Translate

Print

Showing posts with label rudram. Show all posts
Showing posts with label rudram. Show all posts

Monday, May 4, 2026

పరమశివుని ధ్యాన శ్లోకం (రుద్ర ధ్యానం తెలుగు) Rudra Dhaynam in telugu

 పరమశివుని ధ్యాన శ్లోకం

ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర-జ్యోతిః స్ఫాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతైః |
అస్తోకాప్లుత మేక మీశ మనిశం రుద్రానువాకాన్ జపన్ -ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువ పదం విప్రో భిషించేచ్ఛివమ్ ||


బ్రహ్మాండవ్యాప్తదేహా భసిత హిమరుచా భాసమానా భుజంగైః -కంఠే కాలాః కపర్దాః కలితశశికలాశ్చండ కోదండ హస్తాః |
త్ర్యక్షా రుద్రాక్షమాలాః సులలితవపుషః శాంభవా మూర్తిభేదాః -రుద్రాః శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవాః నః ప్రయచ్ఛంతు సౌఖ్యమ్ ||