Translate

Tuesday, August 16, 2022

64 యోగినిలు - భైరవులు: (64 Yoginis and Bairava naamalu)

 



ఈ యొక్క 64 నామాల పఠించడం వలన అన్ని రకాల కర్మలు తొలగి భైరవ అనుగ్రహం లభిస్తుంది అని చెప్పబడింది. ఈ నామాలతో భైరవుడికి అర్చన చేయాలి. ప్రతీ రోజూ ఉదయం పూట, మరియు రాత్రి వేళల్లో చేయాలి అని చెప్పబడింది.

1             జయ - నీలకంఠ భైరవ

2             విజయ - విశాలాక్ష భైరవ

3             జయంతి - మార్తాండ భైరవ

4             అపరాజిత - ముండన ప్రభు భైరవ

5             దివ్యమోహిని - స్వచ్చంధ భైరవ

6             మహ యోగిని - అతి సంతుష్ట భైరవ

7             సిద్ద మోహిని - కీచర భైరవ

8             జ్ఞానేశ్వర యోగిని - సంహర భైరవ

9             ప్రీతాశిని - విశ్వరూప భైరవ

10          ఢాఖిని - వైరీభక్ష భైరవ

11          కాళీ - నానా రూప భైరవ

12          కాళరాత్రి - పరమ భైరవ

13          నిశాచరి - దండకరన భైరవ

14          దనాకరి - శుద్ద ప్రీత భైరవ

15          వీతల్య - చిత్రన భైరవ

16          హుంకారి - ఉన్మత్త భైరవ

17          ఊర్ద్వకేశి - మేఘనాథ భైరవ

18          విరూభాక్షి - మనోవేగ భైరవ

19          సుష్కాంగి - క్షేత్రబల భైరవ

20          నరభోజిని - కరాళ భైరవ

21          పిత్కరీ - నిర్భయ భైరవ

22          వైరభారత - బిషిత భైరవ

23          ధూమ్రాక్షి - ప్రిక్షిస్ట భైరవ

24          కలహప్రియ - లోకబల భైరవ

25          ఘోర రక్తాక్షి - ఘడదార భైరవ

26          విశ్వరూపి - వజ్రహస్త భైరవ

27          అభయకరి - మహకాల భైరవ

28          వీర కౌమారి - ప్రచండ భైరవ

29          చండిక - ప్రళయ భైరవ

30          వారాహీ - అంతక భైరవ

31          ముండ ధారిని - భూమిగర్భ భైరవ

32          రాక్షసి - భీషణ భైరవ

33          భైరవీ - సంహర భైరవ

34          త్వంక్షిణి - కులబల భైరవ

35          ధూమ్రాంకి - రుంఢమాల భైరవ

36          ప్రేతవాహిని - రక్తాంగ భైరవ

37          ఖడ్గిని - పింగళాక్షణ భైరవ

38          ధీర్ఘలంబోష్ది - అపర రూప భైరవ

39          మాలిని - తారాబలన భైరవ

40          మంత్ర యోగిని - ప్రజబలన భైరవ

41          కాళి - కుల భైరవ

42          చక్రిని - మంత్రనాయక భైరవ

43          కన్కాళి - రుద్ర భైరవ

44           భువనేశ్వరి - పీఠమహ భైరవ

45           ద్రోతకి - విష్ణు భైరవ

46          మహమారి - వటుకనాథ భైరవ

47           యమ ధూతి - కఫాల భైరవ

48           కరాళీ - భూత వేతాళ ( భేతాళ) భైరవ

49          కేశిని - త్రినేత్ర భైరవ

50          మాత్రిణి ( మార్టిని) - త్రిపురాంతక భైరవ

51          రోమజంఖి - వరద భైరవ

52          నిర్వరణి - పర్వత వాహన భైరవ

53          విశాలీ - శశివాహన భైరవ

54           కార్ముఖీ - కఫాల భూషణ భైరవ

55           తోథ్యామి - సర్వజ్ఞ భైరవ

56          అధోముఖి - సర్వదేవ భైరవ

57           ముంఢకర దారిణి - ఈషణ భైరవ

58           వ్యాక్రిణి - సర్వభూత భైరవ

59          తుంక్షిణి - ఘోర నాథ భైరవ

60          ప్రేత రూపిణి - భయంకర భైరవ

61          ధుర్జది - భుక్తి ముక్తి ఫల భైరవ

62          ఘోరయ - కాలాగ్ని భైరవ

63          కరాళి - మహరౌతర భైరవ

64          విశాలంక - దక్షిణాపస్థిత భైరవ


No comments:

Post a Comment