Translate

Thursday, June 27, 2019

Pournami Songs - Bharatha Vedamuga -









తద్ధింతాదిది ధింధిమీ పరుల తాండవకేళీతత్పర

గౌరీమంజుల సింజిణీ జతుల లాస్యవినోదవ శంకర



భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశ

శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశ

నీలకంధరా జాలిపొందరా కరుణతొ ననుగనరా

నేలకందరా శైలమందిరా మొరవిని బదులిడరా

నగజామనోజ జగదీశ్వరా మాలేందుశేఖరా శంకరా



హర హర మహాదేవ



అంతకాంత నీ సతి అగ్నితప్తమైనది మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది
ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి తాణువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది
భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా
రసతరంగిణీలీల యతిని నృత్యరతులు చేయగలిగే ఈ వేళ

జంగమ సావర గంగాచ్యుత శిర భృతమణి పుటకర పురహరా
భక్తశుభంకర భవనా శంకర స్వరహర దక్షాత్వరహరా
పాలవిలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర
ఆసుతోష అథనాశ విశాషణ జయగిరీశ బృహదీశ్వరా

వ్యోమకేశ నిను హిమగిరి వరసుత ప్రేమపాశమున పిలువంగా
యోగివేష నీ మనసున కలగద రాగలేశమైనా
హే మహేశ నీ భయదపదాహతి దైత్యశోషణము జరుపంగ
భోగిభూష భువనాళిని నిలుపవ అభయముద్రలోన

నమక చమకముల నాదాన యమక గమకముల యోగాన
పలుకుతున్న ప్రాణాన ప్రణవనాద ప్రథమనాథ శృతివినరా

హర హర మహాదేవ

Jaya Janardana krishna radhika pathe- Telugu Lyrics







జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా

జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా
గరుడవాహనా కృష్ణా గోపికాపతే
నయనమోహనా కృష్ణా నీరజేక్షణా
జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా

సుజనబాంధవా కృష్ణా సుందరాకృతే
మదనకోమలా కృష్ణా మాధవాహరే
వసుమతీపతే కృష్ణా వాసవానుజా
వరగుణాకరా కృష్ణా వైష్ణవాకృతే
సురుచినాననా కృష్ణా సౌర్యవారిధే
మురహరా విభో కృష్ణా ముక్తిదాయకా
విమలపాలకా కృష్ణా వల్లభీపతే
కమలలోచనా కృష్ణా కామ్యదాయకా

జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా

విమలగాత్రనే కృష్ణా భక్తవత్సలా
చరణపల్లవం కృష్ణా కరుణకోమలం
కువలయేక్షణా కృష్ణా కోమలాకృతే
తవపదాంభుజం కృష్ణా శరణమాశ్రయే
భువననాయకా కృష్ణా పావనాకృతే
గుణగణోజ్వలా కృష్ణా నళినలోచనా
ప్రణయవారిధే కృష్ణా గుణగణాకరా
రామసోదరా కృష్ణా దీనవత్సలా

జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా

కామసుందరా కృష్ణా పాహిసర్వదా
నరకనాశనా కృష్ణా నరసహాయకా
దేవకీసుతా కృష్ణా కారుణ్యాంబుధే
కంసనాశనా కృష్ణా ద్వారకాస్థితా
పావనాత్మకా కృష్ణా దేహిమంగళం
తృత్పదాంభుజం కృష్ణా శ్యామకోమలం
భక్తవత్సలా కృష్ణా కామ్యదాయకా
పాలిశెన్ననూ కృష్ణా శ్రీహరీనమో

జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా

భక్తదాసనా కృష్ణా హరసునీసదా
కాదునింతినా కృష్ణా సలహెయావిభో
గరుడవాహనా కృష్ణా గోపికాపతే
నయనమోహనా కృష్ణా నీరజేక్షణా
జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా
గరుడవాహనా కృష్ణా గోపికాపతే
నయనమోహనా కృష్ణా నీరజేక్షణా

జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా

జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా
జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా

జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా

జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా


Saturday, May 25, 2019

లింగాష్టకం /lingaashTakam (Telugu Lyrics)

లింగాష్టకం 
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్ |
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 1 ||
దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్ |
రావణ దర్ప వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 2 ||
సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్ |
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 3 ||
కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ |
దక్ష సుయఙ్ఞ నినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 4 ||
కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్ |
సంచిత పాప వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 5 ||
దేవగణార్చిత సేవిత లింగం
భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ |
దినకర కోటి ప్రభాకర లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 6 ||
అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్ |
అష్టదరిద్ర వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 7 ||
సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్ |
పరాత్పరం పరమాత్మక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 8 ||
లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే |

నారాయణ కవచం/విష్ణు కవచం (naaraayaNa kavacham/vishNu kavacham- telugu)

అంగన్యాసః
ఓం ఓం పాదయోః నమః |
ఓం నం జానునోః నమః | 
ఓం మోమ్ ఊర్వోః నమః |
ఓం నామ్ ఉదరే నమః |
ఓం రాం హృది నమః |
ఓం యమ్ ఉరసి నమః |
ఓం ణాం ముఖే నమః |
ఓం యం శిరసి నమః |

కరన్యాసః
ఓం ఓం దక్షిణతర్జన్యామ్ నమః |
ఓం నం దక్షిణమధ్యమాయామ్ నమః |
ఓం మోం దక్షిణానామికాయామ్ నమః |
ఓం భం దక్షిణకనిష్ఠికాయామ్ నమః |
ఓం గం వామకనిష్ఠికాయామ్ నమః |
ఓం వం వామానికాయామ్ నమః |
ఓం తేం వామమధ్యమాయామ్ నమః |
ఓం వాం వామతర్జన్యామ్ నమః |
ఓం సుం దక్షిణాంగుష్ఠోర్ధ్వపర్వణి నమః |
ఓం దేం దక్షిణాంగుష్ఠాధః పర్వణి నమః |
ఓం వాం వామాంగుష్ఠోర్ధ్వపర్వణి నమః |
ఓం యం వామాంగుష్ఠాధః పర్వణి నమః |

విష్ణుషడక్షరన్యాసః%
ఓం ఓం హృదయే నమః |
ఓం విం మూర్ధ్నై నమః |
ఓం షం భ్రుర్వోర్మధ్యే నమః |
ఓం ణం శిఖాయామ్ నమః |
ఓం వేం నేత్రయోః నమః |
ఓం నం సర్వసంధిషు నమః |
ఓం మః ప్రాచ్యామ్ అస్త్రాయ ఫట్ |
ఓం మః ఆగ్నేయ్యామ్ అస్త్రాయ ఫట్ |
ఓం మః దక్షిణస్యామ్ అస్త్రాయ ఫట్ |
ఓం మః నైఋత్యే అస్త్రాయ ఫట్ |
ఓం మః ప్రతీచ్యామ్ అస్త్రాయ ఫట్ |
ఓం మః వాయవ్యే అస్త్రాయ ఫట్ |
ఓం మః ఉదీచ్యామ్ అస్త్రాయ ఫట్ |
ఓం మః ఐశాన్యామ్ అస్త్రాయ ఫట్ |
ఓం మః ఊర్ధ్వాయామ్ అస్త్రాయ ఫట్ |
ఓం మః అధరాయామ్ అస్త్రాయ ఫట్ |

శ్రీ హరిః
అథ శ్రీనారాయణకవచ

||రాజోవాచ||
యయా గుప్తః సహస్త్రాక్షః సవాహాన్ రిపుసైనికాన్|
క్రీడన్నివ వినిర్జిత్య త్రిలోక్యా బుభుజే శ్రియమ్||1||

భగవంస్తన్మమాఖ్యాహి వర్మ నారాయణాత్మకమ్|
యథాస్స్తతాయినః శత్రూన్ యేన గుప్తోస్జయన్మృధే||2||

||శ్రీశుక ఉవాచ||
వృతః పురోహితోస్త్వాష్ట్రో మహేంద్రాయానుపృచ్ఛతే|
నారాయణాఖ్యం వర్మాహ తదిహైకమనాః శృణు||3||

విశ్వరూప ఉవాచధౌతాంఘ్రిపాణిరాచమ్య సపవిత్ర ఉదఙ్ ముఖః|
కృతస్వాంగకరన్యాసో మంత్రాభ్యాం వాగ్యతః శుచిః||4||

నారాయణమయం వర్మ సంనహ్యేద్ భయ ఆగతే|
పాదయోర్జానునోరూర్వోరూదరే హృద్యథోరసి||5||

ముఖే శిరస్యానుపూర్వ్యాదోంకారాదీని విన్యసేత్|
ఓం నమో నారాయణాయేతి విపర్యయమథాపి వా||6||

కరన్యాసం తతః కుర్యాద్ ద్వాదశాక్షరవిద్యయా|
ప్రణవాదియకారంతమంగుల్యంగుష్ఠపర్వసు||7||

న్యసేద్ హృదయ ఓంకారం వికారమను మూర్ధని|
షకారం తు భ్రువోర్మధ్యే ణకారం శిఖయా దిశేత్||8||

వేకారం నేత్రయోర్యుంజ్యాన్నకారం సర్వసంధిషు|
మకారమస్త్రముద్దిశ్య మంత్రమూర్తిర్భవేద్ బుధః||9||

సవిసర్గం ఫడంతం తత్ సర్వదిక్షు వినిర్దిశేత్|
ఓం విష్ణవే నమ ఇతి ||10||

ఆత్మానం పరమం ధ్యాయేద ధ్యేయం షట్శక్తిభిర్యుతమ్|
విద్యాతేజస్తపోమూర్తిమిమం మంత్రముదాహరేత ||11||

ఓం హరిర్విదధ్యాన్మమ సర్వరక్షాం న్యస్తాంఘ్రిపద్మః పతగేంద్రపృష్ఠే|
దరారిచర్మాసిగదేషుచాపాశాన్ దధానోస్ష్టగుణోస్ష్టబాహుః ||12||

జలేషు మాం రక్షతు మత్స్యమూర్తిర్యాదోగణేభ్యో వరూణస్య పాశాత్|
స్థలేషు మాయావటువామనోస్వ్యాత్ త్రివిక్రమః ఖే‌உవతు విశ్వరూపః ||13||

దుర్గేష్వటవ్యాజిముఖాదిషు ప్రభుః పాయాన్నృసింహో‌உసురయుథపారిః|
విముంచతో యస్య మహాట్టహాసం దిశో వినేదుర్న్యపతంశ్చ గర్భాః ||14||

రక్షత్వసౌ మాధ్వని యఙ్ఞకల్పః స్వదంష్ట్రయోన్నీతధరో వరాహః|
రామో‌உద్రికూటేష్వథ విప్రవాసే సలక్ష్మణోస్వ్యాద్ భరతాగ్రజోస్స్మాన్ ||15||

మాముగ్రధర్మాదఖిలాత్ ప్రమాదాన్నారాయణః పాతు నరశ్చ హాసాత్|
దత్తస్త్వయోగాదథ యోగనాథః పాయాద్ గుణేశః కపిలః కర్మబంధాత్ ||16||

సనత్కుమారో వతు కామదేవాద్ధయశీర్షా మాం పథి దేవహేలనాత్|
దేవర్షివర్యః పురూషార్చనాంతరాత్ కూర్మో హరిర్మాం నిరయాదశేషాత్ ||17||

ధన్వంతరిర్భగవాన్ పాత్వపథ్యాద్ ద్వంద్వాద్ భయాదృషభో నిర్జితాత్మా|
యఙ్ఞశ్చ లోకాదవతాజ్జనాంతాద్ బలో గణాత్ క్రోధవశాదహీంద్రః ||18||

ద్వైపాయనో భగవానప్రబోధాద్ బుద్ధస్తు పాఖండగణాత్ ప్రమాదాత్|
కల్కిః కలే కాలమలాత్ ప్రపాతు ధర్మావనాయోరూకృతావతారః ||19||

మాం కేశవో గదయా ప్రాతరవ్యాద్ గోవింద ఆసంగవమాత్తవేణుః|
నారాయణ ప్రాహ్ణ ఉదాత్తశక్తిర్మధ్యందినే విష్ణురరీంద్రపాణిః ||20||

దేవోస్పరాహ్ణే మధుహోగ్రధన్వా సాయం త్రిధామావతు మాధవో మామ్|
దోషే హృషీకేశ ఉతార్ధరాత్రే నిశీథ ఏకోస్వతు పద్మనాభః ||21||

శ్రీవత్సధామాపరరాత్ర ఈశః ప్రత్యూష ఈశో‌உసిధరో జనార్దనః|
దామోదరో‌உవ్యాదనుసంధ్యం ప్రభాతే విశ్వేశ్వరో భగవాన్ కాలమూర్తిః ||22||

చక్రం యుగాంతానలతిగ్మనేమి భ్రమత్ సమంతాద్ భగవత్ప్రయుక్తమ్|
దందగ్ధి దందగ్ధ్యరిసైన్యమాసు కక్షం యథా వాతసఖో హుతాశః ||23||

గదే‌உశనిస్పర్శనవిస్ఫులింగే నిష్పింఢి నిష్పింఢ్యజితప్రియాసి| 
కూష్మాండవైనాయకయక్షరక్షోభూతగ్రహాంశ్చూర్ణయ చూర్ణయారీన్ ||24||

త్వం యాతుధానప్రమథప్రేతమాతృపిశాచవిప్రగ్రహఘోరదృష్టీన్|
దరేంద్ర విద్రావయ కృష్ణపూరితో భీమస్వనో‌உరేర్హృదయాని కంపయన్ ||25||

త్వం తిగ్మధారాసివరారిసైన్యమీశప్రయుక్తో మమ ఛింధి ఛింధి|
చర్మఞ్ఛతచంద్ర ఛాదయ ద్విషామఘోనాం హర పాపచక్షుషామ్ ||26||

యన్నో భయం గ్రహేభ్యో భూత్ కేతుభ్యో నృభ్య ఏవ చ|
సరీసృపేభ్యో దంష్ట్రిభ్యో భూతేభ్యోం‌உహోభ్య ఏవ వా ||27||

సర్వాణ్యేతాని భగన్నామరూపాస్త్రకీర్తనాత్|
ప్రయాంతు సంక్షయం సద్యో యే నః శ్రేయః ప్రతీపకాః ||28||

గరూడో భగవాన్ స్తోత్రస్తోభశ్ఛందోమయః ప్రభుః|
రక్షత్వశేషకృచ్ఛ్రేభ్యో విష్వక్సేనః స్వనామభిః ||29||

సర్వాపద్భ్యో హరేర్నామరూపయానాయుధాని నః|
బుద్ధింద్రియమనః ప్రాణాన్ పాంతు పార్షదభూషణాః ||30||

యథా హి భగవానేవ వస్తుతః సద్సచ్చ యత్|
సత్యనానేన నః సర్వే యాంతు నాశముపాద్రవాః ||31||

యథైకాత్మ్యానుభావానాం వికల్పరహితః స్వయమ్|
భూషణాయుద్ధలింగాఖ్యా ధత్తే శక్తీః స్వమాయయా ||32||

తేనైవ సత్యమానేన సర్వఙ్ఞో భగవాన్ హరిః|
పాతు సర్వైః స్వరూపైర్నః సదా సర్వత్ర సర్వగః ||33

విదిక్షు దిక్షూర్ధ్వమధః సమంతాదంతర్బహిర్భగవాన్ నారసింహః|
ప్రహాపయఁల్లోకభయం స్వనేన గ్రస్తసమస్తతేజాః ||34||

మఘవన్నిదమాఖ్యాతం వర్మ నారయణాత్మకమ్|
విజేష్యస్యంజసా యేన దంశితో‌உసురయూథపాన్ ||35||

ఏతద్ ధారయమాణస్తు యం యం పశ్యతి చక్షుషా|
పదా వా సంస్పృశేత్ సద్యః సాధ్వసాత్ స విముచ్యతే ||36||

న కుతశ్చిత భయం తస్య విద్యాం ధారయతో భవేత్|
రాజదస్యుగ్రహాదిభ్యో వ్యాఘ్రాదిభ్యశ్చ కర్హిచిత్ ||37||

ఇమాం విద్యాం పురా కశ్చిత్ కౌశికో ధారయన్ ద్విజః|
యోగధారణయా స్వాంగం జహౌ స మరూధన్వని ||38||

తస్యోపరి విమానేన గంధర్వపతిరేకదా|
యయౌ చిత్రరథః స్త్రీర్భివృతో యత్ర ద్విజక్షయః ||39||

గగనాన్న్యపతత్ సద్యః సవిమానో హ్యవాక్ శిరాః|
స వాలఖిల్యవచనాదస్థీన్యాదాయ విస్మితః|
ప్రాస్య ప్రాచీసరస్వత్యాం స్నాత్వా ధామ స్వమన్వగాత్ ||40||

||శ్రీశుక ఉవాచ||
య ఇదం శృణుయాత్ కాలే యో ధారయతి చాదృతః|
తం నమస్యంతి భూతాని ముచ్యతే సర్వతో భయాత్ ||41||

ఏతాం విద్యామధిగతో విశ్వరూపాచ్ఛతక్రతుః|
త్రైలోక్యలక్ష్మీం బుభుజే వినిర్జిత్య‌உమృధేసురాన్ ||42||

||ఇతి శ్రీనారాయణకవచం సంపూర్ణమ్||
( శ్రీమద్భాగవత స్కంధ 6,అ| 8 )

గరుడ గమన తవ /Garuda gamana tava (JAGADGURU SRI BHARATI TEERTHA)





గరుడ గమన తవ చరణ కమలమివ
మనసిల సతు మమ నిత్యం                      || గరుడ ||
మమ తాపమ పా కురు దేవా
మమ పాపమ పా కురు దే ~ వా                || గరుడ ||

చరణం: 1 
జలజ నయన విధి, నముచి హరణ ముఖ
విబుధ వినుత పద పద్మా                           || 2||
మమ తాపమ పా కురు దేవా
మమ పాపమ పా కురు దే ~ వా                || గరుడ ||

చరణం: 2
భుజగ శయన భవ, మదన  జనక మమ
జనన మరణ భయ హారి                            || 2||
మమ తాపమ పా కురు దేవా
మమ పాపమ పా కురు దే ~ వా                || గరుడ ||



 చరణం: 3
శంఖ చక్ర ధర , దుష్ట దైత్య హర
సర్వ లోక శరణా                                        || 2||
మమ తాపమ పా కురు దేవా
మమ పాపమ పా కురు దే ~ వా                || గరుడ ||


చరణం: 4
అగణిత గుణ గణ , అశరణ శరణద 
విదిలిత సురరిపు జాలా                           || 2|| 

మమ తాపమ పా కురు దేవా
మమ పాపమ పా కురు దే ~ వా                || గరుడ ||

చరణం: 5
భక్త వర్య మిహ , భూరి కరుణయా
పాహి భారతీ తీర్థం                                    || 2||
మమ తాపమ పా కురు దేవా
మమ పాపమ పా కురు దే ~ వా                || గరుడ ||

-------------------------------------------------------------------------------

In English: 
Garuda gamana tava, Charana kamala miha
manasila sutha mama nithyam                   || Garuda ||
mama thapa ma pa kuru devaa
mama papa  ma pa kuru devaa                  || Garuda ||

Charnam: 1
Jalaja nayana vidhi, namuchi haraNa mukha
vibudha vinutha pada padmaa                    || 2 ||
mama thapa ma pa kuru devaa
mama papa  ma pa kuru devaa                  || Garuda ||


Charanam: 2

Bhujaga shayaNa bhava, madana janaka mama
janana maraNa bhaya haari                        || 2||
mama thapa ma pa kuru devaa
mama papa  ma pa kuru devaa                  || Garuda ||


Charanam: 3
Shankha chakra dhara, dushta daitya hara 
sarva loka sharaNaa                                   || 2||
mama thapa ma pa kuru devaa
mama papa  ma pa kuru devaa                  || Garuda ||

Charanam: 4
AgaNitha guNa gaNa, asharaNa sharaNada
vidilitha sura ripu jaalaa                            || 2||
mama thapa ma pa kuru devaa
mama papa  ma pa kuru devaa                  || Garuda ||

Charanam: 5
Bhaktha varya miha, bhoori karuNayaa
paahi bhaarathi teertham                            || 2||
mama thapa ma pa kuru devaa
mama papa  ma pa kuru devaa                  || Garuda ||

Saturday, April 27, 2019

నిర్వాణాష్టకం (Nirvanstakam in Telugu)- My NOTEs



మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం –
న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే
న చ వ్యోమభూమిః న తేజో న వాయుః –
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 1 ||


న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః –
న వా సప్తధాతుర్న వా పంచకోశః
న వాక్ పాణిపాదౌ న చోపస్థపాయూ –
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 2 ||

న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ –
మదో నైవ మే నైవ మాత్సర్యభావః
న ధర్మో న చార్థో న కామో న మోక్షః –
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 3 ||

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం –
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా –
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 4 ||

న మృత్యుర్న శంకా న మే జాతిభేదః –
పితా నైవ మే నైవ మాతా న జన్మ
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః –
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 5 ||

అహం నిర్వికల్పో నిరాకార రూపో
 విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్ |న చా సంగతం నైవ ముక్తిర్నమేయః 
చిదానంద రూపః శివోహం శివోహం || || 6 ||

Thursday, April 25, 2019

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం


||ఓం||

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాన్తయే ||1||


వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||2||


వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||3||


అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే |
సదైకరూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే ||4||


యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ |
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే ||5||


||ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే||


శ్రీ వైశంపాయన ఉవాచ


శ్రుత్వాధర్మా నశేషేణ పావనాని చ సర్వశః |

యుధిష్ఠిర శ్శాంతనవం పునరేవాభ్యభాషత ||6||


యుధిష్ఠిర ఉవాచ


కిమేకం దైవతంలోకే కిం వా ప్యేకం పరాయణం |
స్తువంతః కం కమర్చంతః ప్రాప్ను యుర్మానవాః శుభం ||7||


కోధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః |
కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్ ||8||


శ్రీ భీష్మ ఉవాచ


జగత్ప్రభుం దేవ దేవ మనంతం పురుషోత్తమం |
స్తువ న్నామసహస్రేణ పురుష స్సతతోత్థితః ||9||


తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుష మవ్యయం |
ధ్యాయన్ స్తువ న్నమస్యంశ్చ యాజమాన స్తమేవ చ ||10||


అనాదినిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం |
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వ దుఃఖాతిగో భవేత్ ||11||


బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనమ్ |

లోకనాధం మహద్భూతం సర్వభూత భవోద్భవమ్ ||12||


ఏష మే సర్వధర్మాణం ధర్మో ధికతమో మతః |
యద్భుక్త్యా పుండరీకాక్షం స్తవై రర్చే న్నరస్సదా ||13||


పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః |
పరమం యో మహద్బ్రహ్మపరమం యః పారాయణమ్ ||14||


పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం |
దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయః పితా ||15||


యత స్సర్వాణి భూతాని భవన్త్యాది యుగాగమే |
యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే ||16||


తస్య లోకప్రధానస్య జగన్నాథస్య భూపతేః |
విష్ణో ర్నామసహస్రం మే శృణు పాపభయాపహమ్ ||17||


యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః |
ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే ||18||


ఋషి ర్నామ్నాంసహస్రస్య వేదవ్యాసో మహామునిః |
ఛందోనుష్టు ప్తథా దేవో భగవాన్ దెవకీసుతః ||19||


అమృతాం శూద్భవో బీజం శక్తి ర్దేవకీనందనః |
త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే ||20||


విష్ణుంజిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం |
అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమ్ ||21||


*****

అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహా మంత్రస్య |

శ్రీ వేదవ్యాసో భగవా నృషిః | 

అనుష్టుప్ ఛందః |

శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణోదేవతా |
అమృతాం శూద్భవో భాను రితి బీజమ్ |
దేవకీ నందనస్స్రష్టేతిశక్తిః | 
ఉద్భవః రక్షోభణో దేవ ఇతి పరమో మంత్రః |
శంఖభృన్నందకీ చక్రీతి కీలకమ్ |
శార్ ఙ్గధన్వా గదాధర ఇత్యస్త్రం |
రథాఙ్గపాణి రక్షోభ్య ఇతినేత్రమ్ |
త్రిసామా సామగస్సామేతి కవచం |
ఆనందం పరబ్రహ్మేతియోనిః |
ఋతు స్సుదర్శనః కాల ఇతి దిగ్బంధః |
శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం |

శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్ర నామ జపే వినియోగః ||

ధ్యానం


క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం |
మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణినిభై ర్మౌక్తికైర్మండితాంఙ్గః ||


శుభ్రై రభ్రై రదభ్రై రుపరి విరచితై ర్ముక్త పీయూషవర్షైః |
ఆనన్దీ నః పునీయాదరినలిన గదా శఙ్ఖ పాణి ర్ముకుందః ||


భూః పాదౌ యస్య నాభి ర్వియ దసురనిల శ్చంద్రసూర్యౌచనేత్రే |
కర్ణా వాశా శ్శిరో ద్యౌ ర్ముఖమపి దహనో యస్య వాసో య మబ్ధిః ||