Translate

Friday, May 31, 2024

Pain Point

 రోడ్లకు ఇరువైపుల అశోకుడు చెట్లు పెంచారు.. కాని ఇప్పుడు రోడ్లకు ఇరువైపుల వున్న చెట్లు నరికేసి రోద్దు మధ్యలో గడ్డి మొక్కలు నాటునున్నరు.. పాదచారులకి  చెట్టు నీడ లేకుండా చేస్తున్నరు.. ఇలాంటి విద్వంసకరమైన ప్లానింగ్ కి అనుమతలిచ్చి, అమలు చేసి, దేశ వినాశననికి, మన దేశం, మరో ఎడారి అవ్వటనికి సహయ పదుతున్న వళ్ళని శిక్షించే చట్టాలు లేవా?  

 

చెట్లు నరికేస్తున్నరు, కొండలు తవ్వేస్తున్నరు , చెరువులు ఆక్రమిస్తున్నరు అయిన ఎవరు పట్టించుకొవటం లేదు.


అందుకే, ఈ ప్రకృతి విద్వంసాన్ని  ప్రొత్సహించన వారిని, అనుమతులు ఇచ్చిన వారిని, అమలు చేసిన వారిని, ఆదార్, పాన్ కార్డ్స్ సస్పెండ్ చెయ్యాలి, వాళ్ళు విధుల నుంచి తొలగించాలి, వాళ్ళూ , వాళ్ళ కుటుంబ సభ్యులు ఎటువంటి ప్రభుత్వ పదవులు, కాంట్రాక్ట్స్ , పొందకుండా చూడాలి. ఇలాంటి అధికారులని  రిక్రుట్  చేసిన అధికారులని  సస్పెండ్ చెయ్యాలి.

 


  


Saturday, April 13, 2024

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.( Eppudu Voppukovaddura )

సీతారాం సార్ ..We miss you ..


ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి


It was a pleasure reading your article/words, thank you. I have a new perspective on the world and I have a greater respect for people, life, love & language 




ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి ...

విశ్రమించవద్దు ఏ క్షణం - విస్మరించవద్దు నిర్ణయం..అప్పుడే నీ జయం నిశ్చయంరా.

 

నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా

సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదేనురా

పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా

గుటకపడని అగ్గి ఉండ సాగరాన నిదుకుంటు తూరుపింట తేలుతుందిరా

నిశావిలాసమెంతసేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా

రగులుతున్న గుండె కూడ సూర్యగోళమంటిదేనురా

 

నొప్పిలేని నిముషమేది జనమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా

నొప్పి లేని నిముషమేది జననమైనా మరణమైనా జీవితాన అడుగడుగునా...

నీరసించి నిలిచిపోతే నిముషమైనా నీది కాదు..బ్రతుకు అంటే నిత్య ఘర్షణ

దేహముంది ప్రాణముంది...నెత్తురుంది సత్తువుంది

అంతకన్న సైన్యముండునా..ఆశ నీకు అస్త్రమౌను

శ్వాస నీకు శస్త్రమౌను...ఆశయమ్ము సారధౌనురా

నిరంతర ప్రయత్నమున్నదా..నిరాశకే నిరాశ పుట్టదా

ఆయువంటు ఉన్నవరకు..చావు కూడ నెగ్గలేక, శరము పైనె గెలుపు చాటురా..

 

Friday, February 9, 2024

శ్రీ శ్యామలా షోడశనామావళిః - (in Telugu)- 16 names of Raja Shaymala /Matangi)



హయగ్రీవ ఉవాచ |

శ్రీ శ్యామలా షోడశనామావళిః 
1. శ్రీ సంగీతయోగిన్యై నమః  9. శ్రీ వీణావత్యై నమః 
2. శ్రీ శ్యామాయై నమః  10. శ్రీ వైణిక్యై నమః 
3. శ్రీ శ్యామలాయై నమః 11. శ్రీ ముద్రిణ్యై నమః 
 4. శ్రీ మంత్రనాయికాయై నమః 12. శ్రీ ప్రియక ప్రియాయై నమః 
 5. శ్రీ మంత్రిణ్యై నమః  13. శ్రీ నీపప్రియాయై నమః 
6. శ్రీ సచివేశాన్యై నమః  14. శ్రీ కదంబేశ్యై నమః 
7. శ్రీ ప్రధానేశ్యై నమః  15. శ్రీ కదంబవనవాశిన్యై నమః 
8. శ్రీ శుక ప్రియాయై నమః  16. శ్రీ సదామదాయై నమః

 

సంగీతయోగినీ శ్యామా శ్యామలా మంత్రనాయికా |  

మంత్రిణీ సచివేశీ చ ప్రధానేశీ శుకప్రియా || 1 ||


వీణావతీ వైణికీ చ ముద్రిణీ ప్రియకప్రియా |

నీపప్రియా కదంబేశీ కదంబవనవాసినీ || 2 ||


సదామదా చ నామాని షోడశైతాని కుంభజ |

ఏతైర్యః సచివేశానీం సకృత్ స్తౌతి శరీరవాన్ |

తస్య త్రైలోక్యమఖిలం హస్తే తిష్ఠత్యసంశయమ్ || ౩ ||


ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే లలితోపాఖ్యానే సప్తదశోధ్యాయే శ్రీ శ్యామలా షోడశనామ స్తోత్రమ్ |





శ్రీ రాజశ్యామలా /శ్రీమాతంగీ మంత్రం

 

శ్రీ రాజశ్యామలా మంత్రం




ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః

ఓం నమో భగవతి శ్రీమాతంగీశ్వరి

సర్వజనమనోహారి,  సర్వముఖరంజని,

క్లీం హ్రీం శ్రీం,

సర్వరాజవశంకరి, సర్వస్త్రీపురుషవశంకరి,

సర్వదుష్ట మృగవశంకరి,

సర్వసత్వవశంకరి, సర్వలోకవశంకరి,

సర్వం మే వశమానయ స్వాహా

సౌః క్లీం ఐం శ్రీం హ్రీం ఐం





Tuesday, January 23, 2024

శ్రీ వారాహీ ద్వాదశనామావళిః - Varahi Dwadasa Namavali in Telugu

 

 శ్రీ వారాహీ ద్వాదశనామావళిః 



1.     ఓం పంచమ్యై నమః

2.    ఓం దండనాథాయై నమః

3.    ఓం సంకేతాయై నమః

4.    ఓం సమయేశ్వర్యై నమః

5.    ఓం సమయసంకేతాయై నమః

6.    ఓం వారాహ్యై నమః

7.    ఓం పోత్రిణ్యై నమః

8.     ఓం శివాయై నమః

9.    ఓం వార్తాళ్యై నమః

10.             ఓం మహాసేనాయై నమః

11.              ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః

12.             ఓం అరిఘ్న్యై నమః


శ్రీ వారాహి దేవి మూల మంత్రం ( Sree Varahi Moola Mantra in Telugu)

శ్రీ వారాహి దేవి మూల మంత్రం



ఓం ఐం హ్రీమ్ శ్రీమ్
ఐం గ్లౌం ఐం
నమో భగవతీ
వార్తాళి వార్తాళి
వారాహి వారాహి
వరాహముఖి వరాహముఖి
అన్ధే అన్ధిని నమః
రున్ధే రున్ధిని నమః
జమ్భే జమ్భిని నమః
మోహే మోహిని నమః
స్తంభే స్తంబిని నమః
సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేశామ్
సర్వ వాక్ సిద్ధ సక్చుర్
ముఖగతి జిహ్వా
స్తంభనం కురు కురు
శీఘ్రం వశ్యం కురు కురు
ఐం గ్లౌం 
ఠః ఠః ఠః ఠః 
హుం అస్త్రాయ ఫట్ స్వాహా ||

ఇతి శ్రీ వారాహి దేవి మూల మంత్రం ||



 

Wednesday, December 27, 2023

Digbandhana (అష్ట-దిక్-బంధనTypes- Sounds and reaction - various processes and how it will work :notes

దిగ్బంధనం (అష్ట-దిక్-బంధన)- పరిశోధన



https://www.youtube.com/watch?app=desktop&v=gA8lB-RmCp0&ab_channel=SwamiShantanandaPuri

  • OM HREEM DUM  UTTISHTHA PURUSHI KIM SWAPISHI BHAYAM MAY SUM UPASTHITAM YADI SHAKYA MA SHAKYAM WAA TANMAY BHAGAVATHI SHAMAYA SWAAHAA.\

  • భైరవ దిగ్బందన (Names and raksha rakha)
  • వటుక దిగ్బందన
  • నరసింహ స్వామి  "అష్టదిగ్బంధనం"
  • ఆంజనేయ దిగ్బందన
  • ఓం శ్రీం ఓం
  • బగ్లా దిగ్బందనం
  • భైరవి దిగ్బందన
  • తారా దిగ్బందన