ఋగ్వేద యజుర్వేదముల యందలి నవగ్రహ మంత్రములు:
1. సూర్య మంత్రము:
ఓం ఆ కృష్ణేన రజసా వర్తమానో నివేశ యన్న మృతం మర్త్యంచ l
హిరణ్యేన సవితా రథేనాఽఽ దేవోయాతి భువనాని పశ్యన్ ll
(ఋగ్వేదము 1-35..2
యజుర్వేదము 33-43 )
ఓం భూర్భువః స్వః సూర్య ఇహాగచ్ఛ ఇహ సః సూర్యాయ నమః
బీజ మంత్రము :-ఓం హ్రాం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః
జపకాలము: ఉదయము
2. చంద్ర మంత్రము:
ఓం హందేవా అసపత్నం సువధ్వం మహతే క్షత్రాయ మహతే జ్యేష్టాయ
మహతే జ్ఞాన రాజ్యాయేంద్ర స్యేంద్రియాయ l ఇమమముశ్య పుత్రమముష్యే పుత్ర మస్యై విశాఽ ఎషవోఽ మీరాజా
సోమోఽ స్మాకం బ్రాహ్మణానాం రాజా ll
( యజుర్వేదము 9-40
)
ఓం భూర్భువః స్వః చంద్ర ఇహాగచ్ఛ ఇహ తిష్ఠ సోమాయ నమః ll
బీజ మంత్రము :-ఓం శ్రాం శ్రీం శ్రౌం సః చంద్రాయ నమః
జకాలము: సంధ్యా కాలము
3. మంగళ మంత్రము:
ఓం అగ్ని ర్మూర్దా దివః కకుత్పతి: పృథివ్యా అయం l
అపాంరే తాంసి జిన్వతి ll
( యజుర్వేదము 8-44-16;
యజుర్వేదము 13-14)
ఓం భూర్భువః స్వః భౌమా ఇహాగచ్ఛ ఇహ తిష్ఠ భౌమాయ నమః
బీజ మంత్రము :-ఓం క్రాం క్రీం క్రౌం సః భౌమాయ నమః
జపకాలము: రెండు గంటల సమయము
4. బుధ మంత్రము:
ఓం ఉద్బుద్య స్వాగ్నే ప్రతిజాగృ హిత్వమిష్టా పూర్తేం
సంసృజేదామయంచ అస్మిస్సదస్థే అధ్యుత్తరస్మిన్
విశ్వేదేవా యజమానశ్చ సీదత ll
( యజుర్వేదము 15-54
)
ఓం భూర్భువః స్వః బుధ ఇహాగచ్ఛ ఇహ తిష్ఠ బుధాయ నమః
బీజ మంత్రము :-ఓం బ్రాం బ్రీం భ్రౌంసః బుధాయ నమః
జపకాలము: ఐదు గంటల సమయము.
5. గురు మంత్రము:
ఓం బృహస్పతే అతియదయోం ఘ్రుమద్ విభాతి క్రతుమజ్జనేషు l
యద్దీదయచ్చ వనఋతుప్రజాత తదస్మాసు ద్రవిణం దేహిచిత్రం ll
( ఋగ్వేదము 2-23-25
; యజుర్వేదము 26-3
)
ఓం భూర్భువఃస్వః బృహస్పతే ఇహాగచ్ఛ ఇహ తిష్ఠ బృహస్పతయే నమః
బీజ మంత్రము :-ఓం గ్రా౦ గ్రీం గ్రౌం సః గురవే నమః
జపకాలము: సంధ్యా కాలము
6. శుక్ర మంత్రం :
ఓం అన్నాత్పరిశృతోరసం బ్రహ్మణాన్యపిబత్ క్షం పయః సోమం
ప్రజాపతిః l
ఋతేన సత్య మింద్రియం విపానాం శుక్ర మందస ఇంద్ర స్యేంద్రియ
మిదం పయో మృతం మధు l l
(యజుర్వేదం 19-65)
బీజమంత్రం: ఓం ద్రాం ద్రీం ద్రౌంసః శుక్రాయనమః
కాలము : సూర్యోదయ సమయం
7. శని మంత్రము :
ఓం శంనో దేవీరభిష్టయ ఆపోవబంతు పీతయే l
శంయోరభిస్ర వంతునః ll
( ఋగ్వేదము 10-9-4
; యజుర్వేదము 36-12
)
ఓం భూర్భువఃస్వః శనై శ్చరః ఇహాగచ్ఛ ఇహ తిష్ఠ శనైశ్చరాయ నమః
బీజ మంత్రము :-ఓం ప్రాం ప్రీం ప్రౌంసః శనైశ్చరాయ నమః
జపకాలము: సంధ్యా కాలము
8. రాహు మంత్రం :
ఓం కయానాశ్చిత్ర ఆభువధూతీ సదావృధాఃసఖా l కాయాశాశ్చిష్ఠయావృతా l l
(ఋగ్వేదం 4-31-1,
యజుర్వేదం 26-39)
ఓం భూర్భువః స్వః రాహో ఇహాగచ్ఛ ఇహతిష్ఠ l రాహవేనమః
బీజమంత్రం:- ఓం భ్రాం భ్రీం బ్రౌంసః రాహవేనమః
జపకాలం :- రాత్రి సమయం
9. కేతు మంత్రం:
ఓం కేతుం కృణ్వన్న కేతవేపేశే మర్యా అపేశసే l సముపద్భి రాజాయధాః l l
(ఋగ్వేదము 1-6-3;
యజుర్వేదము 29-37)
బీజమంత్రం :- ఓం స్త్రాం స్త్రీం సౌం సః l కేతవేనమః
జపకాలం :- రాత్రి సమయం.
No comments:
Post a Comment