My Spiritual Research Sounds-Vibrations-Reactions-Connectivity- నేను చదివిన,తెలుసుకొన్న కొన్ని విషయల గమనికలు.. కేవలం నా పునఃపరిశీలన కోసం వ్రాసుకున్నది- దయచేసి తప్పులు ఎమైన వున్నా,
అభ్యంతరాలు ఎమైన వున్న తెలుపగలరు
- సురేష్ కలిమహంతి
This light is equal to God, makes all our wishes come true. The light that removes darkness from our lives and enhances our wisdom and knowledge, we salute to such light.
Kalyanam karoti good health dhanasampada
Vinasaya enemy intelligence lamp light namostute
This light brings wellbeing, health, wealth. This light destroys the thoughts of enemies. We salute to such light, when we take a Darshan of it.
Gurustotram / guru worship
Yena around akhandamandalakaram caracaram |
Yena darsitam tatpadam tasmai Namah srigurave
Ajnanatimirandhasya jnananjanasalakaya
Yena caksurunmilitam tasmai Namah srigurave
Gururbrahma gururvisnuh gururdevo mahesvarah |
Brahma aspect gurureva tasmai srigurave Namah |
Tvameva Mata 's father tvameva tvameva bandhusca tvameva Sakha |
Tvameva educational dravinam tvameva
Tvameva All Mama Devadeva You are my mother and my father, You are my relative and friend, You are my knowledge and my wealth, You are my all O Lord of Lords
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం (కులదైవాన్ని సంభోదించుకోవాలి "పరశ్వరుని" బదులుగా) శుభేశోభనే ముహూర్తే - శ్రీ మహావిష్ణో రాజ్ఞయా
ప్రవర్తమానస్య - ఆద్యబ్రహ్మణః ద్వితియ పరార్ధే - శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే - కలియుగే ప్రథమపాదే - జంబూద్వీపే భరతవర్షే -భరతఖండే (India లో వుంటే "భరతఖండే" అని చదవాలి, U.S లో వుంటే "యూరప్ఖండే" చదవాలి) మేరోః దక్షిణ దిగ్భాగే (ఏ నది కి దగ్గర వుంటే ఆ నది సమీపే అని చదవాలి) (శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా / గంగా / గోదావర్యోః మధ్యదేశే" ) కావేరి నదీ సమీపే నివాసిత గృహే (Own house అయితే "సొంత గృహే"అని చదవాలి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన (for details check this site: శ్రీ ఖర నామ సంవత్సరే ఉత్తరాయనే (దక్షిణాయనే from 17th july / ఉత్తరాయనే from 15th jan --- -[6 months కి ఒక సారి మారుతుంది. See panchamgam]) గ్రీష్మ ఋతువే ('గ్రీష్మ ఋతువే' - 'Summer Season' / 'వర్ష ఋతువే' - 'Rainy Season' / 'వసంత ఋతువే' - 'Winter Season') జ్యేష్ఠ మాసే (తెలుగు నెల)(శ్రావణ, చైత్ర, జ్యేష్ఠ, ) శుక్ల పక్షే (శుక్ల పక్షం [as the size of the moon increases] / బహుళ పక్షం [as the size of the moon decreases], కృష్ణ పక్షం) ________ తిధౌ (morning ఏ తిథి start అయితే ఆ తిథే చదువుకోవాలి) (Ex: పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షస్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ or అమావాస్య.) ________ వాసరే (ఏ వారం అయితే ఆ వారం చదువుకోవాలి Ex: ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని.) శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరుణే, ఏవం గుణవిశేషణ విశిష్టాయాం,
శుభ తిథౌ శ్రీమాన్ ______ గోత్రా (Ex: భారద్వాజస )
అహం __________ నామ ధేయా
(భర్త పేరు చదువు కోవాలి) (Ex: సత్య ప్రకాష్)
ధర్మ పత్ని ______________ నామ ధేయా,
(Ex: లక్ష్మీ శైలజ)
సకుటుంభాయాః సకుటుంబస్య - ఉపాత్త దురితక్షయ ద్వారా,
శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం, క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం,
{అని చదివి అక్షంతలు నీరు కలిపి పళ్ళెములో విడువవలెను.}
కలశారాధన
అదౌ నిర్విఘ్న పరి సమాప్త్యర్ధం శ్రీ మహాగణపతి పూజార్ధం తదంగ కలశారాధనం కరిష్యే. {కలశమునకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి, కలశంలో ఒక పువ్వు, కొద్దిగా అక్షంతలు వేసి, కుడి చేటితో కలశంను మూసి పెట్టి, ఈ క్రింది మంత్రాలను చెప్పవలెను.}
సర్వతీర్థాత్మికే సర్వ మంత్రాత్మికే, సర్వ యంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే, సర్వ చక్రాత్మికే సర్వ శక్త్యాత్మికే, సర్వ పీఠాత్మికే సర్వ వేదాత్మికే, సర్వ విద్యాత్మికే సర్వ యోగాత్మికే, సర్వ వర్ణాత్మికే సర్వగీతాత్మికే, సర్వ నాదాత్మికే సర్వ శబ్దాత్మికే, సర్వ విశ్వాత్మికే సర్వ వర్గాత్మికే, సర్వ సర్వాత్మికే సర్వగే సర్వ రూపే, జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి మాం దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః ||