Translate

Print

Friday, May 31, 2024

Pain Point

 రోడ్లకు ఇరువైపుల అశోకుడు చెట్లు పెంచారు.. కాని ఇప్పుడు రోడ్లకు ఇరువైపుల వున్న చెట్లు నరికేసి రోద్దు మధ్యలో గడ్డి మొక్కలు నాటునున్నరు.. పాదచారులకి  చెట్టు నీడ లేకుండా చేస్తున్నరు.. ఇలాంటి విద్వంసకరమైన ప్లానింగ్ కి అనుమతలిచ్చి, అమలు చేసి, దేశ వినాశననికి, మన దేశం, మరో ఎడారి అవ్వటనికి సహయ పదుతున్న వళ్ళని శిక్షించే చట్టాలు లేవా?  

 

చెట్లు నరికేస్తున్నరు, కొండలు తవ్వేస్తున్నరు , చెరువులు ఆక్రమిస్తున్నరు అయిన ఎవరు పట్టించుకొవటం లేదు.


అందుకే, ఈ ప్రకృతి విద్వంసాన్ని  ప్రొత్సహించన వారిని, అనుమతులు ఇచ్చిన వారిని, అమలు చేసిన వారిని, ఆదార్, పాన్ కార్డ్స్ సస్పెండ్ చెయ్యాలి, వాళ్ళు విధుల నుంచి తొలగించాలి, వాళ్ళూ , వాళ్ళ కుటుంబ సభ్యులు ఎటువంటి ప్రభుత్వ పదవులు, కాంట్రాక్ట్స్ , పొందకుండా చూడాలి. ఇలాంటి అధికారులని  రిక్రుట్  చేసిన అధికారులని  సస్పెండ్ చెయ్యాలి.

 


  


1 comment:

  1. అన్న మీ నెంబర్ పెటగలరా ఒకసారి మాటలుడుదాం అని 🙏

    ReplyDelete