Translate

Sunday, August 16, 2015

Panchagraha kutami

అరుణ ధవళ స్వ ర్ణో దయ దీప్తిం అఖిలభువన చ ైతనయ ప్రసారమ్
కాలగమన స్త్కారణ ధరీ ిం తింనమామి గరహనకయక స్ూరయమ్

 అమృత కిరణ రస్ రమయ ప్రవాహిం లలిత లలితలావనయలలామమ్
మధిత మహిత మాధురయ మనోజ్ఞిం తింనమామి సాిందరరదయ చిందరమ్

ర్ాగ భోగ స్ింధకననినకనిం ర్ాజ్యోగ స్ింప్ూరో ప్రభావమ్
నవయ దివయ సదిందరయ స్ుధీరిం తిం నమామి స్్మోహహక ు
కకరమ్ అతుల చతుర ప్టలౌకిక మూర్తతమ్ స్కల కారయహిత కౌస్ల కీర్తతమ్ తీవర వేద స్ించకరణ తతవమ్ తింనమామి సదజ్ింభురదేవమ్ ప్రమ ధరమోహ సదశీలయ మహతవమ్ చరణ గమయ ్గామృత తతవమ్ వేద శాస్తర దవ ైాింకిత భుదిిమ్ తింనమామి ధీరిం గురుదేవమ్...

Friday, August 14, 2015

గాయత్రీ మంత్రO- Telugu meaning



గాయతాం త్రాయతే ఇతి గాయత్రి - గానము చేయువాని రక్షించేది గాయత్రి. అనగా గొంతెత్తి బిగ్గరగా రాగ భావ శృతి లయ యుక్తంగా పాడవలెను కానీ నసుగుతూ సణుగుతూ వినబడీ వినబడనట్లు ఉచ్చరించుట సరైన పద్ధతి కాదు. కాబట్టి గాయత్రీ మంత్రం గొంతెత్తి బిగ్గరగా గానం చేయవచ్చునని గాయత్రీ పద నిర్వచనం.

గాయత్రీ మంత్రం స్వరయుక్త మంత్రము. వైఖరీ వాక్కుతో పైకి ఉచ్చరించినపుడే స్వరభేదము స్పష్టముగా తెలియును కాబట్టి గాయత్రిని సుస్పష్టముగా, స్వరయుక్తముగా ఉచ్చరించవచ్చును. గాయత్రీ మంత్రములో నిర్దిష్టమైన అర్థవంతమైన వాక్య నిర్మాణము కలదు.


ఓం భూర్భువస్సువః| ఓం తత్సవితుర్వరేణ్యమ్|

భర్గో దేవస్య ధీమహి | ధియోయోనః ప్రచోదయాత్|

ఓం  : పరమాత్మ నామము

భూ : అన్నిటి ప్రాణాధారము

భువ : అందరి దుఃఖాలను దూరం చేసేది.

స్వవః :  సుఖాన్ని, ఆనందాన్నిచ్చేది

తత్ :ఆ (పరమాత్మ)

సవితు : జగత్తుకు తల్లిదండ్రులు (సర్వదేవుని యొక్క)

దేవస్య :దేవుని యొక్క

పరేణ్యం : వరించే యోగ్యమైన శ్రేష్ఠమైన

భర్గః : శుద్ధస్వరూపము (సూర్యుని ఎరుపు)

ధీమహి :  ధ్యానము చేస్తారు, ధారణ చేస్తారు

యః : సవితాదేవ, పరమాత్మ

నః : మనయొక్క

ధియః :బుద్ధుల

ప్రచోదయాత్: మంచిపనులలో వుంచుగాక

Sunday, April 26, 2015

Shanti mantra -Meaning

Shanthi Mantra 

Om
 Sarveshaam swastir bhavatu
Sarveshaam shantir bhavatu
Sarveshaam poornam bhavatu
Sarveshaam mangalam bhavatu
Sarve bhavantu sukhinah
Sarve santu niraamayaah
Sarve bhadraani pashyantu
Maakaschit duhkha bhaag bhavet

ఓం శర్వెషాం స్వస్తిర్ భవతు
శర్వెశాం శాంతిర్ భవతు
శర్వెశాం పూర్ణం భవతు
శర్వెశాం మంగళం భవతు
శర్వే భవంతు సుఖినః 
శర్వే సంతు నిరామయః
శర్వే భద్రాని పష్యంతు
మాకశ్చిత్ దుఖః భాగ్ భవేత్    
Meaning

Auspiciousness (swasti) be unto all; peace (shanti) be unto all;
fullness (poornam) be unto all; prosperity (mangalam) be unto all.
May all be happy! (sukhinah)
May all be free from disabilities! (niraamayaah)
May all look (pashyantu)to the good of others!
May none suffer from sorrow! (duhkha)

Monday, April 6, 2015

Rudrashtakam/రుద్రాష్టకం in Telugu

నమామీశ మీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపమ్ |
నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చదాకాశ మాకాశవాసం భజేహమ్ ||

నిరాకార మోంకార మూలం తురీయం గిరిఙ్ఞాన గోతీత మీశం గిరీశమ్ |
కరాళం మహాకాలకాలం కృపాలం గుణాగార సంసారసారం నతో హమ్ ||

తుషారాద్రి సంకాశ గౌరం గంభీరం మనోభూతకోటి ప్రభా శ్రీశరీరమ్ |
స్ఫురన్మౌళికల్లోలినీ చారుగాంగం లస్త్ఫాలబాలేందు భూషం మహేశమ్ ||

చలత్కుండలం భ్రూ సునేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళుమ్ |
మృగాధీశ చర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి ||

ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశమ్ అఖండమ్ అజం భానుకోటి ప్రకాశమ్ |
త్రయీ శూల నిర్మూలనం శూలపాణిం భజేహం భవానీపతిం భావగమ్యమ్ ||

కళాతీత కళ్యాణ కల్పాంతరీ సదా సజ్జనానందదాతా పురారీ |
చిదానంద సందోహ మోహాపకారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మధారీ ||

న యావద్ ఉమానాథ పాదారవిందం భజంతీహ లోకే పరే వా నారాణామ్ |
న తావత్సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వభూతాధివాస ||

నజానామి యోగం జపం నైవ పూజాం నతో హం సదా సర్వదా దేవ తుభ్యమ్ |
జరాజన్మ దుఃఖౌఘతాతప్యమానం ప్రభోపాహి అపన్నమీశ ప్రసీద! ||


Rudhrashtakam