Translate

Print

Showing posts with label Shiva/Siva/శివ. Show all posts
Showing posts with label Shiva/Siva/శివ. Show all posts

Tuesday, September 1, 2026

శివ బ్రహ్మాండ మంత్రం (Shiva Brahmand Mantra Lyrics in Telugu)


మహాదేవ శంభో గిరీశ త్రిశూలం - సత్వయీదం సమస్తం విభాతీత యస్మాత్
శివదాన్యథా దైవతం నాభిజానే -శివోహం, శివోహం, శివోహం, శివోహం ॥ 
యతోజయతేదం ప్రపఞ్చమ విచిత్రం- స్థితిం యాతి యస్మిన్యదేకాన్తా మన్తే
సకర్మాదిహీనః స్వయం జ్యోతిరాత్మా -శివోహం, శివోహం, శివోహం, శివోహం 

భావం:
  • ఓ మహాదేవా! శంభూ! త్రిశూలాన్ని ధరించిన ఓ గిరీశా (కైలాసవాసా)! సమస్త విశ్వం నీ వల్లనే ప్రకాశిస్తోంది, నీలోనే ఇమిడి ఉంది.శివుని కన్నా గొప్ప దైవమును నేను వేరే ఎరుగను. నేనే ఆ పరమ శివుడను (శివోహమ్ - నాలో ఉన్నది ఆ పరమాత్మ తత్వమే).
  •  ఏ పరమ శక్తి నుండి ఈ విచిత్రమైన విశ్వం ఉద్భవించిందో, ఎవరిలో స్థితిని పొందుతుందో మరియు అంతమందు ఎవరిలో లీనమవుతుందో, ఏ కర్మలకూ అతీతమైనదో, స్వయంచో ప్రకాశించే ఆత్మ స్వరూపం నేనే - ఆ శివుడను నేనే.

Friday, August 21, 2026

శ్రీ శివ గద్యం in telugu -Shiva GadhyamBy Sage SAnath Kumar/సనత్కుమార ఋషి


(శివ మహాపురాణం, రుద్ర సంహిత నుండి సనత్కుమార ఋషిచే స్వరపరచబడింది)

ఓం నమస్తే దేవేశాయ, సురాసుర నమస్కృతాయ, బూత భవ్య మహా దేవాయ, హరిత పింగళ లోచనాయ, బాలాయ, బుద్ధి రూపిణే, వయ్యాగ్ర వాసన సదాయరణేయాయ,
త్రైలోక్య ప్రభవే , ఈశ్వరాయ , హరయా , హరి నేత్రాయ , యుగాంత కరుణా అనాలయా , గణేశాయ , లోక పాలయ , మహా బుజాయ , మహా హస్తయా , సూలినే , మహా దాంష్టినే , కాలాయా
మహేశ్వరాయ, అవ్యయాయ, కళా రూపిణ, నీల గ్రీవాయ, మహోదరాయ, గణాధ్యక్షాయ, సర్వాత్మనే, సర్వ పావనాయ, సర్వగాయ, మృత్యు హంత్రే పరియాత్ర సువృత్తాయ,
బ్రహ్మచారిణే , వేదాంతకాయ , తపోంతకాయ , పశుపతయే , వ్యంగాయ , సూల పానయ , వృష కృతవే , హరయే , జాదినే , శికందినే , లకుతినే , మహా యాససే
భూతేశ్వరాయ , గుహా వాసినే వేనాఫణ తాలవతే , అమరాయ , దర్శనీయాయ , బాల సూర్య నిభాయే , స్మసన వాసినే , భగవతే , ఉమా పఠయే , అరింధమాయ , భగస్యక్షి పాస్థినే
పూష్ణో దాసన నాసనాయ , క్రూర కర్తకాయ , పాశ హస్తకాయ , ప్రళయ కాలాయ , ఉన్ముఖాయ , అగ్ని కేతవే , మునయే , ధీప్తాయ , విషం పఠయే , ఉన్నాయతే జనకాయ
చతుర్థకాయ, లోక శతమాయ, వామ దేవాయ, వాగ్ దక్షిణాయ, వామతో బిక్షవే, బిక్షు రూపిణే, జాతినే, స్వయం జటిలాయ, సక్ర హస్త ప్రతిష్ఠాంబకాయ, వసూనాం స్తంభకాయ
క్రతవే , క్రతు కారాయ , కాలాయ , మేధావినే , మధుకారాయ , చలాయ , వానస్పత్యాయ , వాజాసనేతి సమశ్రమ పూజితాయ, జగద్ ధాత్రే, జగత్ కర్త్రే, పురుషాయ, శాశ్వతాయ, ద్రువాయ
ధర్మాధ్యక్షాయ త్రివత్వర్మణే , భూత భవనాయ, త్రినేత్రాయ, బహు రూపాయ సూర్యోఅయుత సమ ప్రభయ, దేవాయ, సర్వ తుర్యానినాధినే , సర్వ భధా విమోచనాయ, బంధనాయ సర్వ ధారిణే.
ధర్మోత్తమాయ , పుష్ప దంతాయ అపిభాగాయ, ముఖాయ, సర్వ హరాయ, హిరణ్య శ్రవసే , ద్వారిణే , భీమాయ, భీమ పరాక్రమాయ ఓం నమో నమ

Saturday, April 18, 2026

కైలాసవాసా త్రిశూల పాణి (kailasavasa trishula Pani telugu Song - Shiva - Mithun Eshwar

 
ఓం...నమః శివాయ...
 
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం | ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ||
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం | ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ||
 
కైలాస వాస త్రిశూల పాణి డమరుగనాధ జటాధరా ॥ సంహార మూర్తి సర్ప విభూషణ క్షిప్రప్రసాది జటాధరా ॥
కైలాస వాస త్రిశూల పాణి డమరుగనాధ జటాధరా ॥ సంహార మూర్తి సర్ప విభూషణ క్షిప్రప్రసాది జటాధరా ॥
 
ఓ మంజునాథ నందికేశా ఇందుచూడా జటాధరా నీలకంఠ సుందరేశ ఉమామహేశ్వర జటాధరా ॥
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం | ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ||
 
నమః శివా...
 
వ్యోమకేశ ముక్తినాథ గౌరీ శంకర జటాధరా ఓంకారప్రియా గంగాధరా హర గణాధీ నాథ జటాధరా ॥
వ్యోమకేశ ముక్తినాథ గౌరీ శంకర జటాధరా ఓంకారప్రియా గంగాధరా హర గణాధీ నాథ జటాధరా ॥
 
కాశీ నాథ కారుణ్య మూర్తే కాశీ నాథ కారుణ్య మూర్తే త్రైలోక్య నాథ జడహార
 ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం | ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ||
 
శ్రీ నాధప్రియ సర్పహార మన్మథ నాశన జటాధరా  కైలాధిపతే జడహస్తా విశాలాక్ష జటాధరా
శ్రీ నాధప్రియ సర్పహార మన్మథ నాశన జటాధరా  కైలాధిపతే జడహస్తా విశాలాక్ష జటాధరా
 
చంద్రమౌళే చిదంబరేశా దిగంబరాయ జటాధర శంభో శంకర మహాదేవ శంకర రుద్ర జటాధర  
సంకట నాశన తింగకలధరా సంకట నాశన తింగకలధరా శంభో శంకర జటాధరా
 
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం | ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ||
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం | ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ||

Friday, February 6, 2026

-రం రం ఈశ్వరం song :Ram Ram Eeswaram Telugu Lyrics

 

పాట: రం రం ఈశ్వరం (Ram Ram Eeswaram)
చిత్రం:
 శివం భజే (Shivam Bhaje)
గానం:
 సాయిచరణ్ భాస్కర్ణి
సాహిత్యం:
 పూర్ణాచారి
సంగీతం:
 వికాస్ బాడిస 

 రం రం ఈశ్వరం song :Ram Ram Eeswaram  Telugu Lyrics

హర హర మహాదేవా…..ఆ …..ఆ …ఆ

రం రం ఈశ్వరం - హం పరమేశ్వరం
యం యం కింకరం -గం గంగాధరం
భం భం భైరవం -ఓం ఓం కరవం
లం మూలాధారం -శంభో శంకరం
వందే హం శివం - వందే హం భయం - వందే శ్రీకారం- వందే సుందరం
దేవా సురుగురుం - పాహి పన్నగం -నీవే అంబరం - నా విశ్వబరం  (2)

కాలభైరవం ఓం కారం - విశ్వనాథ జనితం

కాలభైరవం ఆకారం -రుద్ర రూప సాక్షాత్కారం

కాలభైరవం అంగీకారం -కార్య సిద్ధి శతకం

కాలభైరవం ప్రాకారం -క్షేత్ర పాలకం భజేహం ..భజేహం

హర హర మహాదేవా…..ఆ …..ఆ …ఆ

దైవం నా నుండి దూరమే అయినాదంటూ పోరాడిన నేనూ
కానీ నాలోనే ఉన్నదని తెలుసుకుంటి నేడూ

దేహం దేవాలయం కదా నిన్ను నిలిపి పూజిస్తా నేనూ
దారే చూపించి నన్ను మరి ముందుండి నడుపూ

నీదే ఆనతి -నాదే సన్నుతి -మారే నా గతి - మారే నా స్థితి

నీవే నా శివం -నీలోనే లయం -నాలో ఈశ్వరం -నా పరమేశ్వరం

నీవే నా రావం -నీవే భైరవం -నీవే నా వరం -నీవే నా స్వరం
నీవే సుందరం -నీకే వందనం -నీవే అంబరం -నా విశ్వభారం

కాలభైరవం ఓం కారం -విశ్వనాథ జనితం

కాలభైరవం ఆకారం -రుద్ర రూప సాక్షాత్కారం

కాలభైరవం అంగీకారం -కార్య సిద్ధి శతకం

కాలభైరవం ప్రాకారం- క్షేత్ర పాలకం భజేహం భజేహం

హర హర మహాదేవా…..ఆ …..ఆ …ఆ

 

Friday, July 4, 2025

శివ ధ్యానమ్ - Shiva Dhyanam by Rvanaa in Telugu (రావణ విరచిత)

 శివ ధ్యానమ్ ॥



ఢిం ఢిం ఢింకిత డింభ డింభ డమరు పానౌ సదా యస్య వై.

ఫం ఫం ఫంకట సర్పజాల హృదయం , ఘం ఘం చ ఘంట రవమ్ ॥ 

వం వం వంకత వంబ వంబ వహనం , కారుణ్య పుణ్యాత్ పరమ్ ॥ 

భం భం భంభ భంబ నయనం , ధ్యాయేత్ శివం శంకరమ్॥

 

యావత్ తోయ ధరా ధరా ధరా ,ధారా ధరా భూధరా॥ 

యావత్ చారు సుచారు చారు చమరం , చమీకరం చామరం ॥ 

యావత్ రావణ రామ రామ రమణం , రామాయణే శ్రుయతామ్॥

తావత్ భోగ విభోగ భోగమతులం యో గాయతే నిత్యస్:॥ 

 

యస్యాగ్రే ద్రాట ద్రాట ద్రుట ద్రుట మమలం , టంట టంట టంటటమ్ |

తైలం తైలం తు తైలం ఖుఖు ఖుఖుమం , ఖంఖ ఖంఖం సఖఖం॥

ఢంస ఢంస ఢుంఢంస డుహి చకితం , భూపకం భూయ నాలమ్ |

ధ్యాయస్తే విప్రగాహే సవసతి సవలః పాతు వః చంద్రచూడ॥ 

 

గాత్రం భస్మసితం సితం చ హసితం హస్తే కపాలం సితమ్ ॥ 

ఖట్వాంగ చ సితం సితశ్చ భృషభః , కర్ణేసితే కుణ్డలే । 

గంగాఫనేసితా జటాపశు పతేశ్చనద్రః సితో మూర్ధని । 

సోమ్యం సర్వసితో దదాతు విభవం , పాపక్షయం సర్వదా ॥

 

॥ ఇతి శివ ధ్యానమ్ ॥

 

Tuesday, June 17, 2025

Bhageera Shiva Song ( Shiva Song in Telugu) నాక లోక ఎకైక ఆల్వ ధైవ బాంధవం

 



https://www.youtube.com/watch?v=-n4dwhy-rvI&ab_channel=HombaleFilms

నాక లోక ఎకైక  ఆల్వ ధైవ బాంధవం  -ఖండ ఖండ దండ పాణి వీరభద్ర కేశవం

ముక్తి హీన కీచ కూఠ గర్వ భంగ తాండవం -   నీలకూఠ రుద్ర రూప సర్వ లోక రక్షకం

కృపాకరం కఠొర కష్ట కృష్ణ కర్మ నాశకం - మదాంధ భంఢ రుంఢ చేద భక్త వృంద  పోషితం శివం... శివం....     

 

పృద్విర పోతి   వాయు రాకాశ శకుంతమ్ - భాను కోటి భాస్వరం త్రికాలగ్ని చిద్రూపం

ఓం హరం కృపా కరమ్ గిరీశ్వరం మహేశ్వరమ్ - అగర్వ సర్వ మంగళం వినాశ కాల భికరం

ధీమిద్ధి మిద్ధి మిద్ధి భవాబ్ది నృత్య కారకం  -లాలట నేత్ర ధారకం నిరాకారం త్వం భజే ..శివమ్

 

ఢమడ్డ మడ్డ మడ్డ  మడ్డ  డమరు నాద ఘర్షణం 

అసంభవం అగొచరం అచింత్య హిత్ చితంబరం సమస్త  లోక శంకరం సహస్రనాద కారకం  

త్రిశూల మృత్యు గోచరం ప్రబాల నేత్ర మర్ధనం 

అవాంతికం యమాంతకం భవాంతకం భయాంతకం 

అనాది అంత్య ఈశ్వరం తభక్త వృంద  పొషితం .. శివం..శివం

Tuesday, March 18, 2025

శివ పంచాక్షరి నక్షత్రమాల స్తోత్రము ( Shiva panchakshara Nakshatra mala Stotram in telugu)

 శివ పంచాక్షరి నక్షత్ర మాల స్తోత్రము
 

శ్రీమదాత్మనే గుణైకసిన్ధవే నమః శివాయ 

ధామలేశధూతకోకబన్ధవే నమః శివాయ ।

నామశేషితానమద్భావాన్ధవే నమః శివాయ

పామరేతరప్రధానబన్ధవే నమః శివాయ ॥ ౧॥

 

కాలభీతవిప్రబాలపాల తే నమః శివాయ

శూలభిన్నదుష్టదక్షఫాల తే నమః శివాయ ।

మూలకారణాయ కాలకాల తే నమః శివాయ

పాలయాధునా దయాలవాల తే నమః శివాయ ॥ ౨॥

 

ఇష్టవస్తుముఖ్యదానహేతవే నమః శివాయ

దుష్టదైత్యవంశధూమకేతవే నమః శివాయ ।

సృష్టిరక్షణాయ ధర్మసేతవే నమః శివాయ

అష్టమూర్తయే వృషేన్ద్రకేతవే నమః శివాయ ॥ ౩॥

 

ఆపదద్రిభేదటఙ్కహస్త తే నమః శివాయ

పాపహారిదివ్యసిన్ధుమస్త తే నమః శివాయ ।

పాపదారిణే లసన్నమస్తతే నమః శివాయ

శాపదోషఖణ్డనప్రశస్త తే నమః శివాయ ॥ ౪॥

 

వ్యోమకేశ దివ్యభవ్యరూప తే నమః శివాయ

హేమమేదినీధరేన్ద్రచాప తే నమః శివాయ ।

నామమాత్రదగ్ధసర్వపాప తే నమః శివాయ

కామనైకతానహృద్దురాప తే నమః శివాయ ॥ ౫॥

 

బ్రహ్మమస్తకావలీనిబద్ధ తే నమః శివాయ

జిహ్మగేన్ద్రకుణ్డలప్రసిద్ధ తే నమః శివాయ ।

బ్రహ్మణే ప్రణీతవేదపద్ధతే నమః శివాయ

జింహకాలదేహదత్తపద్ధతే నమః శివాయ ॥ ౬॥

 

కామనాశనాయ శుద్ధకర్మణే నమః శివాయ

సామగానజాయమానశర్మణే నమః శివాయ ।

హేమకాన్తిచాకచక్యవర్మణే నమః శివాయ

సామజాసురాఙ్గలబ్ధచర్మణే నమః శివాయ ॥ ౭॥

 

జన్మమృత్యుఘోరదుఃఖహారిణే నమః శివాయ

చిన్మయైకరూపదేహధారిణే నమః శివాయ ।

మన్మనోరథావపూర్తికారిణే నమః శివాయ

సన్మనోగతాయ కామవైరిణే నమః శివాయ ॥ ౮॥

 

యక్షరాజబన్ధవే దయాలవే నమః శివాయ

దక్షపాణిశోభికాఞ్చనాలవే నమః శివాయ ।

పక్షిరాజవాహహృచ్ఛయాలవే నమః శివాయ

అక్షిఫాల వేదపూతతాలవే నమః శివాయ ॥ ౯॥

 

దక్షహస్తనిష్ఠజాతవేదసే నమః శివాయ

అక్షరాత్మనే నమద్బిడౌజసే నమః శివాయ ।

దీక్షితప్రకాశితాత్మతేజసే నమః శివాయ

ఉక్షరాజవాహ తే సతాం గతే నమః శివాయ ॥ ౧౦॥

 

రాజతాచలేన్ద్రసానువాసినే నమః శివాయ

రాజమాననిత్యమన్దహాసినే నమః శివాయ ।

రాజకోరకావతంసభాసినే నమః శివాయ

రాజరాజమిత్రతాప్రకాశినే నమః శివాయ ॥ ౧౧॥

 

దీనమానవాలికామధేనవే నమః శివాయ

సూనబాణదాహకృత్కృశానవే నమః శివాయ ।

స్వానురాగభక్తరత్నసానవే నమః శివాయ

దానవాన్ధకారచణ్డభానవే నమః శివాయ ॥ ౧౨॥

 

సర్వమఙ్గలాకుచాగ్రశాయినే నమః శివాయ

సర్వదేవతాగణాతిశాయినే నమః శివాయ ।

పూర్వదేవనాశసంవిధాయినే నమః శివాయ

సర్వమన్మనోజభఙ్గదాయినే నమః శివాయ ॥ ౧౩॥

 

స్తోకభక్తితోఽపి భక్తపోషిణే నమః శివాయ

మాకరన్దసారవర్షిభాషిణే నమః శివాయ ।

ఏకబిల్వదానతోఽపి తోషిణే నమః శివాయ

నైకజన్మపాపజాలశోషిణే నమః శివాయ ॥ ౧౪॥

 

సర్వజీవరక్షణైకశీలినే నమః శివాయ

పార్వతీప్రియాయ భక్తపాలినే నమః శివాయ ।

దుర్విదగ్ధదైత్యసైన్యదారిణే నమః శివాయ

శర్వరీశధారిణే కపాలినే నమః శివాయ ॥ ౧౫॥

 

పాహి మాముమామనోజ్ఞదేహ తే నమః శివాయ

దేహి మే వరం సితాద్రిగేహ తే నమః శివాయ ।

మోహితర్షికామినీసమూహ తే నమః శివాయ

స్వేహితప్రసన్న కామదోహ తే నమః శివాయ ॥ ౧౬॥

 

మఙ్గలప్రదాయ గోతురఙ్గ తే నమః శివాయ

గఙ్గయా తరఙ్గితోత్తమాఙ్గ తే నమః శివాయ ।

సఙ్గరప్రవృత్తవైరిభఙ్గ తే నమః శివాయ

అఙ్గజారయే కరేకురఙ్గ తే నమః శివాయ ॥ ౧౭॥

 

ఈహితక్షణప్రదానహేతవే నమః శివాయ

ఆహితాగ్నిపాలకోక్షకేతవే నమః శివాయ ।

దేహకాన్తిధూతరౌప్యధాతవే నమః శివాయ

గేహదుఃఖపుఞ్జధూమకేతవే నమః శివాయ ॥ ౧౮॥

 

త్ర్యక్ష దీనసత్కృపాకటాక్ష తే నమః శివాయ

దక్షసప్తతన్తునాశదక్ష తే నమః శివాయ ।

ఋక్షరాజభానుపావకాక్ష తే నమః శివాయ

రక్ష మాం ప్రపన్నమాత్రరక్ష తే నమః శివాయ ॥ ౧౯॥

 

న్యఙ్కుపాణయే శివఙ్కరాయ తే నమః శివాయ

సఙ్కటాబ్ధితీర్ణకిఙ్కరాయ తే నమః శివాయ ।

కఙ్కభీషితాభయఙ్కరాయ తే నమః శివాయ

పఙ్కజాననాయ శఙ్కరాయ తే నమః శివాయ ॥ ౨౦॥

 

కర్మపాశనాశ నీలకణ్ఠ తే నమః శివాయ

శర్మదాయ నర్యభస్మకణ్ఠ తే నమః శివాయ ।

నిర్మమర్షిసేవితోపకణ్ఠ తే నమః శివాయ

కుర్మహే నతీర్నమద్వికుణ్ఠ తే నమః శివాయ ॥ ౨౧॥

 

విష్టపాధిపాయ నమ్రవిష్ణవే నమః శివాయ

శిష్టవిప్రహృద్గుహాచరిష్ణవే నమః శివాయ ।

ఇష్టవస్తునిత్యతుష్టజిష్ణవే నమః శివాయ

కష్టనాశనాయ లోకజిష్ణవే నమః శివాయ ॥ ౨౨॥

 

అప్రమేయదివ్యసుప్రభావ తే నమః శివాయ

సత్ప్రపన్నరక్షణస్వభావ తే నమః శివాయ ।

స్వప్రకాశ నిస్తులానుభావ తే నమః శివాయ

విప్రడిమ్భదర్శితార్ద్రభావ తే నమః శివాయ ॥ ౨౩॥

 

సేవకాయ మే మృడ ప్రసీద తే నమః శివాయ

భావలభ్య తావకప్రసాద తే నమః శివాయ ।

పావకాక్ష దేవపూజ్యపాద తే నమః శివాయ

తవకాఙ్ఘ్రిభక్తదత్తమోద తే నమః శివాయ ॥ ౨౪॥

 

భుక్తిముక్తిదివ్యభోగదాయినే నమః శివాయ

శక్తికల్పితప్రపఞ్చభాగినే నమః శివాయ ।

భక్తసఙ్కటాపహారయోగినే నమః శివాయ

యుక్తసన్మనఃసరోజయోగినే నమః శివాయ ॥ ౨౫॥

 

అన్తకాన్తకాయ పాపహారిణే నమః శివాయ

శాన్తమాయదన్తిచర్మధారిణే నమః శివాయ ।

సన్తతాశ్రితవ్యథావిదారిణే నమః శివాయ

జన్తుజాతనిత్యసౌఖ్యకారిణే నమః శివాయ ॥ ౨౬॥

 

శూలినే నమో నమః కపాలినే నమః శివాయ

పాలినే విరిఞ్చితుణ్డమాలినే నమః శివాయ ।

లీలినే విశేషరుణ్డమాలినే నమః శివాయ

శీలినే నమః ప్రపుణ్యశాలినే నమః శివాయ ॥ ౨౭॥

 

శివపఞ్చాక్షరముద్రాం

చతుష్పదోల్లాసపద్యమణిఘటితామ్ ।

నక్షత్రమాలికామిహ

దధదుపకణ్ఠం నరో భవేత్సోమః ॥ ౨౮॥

 

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య

శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య

శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ

శివపఞ్చాక్షరనక్షత్రమాలాస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

Saturday, February 15, 2025

శ్రీ మహాదేవ స్తుతిః (బ్రహ్మాదిదేవ కృతమ్) -(Sree mahaadeva Stuti/Strotram)

 

 శ్రీ మహాదేవ స్తుతిః



దేవా ఊచుః –
నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ | పశూనాం పతయే నిత్యముగ్రాయ చ కపర్దినే || 1 ||

మహాదేవాయ భీమాయ త్ర్యంబకాయ విశాంపతే | ఈశ్వరాయ భగఘ్నాయ నమస్త్వంధకఘాతినే || 2 ||

నీలగ్రీవాయ భీమాయ వేధసాం పతయే నమః | కుమారశత్రువిఘ్నాయ కుమారజననాయ చ || ౩ ||

విలోహితాయ ధూమ్రాయ ధరాయ క్రథనాయ చ | నిత్యం నీలశిఖండాయ శూలినే దివ్యశాలినే || 4 ||

ఉరగాయ సునేత్రాయ హిరణ్యవసురేతసే | అచింత్యాయాంబికాభర్త్రే సర్వదేవస్తుతాయ చ || 5 ||

వృషధ్వజాయ చండాయ జటినే బ్రహ్మచారిణే | తప్యమానాయ సలిలే బ్రహ్మణ్యాయాజితాయ చ || 6 ||

విశ్వాత్మనే విశ్వసృజే విశ్వమావృత్య తిష్ఠతే | నమోఽస్తు దివ్యసేవ్యాయ ప్రభవే సర్వసంపదామ్ || 7 ||

అభిగమ్యాయ కామ్యాయ సవ్యాపారాయ సర్వదా | భక్తానుకంపినే తుభ్యం దిశ మే జన్మనో గతిమ్ || 8 ||

ఇతి శ్రీమత్స్యపురాణే బ్రహ్మాదిదేవకృత మహాదేవస్తుతిః |

శ్రీ పార్వతీవల్లభాష్టకం /స్త్రొత్రం -( Parvativallabashtkam -Strotram in Telugu)Shiva

 

శ్రీ పార్వతీవల్లభాష్టకం /స్త్రొత్రం



నమో భూతనాథం నమో దేవదేవం- నమః కాలకాలం నమో దివ్యతేజమ్ |
నమః కామభస్మం నమః శాంతశీలం -భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || ౧ ||
సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం - సదా శైవపూజ్యం సదా శుభ్రభస్మమ్ |
సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం- భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || ౨ ||
 శ్మశానే శయానం మహాస్థానవాసం- శరీరం గజానాం సదా చర్మవేష్టమ్ |
పిశాచాదినాథం పశూనాం ప్రతిష్ఠం- భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || ౩ ||
 ఫణీనాగకంఠే భుజంగాద్యనేకం -గళే రుండమాలం మహావీర శూరమ్ |
కటివ్యాఘ్రచర్మం చితాభస్మలేపం - భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || 4 ||
 శిరః శుద్ధగంగా శివా వామభాగం - వియద్దీర్ఘకేశం సదా మాం త్రిణేత్రమ్ |
ఫణీనాగకర్ణం సదా ఫాలచంద్రం - భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || 5 ||
 కరే శూలధారం మహాకష్టనాశం  - సురేశం పరేశం మహేశం జనేశమ్ |
ధనేశామరేశం ధ్వజేశం గిరీశం [ధనేశస్యమిత్రం] -భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || 6 ||
 ఉదాసం సుదాసం సుకైలాసవాసం- ధరానిర్ఝరే సంస్థితం హ్యాదిదేవమ్ |
అజం హేమకల్పద్రుమం కల్పసేవ్యం -భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || 7 ||
 
మునీనాం వరేణ్యం గుణం రూపవర్ణం -ద్విజైః సంపఠంతం శివం వేదశాస్త్రమ్ |
అహో దీనవత్సం కృపాలుం శివం తం -భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || 8 ||
సదా భావనాథం సదా సేవ్యమానం -సదా భక్తిదేవం సదా పూజ్యమానమ్ |
మహాతీర్థవాసం సదా సేవ్యమేకం -భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || 9 ||
 
ఇతి శ్రీమచ్ఛంకరయోగీంద్ర విరచితం పార్వతీవల్లభాష్టకం నామ నీలకంఠ స్తవః ||