తొం తొం తన తొం తన తొం తొం తన
తొం తన
1)
అరుణ ధవళ స్వర్ణోదయా దీప్తిం
-అఖిల భువన చైతన్య ప్రసారమ్
కాలజ్ఞాన సత్కారణ ధీరం - తం నమమి గ్రహనాయక సూర్యమ్
2)
అమృతా కిరణ రస రమ్య ప్రవాహం - లలిత లలితా లవణ్య లలలమమ్
మధిత మహిత మాదుర్యం మనోభ్యమ్-తం నమామి నమామి సాంద్రోదయా చంద్రం
3)
రాగ భోగ సందన నిధనమ్ -రాజ యోగ సంపూర్ణ ప్రభావం
నవ్య దివ్య సౌందర్య సుధీరం -తం నమామి సమ్మోహాక శుక్రమ్
4)
అతుల చతుర పటులోకిక మూర్తిం -సకల కార్య హీత కౌసల కీర్తమ్
తీవ్ర వేగ సంచరణ తత్వం -తం
నమామి సౌమ్యం బుధ దేవం
తొం తొం తాన తొం తాన తొం తొం
తాన తొం తన
5)
పరమ ధర్మ సౌసీల్య మహత్త్వం -
చరమ రమ్య భోదామృత తత్త్వమ్
వేద శాశ్త్ర దైవాంకిత భుద్దిం - తం నమమి ధీరాం గురుదేవం
తొం తొం తన తొం తన తొం తొం తన
తొం తన
My Spiritual Research Sounds-Vibrations-Reactions-Connectivity- నేను చదివిన,తెలుసుకొన్న కొన్ని విషయల గమనికలు.. కేవలం నా పునఃపరిశీలన కోసం వ్రాసుకున్నది- దయచేసి తప్పులు ఎమైన వున్నా, అభ్యంతరాలు ఎమైన వున్న తెలుపగలరు - సురేష్ కలిమహంతి
Translate
Sunday, April 21, 2019
పంచ గ్రహ కుటమి - Damarukam Telugu Song Lyric
Subscribe to:
Post Comments (Atom)
Thank you for publishing lyrics in Telugu
ReplyDelete1 line lo prasaram vastadi kavachu andi prasadam ani undi
ReplyDeleteThank you, Done - Corrected
ReplyDelete