తిరుమూలర్
శివ మంత్రం
ఓం
శి
వ య న మ
య న
వ శి మ
మ వ
య న శి
శి
య న మ వ
వ
శి మ య న
ఓం
My Spiritual Research Sounds-Vibrations-Reactions-Connectivity- నేను చదివిన,తెలుసుకొన్న కొన్ని విషయల గమనికలు.. కేవలం నా పునఃపరిశీలన కోసం వ్రాసుకున్నది- దయచేసి తప్పులు ఎమైన వున్నా, అభ్యంతరాలు ఎమైన వున్న తెలుపగలరు - సురేష్ కలిమహంతి
తిరుమూలర్
శివ మంత్రం
ఓం
శి
వ య న మ
య న
వ శి మ
మ వ
య న శి
శి
య న మ వ
వ
శి మ య న
ఓం
రోడ్లకు ఇరువైపుల అశోకుడు చెట్లు పెంచారు.. కాని ఇప్పుడు రోడ్లకు ఇరువైపుల వున్న చెట్లు నరికేసి రోద్దు మధ్యలో గడ్డి మొక్కలు నాటునున్నరు.. పాదచారులకి చెట్టు నీడ లేకుండా చేస్తున్నరు.. ఇలాంటి విద్వంసకరమైన ప్లానింగ్ కి అనుమతలిచ్చి, అమలు చేసి, దేశ వినాశననికి, మన దేశం, మరో ఎడారి అవ్వటనికి సహయ పదుతున్న వళ్ళని శిక్షించే చట్టాలు లేవా?
చెట్లు నరికేస్తున్నరు, కొండలు తవ్వేస్తున్నరు , చెరువులు ఆక్రమిస్తున్నరు అయిన ఎవరు పట్టించుకొవటం లేదు.
అందుకే, ఈ ప్రకృతి విద్వంసాన్ని ప్రొత్సహించన వారిని, అనుమతులు ఇచ్చిన వారిని, అమలు చేసిన వారిని, ఆదార్, పాన్ కార్డ్స్ సస్పెండ్ చెయ్యాలి, వాళ్ళు విధుల నుంచి తొలగించాలి, వాళ్ళూ , వాళ్ళ కుటుంబ సభ్యులు ఎటువంటి ప్రభుత్వ పదవులు, కాంట్రాక్ట్స్ , పొందకుండా చూడాలి. ఇలాంటి అధికారులని రిక్రుట్ చేసిన అధికారులని సస్పెండ్ చెయ్యాలి.
సీతారాం సార్ ..We miss you ..
It was a pleasure reading your article/words, thank you. I have a new perspective on the world and I have a greater respect for people, life, love & language
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి ...
విశ్రమించవద్దు ఏ క్షణం - విస్మరించవద్దు నిర్ణయం..అప్పుడే నీ జయం
నిశ్చయంరా.
నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా
సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదేనురా
పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా
గుటకపడని అగ్గి ఉండ సాగరాన నిదుకుంటు తూరుపింట తేలుతుందిరా
నిశావిలాసమెంతసేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా
రగులుతున్న గుండె కూడ సూర్యగోళమంటిదేనురా
నొప్పిలేని నిముషమేది జనమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా
నొప్పి లేని నిముషమేది జననమైనా మరణమైనా జీవితాన అడుగడుగునా...
నీరసించి నిలిచిపోతే నిముషమైనా నీది కాదు..బ్రతుకు అంటే నిత్య ఘర్షణ
దేహముంది ప్రాణముంది...నెత్తురుంది సత్తువుంది
అంతకన్న సైన్యముండునా..ఆశ నీకు అస్త్రమౌను
శ్వాస నీకు శస్త్రమౌను...ఆశయమ్ము సారధౌనురా
నిరంతర ప్రయత్నమున్నదా..నిరాశకే నిరాశ పుట్టదా
ఆయువంటు ఉన్నవరకు..చావు కూడ నెగ్గలేక, శరము పైనె
గెలుపు చాటురా..
హయగ్రీవ ఉవాచ |
సంగీతయోగినీ శ్యామా శ్యామలా మంత్రనాయికా |
మంత్రిణీ సచివేశీ చ ప్రధానేశీ శుకప్రియా || 1 ||
వీణావతీ వైణికీ చ ముద్రిణీ ప్రియకప్రియా |
నీపప్రియా కదంబేశీ కదంబవనవాసినీ || 2 ||
సదామదా చ నామాని షోడశైతాని కుంభజ |
ఏతైర్యః సచివేశానీం సకృత్ స్తౌతి శరీరవాన్ |
తస్య త్రైలోక్యమఖిలం హస్తే తిష్ఠత్యసంశయమ్ || ౩ ||
ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే లలితోపాఖ్యానే సప్తదశోధ్యాయే శ్రీ శ్యామలా షోడశనామ స్తోత్రమ్ |
శ్రీ రాజశ్యామలా మంత్రం
ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః
ఓం నమో భగవతి శ్రీమాతంగీశ్వరి
సర్వజనమనోహారి, సర్వముఖరంజని,
క్లీం హ్రీం శ్రీం,
సర్వరాజవశంకరి, సర్వస్త్రీపురుషవశంకరి,
సర్వదుష్ట మృగవశంకరి,
సర్వసత్వవశంకరి, సర్వలోకవశంకరి,
సర్వం మే వశమానయ స్వాహా
సౌః క్లీం ఐం శ్రీం హ్రీం ఐం
శ్రీ వారాహీ ద్వాదశనామావళిః
1. ఓం పంచమ్యై నమః
2. ఓం దండనాథాయై నమః
3. ఓం సంకేతాయై నమః
4. ఓం సమయేశ్వర్యై నమః
5. ఓం సమయసంకేతాయై నమః
6. ఓం వారాహ్యై నమః
7. ఓం పోత్రిణ్యై నమః
8. ఓం శివాయై నమః
9. ఓం వార్తాళ్యై నమః
10. ఓం మహాసేనాయై నమః
11. ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః
12. ఓం అరిఘ్న్యై నమః
శ్రీ వారాహి దేవి మూల మంత్రం
ఇతి శ్రీ
వారాహి దేవి మూల మంత్రం ||