Translate

Tuesday, January 23, 2024

శ్రీ వారాహి దేవి మూల మంత్రం ( Sree Varahi Moola Mantra in Telugu)

శ్రీ వారాహి దేవి మూల మంత్రం



ఓం ఐం హ్రీమ్ శ్రీమ్
ఐం గ్లౌం ఐం
నమో భగవతీ
వార్తాళి వార్తాళి- వారాహి వారాహి- వరాహముఖి వరాహముఖి
అన్ధే అన్ధిని నమః- రున్ధే రున్ధిని నమః-జమ్భే జమ్భిని నమః
మోహే మోహిని నమః-స్తంభే స్తంబిని నమః
సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేశామ్- సర్వ వాక్ సిద్ధ సక్చుర్
ముఖగతి జిహ్వా-స్తంభనం కురు కురు
శీఘ్రం వశ్యం కురు కురు -
ఐం గ్లౌం ఠః ఠః ఠః ఠః 
హుం అస్త్రాయ ఫట్ స్వాహా ||

ఇతి శ్రీ వారాహి దేవి మూల మంత్రం ||



 

No comments:

Post a Comment