయి

-స్వామి రామానంద (సంతోష్)  

 

   

Sunday, January 26, 2025

శ్రీభువనేశ్వరీ రక్షా కవచమ్‌ (Bhuvaneswari Raksha Kavacham in Telugu)

 శ్రీభువనేశ్వరీ రక్షా కవచమ్‌


ఇది శ్రీ దేవీ మహాభాగవతం-  తృతియ స్కంధం - 19, అధ్యాయం నుండి గ్రహించబడినది. నిత్య పఠించండి.

శ్రీ భువనేశ్వరీ మాతను ప్రార్థించండి. మీ పిల్లలకు దైవశక్తితో కూడిన అమోఘమైన రక్షణ కవచాన్ని కల్పించి కాపాడండి. శేషం భగవత్కృప)

 (ముందుగా శ్రీశివుణ్ణి గురువుగా భావించి ఈ క్రింది మంత్రాన్ని (11) పదకొండుసార్లు జపించాలి).

ఓం శ్రీ శివాయ గురవే నమః

 

(తదుపరి శ్రీవ్యాసమహర్షిని ప్రార్ధించాలి. ఈ దిగువ ప్రార్థన శ్లోకాన్ని పఠించాలి.)

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై పబ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః ॥

 

తర్వాత ఈ (క్రింది మంత్రాన్ని ముహూర్తాది కాలదోషాల నివృత్తికోసం "" వదకొండుసార్లు జపించాలి.)

ఓం శ్రీ నిత్యయౌవనాదేవ్యై నమః

 

(పిమ్మట విశ్వపాలినియగు జగన్మాతయొక్క వాత్సల్యపూరిత మాతృప్రేమను అఖండంగా పొందుటకుగాను ఈ క్రింద ఈయబడిన మంత్రాన్ని (11) పదకొండుమార్లు జపించాలి. )

 ఓం శ్రీ విశ్వజనన్యై నమః

 

(ఇప్పుడు దిగువ ఈయబడిన రక్షాకవచం పారాయణ చేయాలి.)

అగ్రతస్తేల ంబికా పాతు పార్వతీ పాతు పృష్టతః   -పార్వతీ పార్శ్కయోః పాతు శివా సర్వత్ర సాంప్రతమ్‌ ॥ 1

వారాహీ విషమే మార్గే దుర్గా దుర్గేషు కర్హిచిత్‌ | కాళికా కలహే ఘోరే పాతు త్వాం పరమేశ్వరీ ॥ 2

 మండపే తత్ర మాతంగీ తథా సౌమ్యా స్వయంవరే- భవానీ భూపమధ్యే తు పాతు త్వాం భవమోచనీ ॥ 3

 గిరిజా   గిరిదుర్లేషు   చాముండా   చత్వరేషు   ద్ర      కామగా కాననేష్వేవం రక్షతు త్వాం సనాతనీ॥ 4

వివాదే    వైష్ణవీ    శక్తిరవతాత్త్వాం రఘూద్వహ। భైరవీ చ రణే సౌమ్య శత్రూణాం వై సమాగమే ॥ 5

సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరీ | మహామాయా జగద్ధాత్రీ  సచ్చిదానందరూపిణీ ॥ 6

ఇతి శ్రీ దేవీ భాగవతే మహాపురాణే తృతీయ స్కంధే ఏకోనవింశోధ్యాయాంతర్గతే శ్రీభువనేశ్వరీ రక్షా కవచమ్‌ సంపూర్ణమ్‌ ॥