Translate

Friday, December 20, 2024

రఘు నందన... రఘు రఘు నందన (Raghu Nandana telugu)

 https://www.youtube.com/shorts/BsZoeGj0fW8

Hanuman -


రఘు నందన... రఘు రఘు నందన.. రఘువర సేవన.. రఘు పతి ఛాయన....

శత యోజన... శత శత యోజన.. శరధి నియోజన.. శరపరి లంఘనమే..

అరి భాజన... అరి అరి భాజన.. అరిమద భాజన.. దశముఖ కంపణమే...

భడభాగృత... భడ భడభాగృత.. భడ భాణలకృత బహు భశ్మార్చన...

జయ కేతన... జయ జయ కేతన.. జయ హయ ప్రాకున.. జయ మిడ దాపుగనే.

Tuesday, November 12, 2024

చండి మంత్రం...............

 

చండి మం


చండి మంత్రం..........................

 ఓం జయంతీ మంగళా కాళీ భద్రకాళీ కపాలినీ । దుర్గా క్షమా శివా ధాత్రీ స్వాహా స్వధా నమోస్తు తే | 1త్రం.........
చండి మంత్రం.......................... ఓం జయంతీ మంగళా కాళీ భద్రకాళీ కపాలినీ । దుర్గా క్షమా శివా ధాత్రీ స్వాహా స్వధా నమోస్తు తే | 1................. ఓం జయంతీ మంగళా కాళీ భద్రకాళీ కపాలినీ । దుర్గా క్షమా శివా ధాత్రీ స్వాహా స్వధా నమోస్తు తే | 1

Monday, October 14, 2024

What is HORA notes - Taara Balam

 

Hora timings | ప్రతిరోజూ సూర్యోదయంతో ఆ రోజుకు అధిపతి అయిన గ్రహ హోరా ప్రారంభం అవుతుంది. ఉదాహరణకు ఆదివారం రవి హోరాతో మొదలవుతుంది. సోమవారం చంద్ర హోరాతో మొదలవుతుంది. గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణ చంద్రుడి హోరాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. రవి, కుజ, శని హోరాలు కొన్ని విషయాల్లో ప్రతికూల ఫలితాలు ఇస్తాయి.

రవి హోరా: అధికారులను సంప్రదించడం, రాజకీయ, ఉద్యోగ వ్యవహారాలు, వైద్యం, క్రయవిక్రయాలు, కోర్టు లావాదేవీలు, సాహసంతో కూడుకున్న పనులు, విద్యాభ్యాసం, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, రాజకీయ చర్చలకు అనుకూలం.

శుక్ర హోరా: శుభకార్యాలు, వాహన కొనుగోళ్లు, సంగీతం-నాట్య అభ్యాసం, తీర్థయాత్రలు, పరిమళ ద్రవ్యం, బంగారం, వెండి, ఇతర విలాస వస్తువుల కొనుగోళ్లు, పెండ్లిచూపులు తదితర పనులకు అనుకూలం.

బుధ హోరా: వ్యాకరణం, గణితం, శిల్ప, వాస్తు తదితర శాస్త్ర అభ్యాసం, జాతక పరిశీలన, న్యాయ వ్యవహారాలు, రాసే పనులు, వ్యాపార ప్రారంభం, పరిశోధనలు, సాంకేతిక విషయాలు, మధ్యవర్తిత్వాలకు బుధ హోరా అనుకూలమైనది.

చంద్ర హోరా: భోజనం, సముద్ర ప్రయాణాలు, నూతన దుస్తులు, నగలు ధరించడం, ఆలయ సందర్శన, దేవతార్చన, స్థల మార్పు, రాజీ ప్రయత్నాలు, ధాన్యం, పంట ఉత్పత్తులు, దుస్తులు కొనడం, మాతృ సంబంధ వ్యవహారాలకు చంద్ర హోరా అనుకూలం.

శని హోరా: శుభకార్యాలకు శని హోరా అనుకూలం కాదు. మినుములు, ఇనుము, నువ్వులు, తైలం, యంత్రపరికరాల కొనుగోలు, శ్రమతో కూడుకున్న పనులకు, పరామర్శలకు, వాహనాల మరమ్మతులకు శని హోరా అనుకూలం.

గురు హోరా: ఆర్థిక వ్యవహారాలకు ఇది అనుకూల సమయం. శుభకార్యాల నిర్వహణ, పెండ్లి చూపులు, వివాహ నిర్ణయం, పుస్తక పఠనం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, భాషాధ్యయనం, బ్యాంకు లావాదేవీలు, నూతన వస్ర్తాభరణాల కొనుగోలు, తీర్థయాత్రలు, ధార్మిక విషయాలకు గురు హోరా అనుకూలం.

కుజ హోరా: కొన్ని విషయాలకు మాత్రమే కుజ హోరా అనుకూలంగా ఉంటుంది. భూ వ్యవహారాలు, రియల్‌ఎస్టేట్‌, ఎలక్ట్రికల్‌, పోలీసులను సంప్రదించడం, భూ సేకరణ, గృహ నిర్మాణ భూకొలతలు, శస్త్ర చికిత్స విషయంలో వైద్యులను సంప్రదించడం తదితర పనులకు కుజ హోరా అనుకూలం.



Monday, October 7, 2024

Sunday, September 29, 2024

Agora Rudra

 



ధ్యానం

ఓం సజల ఘన సమారంభం, ధీమ దంష్ట్రం త్రినేత్రం

భుజగ రాగమఘొరం, రక్త వస్త్రాంగ రాగం

పరసు, ఢమరు, ఖద్గం, ఖెడగం  భాణ చాపై , త్రిశిఖై నర కపాలై

భిభద్రం భావయామి


మంత్రం

ఓం హ్రీం స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర ఘోర ఘోరతర తనురూప చట చట ప్రచట ప్రచట కహ కహ వమ వమ బంధయ బంధయ ఖాదయ ఖాదయ హుం ఫట్ స్వాహా

Sunday, August 11, 2024

రుద్రజప విధి

ఓం దం దక్షిణామూర్తయే నమః  |   గం గణపతయే నమః
గుం గురుభ్యోనమః   |  ఓం పితృభ్యోనమః
ఓం పర దేవతాయై నమః

అస్య శ్రీ త్వరిత రుద్ర మహామంత్రస్య బౌధాయన ఋషిః పంక్తి ఛ్ఛందః త్వరిత రుద్రో దేవత
అం బీజం | ఉం శక్తిః | మం కీలకం
మమ  
శ్రీ త్వరిత రుద్ర ప్రీత్యర్దే జపే వినియోగః

#కరన్యాసః :-
ఓం ఓం అంగుష్ఠాభ్యాం నమః |  ఓం నం- తర్జనీభ్యాం నమః |
ఓం మోం- మధ్యమాభ్యాం నమః |  ఓం రుం- అనామికాభ్యాం నమః |
ఓం ద్రాం- కనిష్ఠికాభ్యాం నమః |  ఓం యః- కరతలకరపృష్ఠాభ్యాం నమః
|

3
#అంగన్యాసః :-
ఓం ఓం - హృదయాయ నమః |  ఓం నం- శిరసే స్వాహా |
ఓం మోం- శిఖాయై వషట్ |  ఓం రుం - కవచాయ హుం |
ఓం ద్రాం -నేత్రత్రయాయ వౌషట్ |  ఓం యః-  అస్త్రాయ ఫట్ |
 
భూర్భువస్సువరోమితి దిగ్బంధః ...
4
ధ్యానం
ఓం చతుర్భుజం త్రినయనంచ- సుద్ధ స్పటిక సన్నిభం  |
సుధా కుంభా ఊర్ధ్వ దోర్భ్యాం  యోగ ముద్రాం కరద్వయే  |
ధధానాం త్వరితం రుద్రం శంకరం త్వరితేష్టదమ్  |
నమామి భక్త్య లోకేశం పరమేశ్వర  |
5
మానస పూజ 
ఓం వం అపాత్మన జలం కల్పయామి |  ఓం లం పృద్వియాత్మన గంధం కల్పయామి
ఓం హం ఆకాశాత్మన పుష్పం కల్పయామి |  ఓం యం వాయవ్యాత్మన ధూపం కల్పయామి
ఓం రం అగ్నిఆత్మన దీపం కల్పయామి | ఓం త్వం అమృతాత్మన నైవేద్యం కల్పయామి 
ఓం త్వం అమృతీభవ అమృతే అమృతోద్భవే అమృతేశ్వరి అమృత వర్షన్యాత్మనం శ్రావయ శ్రావయ స్వాహా..!
 6
{మంత్రం-1 }
 ఓం నమో భగవతే రుద్రాయ}

{మంత్రం-2}
{ఓం నమో భగవతే రుద్రాయ   |  హర హర రుద్రాయ మహాదేవాయ
శివ శివ రుద్రాయ మహాదేవాయ  | శివ రుద్ర మూర్తయే స్వాహా}
7
#అంగన్యాసః :-
ఓం ఓం హృదయాయ నమః |  ఓం నంశిరసే స్వాహా |
ఓం మోంశిఖాయై వషట్ |  ఓం రుం కవచాయ హుం |
ఓం ద్రాం -నేత్రత్రయాయ వౌషట్ |  ఓం యః-  అస్త్రాయ ఫట్ |
 
భూర్భువస్సువరోమితి దిక్విమోక..
8
ధ్యానం
ఓం చతుర్భుజం త్రినయనంచ- సుద్ధ స్పటిక సన్నిభం  |
సుధా కుంభా ఊర్ధ్వ దోర్భ్యాం  యోగ ముద్రాం కరద్వయే  |
ధధానాం త్వరితం రుద్రం శంకరం త్వరితేష్టదమ్  |
నమామి భక్త్య లోకేశం పరమేశ్వర  |
9
మానస పూజ 
ఓం వం అపాత్మన జలం కల్పయామి |  ఓం లం పృద్వియాత్మన గంధం కల్పయామి
ఓం హం ఆకాశాత్మన పుష్పం కల్పయామి |  ఓం యం వాయవ్యాత్మన ధూపం కల్పయామి
ఓం రం అగ్నిఆత్మన దీపం కల్పయామి | ఓం త్వం అమృతాత్మన నైవేద్యం కల్పయామి 
ఓం త్వం అమృతీభవ అమృతే అమృతోద్భవే అమృతేశ్వరి అమృత వర్షన్యాత్మనం శ్రావయ శ్రావయ స్వాహా..!
10 

క్షమార్పణ:

యదక్షరం పదం భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ । తత్సర్వం క్షమ్యతాం దేవ ప్రసీద పరమేశ్వర


శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం I
శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం I
నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే I
నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి II


Sunday, August 4, 2024

శ్రీరుద్రద్వాదశనామస్తోత్రం (Rudra Dwadasanaama Strotram Telugu) GURUJI

శివం శివకరం శాంతం
శివాత్మానం శివోత్తమం
శివమార్గ ప్రణేతారం
ప్రణతోస్మి సదాశివం
  
===========================================================

శ్రీరుద్రద్వాదశనామస్తోత్రం

ప్రథమం తు మహాదేవం ద్వితీయం తు మహేశ్వరం |
తృతీయం శంకరం ప్రోక్తం చతుర్థం వృషభధ్వజం || 1 ||
 
పంచమం కృత్తివాసం చ షష్ఠం కామాంగనాశనం |
సప్తమం దేవదేవేశం శ్రీకంఠం చాష్టమం తథా || 2 ||
 
నవమం తు హరం దేవం దశమం పార్వతీపతిం |
రుద్రమేకాదశం ప్రోక్తం ద్వాదశం శివముచ్యతే || 3 ||
 
ఏతద్వాదశనామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
గోఘ్నశ్చైవ కృతఘ్నశ్చ భ్రూణహా గురుతల్పగః || 4 ||
 
స్త్రీబాలఘాతకశ్చైవ సురాపో వృషలీపతిః |
సర్వం నాశయతే పాపం శివలోకం స గచ్ఛతి || 5 ||
 
శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం చంద్రశేఖరం |
ఇందుమండలమధ్యస్థం వందే దేవం సదాశివం || 6 ||
 
|| ఇతి శ్రీరుద్రద్వాదశనామస్తోత్రం సమాప్తం ||