Translate

Print

Sunday, April 21, 2019

ఓంకారం సృష్టి సారం- Damarukam Telugu Lyric

ఓం ఓం
ఓంకారం సృష్టి సారం విధివిధి లికితం
మోక్షధక్షం సుభిక్షం
గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం
సర్నపూర్ణ సమక్షం
వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం
శాంతికాంతం సుకాంతం
విశ్వేశం చిత్రకాశం శ్రీతజన వరదం
కాశినాధం నమామి

No comments:

Post a Comment